Aruna గారు మీరు చాలా మంచి tips gardening కి చెపుతున్నారు అది కూడా ఖర్చు లేకుండా. మీ video లు అన్నీ choosthunnanu. మా లాంటి వాళ్లకు ఇవి బాగా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు అరుణ గారు 🎉
Aruna garu me episode super ani fertilizer easy to make easy ga doraktundi aruna sister meru inkoku episode lo varan ki oka fertilizer yetla vadalo chapandi please
Firstly Wishing you a happy womens day and shivaratri. Very nutritional fertilizer you have shown aruna garu and as you said itsa zero cost fertilizer. In your next video please show us owdc bottle aruna garu as there are many brands are manufacturing with some names, if you show it will be very helpful to your viewers.
Leaves ku leaf minor vunna, Aphids dead aina leaves , Milly bugs dead aina leaves nu kuda vada vachha talli. Please advice talli. voooo nene adugu damani anukunna tomato brinjal , leaves vanga laga vundi kayalu tomato laga chala unique ga vunnayi talli. Highly appreciable for your innovative collection of plants talli.
మొక్కలు నిరుత్రాగవు గదా !నీటిని,పోషకాలను ఆవిరిరూపంలోనికిసూక్ష్మజీవుల చర్య చేతయారు చేసుకొని గ్రహిస్తాయి గదా మిరుద్రవపోశకాల నుదయంసమయంలో 6_7గం లో డ్రీన్ చేయమాన్నారు ఆవిరిగమరుటకు కొంతభువేడికూడ అవసరం గఫామిరుచెప్పిన సమయాన వేడివుండడుగడ100,%ఎలాగ్రహిస్తాయి 🎉