మీకు గార్డెన్స్ సూపర్ ఉంటది మేడం నేను జస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంట్లో మొక్కలు పెంచుతున్నాను ఏ గింజలు పెట్టిన ఏ చెట్టు పెట్టిన పువ్వులు బాగా వస్తాయి మాది పల్లెటూరు వాతావరణం ఇంటి ముందు ఎక్కువ పాడు పడ్డ స్థలము రాళ్ళే ఉంటాయి ఖాళీ టైంలో మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను నాలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మేడం నాకు పిల్లలు లేరు ఏదో ఆ చెట్లను చూసి ప్రశాంతంగా ఫీల్ అవుతాను చుట్టూ ఇరుగుపొరుగు వాళ్ళు చెట్టుకి పువ్వులు కాయలు కాస్తే గాని నీ కడుపున కాయ కాదు ఇది అంటారు ఖాళీ టైంలో మీ వీడియోలు చూసి మీ మొక్కలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతావ్ 👌🥰
Very good advice talli. I am using the powder of Cinnamon + Cloves+ pepper + red chilli powder+ dry ginger powder+ haldi abdvtgennused to boil and then want to spray? Is it good please suggest. I prepared the above powder and awaiting for your kind reply talli. Can i add garlic also to this if u say it isbok?
అరుణ గారూ మీరు కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసేటప్పుడు వేరుశెనగ చెక్క, ఆవ చెక్క చెబుతున్నారు. వాటి బదులు ఆవపిండి, పల్లీ పిండి వేయవచ్చా,? తెలుపగలరు. Pl.