Тёмный

Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది | Jyothi Organic 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 486 тыс.
50% 1

గత 12 సంవత్సరాలుగా వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ.. రైతులకు ఆర్గానిక్ ఎరువులు సరఫరా చేస్తున్న జ్యోతి ఆర్గానిక్ సంస్థ ప్రతినిధి జ్యోతి గారు ఈ వీడియోలో సమగ్ర సమాచారం వివరించారు. హైదరాబాద్ లో మొత్తం 4 చోట్ల వర్మీ కంపోస్ట్ యూనిట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. కంపోస్ట్ తయారీ విధానాన్ని వివరించారు.
whatsapp.com/c...
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది | Jyothi Organic
#RythuBadi #రైతుబడి #vermicompost

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 287   
@RythuBadi
@RythuBadi Год назад
whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
@PT-rq9ph
@PT-rq9ph 7 месяцев назад
Price cheppandi Ap Ku pampistaara?
@Gudipati35
@Gudipati35 2 месяца назад
Madam how to contact madam
@WaseemKhan071
@WaseemKhan071 2 месяца назад
Madem pries chapandi
@gitavani3822
@gitavani3822 2 месяца назад
Price?
@shabnammohammad220
@shabnammohammad220 Месяц назад
Terrence garden vaallaki send chaystaara sir?
@Sivareddy.12345
@Sivareddy.12345 8 месяцев назад
రాజేందర్ రెడ్డి గారు మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🎉
@bansilalmaloth9354
@bansilalmaloth9354 11 месяцев назад
మీరు చేసే వీడియో పూర్తి ఉపయోగం గా ఉంటది 💐సూపర్ సార్
@truewinalways
@truewinalways Год назад
Super information for formers thanks bro
@ganeshok7031
@ganeshok7031 Год назад
Chaala baagundii
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 Год назад
Nice. Entaruw. Rajendar Reddy..garu..
@bhulakshmimanchi8726
@bhulakshmimanchi8726 Год назад
Wonderful video.
@hari_yadav_5607
@hari_yadav_5607 Год назад
Good information brother,
@VaddiAkhi
@VaddiAkhi 9 месяцев назад
Good information 👍
@vikramkumar-vw2nk
@vikramkumar-vw2nk 8 месяцев назад
akka oka doudt entante vermi compost polaallo vesukunna taruvatha pantaki oka vela edanna rogam vaste artificial fertilizers vadocha ledha???? vadithe erralaku emanna pramadhama???
@remalliboby6357
@remalliboby6357 Год назад
Good information bro
@JR-Brothers
@JR-Brothers 11 месяцев назад
Okka bag pampisthara terrares garden ki memu hyderabadlo untamu ..
@mehersagar5404
@mehersagar5404 2 месяца назад
Pseudomonas should not apply to solanaceae family crops
@vinodsingam
@vinodsingam Год назад
Hi.
@ourlifeisinourhands
@ourlifeisinourhands Месяц назад
🙏👌👍
@balaprodections651
@balaprodections651 11 месяцев назад
Nice
@azharuddin7861
@azharuddin7861 11 месяцев назад
Bangalore delivery chestara?
@rameshp8274
@rameshp8274 2 месяца назад
వానపాములు కావాలి
@sambabollu3842
@sambabollu3842 10 месяцев назад
@RameshCherukuri-op6hr
@RameshCherukuri-op6hr Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadrudraboina3819
@prasadrudraboina3819 Год назад
జ్యోతి గారు మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు అండి..tq
@vennapusanaveenreddy3137
@vennapusanaveenreddy3137 Год назад
ఆర్గానిక్ వ్యసాయం మన పిల్లలకు మనం ఇచ్చిన గొప్ప ఆస్తులు
@kondalreddynomula222
@kondalreddynomula222 Год назад
1000/currect brother 🙏🙏👍👍👍👍
@santhoshi8748
@santhoshi8748 Год назад
రాజేందర్ రెడ్డి గారు, మీరు రైతు బడి ఛానల్ ద్వారా వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు రైతులకు చేర్చడం ద్వారా రైతులకు ఏంతో ఉపయోగ పడుతుంది.. మీరు వ్యవసాయ రంగంలో నూతన వరవడులకు మరియు రైతుకి మధ్య ఎనలేని సేవలు చేస్తున్నారు...మీ కృషి అభినందనీయం...👍👍👍👍
@pingilipunnamchanderreddy4838
2,3 bags delivery isthara ?? For terrace garden
@Sureddu
@Sureddu Месяц назад
doubte call chesi adigara?
@dayahappyhome7074
@dayahappyhome7074 Месяц назад
హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను టెర్రస్ గడ్డం చేస్తున్నా అండి నాకు అన్నీ కలిపిన ఇరువు కావాలండి మా ఇల్లు 250 గజాలు అండి రెండు ఫ్లోర్ల మీద నేను మొక్కలు పెట్టుకున్నాను నాకు సంవత్సరానికి సరిపోవు ఎన్ని బస్తాలు ఎరువు పడుతదండి మేం ఖమ్మంలో ఉంటామండి మాకు పంపించగలరా నాకు కొంచెం ఆన్సర్ చెప్పండి ప్లీజ్ నా మొక్కలకి చాలా డిసీస్ వచ్చిందండి కొంచెం ఆన్సర్ ఇవ్వండి
@ranjithreddyvangala8250
@ranjithreddyvangala8250 Год назад
Namasthe Rajendher Reddy garu, I have been following you since you had 50 followers,Congratulate you on your 1 Million followers, hope you continue doing your great work on providing useful information to people who really need it,I’m a US returned software tech guy currently living my life happily farming, you are an inspiration to a lot people , Thank you very much and more strength to you.👏🏻👏🏻
@RythuBadi
@RythuBadi Год назад
Thank you so much 🙂
@asoravindrareddy3730
@asoravindrareddy3730 11 месяцев назад
దేవుడు ప్రకృతి ఆధారిత వాళ్ళను ఎప్పుడు తోడ్పాటు ఇస్తాడు
@sriharshabharadwaz3401
@sriharshabharadwaz3401 Год назад
Anna 2 bags kavali ante terras garden ki bus delivery cheyara anna
@subhasha4208
@subhasha4208 Год назад
Jyothi garu doing great job. U r role model for present genaration.
@nithyavenky9820
@nithyavenky9820 Год назад
Soo ...Nice Information Thank You......Meeru Home Gardening ki Pampincharaa!!!! One bag...2 bags ...ala...???
@ధరావత్ఉపేందర్జాదవ్
అలాగే పశుసంపద కూడా(ఆవులు,ఎడ్లు,బర్లు)పెంచాలి.
@varalaxmisrisailamagricult5403
మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు sir
@chittibabukorra7702
@chittibabukorra7702 8 дней назад
అన్న మాకు ఆంధ్రలో పంపిస్తారా మరియు వర్మ కంపోస్టు తో పాటూ దానికి కలిపే పౌడర్ పంపిస్తారా plz రిప్లై
@kishorek613
@kishorek613 Час назад
Only vermi compost ivvadam valla mokaki yemin ibbandi vuntada
@bvsnssastry3955
@bvsnssastry3955 Год назад
Medda తోట వాళ్ళకి కూడా ఇస్తారా. మాకు అన్ని కలిపినవి కావాలి
@sekhark4830
@sekhark4830 2 дня назад
Don't take ....no quality Stone mixing....worst quality.. .I have taken 5 tons in order to kadapa after delivery I got reality....I shared pics to his son.....😢 Waste of money
@srinivasasilks
@srinivasasilks Год назад
Last month nenu direct velli teesukunnanu very good bag open chesaka chala vanapamulu vunnayi all mix bags teesukunnanu
@Sridharnelluru
@Sridharnelluru 2 месяца назад
How much cost bro and nadargul location share cheyandi pls
@ravikiran3039
@ravikiran3039 7 дней назад
sir, one sincere advice----organic matter wont increase drastically by applying manure...the conversion rate is darn low i.e like 8% approx, the best way to increase organic matter is folowing regenerative practices like living mulch....i am not saying putting compost is bad....my point is its very inefficient way to grow food or increase carbon in u r soil...
@vanishilpaitsgood7933
@vanishilpaitsgood7933 10 дней назад
Memu uppal lo untam maku home delivery chesthara 2 bags kavali.
@kesavaraobala8342
@kesavaraobala8342 Год назад
Good information and good effort Jyothi garu. Very useful for formers.
@chandrababu9329
@chandrababu9329 Год назад
అన్న వీడియో మొత్తం చూశాను చాలా క్లియర్ గా వివరంగా క్యూస్షన్స్ ఆన్సర్స్ ఉన్నాయి అన్నగారు మీకు జ్యోతి గారి దంపతులకు ధన్యవాదములు
@jyothiorganics2341
@jyothiorganics2341 Год назад
Thank u andi
@mallikarjungsr7470
@mallikarjungsr7470 2 месяца назад
Madam can you send in courier vermi compost small bags 10 kg
@sreedevi6342
@sreedevi6342 8 дней назад
Jyoti garu meeru terrace garden vallaki home delivery cheatara
@umasaha756
@umasaha756 8 месяцев назад
MAKU VARMI compost kavali ela order chesukovali plase👍👍
@dathrikanikhil9078
@dathrikanikhil9078 3 дня назад
Location detail gaa pedhithe baguntundhi
@SwanthAbhishek
@SwanthAbhishek 10 дней назад
Madam please add this as a product in Flipkart or Amazon. So it helps all over India for terrace gardeners
@padmajaponnada9574
@padmajaponnada9574 Год назад
Jyoti garu chala manchi video share chesaru Tq very much for sharing the informative video Madam inta pedda unit chustunte chala happy feel ianu .I am from VIZAG. maaku ela vastundi andi.Super unit . very useful to every Gardener.👌💐👍🏻🌿🌱🌼🍎🍅🍆🌶️🍇💃🏻
@jyothiorganics2341
@jyothiorganics2341 Год назад
Thank uu So much andi meeku kranthi transport lo pampisthaamu andi
@padmam9228
@padmam9228 Год назад
​@@jyothiorganics2341hello akka price cheppandi akka.maaky kuda kavaali vermicompost
@joshnakomal4256
@joshnakomal4256 8 месяцев назад
Jyoti garden ma home gardening ki vermi compost kavali.. madi gajuwaka .. Ela pampistaru?? Minimum entha order cheyali??
@tonduruanilkumar
@tonduruanilkumar 28 дней назад
​@@joshnakomal4256madam if u buy tell me I am from kurmannapalem
@vemulamahender4558
@vemulamahender4558 22 дня назад
వరికి కూడా సేంద్రియ ఎరువులు చెప్పండి
@MDvlogger2023
@MDvlogger2023 29 дней назад
Jyothi garu terrace gardening kosam 3 bags send chestara andi
@narashimmurthinarashimmurt4141
It is a noble work for the promotion of agriculture, horticulture. God bless them with all prosperity.
@yadagiriuyala7807
@yadagiriuyala7807 13 дней назад
Memu kuragayalu sagu chestha maku papinchagalara 5 bags
@rohinikrishnasworld
@rohinikrishnasworld Год назад
Oka bag tranceport cheyara Hyderabad lone madi terracegarden , potting mix rate
@JaganMohanReddyPatil
@JaganMohanReddyPatil 9 дней назад
Ask income tax waiver for eco-friendly organic products
@krishnabadeti2297
@krishnabadeti2297 Год назад
Madam, potting mix cost kuda cheppagalara and potting mix lo what are the ingredients will be there at what ratio the mix will be.
@priyankapinky5513
@priyankapinky5513 2 месяца назад
3 bags kavali ela contact avali
@Theworldstars
@Theworldstars Год назад
Hi andi, i am from Nellore524345, what is the cost of vermicompost include transportation 2 tons and 10 kg of vaanapamulu
@swapnaraju2168
@swapnaraju2168 Год назад
Very useful information
@bossisback7987
@bossisback7987 Год назад
అన్న మొక్కజొన్న సెలెజ్ తయారుచేసే విడియో తియ్యండి....
@pavithramanga
@pavithramanga Год назад
Good video anna ryithu bavisythu maradaniki varadhi miru🙏
@Rbg1333
@Rbg1333 7 месяцев назад
చాల సంతోషం మంచి ఆరోగ్యం కోసం ఆర్గానిక్ ఎరువుల తయారీ విధానం తయ్యారు చేస్తున్న మీరు ధన్యవాదాలు
@praveenc7683
@praveenc7683 11 месяцев назад
Dung should be dried in open space under shade and not directly under open sunlight as it’ll lose it’s fertility and nutrients partially to some extent under direct sunlight exposure
@reddeppanaidu1505
@reddeppanaidu1505 Год назад
Hydroponic agriculture gurinchi okasari cheyandi bro
@gollamudisrilakshmi258
@gollamudisrilakshmi258 Месяц назад
మాకు పంపించగలరా కుండీలకోసం
@Mahi0511
@Mahi0511 Месяц назад
Direct penta challukovadam best
@జైజవాన్జైకిసాన్-ఖ8ద
Raithu badi channel naa favourite channel in RU-vid...🎉🎉
@manjuvsabhithefighters5910
@manjuvsabhithefighters5910 Год назад
ధరణి శుద్ది,నానో గోల్డ్ మందుల గురించి వీడియో చై బ్రో
@padmajachillariga164
@padmajachillariga164 2 месяца назад
అమ్మా ఒక bag cutures anni కలిపిన బాగా,Sri Gayatri Nagar, Jillellaguda,Hyferabad-500097 కి పంపగల రా? ఎంత పే చెయ్యాలో చెప్పగలరు. అలాగే వేప పిండి విడిగా కూడా pampagalaraa? కావాలి. మిద్దె తోట కోసం.
@swarnalathamedikonda4467
@swarnalathamedikonda4467 3 месяца назад
మాకు కావాలంటే ఎలా కొనుక్కోవాలి అడ్రస్ చెప్పండి.
@BSD.2900
@BSD.2900 Месяц назад
Varri ki antha veyali. Per acra
@narragopichand3166
@narragopichand3166 Год назад
She has good knowledge about cultivation.
@jyothiorganics2341
@jyothiorganics2341 Год назад
Thank u andi
@arjunsuryakanthkumar
@arjunsuryakanthkumar 5 месяцев назад
​@@jyothiorganics2341 Enni bags ayithe delivery istharu madam
@phanikanth1542
@phanikanth1542 Год назад
Vaanapamulu ekkada dorkutayo kuda cheppandi anna
@mukkollutrivikramarao7302
@mukkollutrivikramarao7302 Год назад
విజయవాడలో మీ బ్రాంచ్ ఎక్కడ ఉన్నది అడ్రస్ ఫోన్ నెంబర్ తెలియజయగలరు
@degamahesh550
@degamahesh550 2 месяца назад
Madam maadi VANASTHALIPURAM, 40kg kavali em cost and delivery cheyagalara
@munagalasrinivasareddyredd5824
Rajendar reddy garu nadargull eriyalo y p r bulls yelpula purusottamreddy garini kuda interview cheyyandi anna
@jammulakiran9928
@jammulakiran9928 Год назад
Straight lu giving information sutti lekunda..
@krishnakrish6476
@krishnakrish6476 Год назад
Good job 👏thanks for the valuable information 👍
@akshaykumarkodcherwar3001
@akshaykumarkodcherwar3001 18 дней назад
Chala great akkayya ❤
@ThiruThirumaleshthiru
@ThiruThirumaleshthiru Год назад
Sir millets business gurichi telujeyandi sir please
@shamsheerbasha2293
@shamsheerbasha2293 Год назад
జ్యోతి గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు, thank you so much 🙏🙏🙏🙏💐🌹
@yasammadhavi5409
@yasammadhavi5409 2 месяца назад
Juothi garu raithula kosam intha manchi pani chesthunaru God bless you🙏
@jyothiorganics2341
@jyothiorganics2341 2 месяца назад
🙏🙏🪴🪴
@ndsagar2005
@ndsagar2005 3 месяца назад
Very good information Amma. Single 1 bag kaavalante dorakadu. Ok anddi. N vijayalakshmi
@jayapradhareddy3614
@jayapradhareddy3614 Год назад
Jyothi garu clearly explain chesaru. Raithu badi Chanel variki thanks
@gitavani3822
@gitavani3822 2 месяца назад
Maku address kavali
@sivaramakrishnarayaprolu5823
@sivaramakrishnarayaprolu5823 2 месяца назад
Mee unit ekkada andi
@vellalarvivasayam2066
@vellalarvivasayam2066 11 месяцев назад
Kindly put title in English also after Telugu it would be more useful for other state people like us
@pradeepG4512
@pradeepG4512 Год назад
Too much cost 350₹-40kg bag. 1kg- 8.75₹. It’s horrible
@jyothiorganics2341
@jyothiorganics2341 Год назад
Hyd lo dung cost+ workers ki pay+ shed lease cost yekkuva vuntadi andi ivanni vuntaayi kaabatti e rate vuntadi andi
@krishnabadeti2297
@krishnabadeti2297 Год назад
Madam, potting mix cost kuda cheppagalara and potting mix lo what are the ingredients at what ratio the mix will be
@krishnabadeti2297
@krishnabadeti2297 Год назад
@@jyothiorganics2341 , potting mix cost please
@vishnuvardhanreddykunduru-r6n
Anna madi Inka pedda vermi compost and advanced technology for past 30years, in Prakasam district, markapuram,meerjapeta
@GiddaiahMusinigiddaiah-xp9li
@GiddaiahMusinigiddaiah-xp9li 11 месяцев назад
Please send fully address
@srinivassri4181
@srinivassri4181 Год назад
3acr ku entha పడుతోంది
@ravinderreddy.farmer
@ravinderreddy.farmer Год назад
Tq information bro
@madhurivinaypotlabathuni2718
@madhurivinaypotlabathuni2718 2 месяца назад
Units ekkada unnayi andi. Meeru courier chesthara? 50kg bag entha cost untundi
@VunnavaKalyani
@VunnavaKalyani 6 месяцев назад
Chi.... Jyotheedaughter, mounavratham... Pagal.. M. Mmmmmmmmmetips miss u Bujji. Mmmmmham. Mm❤
@phaninani7896
@phaninani7896 17 дней назад
Thank you for informing
@arunasarathi7384
@arunasarathi7384 7 месяцев назад
Jyothi mam vermi compost 2bags kuda kavalante pampistara andi.
@padmajaponnada9574
@padmajaponnada9574 2 месяца назад
TQ very much for sharing this informative video Madam 👌💐🍎🍎💃
@krishnarchanavlogs7445
@krishnarchanavlogs7445 Месяц назад
Yes good I studied shubhash palekar videos .
@prashantikadiyala7492
@prashantikadiyala7492 11 месяцев назад
Super ❤namaste
@krishnareddy2803
@krishnareddy2803 5 месяцев назад
నిజంగా మీరు చేస్తున్న ఈ కృషి చాలా అద్భుతమైనది. ఇలాంటి ప్లాంట్ మరిన్ని అన్ని ప్రాంతాల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Kindly make necessary arrangement for online business. So that the terrace gardeners or small farmers will utilise the facility.
@rudraramramesh9037
@rudraramramesh9037 Год назад
Good information rajender Anna raitu bhadi is really wonderful thought super anna
@lingarajuyadavkanneboina4568
@lingarajuyadavkanneboina4568 4 месяца назад
Miru God anna
@shyamalamarruru2410
@shyamalamarruru2410 8 месяцев назад
Vermi compost Rs.260/40kg Culture compost Rs. 350/40kg
@rajumadamoni5772
@rajumadamoni5772 5 месяцев назад
మేడం దగ్గర మేము ఆయిల్ ఫామ్ మొక్కల కొసం తెచ్చాం మేడంనుంచి మంచి గా రెస్పాన్స్ వుంది ట్రాన్స్పోర్ట్ కూడ వుంది
@Krishnaveni-ht7kf
@Krishnaveni-ht7kf 3 месяца назад
Madam number message cheyara
Далее
50m Small Bike vs Car FastChallenge
00:22
Просмотров 2,9 млн
vermicompost full details by ravi raju
14:28
Просмотров 40 тыс.
Kitchen waste compost preparation
17:48
Просмотров 810 тыс.