E తరం వైఫ్ & హస్బెండ్ స్ ❤ మీలా ఉండటం నేర్చుకుంటే బార్య భర్తల కలహాలు తొలగి , జీవిస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడ జొన్న దోశ అంత సుతిమెత్తగా ఉంటుంది, కాపరం. ప్రతి ఇంట్లోనూ కారం దోశలు ఎక్కువగా ఉండే కాలం మరి. మీ ఆదర్శ దంపతులను చూసి అయిన చాలా మారి బాగుండాలి అని కోరుకుంటూ ఉన్నాను❤❤❤