Тёмный

జ్ఞ్యానవాపి పురాతన చరిత్ర || The Origins of Gyanvapi || Project SHIVOHAM 

Project Shivoham
Подписаться 389 тыс.
Просмотров 598 тыс.
50% 1

The Origins of Gyanvapi by Project SHIVOHAM
Twitter: / projectshivoham
Insta: / projectshivoham

Наука

Опубликовано:

 

28 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 573   
@ProjectShivoham
@ProjectShivoham 2 года назад
This doc film is made in 3 languagues - English, Hindi & Telugu English: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-q67-NVmjhxI.html Hindi: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFN2AN5SKYA.html Telugu: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5CHmS9zYovg.html
@PuranaMaalika
@PuranaMaalika 2 года назад
[జ్ఞాన+వాపి, జ్ఞానస్య జ్ఞానరూప ఉదకస్య వాపి] జ్ఞాన రూపమైన బావి. కాశీలో ఒక తీర్థము..
@dreamias1008
@dreamias1008 2 года назад
Sanskrit lipi gurinchi maatladandi please eppudu vachindi ramayanam mahaabhaaratam eppatinundi vuniki lo vundi BCE lo vundaa ledaa CE lo vundaa
@BadassBikerOwns
@BadassBikerOwns 2 года назад
Hope this channel grows so that it can release 'Pan-India' videos in multiple languages at some point in the future. 😂😂 Best of luck
@ishabil770
@ishabil770 2 года назад
కాశీ కాండం...... చదివాను........ కృత యుగంలో ఉన్న..... గొప్ప విషయం లతో..... సజీవ సాక్ష్యం గ్రంధం...... అద్భుతంగా ఉంటాది...... ప్రతీ హిందూ చదవ వలసిన..... అద్భుమయిన..... నిధి.....🔱🔱🔱🔱🔱 హర హర మహాదేవ శంభో శంకర......🔱
@sasidharraju5744
@sasidharraju5744 2 года назад
@@PuranaMaalika >¹%>)>
@draja8140
@draja8140 5 месяцев назад
జై మోడీ జీ, యోగి జీ మన చరిత్ర ని మన నిజాలను వెలుగులోకి తీసుకొని హిందువులకీ అంకితం చేస్తున్నారు మీకు జేజేలు పలుకుతున్నాం 👏👏👏👏👏👏
@kveeru1988
@kveeru1988 2 года назад
అన్న మీరు చిన్నో పెద్ద వడో నాకు తెలియదు. కానీ మీకు పాదాభివందనం 🙏 మీరు ఎంత చక్కగా అర్థం చేపరు
@praweenreddy4033
@praweenreddy4033 Год назад
ఆర్య... మీరు ఇలాంటి వీడియోస్ ఇంక చేసి... మా అజ్ఞానం తొలగింంచాలి.
@sanatanamargamu
@sanatanamargamu 2 года назад
చాలా సంతోషంగా ఉందండి. మీరు తెలుగు వెర్షన్ పెట్టినందుకు. దయచేసి ఇకమీదట మీరుచేసే ప్రతీ వీడియో తెలుగు వెర్షన్ లో కూడా పెట్టమని మనవి 🙏
@harikrishna1851
@harikrishna1851 2 года назад
మీకు శతకోటి వందనాలు. మీ మేధా శక్తి కి ఒక హిందుగా గర్విస్తున్నాను.
@jsairam8954
@jsairam8954 2 года назад
మీరు చెప్పిన విధానం , ఆధారాలతో చూపిన విధానం చాలా బాగుంది అన్న. అయితే, చివరి లో రెండు లింగాలని పోల్చి , శివ తత్వాన్ని వివరించిన తీరు అద్భుతం అన్న...మీ లాంటి వలన కనీసం ఏమి తెలియని నా లాంటి వాళ్ళ కి కూడా తెలుస్తుంది సనాతన ధర్మం యొక్క విలువ...జై హింద్....
@kothurirameshbabu5726
@kothurirameshbabu5726 2 года назад
భారత దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా వాతావరణం కొనసాగాలంటే, సనాతనధర్మ రక్షణ ముఖ్యం. శివోహం ద్ద్వారా మీరు చేస్తున్న ఈ యజ్ఞానికి శతకోటి నమస్కారములు 🙏🏻. తధాస్తు.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
ఈ మాట చాలా నిజం,ద్వారకా మధురా లో కూడా 4000సంల క్రితం మసీదులు లేవు,మొఘల్ సామ్రాజ్యం వాళ్ళే మన దేవాలయాలను తీసివేసి వార మసీదులు కట్టారు,కానీ మన వేద పండితులు దీనిని ఋజువు చేయాలి,అయోధ్య గురించి ఒక స్వామీజీ శ్రీ వాల్మీకి రామాయణం లో ఉన్న వాక్యాలద్వారా ఋజువు చేసి కోర్టు వారికి చూపించారు,ఇది మన వేద సంప్రదాయ దేశం,వేదాలను యజ్ఞాలనూ గౌరవించే వారుగా అందరూ ఉండాలి, ఇష్టం లేకుంటే ఇతర దేశాలకు వెళ్ళిపోవచ్చు
@thammaliswetharani6416
@thammaliswetharani6416 2 года назад
Yff LLC-
@kotik6539
@kotik6539 5 месяцев назад
హిందువు లే లేక పోతే ఈ ఎడారి మతాలవల్లు ఎప్పుడో తమలో తాము కొట్టుకొని చచ్చే వాళ్ళు
@lavakumarchanda8831
@lavakumarchanda8831 5 месяцев назад
గురుభ్యోనమః చాలా చక్కగా వివరించారు, గురువుగారికి పాదాభివందనం❤ హర హర మహాదేవ శంభో శంకర❤
@dewpoint1637
@dewpoint1637 2 года назад
మనకు చాలా ముఖ్యమైన అవసరమైనది శివ పరమేశ్వరుని పూజ చేసుకుని జన్మ ధన్యం చేసుకో వాలి అని మా అందరి కోరిక. ఒ నమఃశివాయ
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
జై కాశి విశ్వేశ్వర 🕉️🙏🙏🚩 కాశి వెళ్లడం అంత తేలికైన విషయం కాదు.. అలాగే అక్కడికి వెళ్లిన అక్కడ ఉండగలగడం కష్టం. మన మనసు అలా భ్రమిస్తూ ఉంటుంది అక్కడి ఉండే గణాలు అలా మనల్ని భ్రమింపజేస్తారు.. మనల్ని కాశి నుంచి పంపించేయాలని. మనం భక్తితో మనకి ఇష్టమైన దేవుని లేదా అక్కడి ఉన్న కాల బైరావుణ్ణి దండపాని వీళ్ళిద్దరూ ని ఎక్కువగా మనసులో స్మరించుకుంటే ఆ కాశీలో ఉండే భాగ్యాన్ని కల్పిస్తారు....🕉️🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
తిరుమల ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించింది అని అక్కడి శిలాతోరణం చెప్తోంది అలాగే కాశీ విశ్వేశ్వరుడు కూడా కాశీ కూడా కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించినదే,మన వేద ధర్మం కు చెందిందే 🥰
@psudheersharma
@psudheersharma 2 года назад
చాలా గొప్ప సందేశం ఇచ్చారు. శివ తత్వం చూస్తున్నప్పుడు కళ్ళల్లో తెలియకుండానే నీల్లొచ్చాయి. తండ్రిని అవమానించే బిడ్డలున్నందుకు శివయ్యకు బాధలేదేమో కానీ, సామాన్యులకు ఇది గుండె చెరువయ్యే విషయమే🙏🙏🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
ఆ జ్ఞానవాపి బావి.. శివుడు.. కాశీ అప్పుడే ఏర్పడిన సమయంలో అక్కడ తాగడానికి నీళ్లు లేని సమయంలో నృత్యం చేసి అలసి.. తన త్రిశూలంతో నేలపై పొడిచాడు... పాతలంలోకి దిగిన ఆ తాకిడి పాతలం నుంచి నీళ్లు పైకి ఎగిసిపడ్డాయి... అందరికి ఆ నీళ్లు తృప్తినిచ్చాయి.. ఇక ఆ ప్రదేశాన్ని శ్రీమహావిష్ణువు ఒక బావి నిర్మించారు.. ఆ నీరు తాగిన ఆ బావికి నమస్కరించిన వారి పాపాలు అన్ని తొలగిపోతాయి అని శివుడు చెప్పాడు... ఆ జ్ఞానవాపి తీర్థం నేను చాలాసార్లు తాగాను అలాగే నమస్కరించాను నా జన్మ ధన్యం 🙏🙏🙏🙏🚩🚩
@subramanyamsharma4189
@subramanyamsharma4189 2 года назад
Chala baga చెప్పారు మరి ఇప్పుడు మసీద్ లో బయటపడ్డ బావి ఏంటి ఏది ఒరిజినల్
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
@@subramanyamsharma4189 అది బావి కాదు.. వాటర్ నిలిపే ఒక గాబు మాత్రమే.. బావి మసీద్ లోపల ఎలా ఉంటుంది..! బావి జ్ఞానవాపి అది మన ఆలయంలో ఆ పెద్ద నంది పక్కన గ ఉంటుంది
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 года назад
Ramakrishna.N@a bavu musi veyabadi undi nillu ela tagaru , seal chesi eppati nundo
@KanakaDurgaTemple_Vijayawada
@KanakaDurgaTemple_Vijayawada 2 года назад
@@kvenkatkvenkatsai5256 బావి ఎలా ముస్తారు బ్రో...! అసలు ఆ మసిద్ లో బావి లేదు, బావి ఉంటే శివలింగం పై దాక ఎలా కనిపిస్తది నికు .!! బావి అది మన జ్ఞానవాపి బావి అది మన ఆలయంలో నంది కి దగ్గరగా ఉంటుంది... జ్ఞానవాపి పై ఎటువంటి నిషేధం లేదు దాని ఎలా బ్యాన్ చేస్తారు అయిన .! అది మహా శివుడు పెట్టిన జ్ఞాన తీర్థం దానిని ఆపడం అపాలనుకోవడం ఎవరి తరం కాదు.. నేను ఒక నెలక్రితం కాశి వెళ్ళాను... నేను ఆ తీర్థం తాగడం కుడా జరిగింది....
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 года назад
@@KanakaDurgaTemple_Vijayawada maseedh unna chota bavi undi nenu cheppaledu , bava nadheskesni daggaragene undi kani bavu open undadu dani pai fencing lantidi untundi avindanga anadhariki a ganavapi bavi andhubatulo ledu antunna , nenu vellinappudu a tirtadm tage bagayam naku kalgaledu appudu unna parsistulu bavi unnachoti vella nivvaledu mitrama
@adivishnu390
@adivishnu390 2 года назад
తెలుగులో వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్నా
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
K a s h i - 😍 ఆ పేరులోనే ఉందయ్యా ఒక వైబ్రేషన్... కాశి అని తలచుకున్న చాలు దేవుడు వెంటనే కరునిస్తాడో లేదో తెలీదు . ఆ పేరుని స్మరిస్తే మనకి వెంటనే మంచి జరుగుతుంది... అది కాశికి కాశి పేరుకి ఉన్న వైభవం 😍🕉️🙏🙏🙏
@harinarayanareddymedapati9399
@harinarayanareddymedapati9399 2 года назад
@harinarayanareddymedapati9399
@harinarayanareddymedapati9399 2 года назад
జ్ఞాన వ్యాపి మసీదు అసలు ఈశ్వర ఆలయము ఆ శివలింగమే ఆది శివలింగం
@maheshnani28
@maheshnani28 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-__iHkALdZaY.html
@projectshivoham111
@projectshivoham111 2 года назад
Bro.... Andaru okati gurtupettukovali, god ane energy ki all r equal, god antey korikalu teerchey machine kadu.... Aa parameshwarudu santhosam ni istadu tappa money ivadu..... Nd mana korika universal ki use avutadi antey adi tappakunda jarugutundi..... Adi teliyaka pichi janalu devudu antey korikalu teerchey machine anukuntunaru..... God is hub of knowledge only 🙏
@manthamadhuri9617
@manthamadhuri9617 2 года назад
True sir, achu ma Ammagari lagee chepparu..
@srihariravva
@srihariravva 2 года назад
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పినందుకు చాలా ధన్యవాదములు 🙏
@sonukumarchoubey4510
@sonukumarchoubey4510 2 года назад
I don't understand the language 😁I watched the English version. But her I am come to watch it and like and to comment because it will make the Truth to reach more people 😁😁😁👍👍👍👍
@vamshibolte7
@vamshibolte7 2 года назад
🙏
@adnanadill
@adnanadill 2 года назад
*The Temple syndicate and Corporates and Political parties, work all together to operate this organization to create easy money.* They organize by creating religion as tool and Picking pockets of blind believers and making 10,000s of Tons of Gold in Temples. And thus Jam and Freeze and block the resources of nation by converting it into Gold. That results in fall of G D P and Inflation, No Jobs, poor becomes more poor and that fuels discrimination indirectly and Minor class of population about 3% becomes billionaires as Corporates and the Temple syndicate becomes multi billionaire and Major class of population about 97% becomes backward classes, faces poverty, hunger, and su'sides of millions of hin dus every year. *Hin duism the official religion of Thugs and Robbers and Cheaters and Manuvaad.* In one years the number of organized Cri minals, Scammers, Rap ists, Loots and Thugs Santana Drama produces No other religion produces in its total History. *Checking Indian News and News papers, a little or brief survey below* *DO YOU KNOW?* Hin du Temples has 10,000s of Tons of Gold, in their basement blocked and freezed and Hin dutva governance borrowed 50,000 lakh Crore loan from W B and I M F, for which India pays 10 lakh Crore of Interest every year, means every Indian pays an average of 5000 Rs every month to pay this loan interest….. R T I. The one who truly call India his mother, can never cheat India by making it poor by blocking its money… but Hin dutva does that *Do you know??* Every year 1, 00,000 Hin us committee su’side or ki lled by Hin duism, by creating poverty, Hunger, disease, illiteracy, by jamming all resources of India by converting them in Gold and freezing them in temple basements? If the temples just pay tax to that 10,000s of Tons of Gold, 1,00,000 lives would have been saved every year. *In 2021 it was 1,53,000 su’sides, of Dalits, Bahujans, Adivasis, due to Poverty hunger and bank loan interests… NCRB.* *Around 1 Crore of Hin dus was consumed by Mishandling Corona and Corona Funds as P M Care funds….W H O.* *Do you know why Hin dutva is afraid of Muslims and give hate speeches???* They knows, how many lakhs Hin dus they ki lls every years, by discrimination and poverty, and by force su,side. They know with this speed of ki lling of Hin dus by Hin dutva, they very soon will become minority. So, in their hate speeches there is hidden message, of their ki lling of lakhs Hin dus and their worrying of Muslims domination very soon. Think who gave you equality and freedom from Shuddikaran, Mulkaram, Sati, Untouchablity and this ki ller religion that does not like your freedom given to you, by Islam.. *Do you know???* Hin duism wants to make Life so harder and difficult by freezing money in temples and heavy taxing and scams and loots, so that every human should become *““slave for survival and beg for each grain of food””* So, that poverty, should not give him education and time, to reason and think of the game of Hin duism / Hin dutva played on him?? *Do you know???* Hin duism suppresses education and cut budget of education, so that people should not get educated and should not understand this game of Hinduism, of fooling and squeezing their resources played in name of religion?? *Do you know why, Hin duism designs animals as Mon key and elephants Caow u rine, as holy???* These are test stones, to check your status of consciousness, your reasoning power and your education. As long as you take these animals their excreta as holy, they will know you are still in their control and grip and you can be fooled further. *The day you started reasoning and questioning, how Elephant / mon key that never washed its bottom can be god?* They will know, it is time to pack from India and search some other illiterate and innocent lands, like they did with India 5000 years back. *DO YOU KNOW HOW, HIN DUISM WORKS????* They work by creating stories of oppressed and suffering god like Ram and Krishna, this works as gaining sympathy and Jamming Wisdom and thus reasoning paralysis. That is why they suppress education, because they know, literate, educated, reasoning and living minds, cannot be their prey.. For this they use illiterate as Dalits, Bahujans, Adivasis, as their crowd gathering for riots and then, the, vote bank and after that, they discard them as, no education, no reservation or no Jobs or basic facilities for them as Clean water, Hospitals or security for them. Through TV serials and Utuve they capture these minds, until they reach their syndicate station ""The Temples"" and make donation and make their daily collection in 10s of Crores of Rupees. And then deceive / ignore and discard them to 1,53,000 su’side of Dalits and Bahujans, every year. *Think!! For this easy money and power, if they have to fabricate Krishna, Shiva, Ram, Hanuman, Batman, Lakshman, Spiderman..... No Problem* *No problem for them, for this easiest money and in billions....* *But for you?* Nor you reached God, nor education, neither a good life on this earth, accepting Hin duism you have purchased a package of discrimination. *In greed of their money, they are destroying your religion, your faith and your introduction to True God and your propose of only life.* So before calling yourself a Hin du, please make a study and research, so that your coming generation should not by cheated by this fake religions. From above analysis we should understand: Modi, / B J P, / R S S, Hin dutva / Hin duism / Manvaad / Manu Smiriti is the organized syndicate, to loot India and run from India. *Because they know, India is lower cast, Dalits, Bahujans, Adivasis, and Muslims, So they can never be honest with India... Check TOI 1928 / 4th / January*
@rupendrasharma6291
@rupendrasharma6291 Год назад
How come this version ha much more views than hindi and English
@vamshibolte7
@vamshibolte7 Год назад
@@rupendrasharma6291 his mother tongue is Telugu . So he can make content perfect and clear in Telugu. Also telugu audience supporting him well. I think majority English audience are from foreign countries rather than India. Even though Hindi audience more in population they not promoting well. i.e not sharing videos to others. May be some more reasons. an expert dharmic Hindi speaker needed to him. Finally the RU-vid algorithms are not favourable to this type of content.
@gauravgupta6969
@gauravgupta6969 Год назад
@@vamshibolte7 but still wonder that video have so less likes !
@gantadevi6698
@gantadevi6698 2 года назад
మీరు సనాతన ధర్మం గూర్చి చేస్తున్న ప్రయత్నం ఎంతో అద్భుతం. చాలా బాగా వివరించారు.
@sahithi732
@sahithi732 8 месяцев назад
శివోహం,జీవితానికి కావాల్సిన విషయాన్ని అందిచ్చారు,ధన్యవాదములు
@finescointernationalgenera6424
@finescointernationalgenera6424 7 месяцев назад
చాలా చాలా బాగా చెప్పారు. మీకు శతకోటి ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలతో నిజాలను బయటకు తీసుకురావాలని ఆకాంక్ష
@srinivasamurthy.k.1102
@srinivasamurthy.k.1102 2 года назад
ఎంతో వివరంగా తెలియజేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు.🙏 ఇలాటివి మన హిందువులు ఖచ్చితంగా చదివి ,వీలైనంత ఎక్కువగా ప్రాచుర్యం కల్పించాలి.👍👍👍
@padmajayayaram602
@padmajayayaram602 2 года назад
అద్భుతః...చక్కగా, వివరంగా, తర్క బద్దంగా ఉన్న మీ వీడియో ఒక్కటీ చాలేమో.. నాందీస్వరుడి నిరీక్షణ ఫలించడానికి 🙏🙏
@srinivasaraoramaraju8320
@srinivasaraoramaraju8320 2 года назад
మీ లాంటి వారి వల్ల ఇలాంటి వివరణ పూరక విషయాలు తెలుసు కో గలుగు తున్నాము. మీకు ఆ విశ్వేశ్వరుడు నిండు నూరేళ్ళ ఆయుష్షును ఇవ్వాలని కోరుకొంటూ.... ఓమ్ నమః శివాయః
@YoutubePoliceInd
@YoutubePoliceInd Год назад
The fact that you are making these videos in all these languages by yourself is the proof of your intelligence, you are blessed by bhagwan 🙏❤️
@jvramana9030
@jvramana9030 2 года назад
అద్భుతమైన వివరణ. అందరూ తప్పక తెలుసుకోవలసినది. Chaala గొప్పగా వివరించారు.
@dev4rajan
@dev4rajan 2 года назад
అమూల్యమైన మన నాగరికత సత్యాలపై ఆసక్తిగల తెలుగువారికి అవగాహన కల్పించినందుకు ధన్యవాదoల 🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
జై సుబ్రహ్మణ్యస్వామి 🕉️🙏🙏🚩 ఇప్పుడు ఉన్న కాశి విశ్వేశ్వర లింగం శివుడు ఆజ్ఞ మేరకు వచ్చినదే ఆ patha లింగం ప్లేస్ లో ఈ లింగం అహల్యభాయ్ రాణి గారిచే ప్రతిష్టించబడింది 🕉️🙏🙏
@vivekvishwa7276
@vivekvishwa7276 2 года назад
కాదండీ , మూల విశ్వేశ్వర జోతిర్లింగం 1000 ఏళ్ళ క్రితమే రహస్య స్థలం లో దాచ పడిదింది... ఆ తరవాత వచ్చినవి అన్ని సామాన్య లింగాలే కానీ మూల జోతిర్లింగం మత్రం రహస్య స్థలం లో ఉండి,.... ఇప్పుడు masjid లో దొరికినది , 1000 ఏళ్ళ క్రితం ఉండే మూల విగ్రహం కాదు,.. ఒక్క బాబా గారు చెప్పారు,.... కలియుగం అయిపోయే వరకు ఆ ప్రణ లింగాన్ని బైటికి తీసుకొని రారు, ,.... అని చెప్పారు,..... కానీ ఆ రహస్య స్థలానికి మనలాంటి సామాన్యులు వెళ్ళలేరు,.... దివ్య శక్తులు ఉండేవాళ్ళు మాత్రం వెళ్ళగలరు....
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 года назад
Ramakrishna.N@ Meru cheppindi correct
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 2 года назад
జ్ఞానవాశీ గురించి చాలా బాగా చెప్పారు.ఓం నమః శివాయ 🙏🙏🙏
@gouridevi6529
@gouridevi6529 4 месяца назад
మీకు పాదాభివందనం.ఇంత బాగా వివరించినందుకు..మీ లాంటి వారు అందరూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రజలను చైత్యవంతులను చేయాలి🎉
@vamsikunchala
@vamsikunchala Год назад
ఎప్పటిలాగే చాలా చక్కగా సనిరూపణంగా వివరాలు అందించారు. అద్భుతం. ఐతే, ఒక్క చిన్న గమనిక. పుక్కిట పురాణం అంటే ప్రమాణం లేని పొల్లు కధలు అని అర్ధం అనుకుంటున్నాను. ఇది వ్యంగ్య పరిభాష పదం అని నా అవగాహన. ఈ విషయం ప్రస్తావించటం వెనుక ఆంతర్యం నా పాండిత్య ప్రదర్శన కాదండోయ్. నేను పెద్ద పండితుణ్ణి ఏమీ కాను. కానీ మన పురాణాలను పొల్లు కధలు గా జమ వేసేస్తున్న మనం గుఱ్ఱాన్నీ గాడిదనీ ఒకే చోట కట్టేసినట్టు పురాణాలను, పుక్కిట పురాణాల తో సమానంగా అనుకోవటం మన విద్యా వ్యవస్థ మన సంస్కృతిని ఎంతగా నిర్లక్ష్యం చేస్తుందో చెప్పే ఒక ప్రమాణం. ఇప్పటికైనా మన సనాతన ధర్మాన్ని ప్రధాన అధ్యయన మార్గం లోకి తీసుకు వస్తారని ఆశ.
@saibabav3015
@saibabav3015 8 месяцев назад
సనాతన ధర్మం - భారత్ ( భారతి ) చాలా అద్భుతమైన సమాచారం ఇస్తున్నారు. ధన్యవాదములు🙏
@damodarkreddy5750
@damodarkreddy5750 2 года назад
చాలా మంచి విషయాలు చేపినారు ధన్యోష్మి. ఓం నమశ్శివాయ.
@kethavenkateswararao216
@kethavenkateswararao216 2 года назад
చాలా క్లియర్ చెప్పారు, ధన్యవాదములు, అందరు తెలుకోవలసిన అవసరం వుంది
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 2 года назад
ధన్యవాదాలు 🙏 హర హర మహాదేవ 🚩🚩🚩
@svnursery9593
@svnursery9593 2 года назад
ఆ పరమేశ్వరుడే నీ ద్వారా సత్యం చెప్తున్నాడని భావిస్తున్నాం
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 5 месяцев назад
అర్ధం చేసుకున్న వాళ్ళకి అద్భుతమైన లోతైన వివరణ. అది తన నివాసమని సాక్షాత్తు భగవంతుడే చెప్పడం గొప్ప విషయం. శత సహస్ర వందనములు. Great exploration 🙏🙏🙏🙏🙏
@MR-li3om
@MR-li3om 2 года назад
Kudos Shivoham Project 🌹 I like Shivoham Project, they seem to be doing lots of research and bring the knowledge. Very much needed for 21st century.
@chandrasekhar-rs8yv
@chandrasekhar-rs8yv 2 года назад
🙏 కాశీ గురించి వివరరించినందుకు ధన్యవాదాలు
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
జై కాశి... జై జై కాశి... 🚩🕉️🔱
@nvnnp8800
@nvnnp8800 2 года назад
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ గురువుగారు ఈ కథను బాగా వివరించారు దీనికి నిదర్శనం ఆనంద్ ఈశ్వరుడి ఓం నమశ్శివాయ 🙏🙏🙏🌹🌹♥️👌
@narayanamurthy435
@narayanamurthy435 5 месяцев назад
మళ్లీ మీరు కధ అంటున్నారు. ఇది వాస్తవం
@SrinivasPally
@SrinivasPally 2 года назад
సూపర్..సార్..👌👌 ఓం నమః శివాయ..🌹🙏🌹
@svamsikyt
@svamsikyt 2 года назад
వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు... 🙏 స్కంద పురాణం గ్రంధం ఎక్కడ దొరకగలదో తెలుపగలరా!! బయట చాలామంది, చాలా రకాలుగా వ్రాశారు. గీతా ప్రెస్, గోరఖ్పూర్ వారి వద్ద తెలుగు మాధ్యమంలో లేదు. చాలా రోజులుగా మంచి పుస్తకం కోసం చూస్తున్నా
@chandrasekher8081
@chandrasekher8081 Год назад
చాలా బాగా చేస్తున్నారు బాగా చేయాలి మరిన్ని వీడియోస్ పెట్టండి సార్ అందరికీ అర్థం కాదు తెలుగులో
@jayayugandhar
@jayayugandhar 2 года назад
జ్ఞానవాపి.... కాశి విశ్వేశ్వర... 🙏🙏
@ramparasadsindhe4091
@ramparasadsindhe4091 5 месяцев назад
ఎవరు చెప్పనంతగా చాలా సు స్వష్టంగా మధ్య మధ్యలో సంస్కృత శ్లోకాలతో అర్థమయ్యేలా తెలుగులో బాగా చెప్పారు చిన్న పిల్లవాళ్ళ కు అర్థమయ్యేలా బాగా చెప్పారు 🙏
@russelschuster8036
@russelschuster8036 2 года назад
This isn't a language that I understand but I am feeling proud of this and happy that is available in languages other than English. This will help us combat Periyarvaad, and other nonsense spread by Abrahamics, Communists and Pseudo Atheists. At late, we also see Buddhists being pitted against Hindus, Sikhs against Hindus and whatnot. Ambedkar had no knowledge of Sanskrit and never studied it himself. At least his followers will get to know the truth.
@akkkkk813
@akkkkk813 2 года назад
The harsh reality is Ambedkar was never against Hinduism or Sanskrit (he simply criticize it seeing the current situation of that time, in fact is second wife was Brahmin and he was founded by a Rajput for his education) do you even know that he wanted to make Sanskrit as compulsory language and he wanted all muslims to leave India after the partition, in fact he was the one who rejected the idea of Aryan invasion theory where on the other hand our so called RSS was very happy to think themselves as foreigners 🤦🤦
@russelschuster8036
@russelschuster8036 2 года назад
@@akkkkk813 Ambedkar's confusion are attributed to his zero knowledge on Sanskrit. The man read English translations written by Max Mueller the man employed to discredit Hinduism. No wonder, Ambedkar himself also admitted that he was only going by translation in English. Whether his wife was a Brahmin or Ambedkar wanted Sanskrit is of no importance here. In fact, the BJP and RSS always deny the Aryan invasion/migration theory because it is not supported by any reliable evidence. Moreover, it is a false theory proposed by Max Muller based on chronology of the Bible(a text that says that the Earth is only 6000 years old). The entire debate of considering Aryans as migrated is to only solidify claims on India for Abrahamic religions to be on an equal level by dismissing the original inhabitants as outsiders Ambedkar could genuinely make a huge social difference had he taken some pain to know the reality by studying Sanskrit himself. He ended up reading wrong books, messed up caste invented by British, incorrectly interpreted varnas.
@akkkkk813
@akkkkk813 2 года назад
@@russelschuster8036 I hope you must be knowing that there are a lot of additional sholk added in Sanskrit text itself, and how can a man be always correct in every expect (and brother let me tell you the Arya samaj and RSS were very proud of the beginning to call themselves outsider) and the harsh reality is the system even exist in today's world if we really want to improve Hinduism then we have to throw this foreign;concept from Indian society (otherwise it will eat Hinduism just like turmits)
@russelschuster8036
@russelschuster8036 2 года назад
​@@akkkkk813 You are misinformed that is all I can say. Mohammed broke 313 idols in Kaba of Makkah. Can we say the idols must have been from Hinduism? Yes! The idea of Sanatan extended much beyond the boundaries of present day India. There are many theories from all kind of people. Lets not get disturbed about the origins. But only focus now on the fact that this is our land. There is no place for non Sanatan ideologies. We have been reduced to just one country because of disunity.
@russelschuster8036
@russelschuster8036 2 года назад
@@akkkkk813 Historically speaking, it was Swami Dayanand Saraswati in 1875 who for the first time challenged this Aryan Invasion Theory propounded by Western scholars. He wrote in Chapter VIII of his book Satyartha Prakasha "None of the work written in Sanskrit enumerates that the Aryas came from Iran and after defeating and driving out the aborigines became the rulers of this country. How can we, then accept the statement of foreigners?" According to Swami Dayanand, Aryas have great works of literature and records, greater and older than those of any ancient people. But no where it is mentioned that the Aryas are the victors of this country. Had it been so, then there is no reason as to why should they conceal their victory. On the authority of Manusmriti, Swamiji has given the geographical boundreis of Arya Vrat i.e,land of cultured people , it lies between boundries of Himalyas in the north and mountains called Vindhyas stretching right upto Rameshwaram in the South. As per Maharishi Manu, countries outside of Aryavrata are called Malechha desh. Swamiji in the above chapter on Cosmology while answering a question pertaining to number of classes(castes)
@satish990chinna3
@satish990chinna3 6 месяцев назад
చాలా లాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా బావుంది కానీ మన అయోధ్య కాపాడుకున్నాం కాశీ జ్ఞనాపి కాపాడుకుందాం కృతజ్ఞతలు
@akbarmd5069
@akbarmd5069 4 месяца назад
Kapudeu.kco.deaniekie..koteukonie...yavareu.leareu...heidevu..deluded.. arena.. ala..aiena...Yasu.aiena..deamudeu..okatea..bjp..rajakieyam...chasutheudie
@reddypvk
@reddypvk 2 года назад
This video is an eye opener for many. Touched the core of knowledge.
@raviprasad7767
@raviprasad7767 2 года назад
అయ్యా! మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@gowrishankernemani9611
@gowrishankernemani9611 9 месяцев назад
GOOD TO HEAR FROM YOU THANK YOU NGS ADVOCATE HYDERABAD
@srivigneswaragraphicsoffse2084
@srivigneswaragraphicsoffse2084 2 года назад
సనాతన ధర్మం వర్దిల్లాలి ధర్మొ రక్షిత రక్షితః
@tanajihere706
@tanajihere706 2 года назад
కాశి పట్టణం హిందూ హిందువుల గుండెకాయ కాశీలొ ఇతర మతస్తుల ప్రార్ధన మందిరాలు ఉండకూడదు జ్ఞానం ఉన్నచోట అజ్ఞానికి చోటులేదు సమర్థమంతమైన నాయకులను ఎన్నుకోవడం ప్రతి భారతీయుని భాధ్యత సనాతన ధర్మం వర్దిల్లాలి ధర్మొ రక్షిత రక్షితః హరహరమహాదేవ🙏
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 5 месяцев назад
Super comment
@akbarmd5069
@akbarmd5069 4 месяца назад
Ala...atea.rupeam..leanie....deamudeu...shievudea...kavacheu...kieshneudeu..kavacheu..ramudeu..kavacheu..Yasuda.. kavacheu....daemudeu..okadea...manishie..swarudeam..ku..Vader.kuteunadeu...rajakieyamga....believe.. chasutheunadeu..
@anithagowda668
@anithagowda668 2 года назад
భగవంతుని దృష్టిలో అందరూ ఆయన బిడ్డలే అదే ఇక్కడ శివయ్య చేస్తున్నారు అది తెలిసి కూడా ఆయన స్థానాన్ని అగౌరవపరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని తెలుసుకునే పరిస్థితి కొందరికి త్వరలోనే వస్తోంది. ప్రతి భగవంతుడు గొప్పవారే కానీ ఎవరి స్థానం వారికి ఇవ్వాలి అదే అందరికీ మంచిది. హర హర మహాదేవ శంభో శంకర🙏🏻 సృష్టినే కాపాడుతున్న స్వామి తనను తాను రక్షించుకునే లేరా
@ramamurthyyellapragada6700
@ramamurthyyellapragada6700 2 года назад
ధన్యావాదాలు. బాగా చెప్పారు 🙏
@anurajvlogs849
@anurajvlogs849 4 месяца назад
మీరు లాస్ట్ లో అన్న మాట...నీరు పల్లం ఎరుక నిజం నంది ఎరుక అన్నపుడు రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి....గొప్ప విషయం చెప్పారు ధన్యవాదాలు 🙏🚩
@srinivasaraotungam2918
@srinivasaraotungam2918 2 года назад
Excellent illustration about Kashi & it's significance which is told by you is like getting rid of ignorance. Thank you for scattering the Truth. Be blessed by Lord Shiva. 🙏🙏🙏
@JayachandPotluri
@JayachandPotluri Год назад
I liked the last comment "నీరు పల్లం ఎరుక, నిజం నందికేరుక " 🙏
@hidum5779
@hidum5779 2 года назад
I knew you are Telugu. Your accent seemed so familiar to that of a very dear friend I have got - also Telugu. I'm still waiting for the mathematics series. Please continue with it. I wish to know the Bharatiya Ganitam so much.
@MuraliKrishna-or1wq
@MuraliKrishna-or1wq 2 года назад
Well explained, ఓం నమః శివాయ 🙏🚩
@DileepKumar-if6yn
@DileepKumar-if6yn 2 года назад
Thanks anna for enlightening us. your efforts will never go vain...Om Namah shivaya.
@ahambrahmasmi4172
@ahambrahmasmi4172 2 года назад
మీకు నా ధన్యవాదాలు.. ఈ case లో మీరు kasi visweswara sansthan కు తగిన సహాయ సహకారం అందించాలి...మీరు గొప్ప హిందూ తత్వవేత్త.. జైహింద్
@gayatriengineering4109
@gayatriengineering4109 2 года назад
ధన్యవాదాలు గురువు గారు.
@rameshabandari4596
@rameshabandari4596 2 года назад
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🙏
@sandhyarani8007
@sandhyarani8007 2 года назад
మనకి మనదేశం లో రాక్షసుల తో నివశిస్తున్నాం
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 5 месяцев назад
మీ లాంటి వాళ్ళు సనాతన ధర్మం వెలికి తీసుకు వచ్చి తెలియ చేస్తున్నారు మీరు ఇలాగే తెలియచేయాలి God bless U Jai Shree Ram
@srcreatives12
@srcreatives12 5 месяцев назад
వచ్చింది సత్యమే గెలిచింది🎉
@jagdishwarkondoju3843
@jagdishwarkondoju3843 2 года назад
Good sir truth will not be disappeared it will take time but truth only live live 🙏 your extremely good way of Gathering all kinds of information dhanywaadalu 🙏🙏🙏🙏🙏🙏👍🏾
@balaji.1023
@balaji.1023 2 года назад
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర
@Sai_priyanka
@Sai_priyanka 2 года назад
శివయ్య........ ఎందయ్య నీ లీల..,..... 🙏🙏🙏🙏
@TheRamrocks
@TheRamrocks 2 года назад
నీరు పళ్లెం ఎరుక నిజం నందికి ఎరుక 🙏🏼
@vijyalaxmimopuri829
@vijyalaxmimopuri829 2 года назад
Sir great Vivaranatmakam ga chakkaga chepparu Meeru cheputu vunte vedalu vintunnatu vuntundi Happy sir Great
@vlprofession
@vlprofession 2 года назад
మంచి సత్య శోదన చేశారు 👌👌👌
@mohankrishna4413
@mohankrishna4413 5 месяцев назад
హర హర మహాదేవ ! 🙏🙏🙏 చాలా చక్కగా వివరించారు !!
@vijaykrishna6161
@vijaykrishna6161 2 года назад
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
@shivanishankari2914
@shivanishankari2914 10 месяцев назад
చాలా బాగా వివరణ బాగా వివరించారు bro
@vz79nr
@vz79nr 2 года назад
Thank you for this documentary in telugu annayya. I watched in English, but telugu i felt more.
@adepusrinivasarao1290
@adepusrinivasarao1290 5 месяцев назад
శివోహం ఛానల్ కు ధాన్యవాదములు జ్ఞానవాపి గురించి బాగా చెప్పరు అలాగే అయోధ్య గురించి కూడా వివరించండి ఓం నమః శివాయ
@KirankumarValireddi
@KirankumarValireddi 8 месяцев назад
🚩ఓంనమః శివాయ🚩🙏🙏🙏
@bharathabagyavidatha4508
@bharathabagyavidatha4508 2 года назад
అందరి కన్నా. అదృష్టవంతులు.ఎవరో? తెలుసా?ఆ శివలింగాన్ని,ముట్టుకొని,నీళ్ళతో. .శుబ్రం .చేస్తున్న ఆ. పని.. వాళ్ళు. దాదాపు 300 సంవత్సరాలు అద్రుష్యంగా ఉన్న. ఆ విశ్వేరుణ్ణి మొదటి .సారి. ముట్టు కో వడం ఎంతో అదృష్టం...
@indira4625
@indira4625 2 года назад
Sivoham, Sivoham, Sivoham excellent . 🙏🏻🙏🏻🙏🏻
@prasadprasad515
@prasadprasad515 2 года назад
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@ramadevipalivela2657
@ramadevipalivela2657 2 года назад
సార్ చాలా గొప్పగా చేప్పారు 🙏
@ramulugobburi8862
@ramulugobburi8862 5 месяцев назад
ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి.ధన్యవాదములు హరహర మహాదేవ శంభో
@pullamrajumudunuri8766
@pullamrajumudunuri8766 2 года назад
Actual reason great explanation you are genius i am very much thankful to you👏👏👏👌🙏🌺🌺🌺
@venkatreddy8829
@venkatreddy8829 Год назад
What a beauty, want to listen to this rendering again and again, that to pure Telugu
@CrazyCousins7656
@CrazyCousins7656 2 года назад
అన్ని వీడియోస్ తెలుగులో చేయండి ప్లీజ్
@swarnagowri6047
@swarnagowri6047 2 года назад
ఓం నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ మృత్యుంజయ నమః శివాయ ఓం కాశీ విశ్వేశ్వర దేవాయ నమః శివాయ ఓం కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాయ నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ మృత్యుంజయ నమః విష్ణవే శివాయ నమః శివాయ.
@sitaramakella8922
@sitaramakella8922 Год назад
పాదాభి వందనం మీకు ..ఎంతో అమూల్య మైన విశేషాలు మాకు అర్ధం అయ్యేలా చెప్పారు ..
@ravikiran4662
@ravikiran4662 3 месяца назад
చాలా బాగా చెప్పారు sir, ఇది ఏ మతం గొడవ కాదు, అజ్ఞాని చేసిన తప్పును సరిదిద్దే అవకాశం ఇది, జై మహాకాల్
@thunderdomer3631
@thunderdomer3631 Год назад
Thank you for making us understand the reality behind gnyanvapi. Har har mahadev!! 🙏🏻
@Raj-uj9hh
@Raj-uj9hh 2 года назад
చాల గొప్ప విషయాలు తెలిపారు గురువు గారు శతకొటి వందనాలు ...మీ విశ్లేషన నిజము కావాలి అదే నిజము ,ధర్మమే గెలుస్తుంది ..ఇది సర్వము ,సత్యము శివము 🕉🌹🙏
@anusaratkothalanka1758
@anusaratkothalanka1758 2 года назад
Thank you, you have made everything clear. Appreciate your dedication and efforts. Hope we will get justice.
@kamalakotrike
@kamalakotrike 5 месяцев назад
Today the court announced to start poojas at temple. I am in tears listening this news. This will allow people to gain the knowledge from this scraed place and live harmony
@gautamkumar-om2tm
@gautamkumar-om2tm 8 месяцев назад
superb video..an unknown information ..great work
@jayasripathivada8916
@jayasripathivada8916 2 года назад
Thnks for giving this pure....nd perfect content....
@educatedfarmer4538
@educatedfarmer4538 2 года назад
As always thank you for your impeccable research that shines light of truth on ignorance of many like me.. God bless you 🙏🙏🙏🙏🙏🙏
@yugandard9789
@yugandard9789 2 года назад
Hara Hara Mahadeva shambo Shankara 🙏
@bhuvanag143
@bhuvanag143 2 года назад
Namaskaram..... excellent channel.... please try to put it in Tamil language also ....to reach total south ....very important information..... Thank you ..
@ehmneh5841
@ehmneh5841 2 года назад
@projectshivoham please share resources for learning Sanskrit through telugu
@pushpabudumuru2924
@pushpabudumuru2924 2 года назад
U want to learn sanskrit ??
Далее
Whose action is better?🥹 #filaretiki #shorts
01:00
Tamil Shaivam vs. Kashmir Shaivam
20:10
Просмотров 27 тыс.
The Ancient History Of 12 Adityas
21:35
Просмотров 213 тыс.
Will the battery emit smoke if it rotates rapidly?
0:11
iPhone 16 - БЫСТРЕЕ И НАДЕЖНЕЕ
3:57
Просмотров 34 тыс.