Тёмный

శ్రీ రామ రహస్యం || Why Adipurush skipped RAMA? || Project SHIVOHAM 

Project Shivoham
Подписаться 389 тыс.
Просмотров 27 тыс.
50% 1

Наука

Опубликовано:

 

22 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 172   
@manjulaswargam845
@manjulaswargam845 Год назад
Project Shivoham గారికి, ( మీ పేరు తెలియక పోవడం వల్ల ఇలా సంబోధించాను) నమస్కరిస్తూ....మన హిందూ ధర్మం లో చెప్పబడిన ప్రతి ధర్మ సూక్ష్మాన్ని ఇలాగే సామాన్యులకు కూడా దరిచేరేలా మాతృభాష లో వివరంగా తెలియజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, ఇలాగే అన్ని భాషలలోకి అనువదించగలిగితే ప్రతి భారతీయునికి మన సనాతనధర్మాన్ని చేరువచేయగలుగుతారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా మనుస్మృతి లో చెప్పబడిన...ముఖ్యంగా స్త్రీల గురించి చెప్పబడిన విషయాలను వివరంచగలరు, ఎందుకంటే మన సనాతన ధర్మం చెప్పింది....ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారని. కాని కుహనాలౌకిక వాదులు అందులోని విషయాలను వక్రీకరించారేమోనని నా కనిపిస్తోంది. ఇలాగే మీ channel ద్వారా వేదాలు, పురాణాలు, ఇతిహాసాల లోని జ్ఞానాన్ని మా అందరికి ఇలాగే అందజేస్తూ ఉండాలని ఆశిస్తూ..... మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@cvslsastry3790
@cvslsastry3790 Год назад
❤అద్భుతః❤ తెలుగులో కూడా చేసినందుకు ధన్యవాదములు.
@ronankikumar4704
@ronankikumar4704 Год назад
సార్ మీరు చాలా బాగా వివరిస్తున్నారు అన్ని వీడియోలు కూడా తెలుగులో పెడితే బాగుంటుంది
@shi_va6754
@shi_va6754 Год назад
Is telgu is easier than Tamil. If i have to learn a south indian language, which one shd be worth learning?
@helloworld983
@helloworld983 Год назад
​@@shi_va6754 All Indian languages are beautiful in their own way. Don't fall for propagandas like which language is better than other languages. If possible, better to learn most languages possible.
@Strangeryt4
@Strangeryt4 Год назад
I can't understand because I know only Hindi awadhi haryanvi little bit all but still listening because I am getting sense of Telugu I will understand if I try...
@DeepakDMC
@DeepakDMC Год назад
​@@shi_va6754if you are learning any other indian languages.better learn sanskrit first..then you can learn most of the india language easily.plua you will have lots of vocabulary to use .
@shi_va6754
@shi_va6754 Год назад
@@DeepakDMC i am actually learning sanskrit. Thnks for suggesting thgh
@subbareddypasem3200
@subbareddypasem3200 Год назад
మళ్ళీ శంకరాచార్యులు లాంటి మహానుభావులు పుట్టవలసిన ఆవశ్యకత ఉంది. ఆ ఇంద్రుడే నరుని రూపంలో నరేంద్రుడి గా జన్మించాడు ఏమో మన సంస్కతిని కొంత మేరకు అన్న కాపాడటానికి, అయ్యిండవచ్చు
@KLkrishna
@KLkrishna Год назад
నేను మొన్న కాశీ ఎల్లప్పుడూ అక్కడ హరిశ్చంద్ర ఘాట్ కూర్చుని ఉన్నాను అప్పుడు శవాన్ని తీసుకు వచ్చేటప్పుడు రామనామం సత్య హే అనేవారు అప్పుడు నాకు అర్థం కాలేదు మా ఊర్లో ఎవరైనా తీసుకెళ్లినప్పుడు గోవిందా గోవిందా గోవిందా అని అంటారు కాశీలో అలా ఎందుకు అంటారు నాకు అర్థమైంది జై శ్రీ రామ్
@vemaleshgoud
@vemaleshgoud Год назад
నేను కూడా మణికర్ణిక ఘాటులో రామ నామం సత్యము (hindi) అని విన్నాను
@padmajabhogender2644
@padmajabhogender2644 Год назад
Really you have done a marvelous job🙌- anti Hindu forces - in and out of our Bharat are using the cinema and social media in killing Hindu sanatana Dharma - don't know how these actors are agreeing to do these roles- censor board is also playing its role in slow and steady poisoning of the society - hey Prabhu RAMA🙏 - pl give the moral strength to withstand and fight against all these!
@selfseeker143
@selfseeker143 8 месяцев назад
దేని మీద ఆధారపడకుండా తనలో తాను రమించేవాడే రాముడు. అది పరమాత్మ లక్షణం. పరమాత్మ సత్ చిత్ ఆనందం. రామ అంటే ఆనందం, bliss అని అర్థం.
@bharatha9070
@bharatha9070 Год назад
💯 truth even I feel fear to say Jai Sri Ram in public...bloody society
@Smile-gi3pb
@Smile-gi3pb Год назад
Sri Ramayanam is not just a movie, it is an epic that upholds the traditions of our culture which we hold sacred. But they (Adipurush team) have mostly distorted. Anyhow Thanks for the valuable information brother ♥️🧘🏻
@BharatMaate708
@BharatMaate708 Год назад
#JaiSanatanaDharma #JaiSanatanaDharm #BanAdipurush
@hematirupathi1283
@hematirupathi1283 19 дней назад
Ban adipurush
@kuMARS1978
@kuMARS1978 Год назад
అద్భుతమైన వివరణ. ధన్యవాదాలు 🙏🏽
@ViduraVoice
@ViduraVoice Год назад
అన్నా పూర్తి వీడియో చూసా. చాలా అద్భుతంగా ఉంది వీడియో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్న ఈ రోజు Thanq so much అన్నా. అప్పుడప్పుడు పురాణాల (this type of videos) గురించి కూడ వీడియోస్ తెలుగులొ కూడ చేయండి అన్నా . జై శ్రీ రామ్ 🚩 రామ్ రామ్ సత్య హై 🚩🕉️🇮🇳
@KingHari010
@KingHari010 Год назад
చాలా బాగా చెప్పారు - జై శ్రీ రాం!
@adivishnu390
@adivishnu390 Год назад
ఇలాగే తెలుగులో కూడా వీడియోలు చేయండి అన్న గారు
@jyothiram4495
@jyothiram4495 Год назад
చాలా ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు.....నేను పిల్లలకి చెప్పడానికి చాలా ఉపయోగం .....🎉😊🙏🙏🙏🙏🙏🌺☘️
@sivapriya792
@sivapriya792 2 месяца назад
🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️ 🕉️ నమో రామ 🕉️
@BalajiGudela
@BalajiGudela Год назад
This has really blew my mind! Heartfelt thanks Projectshivoham 🙏
@hariprasad_09
@hariprasad_09 Год назад
చాలా చక్కగా వివరించారు సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ మీ రీసెర్చ్ చాలా బాగుంటుంది
@nagendraguruswamy6765
@nagendraguruswamy6765 Год назад
Hare Srinivasa, Sir jee kindly updates your all videos in Telugu or kannada please... It's my humble request 🎉🎉🎉😊😊
@baswanthoruganti7259
@baswanthoruganti7259 Год назад
Wonderful explanation. You are doing great work....Got reminded of the Sloka from Bhajagovindam: "పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీజఠరే శయనమ్ ఇహ సంసారే బహుదుస్తారే, కృపయాఽపారే పాహి మురారే"
@nagasrinivasperugopanapall2387
🙏జై శ్రీ రామ్ , 🙏జై శ్రీ రామ్ 🙏,జై శ్రీ రామ్🙏 రామనామం సత్యము. 🙏🏹🏹🏹👍👍👌✅
@anilpusukuri6116
@anilpusukuri6116 Год назад
జై శ్రీ రామ
@ramprasadp4027
@ramprasadp4027 Год назад
రామ నామం సత్యం. జై శ్రీరామ.
@shanmukhaprudhvirajdathabo4376
@shanmukhaprudhvirajdathabo4376 4 месяца назад
Sir, u are doin a great job. And pls do something to spread awareness of our history and sanathan dharma throughout the country. Every person needs it. Every generation needs it. Many Indians are slowly getting affected by the West. Many of today's kids don't know about our great and rich culture.
@indian3256
@indian3256 Год назад
You are great !!! You are telling truth with out any agenda
@cassandrasiraganda2940
@cassandrasiraganda2940 Год назад
Jay Shri Ram!!!
@padmaoruganti9179
@padmaoruganti9179 Год назад
జై శ్రీ రామ్ 🙏
@eternalthoughts-wu5lo
@eternalthoughts-wu5lo Год назад
chaala baaga chepparu...ilnti manchivi inkaa chaala vishayalu cheppandi manchi telugulo.... ye dil maange more...
@vishnunanditaramisetty2406
@vishnunanditaramisetty2406 6 месяцев назад
ఫస్ట్ టైం మీ వాయిస్ ని విన్న నార్త్ ఇండియన్ అని అని పొరపాటు పడ్డ కానీ మీరు పదహారు అనాలా తెలుగు vaaru ani chala happy ga feel ayya
@Hanish9
@Hanish9 Год назад
Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HarshakhiSINDH
@HarshakhiSINDH Год назад
Jai Sri Ram
@csnsrikant6925
@csnsrikant6925 Год назад
చాలా సవివరం గా చెప్పారు బాగుండి, మాకు ఇప్పుడు అర్థమైంది🤔👍🤗
@munisekhar2566
@munisekhar2566 6 месяцев назад
Ram nam sathyhe
@bangarunaidu5466
@bangarunaidu5466 Год назад
Absolutely it is marvelous...❤❤❤
@keetharamakrishna352
@keetharamakrishna352 7 месяцев назад
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై❤❤❤
@g.sarala9383
@g.sarala9383 6 часов назад
Telugu videos ravatledu kothavi ...sir...wait chestunamu
@dantalajagadeeshwar6681
@dantalajagadeeshwar6681 Год назад
Thank you for your detailed explanation. JAI SRIRAM
@1978P
@1978P Месяц назад
చాలా బాగా చెప్పారు...🙏🙏🙏🙏
@yarramsureshreddy2668
@yarramsureshreddy2668 Год назад
జై శ్రీరామ్ 🙏
@chaithanyaswamyanisetty9927
Jai Shri Ram
@user-pc3hx3rj8o
@user-pc3hx3rj8o 6 месяцев назад
We are thankful for giving us such detailed insightful information
@viveknalla6554
@viveknalla6554 Год назад
Jai Shriram 🕉️🙏
@kalyang9950
@kalyang9950 Год назад
Namaskaram Guruvu Garu
@kvstraju
@kvstraju 6 месяцев назад
Chala bhaga explain chesaru 🙏🙏
@gonuguntlaswapna2660
@gonuguntlaswapna2660 3 месяца назад
Jai shree Ram 🙏🙏🙏
@chaithanyaswamyanisetty9927
Very good explanation. God bless you
@yerramillisirisha6273
@yerramillisirisha6273 5 месяцев назад
Bestowed at your great interpretaion
@mallika96p
@mallika96p 8 месяцев назад
Superb
@bhavanisn8308
@bhavanisn8308 Год назад
🙏Thankyou so much
@ellarsomayazula9473
@ellarsomayazula9473 Год назад
Excellent explanation abt Srirama naamaratnam sir.anduke bakta ramadasugaru annaru sriraamanaamamenta ruchira"
@lalitop3489
@lalitop3489 Год назад
Bro can you please put English subtitles too so i can understand too
@ashgoku6966
@ashgoku6966 Год назад
he released the english version of the video few days ago, you can watch it.
@KranthiKumar-tu4xr
@KranthiKumar-tu4xr Год назад
Jai shree Ram 🙏
@sar422
@sar422 4 месяца назад
Thanks!
@harikavijaykalva828
@harikavijaykalva828 Год назад
థాంక్స్ సార్
@kunakarthik2863
@kunakarthik2863 7 месяцев назад
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామ
@manojbn1230
@manojbn1230 Год назад
Thanks for the video in telugu 🙏🙏🙏
@paddhutharra8510
@paddhutharra8510 Год назад
Wow...very great &scientific information. .......keep it up brother .........jaisriram
@ramachandusharma5867
@ramachandusharma5867 Год назад
Awesome explanation sodara. Need of the hour .
@kuldeepdwivedi8763
@kuldeepdwivedi8763 Год назад
Brother plz also make a video on resources to refer for learning meditation and yog....so that if one wants, can embark on a spiritual journey with correct path and knowledge on its own....as there's so much of misguidance out there due to which even if someone wants, can't do it....
@sadhvika9812
@sadhvika9812 Год назад
Please don't learn things from social media and pdfs approach a suitable guru
@kvstraju
@kvstraju 6 месяцев назад
Jai shree Ram
@ournation_ourayurveda279
@ournation_ourayurveda279 Год назад
Sri Rama Jaya Rama Jaya Jaya Rama...
@shivakumar-ei4ne
@shivakumar-ei4ne Год назад
What is your profession anna? How do you come to know all these informations?
@rajvlogs9709
@rajvlogs9709 Год назад
Jai Shree Rama
@kanna.annapurna7208
@kanna.annapurna7208 Год назад
Ram naam Sathya hi. Sir, meeru ekkada, ennigrandhalu , enthamandi help tho inni vishayala meeda inntha research chesaarogani, chaala bagunnayi, teliyani ennitino teliyajestunnanduku dhayavadaalu🙏🙏
@Clean09
@Clean09 Год назад
I don't understand Telugu... But i watched some English videos of your channel... And for Aadipurush , i want to question one thing...! Why the hell did they not used conventional names of our gods... Ram, Sita, Lakshman, Hanuman etc namre were not at all spoken in the entire movie! (Atleast in the Hindi dub) ... They used names as Raghav, Janki, shesh, Bajrang... Although these are also the names of them, but they are mostly worshipped by their conventional names...
@mohithkota4485
@mohithkota4485 Год назад
Zero divide Zero is undefined....
@amanr147
@amanr147 Год назад
Yes that's an exception but the concept of infinity and being not defined later again by Indian mathematicians. But isn't it great that all the division rules came long before any european white dog mathematician have said or presented
@MrPrakash112
@MrPrakash112 Год назад
JAI SRI RAMA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dev4rajan
@dev4rajan 9 месяцев назад
శ్రీరామ మంత్రంలో ఇంత అర్ధముందని తెలిసింది. ఇలాంటి వీడియోలకి మిలియన్ వ్యూస్ రావాలి కానీ తెలుగువారికి కులం మించి, హిందుత్వ స్పృహ పోయింది. . మీ వీడియోలు సనాతన జ్ఞానాన్ని కలిగించేవిగా ఉంటాయి. సడెన్‌గా నోటిఫికేషన్‌లు రాకపోవటం తో ముందరే చూడలేక పోయాను!
@rajendradasari9051
@rajendradasari9051 Год назад
Sri Gurubhyo namaha
@nirmalajetty6426
@nirmalajetty6426 Год назад
👌
@tripura642
@tripura642 Год назад
🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@shaurya532
@shaurya532 Год назад
hello brother i would like to give u a video idea and i and many people here would be very interested in it the topic is physical training/strength according to ancient india and vedas i already watched your dhanurvedam video but i would love if u could go into the specifics of physical training
@nanibabumosya7155
@nanibabumosya7155 Год назад
Thank you sir telugu lo pettinandhuku.
@projectshivoham111
@projectshivoham111 Год назад
@dhanaraja5320
@dhanaraja5320 Год назад
jai shree ram
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 4 месяца назад
శబ్దం 🙏🙏🙏🙏🙏
@santasreesree8970
@santasreesree8970 Год назад
అంటే, రామ నామ్ సత్య హై అనె నినాదంలొ రాముడిని కాదా తలిచేది
@ganeshatluripicks3471
@ganeshatluripicks3471 Год назад
🙏
@MaheshMahi-qp3qx
@MaheshMahi-qp3qx Год назад
రామ్ నాం సత్యహే...🙏🙏🙏
@RishiMahesh9
@RishiMahesh9 Год назад
Ramnam satya hai జై శ్రీరామ్ 🚩
@InspirePulse1344
@InspirePulse1344 Месяц назад
సార్ మిగిలిన వీడియోస్ కూడా తెలుగు లో చెయ్యండి ప్లీజ్
@koteswararaoande8468
@koteswararaoande8468 Год назад
గురువు గారి కి పాదాభివందనం
@tnani5382
@tnani5382 4 месяца назад
అన్ని వీడియోలు తెలుగులో పెట్టండి
@bangarunaidu5466
@bangarunaidu5466 Год назад
❤❤❤
@vaibhavrai3843
@vaibhavrai3843 Год назад
Hello sir I request you to also make a video on saundarya Lahiri.
@ehmneh5841
@ehmneh5841 Год назад
❤️🙏
@varanasidurgaprasad3934
@varanasidurgaprasad3934 Год назад
sir english lo unna videos telugu lo translate cheyandi sir plz.... ur knowledge and research is speechless sir thank u sir thanku a lot...
@kotapolibabu6691
@kotapolibabu6691 Год назад
Super sir please post all in TELUGU Please please
@durgajaddu588
@durgajaddu588 10 месяцев назад
Meeru chese prativediyo telugulo cheste memu chudagalamu
@ssrao3825
@ssrao3825 Год назад
if you make this kind of videos in Hindi and English also it will reach crores of people . God bless you.
@ramachandraraog7014
@ramachandraraog7014 Год назад
శ్రీ రామ్
@saikiran54238
@saikiran54238 Год назад
Ram naam Satya hai ✊✊✊
@swatimehar5489
@swatimehar5489 6 месяцев назад
Hello anna namasthe. me video about 18 puranas first time chusa i literally cried. mana culture manake duram aipoindi. maa generation ki aslu emi teliyadu kuda. naku telusukovalani undi but ela start cheyalo teliyadu. pls guide me. meere online classes enduku conduct cheyakudadu weekly twice aina. mana culture ni mana next generation ki iyali ante maname prepare avali. Thankyou
@maheshbandaru9096
@maheshbandaru9096 2 месяца назад
🙏🙏🙏🙏🙏
@ProfitableStockTrader
@ProfitableStockTrader Год назад
🕉🕉🙏🙏🙏🙏
@nagalakshmiteki2273
@nagalakshmiteki2273 5 месяцев назад
చాలా బాగుంది but Telugu video బాగుంటుంది sir
@y4ip2288
@y4ip2288 Год назад
Mavulaga undadu mari ❤
@Daksh-uv5io
@Daksh-uv5io Год назад
Sir please make a video on varna system.
@manjudeekshu65
@manjudeekshu65 20 дней назад
Anna we need all videos in Telugu pls upload anna
@venureddy1954
@venureddy1954 Год назад
Anna can you give link to Valmiki Ramayana with shlokas book🙂
@kirankumarvalireddi4673
@kirankumarvalireddi4673 Год назад
🚩 జై శ్రీరామ్ 🚩🙏🙏🙏
Далее
Maheshwar Sutras Achyut Karve Phonology
21:12
Просмотров 108 тыс.
Shankara vs Secularism || Project SHIVOHAM
28:03
Просмотров 83 тыс.
Кто производит iPhone?
0:59
Просмотров 430 тыс.