ఖచ్చితమైన కొలతలతో టమాటా పప్పు రుచిగా చేశారు.మునగ కాయలు ఉడికించిన ఉప్పు నీటిలో పప్పు ఉడకబెడితే తొందరగా ఉడకదు.మునగకాయలు కొద్ది నీటిలో ఉడకబెట్టి, ఆ నీరు పప్పు 3వంతులు ఉడికాక కలపవచ్చు.పోపులో కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది.మీరు వాడే ఇంగువ చాలా బాగుంది.బ్రాండు పేరు,దొరికే షాపు పేరు తెలియచేయగలరు.పప్పు చాలా బాగుంది.చింతపండు ఇసుక తగలని Technique చెప్పారు. కొత్తిమీర తరుగు వేసి రుచి తెప్పించారు.😛💯🙏💐