తెలుగును చంపేస్తున్న ప్రభుత్వాలు ప్రజలు ఉన్న ఈ రోజుల్లో "బుట్టపచ్చిమిరపకాయ" అంటూ తెలుగును మళ్ళీ పునరుజ్జీవంప చేస్తున్న మీకు నా పాదాభివందనాలు. ముఖ్యంగా మీ వంట సూచనలు అమ్మభాషలోనే ఇవ్వటమ్ అభినందనీయమ్.
మీరు మన తెలుగు సంప్రదాయ వంటకాన్ని చూపి తెలుగు భాష పాండిత్య న్ని బహు చక్కగా సంభాషించారు 👌 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹 మీకు ఇవే మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌 సర్వే జనాః సుఖినోభవంతు... 🌹🙏 మీరు చెప్పే వంటలు తింటే నిజంగానే జనులంతా సుఖంగా, ఆరోగ్యంగా ఉంటారు...👌👌 చూస్తుంటే జిహ్వ చాపల్యం పెరుగుతోంది😀😀😋😋😋 మీ వంటలతో పాటు మీరు చెప్పే విధానం బహు ముచ్చటగా ఉంటుంది 👌👌🙏 ఉచ్చరించే విధానం,వేగంగా మాట్లాడినా అక్షరం పొల్లుపోకుండా, మీ మొహంలో స్వచ్చత, మీ మాటల్లో స్పష్టత.... అద్భుతః👌👌🙏🙏 🙏🙏🙏🙏🙏🙏 🌹ఓం శ్రీ శరవణభవాయై నమః 🙏🌹
Namaste andi,nenu mee new subscriber ni,mee anni vedios chala sarlu chusanandi,kakarakaya ullikaram try chesanandi chala baagundi,intlo andaru istam ga thinnarandi,tq