Тёмный

టమాట మొక్క నాటినప్పటినుంచి పది రోజుల జాగ్రత్తలు 

Y.V.K రైతు నేస్తం
Подписаться 11 тыс.
Просмотров 10 тыс.
50% 1

టమాట ముక్కలు నాటినప్పటి నుంచి పది రోజులు వరకు జాగ్రత్తలు tomato farmer

Опубликовано:

 

8 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@bhagyasreebhagyasree8439
@bhagyasreebhagyasree8439 12 дней назад
అన్నా పోవులన్ని కాయగా మారలేదుఒకతో రెండో కాయలు వచ్చాయి మిగతా పూవులు అలానే వున్నాయి.పూవులో పిందె బయతకి రావాలంటే ఏమందు స్ప్రే చేయాలి చెప్పండి ప్లీజ్
@himadandu4459
@himadandu4459 2 месяца назад
How much it’s cost for the beds and mulching sheet
@peddireddyhanmanthreddy7350
@peddireddyhanmanthreddy7350 2 месяца назад
Anna saaho tamato పూత నుండి tamato కాయ దశకు ఎన్ని రోజులకు మారుతుంది.నేను చెట్లు నాటి 40 days అవుతుంది.పూత మాత్రమే ఉంది.కాయలు kavatle.ప్లీజ్ reply... తప్పకుండా సలహా ఇవ్వగలరు
@shivavibes459
@shivavibes459 2 месяца назад
May 1st ki planting cheste eppudu harvest chestaru bro
@user-jq2uu7mk6r
@user-jq2uu7mk6r 2 месяца назад
general ga August 15ki cutting start avtadhi bro...approx 75days
@mahendrabaliboyina4318
@mahendrabaliboyina4318 2 месяца назад
అన్న, మాకు సవక thota ఉంది. Thota మొత్తము మీద needa ఉంది. Summer lo ఆ chetla మద్య టోమోటో vesthe vasthundaa. ।
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
వేసవికాలంలో అయితే టమాట తోట నాటుకోండి పంట కచ్చితంగా వస్తుంది
@mahendrabaliboyina4318
@mahendrabaliboyina4318 Месяц назад
Anna. Mee number ishara.
@Ramesh..Farmer
@Ramesh..Farmer 2 месяца назад
మీ Village Peru
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కొల్లంపల్లి
@bommulingaswamy7961
@bommulingaswamy7961 2 месяца назад
అన్న.ఇపంట్ట.ఎపుడువేశారు. Date cheppandi Anna please Anna
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
1.5.2024
@bommulingaswamy7961
@bommulingaswamy7961 2 месяца назад
Thankyou.anna
@sunilreddy6715
@sunilreddy6715 2 месяца назад
అన్న drip కి వేసుకోవచ్చా ఈ మందులు
@sunilreddy6715
@sunilreddy6715 2 месяца назад
ఒకటి నుచి 6 రోజులు వరుకు drip లో వేయచ్చ చెట్టు చెట్టు కి అంటే పని ఎక్కవ
@sunilreddy6715
@sunilreddy6715 2 месяца назад
12:61 0 & 20 20 20 spray చేయాలా drip కి వేయాలా
@subramanyamssm7717
@subramanyamssm7717 2 месяца назад
బూడిది రోగానికి మందులు cheppu bro
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
అన్నాయ్ మన ఛానల్ లో ఒక పెద్ద వీడియో ఉంది బూడిద రోగం గురించి చూడండి
@rameshpawankumar2737
@rameshpawankumar2737 2 месяца назад
అన్నా మీరు చెప్పే అన్ని మందులు బాగా చూపించి వాటిని మీరు ఎంత్తకు కొన్నారో కూడా చెప్పండి ఎందుకు అంట రైతు పెట్టుబడికి డబ్బులు పెట్టుకొని పంట్ట మొదలు పెట్టాడు
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
ఓకే తమ్ముడు🙏🙏🙏
@peddireddyhanmanthreddy7350
@peddireddyhanmanthreddy7350 2 месяца назад
Anna saaho tamato పూత నుండి tamato కాయ దశకు ఎన్ని రోజులకు మారుతుంది.నేను చెట్లు నాటి 40 days అవుతుంది.పూత మాత్రమే ఉంది.కాయలు kavatle.ప్లీజ్ reply
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
తమ్ముడు 40 రోజులకే పూత పిందె దశకి రావాల్సిందే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందువల్ల పంట లేట్ అయింది పంట నార్మల్ గా వచ్చేయంటే 65 రోజులకి కాయలు మాగే దశకు వచ్చేది
@peddireddyhanmanthreddy7350
@peddireddyhanmanthreddy7350 2 месяца назад
@@Vankatakrishna 40 days అయింది నిన్నటికి ...ఒక్కొక్క చెట్టుకు పిందెలు స్టార్ట్ అయినాయ్.అన్ని చెట్లకు రావట్లే...వస్తాయా అన్న...కొంచెం భాధగా ఉంది. డైలీ చెట్లకు చల్లటి వాటర్ స్ప్రే చేస్తున్న.రిజల్ట్ untadha అన్న
Далее
#tomato#sagu#agriculture#trending#viral#video#
1:27