రైతు సోదరులకు నమస్కారాలు నా పేరు Y. వెంకటకృష్ణ నేను ఒక రైతుని నేను టమోటా, వంగ, మిరప, బీన్స్, చిక్కుడు, బెండ మరియు పూల పంటలు చామంతి, బంతి మొదలగు పంటలు వేస్తుంటాను ఈ పంటకు సంబంధించిన వీడియోలు నా ఛానల్ లో అప్లోడ్ చేస్తాను
నా ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు
మన ఛానల్ పేరు Y V K రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్
ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ