టమాట పంటలో పక్క మోసులు బాగా రావడానికి మరియు పెరగడానికి ఎక్కువ పూలు కాయలు రావడానికి ఈ కెమికల్స్ యూస్ చేయండి tomato farming in agriculture tomato plant yvk రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్
Great bro! Even I am an engineer I see your videos and inform my village farmers. Every fertilizer usage lo mention 1. Duration 2. Purpose 3. Way of fertilizing- drip/spray 4. Availability of medicine 5. Alternatives fertilizations. So that others won’t raise more questions.
నమస్కారం అన్న రైతన్న ఎన్ని లీటర్లకు ఎంత వేయాలి అది అది సూటిగా చెప్పాలి ఈ పంటలకు 200 లీటర్ల నీవు చెప్పిన మందులు ఎంత వేయాలి వీడియోలు లెన్త్ చేయకండి మీరు వేసిన
గనుక కంపెనీ ధనుంజయ్ గోల్డ్ లీటర్ నీటికి1ml అలానే గ్రోమోర్ కంపెనీ సుపీరియా 24.24.0 లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి చెట్ల పైన స్ప్రే చేయండి ఫాస్ట్ గ్రోత్ పాటు పక్కమోసులు బాగా వస్తాయి
పచ్చ దోమ కి (Imidacloprid 70%) 75 గ్రాములు200 లీటర్ల నీటికి Rs. 300 నుండి 350 రూపాయలకి మార్కెట్లో అందుబాటులో ఉంది లేదా Acetamiprid 20% లెటర్ నీటికి 1 గ్రామ్
అన్నయ్య టమోటా లో వీల్టుకి ఎటువంటి మందులు లేవు కానీ తొలి స్టేజిలు అయితే మిల్ట్ వచ్చిన మొక్క పక్క మొక్కకి బ్లీచింగ్ లీటర నేటికీ రెండు గ్రాములుకలిపి చెట్టు మొదట్లో పోయింది కొంతవరకు ఉపశమనం ఉంటుంది అన్నయ్య ఇక్కడ గమనించండి ప్రతి చెట్టుకు కాదు వచ్చిన చెట్టు పక్క చెట్టుకు