Тёмный

టమోటా మొక్కలు నాటిన 10 రోజులు నుండి 30 రోజుల వరకు ఏ డ్రిప్ ఎరువు యూస్ చేయాలి! 

Y.V.K రైతు నేస్తం
Подписаться 11 тыс.
Просмотров 51 тыс.
50% 1

మొక్క నాటిన పదిరోజులు ఉంటే 30 రోజుల నీరుని నేరుగా పేర్లు ఉండే ప్రాంతానికి సరఫరా చేయడం వల్ల నీటి వృధాను అరికట్టి 30-50 శాతం వరకు నీటిని పొదుపు చేయవచ్చు.అతి తేలికైన, ఇసుక, బరువైన నల్ల రేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలు గా వుండే భూమి, చదును చేయుటకు వీలు లేని భూముల్లో కూడా బిందు సేద్య అనుకూలం. సరైన తేమ, సమపాళ్ళలో పోషక పదార్ధాలు సక్రమం గా అందడం వలన మొక్కలు ఏపుగా పెరిగి, త్వరితం గా పక్వానికి వచ్చి అధిక దిగుబడులు (30-50%) పొందవచ్చు.
నీటి వాడకం తగ్గడం వలన నీరు తోడడానికి అవసరమయ్యే విద్యుత్ శక్తి ఆదా అవుతుంది. పోషక పదార్ధాలను నీటిలో కరిగించి (ఫెర్టిగేషన్)నేరుగా మొక్కల వ్రేళ్ళకు అందించడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరిగి (80-90%) దాదాపు 20-40 శాతం ఎరువులు ఆదా అవుతాయి.నేలను చదును చేయడం, కాల్వలు కట్టడం, గట్లు వేయడం, బోదెలు చెయడం.
నీటిని పారించడం లోనే కాకుండా ఎరువులను వేయడం లో కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చినప్పుడే డ్రిప్ సేద్య ప్రయోజనాన్ని పూర్తిగా పొందే అవకాశముంది.ఎరువు అందించే పోషకాల ఆధారం గా వీటిని మూడు రకాలు గా విభజించ వచ్చు.

Опубликовано:

 

17 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@SureshSuresh-ig8ye
@SureshSuresh-ig8ye 3 месяца назад
బ్రదర్ మేము ఈ వారం లో టమోటా నాటాలి అనుకుంటున్నాం నాటే మొదటి రోజు నుంచి 10రోజుల వరకు ఎం చేయాలి ఒక వీడియో పెట్టు బ్రదర్
@tveereshveeresh2862
@tveereshveeresh2862 2 месяца назад
టమాట ఎప్పుడు వెళ్తే మంచి ధర వస్తుంది అన్న
@ShaikSayyad-fg3il
@ShaikSayyad-fg3il Месяц назад
Epudu.pytavacha.tamata
@sankarumasankar2817
@sankarumasankar2817 3 месяца назад
Brother drip yeruvu okasari vadhilithe Malli yenni rojulu gap ivvali. Cheppandi brother
@MadhuMadhu-sy5sy
@MadhuMadhu-sy5sy 22 дня назад
Anna tamato putha drape aitunde brother
@srinutheetla6714
@srinutheetla6714 4 месяца назад
Ninu saho tamata vesi 5days authundhi em cheyali next prosess first time vesina tamata
@PRADEEPP.V-uq8vf
@PRADEEPP.V-uq8vf 29 дней назад
Bro your qualification please
@user-vu1mz7ds5e
@user-vu1mz7ds5e 17 дней назад
Anna tamato best seed chepava
@RanganathRanganath-db6pz
@RanganathRanganath-db6pz 3 месяца назад
Brother nenu tomato panta nati 13 days ayindhi, meru chepe order lo eruvulu veyali ani vundhi, but already 13 days ipoyindhi, day 10 lo humic acid and growcare powder vadhilanu,... So epudu nenu ya order lo start cheyali... Day 10 or day 15 nunda?... Pls reply me
@mulchindia1681
@mulchindia1681 5 месяцев назад
It is a very useful video and very important information about Black Plastic Mulch.
@Vankatakrishna
@Vankatakrishna 5 месяцев назад
థాంక్స్ అన్నయ్య 🙏
@parshaprabha6051
@parshaprabha6051 10 дней назад
4 kgs saripotaddi
@tveereshveeresh2862
@tveereshveeresh2862 2 месяца назад
ఏ నెలలో పెట్టాలి
@channakeshava1108
@channakeshava1108 Месяц назад
Anna ఈ వైరస్ ను ఎలా క్లియర్ చేయాలి
@thoudutumula2319
@thoudutumula2319 4 месяца назад
28:28 అనేది మందు లాగా spray చెయ్యాలా లేక మొక్క మొదట వెయ్యలా
@Vankatakrishna
@Vankatakrishna 4 месяца назад
డ్రిప్పులో వదలొచ్చు అలానే చెట్లు పైన లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి చెట్ల పైన స్ప్రేయింగ్ చేయొచ్చు
@maheshmahi2533
@maheshmahi2533 5 месяцев назад
Enti bro 15 days ke 15 kgs drip lo esthe ala bro antha ami avasar vundhadu min 5 kgs esthe chalu
@Vankatakrishna
@Vankatakrishna 5 месяцев назад
ఓకే తమ్ముడు నేనైతే వాడినను
@munirajubkmunirajubk8209
@munirajubkmunirajubk8209 5 месяцев назад
For better yield it's required..
@balakrishnakotte6693
@balakrishnakotte6693 4 месяца назад
Number send me na
@sidduyadav6892
@sidduyadav6892 3 месяца назад
Spr
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
Thanks🙏🙏🙏
@Farooq3800
@Farooq3800 5 месяцев назад
Brother' jaundice enduku vastayi ?
@Vankatakrishna
@Vankatakrishna 5 месяцев назад
తమ్ముడు సీడ్ ప్రాబ్లం వల్ల జాండీస్ వస్తాయి
@anilkumarvmware6806
@anilkumarvmware6806 5 месяцев назад
​@@Vankatakrishna😢
@Farooq3800
@Farooq3800 5 месяцев назад
Me contact number bro
@Vinodkumar-qi6db
@Vinodkumar-qi6db 4 месяца назад
Bro March 15 th na tommota natali paper white or silver or black veyala pls telle
@Vankatakrishna
@Vankatakrishna 4 месяца назад
అన్నయ్య silver పేపర్
@Vinodkumar-qi6db
@Vinodkumar-qi6db 4 месяца назад
Enda akkuva gha bro
@Vankatakrishna
@Vankatakrishna 4 месяца назад
అన్నయ్య ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ అంత అవసరం లేదు
@Vinodkumar-qi6db
@Vinodkumar-qi6db 4 месяца назад
Bro March 20th tommota natavacha
@Vankatakrishna
@Vankatakrishna 4 месяца назад
అన్నయ్య మార్చ్ 15 నాటుతున్న నేను
@eswareswar3262
@eswareswar3262 5 месяцев назад
అన్న మీ ఫోన్ నంబర్ పెట్టండి ప్లీజ్
@Vankatakrishna
@Vankatakrishna 5 месяцев назад
తమ్ముడు నీకు ఏ సమస్య చెప్పు నేను కామెంట్ లో చెప్తాను
@VenkateshLn-er7ll
@VenkateshLn-er7ll 5 месяцев назад
Enka enduku 50kg lu 100kg lu chepra nuvu
@Vankatakrishna
@Vankatakrishna 5 месяцев назад
రేయ్ నీకు నచ్చితే చూడు వీడియో లేదంటే దొబ్బెయ్ రా నేనే చెప్తున్నారు ఎవరో చెప్పేదేంది కాదు నేనే చెప్తున్నా నా పంట చూడు ఒకసారి
@srinutheetla6714
@srinutheetla6714 4 месяца назад
Em chepthunau ra sami em aratham autahaledhu
@VenkateshLn-er7ll
@VenkateshLn-er7ll 5 месяцев назад
Yevadra nuvu 15kg lanta ni
@Vankatakrishna
@Vankatakrishna 5 месяцев назад
రేయ్ నీకు నచ్చితే చూడు లేదంటే దొబ్బెయ్ రా నా పంట చూడు ఎలా ఉందో ఎవరో చెప్పేది కాదురా నేనే చెప్తున్నా
@vasuvg8606
@vasuvg8606 4 месяца назад
Me number sent cheyandi
@VenkateshLn-er7ll
@VenkateshLn-er7ll 5 месяцев назад
Enka enduku 50kg lu 100kg lu chepra nuvu
@Vankatakrishna
@Vankatakrishna 5 месяцев назад
నీకు నచ్చితే చూడు నేను దొబ్బెయ్ రా నేనే చెప్తున్నా ఒకసారి నా పంట చూడరా
Далее
QVZ PREMYER LIGA
00:18
Просмотров 841 тыс.
Выпускаем трек? #iribaby
00:14
Просмотров 467 тыс.
QVZ PREMYER LIGA
00:18
Просмотров 841 тыс.