జబర్దస్త్ యాక్టర్లు నిన్న లేక మొన్న వచ్చినవాళ్లు కానీ మీరు దాంట్లో ఇన్వాల్వ్ చేసిన వాళ్లు చాలా సీనియర్స్ మీరు కొద్దిగా చూసుకొని వీడియోస్ పెట్టండి భయ్యా పది రూపాయల కాస్ట్ వేరు 500వందల రూపాయల కాస్ట్ వేరు . సో వీడియోస్ చూసుకొని చేయండి భయ్యా
ఆలీ గారు 1500 పైనే సినిమాలు చేశారు కృష్ణ బౌగాను గారు కూడా దాపు దాపు అంతే మరి వారికి నిన్న లేక మొన్న వచ్చినయే చెత్త యాక్టర్లు కూడా ఈక్వల్ గా శతమానం చెప్తుంటే ఇది కరెక్ట్ కాదు సీనియర్ సీనియర్ జూనియర్ జూనియర్ అసలు నాకు తెలియక అడుగుతాను చమ్మక్ చంద్ర ఎప్పుడు వచ్చాడు నిన్న లేక మొన్న అదే జబరత్తు వల్ల