పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారిది original hair ,,, వాళ్ళు విగ్స్ use చేయాల్సిన అవసరం లేదు brother ,, విగ్స్ ఎవరైనా use చేయొచ్చుగా తప్పులేదు,,,, సినిమా actor's కి అది ముఖ్యం,,, హీరోలు అన్నాక charecter కు తగ్గట్టు విగ్ use చేస్తారు ,,,
ఒరేయ్ తిక్క మారాజుల్లారా... విగ్ కంటే మంచి మేటర్ దొరకడం లేదా.. వాళ్ళు దేవుళ్ళు కాదు.. Just నటులు.. ఎలా ఉంటే మనకెందుకు.. ఏ విగ్గు పెట్టుకుంటే మనకెందుకు.. Just సినిమా చూసామా.. వదిలేసామ.. వాళ్ళు మనల్ని ఎంటర్టైన చెయ్యడమే.. Chesthe టికెట్ కొని చూస్తాము.. వల్ల కి అంత సీన్ ఇవ్వకండి సాములు 🙏🙏🙏🙏
విగ్గు నిగ్గు తేల్చిన మీకు ధన్యవాదం. అంతమాత్రంచేత ఇదు సిగ్గు పడవలసిన విషయం కాదని ఈ "హీరో" లు తెలుసుకోవాలి. వాళ్ళ సహజరూపం లో (రజనీకాంత్ వలె) తమ అభిమానులతొ సమయంగడిపితే, పరింత చేరువౌతారు. వారూ తమలోఒకడుగా భావిస్తారు. అదేమిటో "హీరో" అవగానే జుత్తూడిపోవడం మొదలౌతుంది.
Bro ur conclusion is superb about hair.....i have bold head from 20 .....now at 33.....i can say one thing...... don't ever loose ur confidence..... there r so many woman's can like if we maintain bold head with stylish look and beard....so fucus on career.... reach to higher levels that makes you to walk confidently in group there u get a girl we impressed by ur character, confidence....
Valla body , action thappa migathavevi original kaduga abba.kssni manaki entertainment isthunnaruga! Present society lo citizens kuda antha artificial ve use chesthunnaruga!
@@sunnymajji8739 nenu enduku modda kudaali bey. Nuvvu plastic gaani fan valla modda kudu. Nenu evvarevariki natural hair undi ani cheppa paiga nenu vellandharu fans kaadu. Nenu mahesh babu fan ni.
@@UnitedTfiFacts valla father and brother ki full baldhead undi mahesh ki mathram full hair undhantava. Vere vere wigs use chesthune unnadu prathi movie lo.
hellooo brother pspk viggu use cheyale epativaraku ye movie lo kuda,, alternate viggu kuda use cheyale,, natural hair but white hairs vuntay black colour use chesadu
విగ్గు లేకుండా చక్కటి నాచురల్ జుట్టు ఉన్న హీరో లు ఇద్దరే , వారు రవి తేజ అండ్ శ్రీకాంత్ . వీళ్ళు యాభైవ పడిలోకి వచ్చినా చక్కటి నాచురల్ జుట్టు ఉంది ,శ్రీకాంత్ హెయిర్ స్టైల్ నాకూ ఇంకా చాలా మందికి ! సినిమాలుసంతేమిటో గానీ కొత్త్త హీరోలకి కూడా జుట్టు ఊడిపోతోంది ! ఇప్పుడు గం తో అంటించడం హెయిర్ వీవింగ్ ఉంది పాత రోజులల్లో విగ్గే శరణ్యం . కోట్లు కోట్లు తీసుకునే ఏహీరో కి కూడా నెత్తి మీద పిడికెడు జుట్టు !వాళ్ళ వీరాభి మానులు ఏమంటారో !
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం