Тёмный

టీటీడీ ఛైర్మన్ రాజు గారికేనా? TTD Chairman Ashok Gajapathi Raju I Chandra Babu Naidu 

3tv Network
Подписаться 49 тыс.
Просмотров 28 тыс.
50% 1

#ttd #andhrapradesh #chandrababu
For Business Enquiries and Advertise on 3tv RU-vid Channels
Contact : +91 79950 23022 / +91 6301 252 183
సెలెబ్రిటీల క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు ఇంటర్వ్యూ
• Cancer Specialist Dr N...
డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ప్రత్యేక ఇంటర్వ్యూ
• Surgical Oncologist Dr...
వేలాది బ్రెయిన్ సర్జరీల ధన్వంతరి డాక్టర్ రంగనాధంతో ఇంటర్వ్యూ
• వేలాది బ్రెయిన్ సర్జరీ...
RRR మూవీ ఫ్లూటిస్ట్ డాక్టర్ రామచంద్రమూర్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ
• సంగీతం... సంజీవని! Mus...
మోకీళ్ల మాంత్రికుడు డాక్టర్ గురవారెడ్డితో ప్రత్యేక ముఖాముఖి
• Dr GURAVA REDDY Specia...
రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబతో ముఖాముఖి
• Senior Gynaecologist D...

Опубликовано:

 

27 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@pulluribalakishan7782
@pulluribalakishan7782 4 дня назад
తిరుపతి దేవస్థానం చైర్మన్గా అశోక గజపతిరాజుకు ఇచ్చినందుకు సంతోషం ఆయన చేయగలుగుతాడు ఎందుకంటే ఒక కారణం ఉంది సింహాచలం అప్పన్న స్వామికి వేల ఎకరాలు ఇచ్చిన ఘనత వాళ్ళది తిరుపతి దేవస్థానం మంచి ప్రజలను మన గొంది అశోక్ గజపతిరాజు నిరూపించుకుంటూ అని కోరుచున్నాను💐🙏🏼💐
@goginenibrahmeswararao8191
@goginenibrahmeswararao8191 5 дней назад
నిజాయితీకి, నిడారంబరానికి కేరాఫ్ అడ్రస్ ఆయన ఆయనికి ఇవ్వాలని ఏడుకొండలవాడినీ వేడుకొంటున్నము
@ramachandranaysola5085
@ramachandranaysola5085 6 дней назад
శ్రీ ఆశోక్ గజపతి గారు విజయనగర సంస్థానం అధిపతి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీ నందమూరి తారక రామారావు గారికిఆంతరింగికులు, మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి విధానాలాను సమర్థించిన తెలుగు దేశం నాయకులు. వీరు కేంద్ర ప్రభుత్వంలో విమాన యానశాఖ కాబినెట్ మంత్రిగా సమర్ధవంతంగా నిర్వహించారు.బొత్సా సత్యనారాయణ వంటి సారా కాంట్రాక్టర్ గుప్పిటలో నలిగిపోతున్న విజయనగరం నగరంలో గంజాయివనంలో తులసి మొక్కలాగ సంస్థానం మర్యాద, గౌరవానికి భంగం వాటిల్లకుండా హుందాగా ఉన్నారు. ముఖ్యంగా జగన్, సత్తిబాబు, ధర్మాన ప్రసాదరావు వంటి కుటిల రాజకీయ నాయకులను ఒంటరిగా ఎదిరించిన ధీరుడు, వీరుడు. అయినా వీరికి ఉన్న వీక్ నెస్ సిగరెట్ తాగుట. ఇప్పుడు మానేసి ఉంటే వీరు TTD chairman గా ఆ పదవికి అన్నివిధాల అర్హులు.
@suraneniviswanadharao7239
@suraneniviswanadharao7239 7 дней назад
అశోక్ గ జ పతి గారే స మ ర్ధు లు
@SriRama-qn4wd
@SriRama-qn4wd 8 дней назад
తిరుమల ను కడగడం కాదు పినాయుల్ తో ప్రక్షాళన చేయాలి
@srikanthkalapaka5520
@srikanthkalapaka5520 5 дней назад
In pl l
@greatindia6317
@greatindia6317 2 дня назад
TTD ఛైర్మన్ గా అశోక్ గజపతి రాజు గారు కరెక్ట్ పర్సన్
@santhipriyate2724
@santhipriyate2724 8 дней назад
Ashoka gajapati Raju is the most deserved person who is honest and dignified person.
@nageswarrao1994
@nageswarrao1994 4 дня назад
గుడ్ పర్సన్
@MINEYATOGAMING
@MINEYATOGAMING 6 дней назад
Super sir
@sanjeevaraoilla8809
@sanjeevaraoilla8809 2 дня назад
That is very nice person and right person Ashok gajapathi Raju 🎉
@ramakrishnakumar3920
@ramakrishnakumar3920 3 дня назад
Great decision 👏 👌 👍
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 6 дней назад
రాజుగారికి ఇవ్వాలి
@subbarayuduyenuganti3504
@subbarayuduyenuganti3504 6 дней назад
Ashok gajapati raju garu is right choice.
@pvrswamy4912
@pvrswamy4912 8 дней назад
Raju garu best selection for ttd.
@adinarayanau2945
@adinarayanau2945 4 дня назад
Mostly.perfect.eligidle.honourable.person. rsju.garu
@subbaraorv8537
@subbaraorv8537 7 дней назад
Ttd chairman raju గారికి 2:41 ఇవ్వాలని కోరుతూ ఉన్నాను
@kmohamed1793
@kmohamed1793 День назад
Ashoka GajapatiRaju is the suitable honest person for TTD Chairmsn 💺seat🙏🙏🙏🙏🙏
@polepeddisharma9004
@polepeddisharma9004 3 дня назад
A sincere and dedicated person shallbe suitsble person. Moreover.he is.from.Royal. family. He is a better suited chairman to TTD. He has got Divne BLESSINGS .
@srinathbss933
@srinathbss933 3 дня назад
Ashok rajugaru super
@RAMAMUTRTY
@RAMAMUTRTY 3 дня назад
CBN Sir should give him the position
@polinenisreenivas7050
@polinenisreenivas7050 4 дня назад
If it is truth ,good news.
@krishna2109-s2o
@krishna2109-s2o 7 дней назад
Itanu iethey baguntundi Thirumala ke Financial matters lo chala nijayathike perthiroopam
@kasifunny2425
@kasifunny2425 7 дней назад
Super Raju gari ki evvli
@prasadbolla4579
@prasadbolla4579 7 дней назад
🙏🙏🙏🙏🙏
@skla8553
@skla8553 День назад
Vasokagajapati raju garu sariayinavyakti
@sandeep4285
@sandeep4285 4 дня назад
E age enduku ibanti pedtunnaru...evaraa younger ki ivali...demudu medaa bakthi unna vala ki iste baguntundi....
@RamanaiahV-mc5xe
@RamanaiahV-mc5xe 3 дня назад
Raajugaare samardhulu.
@mannarmanoharyadav7495
@mannarmanoharyadav7495 7 дней назад
రాజు గారే సమర్థులు, నిజాయతీ పరుడు గజపతి సర్ ఉంటే ప్రపంచం లొ పేరు ప్రఖ్యాతలు టీటీడీ కి తీసుక వస్తారు. నో డౌట్.....
@schandrappa3159
@schandrappa3159 6 дней назад
100.ashokagajapathi.evalli
@narasimharaovadapalli8956
@narasimharaovadapalli8956 7 дней назад
Iddarilo yevaraina ok.
Далее
D3 Ваз 2107 Не умри от зависти!
18:57
skibidi toilet zombie universe 34 ( New Virus)
03:35
Просмотров 2,3 млн