Тёмный

టీడీపీని సవాల్‌ చేసేలా వ్యాఖ్యలు! || AP PRIDE 

AP PRIDE
Подписаться 131 тыс.
Просмотров 62 тыс.
50% 1

టీడీపీని సవాల్‌ చేసేలా వ్యాఖ్యలు! . AP PRIDE

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 385   
@venkatareddy2312
@venkatareddy2312 3 месяца назад
100 శాతం ఈవీఎం లతో సాధించారు
@Munna-pv5wf
@Munna-pv5wf 3 месяца назад
Yes
@krishnamohan318
@krishnamohan318 3 месяца назад
2019 lo
@sarpet9660
@sarpet9660 3 месяца назад
@@krishnamohan318election commission ni adugu Cbn or jagan ec ni manage yevaru chethaaro cheputaaru Ec meena gaanni devudi daggara promise cheyyamanu
@rajaraokilaparthi3608
@rajaraokilaparthi3608 3 месяца назад
100% strike rate EVM మహిమ అని ప్రజలందరికీ తెలుసు అది ఓపెన్ సీక్రెట్.
@Munna-pv5wf
@Munna-pv5wf 3 месяца назад
Yes
@eprabhakarrao1860
@eprabhakarrao1860 3 месяца назад
Aunduke emi mtladadu
@AmaranathaReddy-mt6kz
@AmaranathaReddy-mt6kz 3 месяца назад
మొత్తం మీద చంద్రబాబు గారిని వదిలేయలంటె పవన్ కళ్యాణ్ గారికి భయం పవన్ కళ్యాణ్ గారిని వదిలేయలంటె చంద్రబాబు గారికి భయం మోడీగారిని వదిలేయాలంటె వీరిద్దరికి భయం కాబట్టి ఇకమీదట పొత్తు లేనిదె ఒంటరిగా పోటీ చేయడానికి ఈ ముగ్గురిలొ ఎవరికి ధైర్యం లేనట్లె
@Munna-pv5wf
@Munna-pv5wf 3 месяца назад
💯 correct bro
@KGangadharGangadhark
@KGangadharGangadhark 3 месяца назад
Mi comment mind blowing bro 🎉
@maddisrinivasgupta5061
@maddisrinivasgupta5061 3 месяца назад
@@AmaranathaReddy-mt6kz 100%👍👍👌👌
@sudhakarreddy394
@sudhakarreddy394 3 месяца назад
Super bro
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 3 месяца назад
Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman 💯.
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 месяца назад
రామ్ నాథ్ సాక్షి ఛానల్ లో మిమ్మల్ని చూస్తున్నా.. దుమ్ము దులుపుతున్నారు.
@GaduthuriKishor
@GaduthuriKishor 3 месяца назад
ఇప్పుడు ఇలాంటి సంఘటనలు నెల తిరక్కుండానే జరుగుతున్నాయి 😭 మరీ pk ఏమి పిసుకుతున్నాడు ఇప్పుడు 😭
@dara4006
@dara4006 3 месяца назад
ఐస్ క్రీం నోట్లో పెట్టుకున్నాడు పవన్
@udayarejeti4584
@udayarejeti4584 3 месяца назад
Today cabinet meeting wait& see now game starts in cbn or pk,
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 3 месяца назад
Pk anevaadu emi peekaledu endukante akkada vundi CBN
@snnnnn777
@snnnnn777 3 месяца назад
Evm gurinchi reserch chestunndu evm pk
@indianmen-hj3tn
@indianmen-hj3tn 3 месяца назад
Pk eemi pk tahdu anukuntunnar bro
@mallikarjunak6876
@mallikarjunak6876 3 месяца назад
మళ్లీ 29 లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అప్పుడు అప్పుడు ప్రశ్నిస్తాడు పవన్ కళ్యాణ్
@varmasaripalli
@varmasaripalli 3 месяца назад
' JUST IN 2025 ' .
@everyourwellwisher932
@everyourwellwisher932 3 месяца назад
2025 it means కూటమి కూలుతుంది అన్న మాట
@ravikumarnalla4120
@ravikumarnalla4120 3 месяца назад
ఊహలు ఊయలలూగుదాం. అప్పుడే ఎక్కడికో వెళ్లిపోయారు.5వారాలు కూడా కాలేదు.
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 3 месяца назад
No, ademikadu CBN garu manasu noppinchalekane Aade kutamilo leku tena NaSamirangaaa
@suneethat4323
@suneethat4323 3 месяца назад
Yas👌
@myfeel657
@myfeel657 3 месяца назад
పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం లో ఉంటే వైల్డ్., అదే అధికారం లో ఉంటే బ్లైండ్
@joelvijayraj559
@joelvijayraj559 3 месяца назад
Comment is poetic, rhythmic, mild hitting but a fact
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 3 месяца назад
😅😅😅😅😅😅
@ananthgv1021
@ananthgv1021 3 месяца назад
But he trained
@Swaram-d6l
@Swaram-d6l 3 месяца назад
ఆల్వేస్ వైల్డ్ బ్లైండ్ కాట్.....ఇవియం లు 20% మానేజ్ చేసాం అని చెప్పుకోలేడుగా 😂
@tejak4724
@tejak4724 3 месяца назад
​@@joelvijayraj559not wild only jealous on jagan
@Suryaprakash-we5ep
@Suryaprakash-we5ep 3 месяца назад
ఆంధ్రా తిక్క శంకరయ్య మనకర్మ APలోకులపిచ్చి పార్టీలు ఎక్కువైనవి ఈ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్ కు భారీ నష్టమే
@shahulshaik6169
@shahulshaik6169 3 месяца назад
అధికారం కోసం అబ్బద్దలు చెప్పాడు పవన్కళ్యాణ్
@Suryaprakash-we5ep
@Suryaprakash-we5ep 3 месяца назад
EVM ల పార్టీలు, ప్రభుత్వం ఏర్పాటు చేసినవి 1947 నుండి చూస్తే MLA లకు ఇంతమందికి 95 వేలు పైగామిజార్టీలు రావడం నేను ఎప్పుడు చూడలేదు 90 వేల పైగా మిజార్టీలు చాలా మందికి రావడం ఏంటి అంతదారుణమైన పరిపాలన చేసినాడా? ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిపాలన జగన్ గారు చేసినారు. ఇక ముందు ఎవ్వరూ చెయ్యలేరు కూడ నీతిఅయోగ్ చెప్పింది Best Governmet Ap అని 100% నిజం
@asrao3511
@asrao3511 3 месяца назад
అసలు పవణ్ కళ్యాణ్ గారి ni Jenasena ni గెలిపించిందే చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు EVM లలో మేనేజ్ చెయ్యడం వల్లనే కూటమి అభ్యర్థులు గెలిచారు. కాకపోతే EVM ల బాగోతం బయటపడకూడదనే బాబు గారు పవణ్ కళ్యాణ్ గారిని cover Page లో BJP ni rear page లో petti మద్యలో అధికారం చెలాయిస్తున్నారు. అంతే
@arunakumari9792
@arunakumari9792 3 месяца назад
కాదు పవన్ వల్లే మోడీ గారు ఈవీఎం టాంపరింగ్ కు సహకరించారు లేకపోతే టీడీపీ గెలవలేదు
@Swaram-d6l
@Swaram-d6l 3 месяца назад
ఇది ముమ్మాటికీ నిజం 😂
@RamBabu-fm5ls
@RamBabu-fm5ls 3 месяца назад
రాజకీయం లో CBN ని మించిపోయిన డు
@chandram7964
@chandram7964 3 месяца назад
పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి. అందుకే మూడు వివాహాలు అందుకే ప్యాకేజి లు అందుకే స్టేజీల పై వూగిపోవడం అందుకే అప్పుడు సొంత అన్నతోనే విభేదం. అందుకే పూటకో మాట పూటకో పార్టీ.
@maddisrinivasgupta5061
@maddisrinivasgupta5061 3 месяца назад
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చే నిధులను కూడా అడగబాకమని చెప్పండి దూల తీరుద్ది అందరికీ
@battulachaitanya1924
@battulachaitanya1924 3 месяца назад
👌👌👌👌
@user-kalipurusudu
@user-kalipurusudu 3 месяца назад
Evm మార్ఫింగ్ చేస్తే సీట్లు వచ్చాయి
@venkatareddy2312
@venkatareddy2312 3 месяца назад
ఈసారి ఒంటరిగా పోటీ చెయ్యొచ్చుగా 60% వస్తుంది 175/175 వస్తుంది
@rstar3397
@rstar3397 3 месяца назад
140 కోట్లు ను మోసే నరేంద్ర మోడీ గుండెకి మీ ఇద్దరూ ఎంపీ లు ఎక్కువ అవుతారా...అడగండి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ గురించి...మోడీని
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 3 месяца назад
సుగాలి ప్రీతి రేప్ ,హత్య లో , నిందితులు ,ముగ్గురు , టీడీపీ వారే. పవన్ ఇప్పుడు ప్రీతి తల్లి తండ్రులకు న్యాయం చేయాలి.
@penuelmercyministerspenuel2063
@penuelmercyministerspenuel2063 3 месяца назад
జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జుట్టు ఎగరేసిన PK ఇప్పుడు గాజులువేసుకున్నట్టుగా ఉన్నాడు
@ravipothani9692
@ravipothani9692 3 месяца назад
2029 లో జనసేన ఒంటరిగా పోటీ చేసి చూపండి మి సత్తా ఏంటా అని......
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 месяца назад
ఈవీఎం మహత్యము లేదంటావా బ్రో.
@rambabuyarlagadda7554
@rambabuyarlagadda7554 3 месяца назад
అబద్ధాలు అడటంలో పవన్ చంద్రబాబు ని మిచిపోయాడు...
@catalyst1983
@catalyst1983 3 месяца назад
మోడీ హృదయంలో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనకు కళ్యాణ్ ని తీసుకొని వెళ్ళట్లేదా..?! మోడీ హృదయంలో ఉంటే చాలు ఫోటో కోసం ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని కళ్యాణ్ అంటున్నాడంటే చంద్రబాబు కేవలం ఫోటోలు కోసం ఢిల్లీ పర్యటన చేస్తున్నాడా..?! రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదా..?!
@ravikumarnalla4120
@ravikumarnalla4120 3 месяца назад
ఎవరైనా అంతే. కమలంతో కలిస్తే వాషింగ్ పౌడర్ నిర్మా.ఎదురిస్తే కారాగారం.గతంలో జగన్మోహనరెడ్డి MPలను గెలిపిస్తే స్పెషల్ స్టాటస్ అన్నారు. గెలిపించాక సార్,సార్ అంటూ రిక్వెస్ట్ చేయడం తప్ప ఏమి చేయగలమనేసారు.ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే తన పార్లమెంటు సభ్యత్వం తీసేసినా ప్రజలపక్షాన నిలబడ్డారు. అప్పోజిషన్ లీడర్ అయ్యారు.
@krishnababu9316
@krishnababu9316 3 месяца назад
ప్రశ్నించటానికే పార్టీ పెట్టాను అని పవన్ చెప్పాడు. కానీ ఆయన మాటమీద నిలబడడు. కాబట్టి రాష్ట్రము లో జరుగుతున్న దారుణం ల పై పవన్ ని ప్రశ్నించటానికి మీడియా ద్వారా ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పడాలి. దానిని రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేస్తే పవన్ నిజస్వరూపం ప్రజలు కి తెలుస్తుంది
@nagamanic-jh6tw
@nagamanic-jh6tw 3 месяца назад
PK నే గెలవలేను అలాంటిది 21 గెలవడం అంటే గర్వాంగా ఉంటాది పాపం జై జగనన్న 🙏
@suvarnareddy4585
@suvarnareddy4585 3 месяца назад
జై జగన్ అన్న 🎉❤ రియల్ హీరో జగన్ అన్న ❤🎉🙏
@varmasaripalli
@varmasaripalli 3 месяца назад
" PEOPLE WELFARE RULER , TRUE LEADER ' -- " JAGAN " .
@Swaram-d6l
@Swaram-d6l 3 месяца назад
హా సువర్ణా గారూ🙏😂
@suvarnareddy4585
@suvarnareddy4585 3 месяца назад
​@@Swaram-d6l🤔🤔
@Andhrapradesh-lz5wq
@Andhrapradesh-lz5wq 3 месяца назад
కోరుకున్న పదవి ఆశించినంత ప్యాకేజీ వచ్చింది ఇంకేం కావాలి 😅 అందుకే పావలా సైలెంటుగా ఉన్నాడు 🎉
@syedpeershaik1983
@syedpeershaik1983 3 месяца назад
జన సేన పార్టీ 21 కాదు 175 చోట్ల గెలిచినా పాలన ఇలాగే ఉంటుంది అని ఇప్పటికీ అర్ధం అయింది తెలుగు జాతి ప్రజలకు.
@ChakravarthyChintha
@ChakravarthyChintha 3 месяца назад
పవన్ కళ్యాణ్ అదృష్టం ఏమి మాట్లాడిన తప్పు కాదు ఎలా మాట్లాడిన తప్పు కాదు మోసే కులం ఉంది అదృష్టం కదూ
@mohammedafsarali1371
@mohammedafsarali1371 3 месяца назад
చంద్ర బాబు తలుచుకుంటే ఒక్క నె లలోజనసేనా పార్టీ నీ భూస్థాపితం చేస్తాడు
@Srk8-5
@Srk8-5 3 месяца назад
వీరి గురించి ప్రజలు గమనిస్తున్నారు.
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 3 месяца назад
పదవీ కోసం ఎంతకైనా తెగిస్తాడు పదవీ వచ్చాక బాధ్యత లేదు
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 3 месяца назад
రామ్నాథ్ సార్ గారు పవన్ కళ్యాణ్ కి రాజకీయం తెలీదు ఏది పడితే అది ఢిల్లీ ఢిల్లీ పెద్దలకు హెల్ప్ చేస ఆంధ్ర ని చంద్రబాబు నాయుడు పవన్ అంత పంచుకునే దానికే సరిపోయింది
@sugunarao.perathoti4976
@sugunarao.perathoti4976 3 месяца назад
ఇలాంటి రాజకీయ నాయడు మనరాష్ట్రంలో వున్నాడు. మోదీ మరియు చంద్రబాబు నాయడు కోసం మాత్రమే.
@PSathishReddy
@PSathishReddy 3 месяца назад
టిడిపి 35 శాతం, జన సేన 15శాతం, బీజేపీ 3శాతం,వైసీపీ 40శాతం.విడివిడిగా పోటీ చేస్తే కూటమిలో ఏ పార్టీకి కూడా ఒక్క సీటు కూడా రాదు.
@markondareddy4477
@markondareddy4477 3 месяца назад
కొత్త పార్లమెంట్ భవనాన్ని పవన్కళ్యాణ్ గడగడలాడించలేక పోతున్నాడు.
@maheshahalaya1411
@maheshahalaya1411 3 месяца назад
ONELY EVM
@SreenivasaraoKodi
@SreenivasaraoKodi 3 месяца назад
ప్రజలచే ఎన్నుకోబడితే ప్రజలకు మంచి చేయాలనే వస్తుంది, ఇవిఎం తో గెలిస్తే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది
@manatruckbulker2276
@manatruckbulker2276 3 месяца назад
ఈ పావలా కళ్యాణ్ గాడికి మా చింతమనేని ప్రభాకర్ అన్న కరెక్ట్ గా సమాధానం చెప్తాడు
@nagarajann4102
@nagarajann4102 3 месяца назад
EVM మిషన్ ల మహత్యం అని చెప్పి వుంటాడు
@panjasatyanarayana6382
@panjasatyanarayana6382 3 месяца назад
What a great observation and good analysis,ramnadh Garu you are great,
@yettapunarayanareddy7284
@yettapunarayanareddy7284 3 месяца назад
Good evening,Amarnath garu.
@SAFEHANDS2
@SAFEHANDS2 3 месяца назад
😎ఇది NDA గవర్నమెంట్ ఆ?😝 లేకపోతే DNA గవర్నమెంట్ఆ?🤣 అన్నిటి మీద డౌటేనా.😎👌🙏
@varmasaripalli
@varmasaripalli 3 месяца назад
" D " COMBINATION .
@udayarejeti4584
@udayarejeti4584 3 месяца назад
DnA dought tho vunna govt now
@charan791
@charan791 3 месяца назад
Evm magic పవన్ కళ్యాణ్
@sekhartempalle
@sekhartempalle 3 месяца назад
గతంలో ఏం మాటాడారో మరిచి పోవడం ఆయనకు దేవుడిచ్చిన వరం...అదే ఆయన సక్సెస్...
@sekharkchandra6391
@sekharkchandra6391 3 месяца назад
shame on dy cm
@KasunuruSreenivasulu
@KasunuruSreenivasulu 3 месяца назад
Evm ప్రభుత్వం
@itsmeramsuni9902
@itsmeramsuni9902 3 месяца назад
ఈయనగారు మోడీ, సీబీన్ కోసమే జీవిస్తున్నట్లున్నారు.
@chandram7964
@chandram7964 3 месяца назад
100% స్ట్రాయిక్ రేట్ E VM. EVM.EVM.
@nagireddy819
@nagireddy819 3 месяца назад
అవన్నీ ప్రజలు గు ర్తు పెట్టుకుంటే ఎలా???
@DSUNIL-zq9bu
@DSUNIL-zq9bu 3 месяца назад
EVM లను కలపడం మర్చిపోయారు రామ్నాథ్ గారు
@raghavluvipparthi2488
@raghavluvipparthi2488 3 месяца назад
Asalu. Rajakeeyalalo. Ituvantidaridruluni. Prajalugelipincharu. Anubhavinchali
@venkatareddynavuluri4696
@venkatareddynavuluri4696 3 месяца назад
అదే ఖర్మ
@sarmagudimetla8898
@sarmagudimetla8898 3 месяца назад
మోడీ అవసరానికి వాడుకొని తోసెయ్యడం రకం. మోడీ ఇతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వ డు.
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy 3 месяца назад
We trust in EVMs
@m.s3915
@m.s3915 3 месяца назад
వెస్ట్ వెస్ట్ వెస్ట్
@chowdeswarreddy9223
@chowdeswarreddy9223 3 месяца назад
మన వీపు మనకు కనా పడదు కాద
@prabhakarareddy4473
@prabhakarareddy4473 3 месяца назад
ఇదివరకు మోదీ ఏపికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు అన్నాడు ఇప్పుడు అవికూడా వద్దేమో😅
@siddiqshaik1589
@siddiqshaik1589 3 месяца назад
ఇంకేముంది సార్ ఏపీ ప్రజల ఏపీ ప్రజల ఫోటోలు గుండెలు అన్ని తీసుకెళ్లి మోడీ గారి మనసులో పెట్టండి మనసు అదేఇంకేముంది సార్ ఏపీ ప్రజల ఏపీ ప్రజల ఫోటోలు గుండెలు అన్ని తీసుకెళ్లి మోడీ గారి మనసులో పెట్టండి గారు
@prasanthk967
@prasanthk967 3 месяца назад
Mundundhi musalla pandaga😂
@everyourwellwisher932
@everyourwellwisher932 3 месяца назад
పావలా గాడి ప్రవచనాలు అలాగే ఉంటాయి
@ViswaHunny
@ViswaHunny 3 месяца назад
They won bcaz of EVMs with blessings of Modi thru EV
@swarnalatha9878
@swarnalatha9878 3 месяца назад
ఇది ఈవీఎం ల గెలుపు అని ఎలా చెపుతాడు....మహేష్
@sudhakarreddynagatham8298
@sudhakarreddynagatham8298 3 месяца назад
నలుగురు కలిసి ఒక్క వ్యక్తి మీద కలబడ్డారు. ఒక్కడే సెపెరేట్ పోటీ చేసి గెలిచి ఉంటే ఖచ్చితంగా మెచ్చు కోవాల్సిందే. అదేదో నేషనల్ లీడర్ అయిపోయినట్లు ఫీల్ కాకూడదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఖచ్చితంగా అభినందనేయం.
@vasimallakarunakumar3831
@vasimallakarunakumar3831 3 месяца назад
అంతేగా . అధికారం వచ్చేదాక ప్రశ్నలు వుంటాయి. పవర్లోకి వచ్చాక ఇంతే సంగతులు.😂
@guruvareddythota2061
@guruvareddythota2061 3 месяца назад
మరి కళ్యాణ్ బాబు గారిని మూడు పెళ్ళిళ్ళు ఎలా సాధ్యమైంది అని ఎవరూ అడుగ లేదా
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 3 месяца назад
వాడు అంతే. మనం గతం లోకూడా చూశాం. Pawan Kalyan opposition party' ni maatrame question చేస్తాడు. రూలింగ్ పార్టీ నీ కాదు. Pawan ki.25 seats వచ్చిన ఎం పీకడు
@dara4006
@dara4006 3 месяца назад
కొన్ని రోజులు ఓటే మోడీ కి కూడా ఫైక్కు వుండదు.
@malli824
@malli824 3 месяца назад
కులని వాడుకోవడం, పబ్లిక్ ను, జనసేన కార్య కరౖ లను వాడు కోవడము లో తిరుగు లేదు ఎంత కాలమో😂😂😂
@SAFEHANDS2
@SAFEHANDS2 3 месяца назад
🙏అతను నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోతున్నాడు, అతన్ని మీద అనవసరంగా లేపొద్దు.వచ్చే 5 సంవత్సరాలు మానభంగాలు, హత్యలు, దాడులు ఏం జరిగినా మీరు మోడీ గారి గుండెల్లో నిద్రపోండి😎👌🙏
@reddiyyakagitha9529
@reddiyyakagitha9529 3 месяца назад
20,శాతంకాపులుఉన్నారుకదా అందుకే ఆ శాతం చెప్పాడు మేథావి పవన్
@srinivaskumarmunagala9613
@srinivaskumarmunagala9613 3 месяца назад
Super Sir
@tathireddysanjeevareddy5822
@tathireddysanjeevareddy5822 3 месяца назад
100%stickrate kadu EVM manculation
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 3 месяца назад
Pawan AP లో law &.order పై express your stand
@ravikumarnalla4120
@ravikumarnalla4120 3 месяца назад
రామనాథ్ మీ విశ్లేషణ కూటమి వరకూ చాలా బాగుంది. కాకపొతే వాళ్ళ గొప్పంతా YCP ప్రభుత్వం మీద మెజారిటీ ప్రజలకు కలిగిన వ్యతిరేకతలో ఉంది. కొన్ని వర్గాల ప్రజలను గత ప్రభుత్వం వేధించింది.
@SAFEHANDS2
@SAFEHANDS2 3 месяца назад
🙏దుప్పటి సీఎం గారు. 😥నంద్యాలలో చనిపోయిన బాలిక కోసం ఒక్కసారి 🤌జుట్టు ఎగరేయండి సార్. 😥అనకాపల్లి లో చనిపోయిన బాలిక కోసం ఒక 🤌అరుపు అరవండి సార్. 😥బాపట్లలో చనిపోయిన యువతి కోసం ఒక 🤌రంకె వేయండి సార్. 😥విజయవాడలో కన్న కూతురి కళ్ళ ముందలే తండ్రిని చంపాడు ఒకడు, ఆ చనిపోయిన తండ్రి కోసం ఒక 🤌డైలాగ్ చెప్పండి సార్.🙏😢
@peacebewithu7.
@peacebewithu7. 3 месяца назад
😅😅😅
@Andhrapradesh-lz5wq
@Andhrapradesh-lz5wq 3 месяца назад
బ్రో మీరు ఇలాగే కామెంట్స్ పెట్టండి, జగన్ అభిమానులలో కొత్త ఉత్సాహం చూపిస్తున్నారు థాంక్స్ అన్నయ్య 🎉
@peacebewithu7.
@peacebewithu7. 3 месяца назад
Ramnath గారు, YCP కొన్ని తప్పులు చేసినా అవి కూటమి కి ప్లస్ ఏమి కాదు... అందరికీ తెలిసిందే అయిన ఊరుకోడం మంచిది. నిజం నిప్పులాంటిది కదా సార్
@rstar3397
@rstar3397 3 месяца назад
Jagasena కి ఓటు షేర్ పెరిగేకొద్దీ బాబు కి ఓటు షేర్ తగ్గుద్ది..😂
@venuthurlaananthareddy4255
@venuthurlaananthareddy4255 3 месяца назад
😂😂😂😂😂😂.... PK GARU... MODIJI.. GAARINI.... CBN... CM.. GARINI.... ADAGADU.. . ONLY... ADIGEEDI.. JAGAN... GARINI... MAATRAMEE......
@venkateswararaop6152
@venkateswararaop6152 3 месяца назад
రెండు కళ్ళ సిద్దాంతం 👀
@narendarreddy8396
@narendarreddy8396 3 месяца назад
Good analysis sir 🙏🙏🙏
@rallapalliameerbasha7158
@rallapalliameerbasha7158 3 месяца назад
Evm mahima ani andariki thelsu
@V-e-e-r-u
@V-e-e-r-u 3 месяца назад
First cabinet meeting lo pk 435crores rural devlopment proposal pettadu.. Lokesh gaadu file tokkesadu ani CMO offoice talk 😂😂
@ViswaHunny
@ViswaHunny 3 месяца назад
Paapam Panduthundhi sir, chusaraa…just 1 month lo enni gooraalu chustunnammo, nature won’t support for cheaters.
@udayarejeti4584
@udayarejeti4584 3 месяца назад
Pk 20/, cbn, 35/, bjp5/, jagan 40/ then single gavosthey who is winner😂 , jagan🎉🎉 sure
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 месяца назад
Tdp-30%, bjp--5%, others--5%...🙏🙏
@shaikmohammadali9940
@shaikmohammadali9940 3 месяца назад
If Jsp is 20 % then tdp is 30% , BJP is 5% , total is 20+30+5 =55%. Ycp alone = 40%
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 3 месяца назад
తమ బురద ను తామే ఎందుకు పూసుకుంటా రు కూటమి నాయకులు కు ఎదుట వారి పై బురద జల్లి విమర్శలు గుపోయించేవారికి తమ చేతలే బురదలో కూరుకు పోయివున్నాయనిఎలా గుర్తించుకుంటారు
@subbareddyparlapalli3931
@subbareddyparlapalli3931 3 месяца назад
Ma friend evm help chesadu.
@murthygolagani2965
@murthygolagani2965 3 месяца назад
ఇప్పటం లో రోడ్డు వెడల్పు లో భాగంగా...ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇంటి ప్రహారి గోడలను పడగొడితే... నానా రచ్చా....నానా యాగీ చేసిన పవన్...బాబు గారు మీటింగ్ ల్లో జనాలు రాక ... ఇరుకు సందుల్లో మీటింగ్ లు పెట్టీ....చీరలు ఇస్తామని ఊరు వాడా ఊదర గొట్టి...వేలల్లో వచ్చిన జనాలకు..వందల్లో చీరలు తెచ్చి...ఇలా పలు సంఘటన లో 12 మందిని బాబు పొట్టన పెట్టుకుంటే నోరు విప్పని పవన్ ...అజ్ఞాతం లోనికి వెళ్ళిపోయాడు... అదీ pk ప్యాకేజీ డొల్ల నీతి
@eechannel7794
@eechannel7794 3 месяца назад
💯 strike rate evm mahima
@vajrahast
@vajrahast 3 месяца назад
Ennisarlu athmiyya samelanam pedathar? Akkada ap nasanam avuthunte.. sodi cheppukuntu
@vinayakyrc5497
@vinayakyrc5497 3 месяца назад
ఇవి పవర్ స్టార్ చేతకాని మాటలు. ఇక ఎంపీ లు పార్లమెంట్ లో మాట్లాడరన్న మాట.
@subbareddyparlapalli3931
@subbareddyparlapalli3931 3 месяца назад
Well said. Thanadaka vaste kani teliyadu.
@sreedharreddy2430
@sreedharreddy2430 3 месяца назад
EVM HI EVM
@sureshpentakota6669
@sureshpentakota6669 3 месяца назад
పాలకొండ రైల్వే కోడూరు పోలవరం లాంటి నియోజకవర్గాల్లో ఎలా సాధ్యమైంది
@VadagaGopi
@VadagaGopi 3 месяца назад
Dharmavaram kuda bro
@VadagaGopi
@VadagaGopi 3 месяца назад
Dharmavaram kuda bro
@googlefacebook9345
@googlefacebook9345 3 месяца назад
Palakonda lo 2 mandal kapu cast people
@ravikumarnalla4120
@ravikumarnalla4120 3 месяца назад
​@@VadagaGopiధర్మవరం లో ఏముంది?యూట్యూబ్ వీడియోలు తప్ప.
@VadagaGopi
@VadagaGopi 3 месяца назад
@@ravikumarnalla4120 KAMMAga na normal gana
@chandram7964
@chandram7964 3 месяца назад
ప్రతిపక్షంలో వుంటే ప్యాకేజి వచ్చేది. పాలక పక్షం లో వుంటే "మనోహర"ంగ ముందుంటున్నాడు అన్నిట్లో.. అందువల్ల ఫ్రస్టేషన్ లో వున్నట్టుండి...
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq 3 месяца назад
👍👌👏
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 3 месяца назад
EVM mahima
@himakuntlaramu709
@himakuntlaramu709 3 месяца назад
💯 S
@pavankumarreddyaddula9698
@pavankumarreddyaddula9698 3 месяца назад
ఈసారి బీజేపీ కూడా ఓడిపోతుంది లే... పతనం స్టార్ట్ అయింది
@KrishnaGanta-n6d
@KrishnaGanta-n6d 3 месяца назад
EVM mahima .
@s_jayanth_kumar
@s_jayanth_kumar 3 месяца назад
still they wont follow their own path... as they are scared of reality
Далее
Public Reaction On New Liquor Policy : PDTV News
13:51
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Просмотров 486 тыс.