టీడీపీ గెలుపు కోసం చంద్రబాబుకే అదిరిపోయే సలహా ఇచ్చిన యువకుడు...ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన నేతలు I TDP latest updates For Subscribe To Telugu Today - goo.gl/nsgGop #Chandrababu #TDP #TeluguToday
మీరు చెప్పింది కరెక్ట్,తిరుపతి లో అన్యమతస్తుల్ని పాలక మండలి సభ్యులుగా, మరియు ఉద్యోగాలలో నియమించకూడదు,అలాగే ఆదాయం వేరే అవసరాలకు మల్లించకూడదు,కానీ ప్రజలకు మేలు చేసేవారు క్రైస్తవులు అయినా హిందువులు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు,2019 లో అదే జరిగింది.151/175. YCP ప్రభుత్వం అమలు చేసే పథకాలు టీడీపీ ప్రభుత్వం కూడా అమలు చేయాలి,ఓట్లు వెయ్యండి,ఆర్ధిక పరిస్థితి బాగాలేదు,రేషన్ కార్డు లు తగ్గిస్తాo,పింఛన్లు తగ్గిస్తాo,పథకాలు కట్ అంటే ఓట్లు ఎలా పడతాయి.?
ఈ విధంగా జగన్ ఎప్పుడైనా చేశాడా ఎవరి అభిప్రాయం అయినా తీసుకున్నాడా మరి అలాంటి వాడిని మనం సీఎం చేసినందుకు ఓటు వేసిన ప్రతి ఒక్కడు సిగ్గుపడాలి అలాంటి వాడిని ఎన్నుకొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టకండి
గంజాయి, మద్యం అరికట్టాలి sir. తాగిన మత్తులో చిన్నపిల్లలు కూడా అంటే school age children కూడా రోడ్ మీద అల్లరి group గా తయారవు తున్నారు. చాలా డేంజరస్ గా వ్యవస్థ ఉంది ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల మేలు కోరుకోవాలి
Andhra Tamil Nadu & Karnataka suffering people for water scarcity. After winning your party how to solve first preference to this thing future in India
Naidu garu meeru win athara nde daralu current daralu Sri vari munupati vaibhavani rapinchande evani meere cheyagalaru kabjalu kudu meere theerchagalaru please
Social economic environment.1.grouth of agrl.&agro industries2.encouraging Retd.people in villages.their services shall be freely utilised.they must act as lioson between people& govt.settlement of small issues (jury)3.every village shall have an elementary school with the help of local people.4.medical services.free for all with medicines.5.disputes settlement by a committee with all casts with 5 no’s.no reservations
If the agrigold deposits are settled political mileage will be there. 19 lakhs depositors. Average family 3 members means 57 lakhs votes. This must be included in the manifeso
బీజేపీ కి భయపడ్డావు బాబు. రామకృష్ణ రెడ్డి ని బిజిప్ లోకి పంపించి చెత్త పని చేసావు. నువ్వు అధికారం లోకి వచ్చినా,నువ్వు బీజేపీ చెప్పినట్లే చెయ్యాలి.నువ్వు వేస్ట్ బాబు.