#allamtea #GingerMasalaTea #masalatea టీ చేస్తున్నప్పుడు ఈ 4 విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టేస్ట్ అదిరిపోద్ది | Allam Tea with Tips | Thank You. Kritika's Vantalu
నమస్తే, అల్లం టీ ప్రతీ రోజూ మేము తీసుకొంటాము. చాలా సింపుల్ గా బాగా వివరణతో చెప్పారు. ఈ వీడియోలో చేసిన వారికి, చక్కగా తెలుగులో చెప్పిన వారికీ చాలా ధన్యవాదములు. 🎉🌹🌹👌👌👌🌹🌹🎉
ఏ కాలంలో అయినా టీ ☕️కి వున్నా వాల్యూ తగ్గదు 🤷♂️ ప్రస్తుతం నేను దుబాయిలో వున్నాను మన ఇండియా లో టీ రుచి అద్భుతం ☕️ వేరే ఇతర దేశాల్లో ఎక్కడ దొరకదు టీ అంటే ఎంతమందికి ఇష్టం ☕️
We prepared the Tea exactly on lines suggested by you, the method and items, but for one ingredient that is Milk, a little less than what you had recommended and the tea came out very well, now we learnt your instruction by heart. Thanks a lot, God bless you, madam