Sir oka వ్యక్తి నీ ఇంటర్వూ చేసేటప్పుడు.. వారి పేరు మరియు వారి డిజైనేషన్ అనేది ముందుగా స్క్రోల్ వేస్తూ తెలియజేయడ మనేది చాలా ముఖ్యం. మీ రు ఇంటర్వూ లు కావలిస్తే,, మీ నంబర్ ఇచ్చారు.. ఇకపోతే ఇంటర్వూ లో మడం గారు చెప్పిన వివరం చాలా బావుంది.. వారు ఎవరో తెలియదు నిజం గా ఇది చాలా దురదృష్టకరం.. ఈ ఇంటర్వూ లో వారి మరియు మీ యొక్క వివరాలు స్క్రోల్ గా తెలియజేస్తూ మళ్ళీ రిపోస్ట్ లేదా ఎడిట్ చేసి పోస్ట్ చెయ్యడం మీ భాధ్యత..