Тёмный

ట్రాక్టర్ కి క్రొత్త 9 స్టిల్స్ గొర్రు ఇలా ఎంపిక చేద్దాం 

Sri latha Kodela
Подписаться 191
Просмотров 22 тыс.
50% 1

నా 500 బలవాన్ ట్రాక్టర్ కి 9 పాయింట్ల గొర్రు కొన్నాను

Наука

Опубликовано:

 

24 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@sreekanthsri5991
@sreekanthsri5991 День назад
Cultivator gurinchi chala baga explain chesaru.Alaage karru plough ni tractor ki ela attach chestha dhukki bhaga vasthadi anedhi oka video cheyyandi
@srilathakodela870
@srilathakodela870 20 часов назад
ట్రాక్టర్ యొక్క హెచ్ పి కేటగిరి మరియు టైర్ సైజు టైరు యొక్క బటన్ పర్సంటేజ్ ను బట్టి మనము ఎక్కువగా రెండు నాగళ్ళ ఎంపిక చేస్తాము నాగళ్ల యొక్క సైజులు 9 10 11 12 13 14 ఇంచుల కొలతలతో తయారు చేస్తారు ఇందులోనే కరు మరియు పాయింట్ ఏలు ఉ మరియు సలు ఉ కొలతలతో కూడా చేస్తారు ఇప్పుడు మన యొక్క భూమి తే లి క భూమి అంటే ఒరిజినల్గా నల్లరేగడి మరియు బరువు భూమి అంటే సౌడు తత్వం కలిసిన భూమి ఇంకా ఎర్ర నేలలు రాతి నేలలు దీనినిబట్టి బరువు భూమి కి అయితే 10 ఇంచుల నాగలి ఎంపిక చేసుకోవచ్చు ఈ యొక్క కొలతలు నాగలి కి నాగలి కి మధ్య యు ఆకారంలో ఉండే ఇను ము దగ్గర కొలవాలి అప్పటికే ముందు నాగలి 14 ఇంచులు వెనుక నాగలి 14 ఇంచులు మొత్తంగా 28 ఇంచులు వెడల్పు ఒకసారి కి తెగుతుంది భూమి ఇంకా టాప్ లింకు ఎక్కువగా వదలరాదు తక్కువ ఉంచరాదు డెప్త్ కంట్రోలర్ ఎర్ర లివర్ స్థిరంగా ఉంచి దాని ముందు వైపు నట్టు టైటు చేయాలి నాగళ్ళు లేపాలి అన్న దించాలి అన్న నల్లని లివరు మాత్రమే వాడాలి నల్ల లివర్ కి కూడా ముందువైపు అడ్జస్ట్మెంట్ నట్టు టైట్ చేసి ఉంచాలి ఇంకా నాగళ్ళ యొక్క నమస్కారము రెండు రకాలు మధ్య నమస్కారం సైడ్ నమస్కారం ఈ సైడ్ నమస్కారం నాగలి పాయింటు శివ రీ అంచు వరకు సమాంతరంగా అరుగుతుంది ముందు నాగలి వైపు సైడ్ సైను ఎక్కువ టైట్ వేయరాదు కాస్త ఫ్రీగానే ఉంచాలి అప్పుడు సాలు యొక్క ఒంపులు తగ్గుతాయి మొత్తంగా బరువు భూమి అయితే 10 ఇంచులు సైడ్ నమస్కారం నాగళ్ళ ని నేను అయితే ఎంపిక చేసుకుంటాను
@nageshmanchalakatta3904
@nageshmanchalakatta3904 2 дня назад
Vedio. Baaga chesa ru brother
@srilathakodela870
@srilathakodela870 2 дня назад
సంతోషంగా ఉన్నది మీ యొక్క కామెంట్
@truegamer2792
@truegamer2792 День назад
ట్రాక్టర్ కి సంబందిచినా వీడియోలు ఇంకా చెయ్ బ్రో బాగునాయ్❤🎉
@srilathakodela870
@srilathakodela870 День назад
చదువుకున్న వాళ్లంతా ఈ వరంగా చెప్పలేను కానీ నా స్థాయిలో అర్థమయ్యే అంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీ సంతోషమే నాకు కూడా సంతోషము
@truegamer2792
@truegamer2792 День назад
బాగా చెప్తున్నారు ,పాత వీడియోలు కూడా చూశాను మీవి
@lovachandhaka2254
@lovachandhaka2254 3 дня назад
కాలు కి... కాలుకి దూరం కొంచం ఎక్కువ వుంది అన్న... కాకపోతే గడ్డి ఉన్న భూమిలో దునడానికి బాగుంట్టుంది... గడ్డి ఆడం పడదు... ఇక కొంచం త్వరగా దుక్క కలిసి వస్తుంది... I వెడలుపు వలన
@srilathakodela870
@srilathakodela870 3 дня назад
పాత గొర్రు కొలత 76 ఇంచులు క్రొత్త గొర్రు కొలత 81 ఇంచులు అప్పుడు 5 ఇంచులు పెరిగింది అప్పుడు పాత కొలతలు కాలు కి కాలు కి మధ్య దూరం 18 1/2 వచ్చినది క్రొత్త కొలతలు 19 ఇంచులు వచ్చినది అక్కడ అర ఇంచు పెరిగినది నా సొంతం నాలుగు ఎకరాలు రెండు సాళ్లు లెక్కన ఎనిమిది ఎకరాలు రెండు పూటలు సరదాగా పట్టేది క్రొత్త గొర్రు తో మధ్యాహ్నం ఒంటి గంటకి పూర్తి చేశాను గడ్డి తోపు రాకుండా ఉండడానికే కొలతలు కొలిసే ఎంపిక చేసుకున్నాను ఇంకా ముందు కాళ్ళకి వెనుక కాళ్ళకి మధ్య దూరం పాత గొర్రె కి 19 ఇంచులు కొత్త గొర్రె కి 20 ఇంచుల దూరం ఇంకా కావాలంటే 22 ఇంచుల దూరం కొలతలతో గడ్డి తోపు రాకుండా మంచిగా ఉంటుంది
@ingilapunageswararao6262
@ingilapunageswararao6262 3 дня назад
Super explain bro
@srilathakodela870
@srilathakodela870 3 дня назад
Thank you so much 🙂
@KoteshJanapati-cj5wg
@KoteshJanapati-cj5wg 6 дней назад
సూపర్
@srilathakodela870
@srilathakodela870 6 дней назад
మీ కామెంట్ నాకు సంతోషం
@victorgaddam2178
@victorgaddam2178 3 дня назад
కల్టివేటర్
@srilathakodela870
@srilathakodela870 3 дня назад
కల్టివేటర్ = గొర్రు ప్ల వ్ = నాగళ్ళు అని అనవచ్చు
@shaikmabu3295
@shaikmabu3295 3 дня назад
😊😊😊
@srilathakodela870
@srilathakodela870 3 дня назад
మీ కామెంట్ సంతోషకరంగా ఉంది
@JCRvolgs
@JCRvolgs День назад
Rate yentha
@srilathakodela870
@srilathakodela870 День назад
పల్నాడు జిల్లా నరసరావుపేట వాళ్లు చెప్పిన రేటు పాయింట్లతో 32 వేలు నేను తీసుకున్న రేటు పాయింట్లు లేకుండా 30000 రూపాయలు
@muraravi5133
@muraravi5133 16 часов назад
9 chakalu goru kavaliee
@srilathakodela870
@srilathakodela870 16 часов назад
ఇప్పుడు ఎక్కువగా పాత కల్టివేటర్ లను సాలు తోటలలో గుంటకల్ గాను గడ్డి గుంటకల్ గాను క్రాసు గుంటకల్ గాను తయారుచేసి వాడుకుంటున్నారు కనుక మీ యొక్క దగ్గర ప్రాంతంలోనే తిరిగి సాధించుకో గలరు కొన్ని రోజులు పట్టవచ్చు
@muraravi5133
@muraravi5133 14 часов назад
Kotaga kavalie 1/12 niche chakaa 9 points
@srilathakodela870
@srilathakodela870 14 часов назад
ఆ యొక్క కామెంటు నాకు అర్థం కాలేదు మళ్లీ వివరించగలరు
@sekharv277
@sekharv277 3 дня назад
Naku kuda Balwan 500 undi
@srilathakodela870
@srilathakodela870 3 дня назад
మీరు చేసే వ్యవసాయము ఎక్కువగా ఏ పనిముట్లు మీ ప్రాంతము దగ్గరలోని పట్నము తెలుపగలరు
@sushilmirdhayoutubechannel8157
Im odisha sir.
@srilathakodela870
@srilathakodela870 3 дня назад
Thanks సంతోషం రాయగడ దగ్గర 1994 లో బైలా రస్ ట్రాక్టర్ తో నాగళ్ళ దుక్కు లకు వచ్చినాము 2005 లో పార్వతీపురం దాటి ఒరిస్సా లోకి తెలుగు వారి కోసం బైలా రస్ ట్రాక్టర్ తో నాగళ్ళ దుక్కు లకు వచ్చిన
Далее
I SIMULATED THIS EURO 2024 GAME.. 🤯
00:13
Просмотров 3,4 млн
It's the opposite! Challenge 😳
00:12
Просмотров 2,9 млн
I Built a SECRET Soccer Field in My Room!
24:15
Просмотров 12 млн
మహేద్ర  475 sale  oil break  ghatkesar
1:42
Просмотров 4,5 тыс.
Собери ПК и Получи 10,000₽
1:00
Просмотров 2 млн
🛑 STOP! SAMSUNG НЕ ПОКУПАТЬ!
1:00
Просмотров 189 тыс.