Тёмный

డిబేట్ కి సిద్ధం త్వరలో కలుద్దాం( LIVE VIDEO CALL MEET )DON'T MISS IT  

God's Inspiring Word
Подписаться 49 тыс.
Просмотров 165 тыс.
50% 1

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 606   
@vakadaradha
@vakadaradha 7 дней назад
దేవునికి మీ వల్ల అవమానం కలుగుతుంది మీ జ్ఞానం దేవుని పనికి ఉపయోగపడాలి
@pastorvikasyalla3522
@pastorvikasyalla3522 12 дней назад
మీ దెబత్ వల్ల దేవునికి మాత్రము వూపయోగము లేదు కాని సాతను కి బాగా వూపయోగించుకుంటాడు
@prakashpaniti7733
@prakashpaniti7733 13 дней назад
కొట్టుకోండి మీకెందుకు కొట్టుకోండి. ఇప్పటికే క్రిస్టియానిటీని బజారు కి లాగుతున్నారు సో కాల్డ్ పాస్టర్లు. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చెయ్యండి. మతోన్మాదులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీ మీ సంఘాలకు ఫుల్ ఎంజాయ్. దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని మీ గొప్పదనాన్ని ప్రదర్శించండి. గుడ్....
@ChinnaiahChukka
@ChinnaiahChukka 13 дней назад
God bless you
@thehouseofgodtelugu81
@thehouseofgodtelugu81 13 дней назад
ఇక్కడ మీకు కొట్టుకున్నట్లు ఉందా.. మామూలుగానే మాట్లాడుకున్నారు కదా.. సత్య విషయంలో పోరాటం అవసరమే. కానీ సమాధానకరంగా జరగాలి...
@bhaskerc1043
@bhaskerc1043 13 дней назад
Crect anna
@Kishorekumar0102
@Kishorekumar0102 13 дней назад
వీరికే అర్థం కాని బోధలు ఇన్ని సంవత్సరాలు మనకు బోధిస్తూ వచ్చారు . They themselves are getting confused. Don't even know how to deal with Gentiles 😅😅
@Kishorekumar0102
@Kishorekumar0102 13 дней назад
మీరు మాట్లాడే మాటలకు అన్యులు మరి ఎప్పుడు కూడా దేవుని సువార్త వినరు , అది ఒక్కసారి స్వయం పరిశీలన చేసుకోండి .
@pedapatisurya
@pedapatisurya 13 дней назад
మిమల్ని ఎలా టార్గెట్ చేయాలో ఆలా టార్గెట్ చేసి ఉదిలరు అది మీకు అర్ధం కాకపోవడం మీ దురదృష్టం
@KiranKumar-lg2wn
@KiranKumar-lg2wn 11 дней назад
Yes avunu
@thehorebministriesofficial8964
@thehorebministriesofficial8964 10 дней назад
1 కొరింథీయులకు 8:1 జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.
@lingaraos2252
@lingaraos2252 13 дней назад
అన్న మీ ఇద్దరి మాటలు వినటానికి అంత పద్ధతిగా లేవు . నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు వున్నాయ్. నాకు తెలిసి మీకు వాక్యం బాగ తెలుసుకానీ, వాక్యానుసారమైన మనస్సు మాత్రం జీరో. ఒక్కరినీ కాదు ఇద్దరినీ అడుగుతున్నాను మీ లాంటి వారిని చూసి మేమేమీ నేర్చుకోవాలి అన్న. కాకైతే కొంచెమ్ సిగ్గుగా వుంది మిమ్మలను ఇలా చూసి. మీ ఇద్దరివలన. దేవాది దేవునికి ఏక్కడ కూడా మహిమ రావటంలేదు. సో అన్యజనులు మధ్య దేవుని తక్కువ చేస్తుంది మాత్రం మీరే,మి ఇద్దరే. మళ్ళ మీకు ఒక గ్యాంగ్. తప్పు అనిపించటంలేదా మీకు. అన్న ఇది కరెక్ట్ కాదు. ఫీల్ అవ్వొద్దు ఒక మాట చెప్తాను దేవుడు మీ ఇద్దరికీ తగిన బుద్దిమాత్రం చెప్తాడు. ఒక్కరికీ కాదు ఇద్దరికీ. సరేనా. మీరు పెద్దవారు కొంచెం పెద్దిరకంగా ఆలోచించండి. చిన్న పిల్లల మాదిరిగా పోటీలు అవసరమా అన్న. ప్లీజ్ వదలి వేయండి ఇక్కడితో ఈ రచ్చ. దేవుని పేరు చెప్పుకుంటూ మీరు గొడవలు గొడవలుగా అర్చుకుంటున్నారు.
@suneethan2310
@suneethan2310 11 дней назад
God has given us discerning Spirit, so we know what's right or wrong., we must be aware and awake . Every thing outof Bible is not from God .
@rajeshjkumar3664
@rajeshjkumar3664 13 дней назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ 🙏 దేవుని బోధలు మధ్య నిమిత్తం ఏదైనా ఇబ్బంది కలిగితే సామరస్యంగా పరిష్కరించుకోవాలి గాని దేవునికి అవమానకరంగాను ఇంకొకరు దూషించుకోకుండా ఉండండి మనకు తెలియకుండానే మతోన్మాదులు ఉచ్చులోకి వెళ్ళిపోతున్నారు.?
@jbr2352
@jbr2352 5 дней назад
క్రిస్టియన్ వాళ్ళు మతం ముసుగులో పలు ప్రాంతాల్లో వ్యపార దందా నడుపుతూ జనాలను పట్టింపిడిస్తున్నారు, వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
@holytrinitychurchnagaram4701
@holytrinitychurchnagaram4701 5 дней назад
మీ వ్యర్థ వివాదములతో దేవునికి అవమానము కలుగజేస్తున్నారు
@James-g2c
@James-g2c 13 дней назад
Tammudu james devudu ninnu inka balamgaa vaadukovali god bless u antha mandi anni comments pettina meeru satyam ni teliya parachu bro
@johnyRockz143
@johnyRockz143 12 дней назад
Vaadukovala 🙄
@rayapudivenkatadurgapras-ji3zv
@rayapudivenkatadurgapras-ji3zv 12 дней назад
Anna interview yapudu start avutundi
@RamaraoKoyya
@RamaraoKoyya 11 дней назад
మనలో ఐక్యత లేకపోతే క్రైస్తవ్యమును ఎలా కాపాడగలము వందనములు
@uumessh4530
@uumessh4530 6 дней назад
God bless you Pastor James anna garu,ur preaching are good.god bless you abundantly anna 🙏
@ParameshRejeti
@ParameshRejeti 13 дней назад
మేము క్రీస్తుని డైరెక్ట్ గా చూడలేదు...దైవజనులు క్రీస్తుని పోలి జీవిస్తారు అంటారు....కానీ మీరు ఏంటి ఇలా ఉన్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప అనేలా...మీరు దేవునికి మహిమర్దం గా కాదు మీకు గొప్పగా ఉన్నారు😮😮క్రైస్తవ్యం ఎటు పోతుందో😢😢😢
@Dineshkasam
@Dineshkasam 7 дней назад
గొర్రె కి గొర్రె కి యుద్ధం చూడ్డనికి మేమంతా సిద్ధం 😂😂😂 కమాన్ గొర్రెలు కానివ్వండి😅
@yrani8397
@yrani8397 13 дней назад
నశించి పోతోనా ఆత్మ గురించి ఆలోచించండి
@VijayaLakshmi-dm8jt
@VijayaLakshmi-dm8jt 6 дней назад
గేమ్స్ బ్రదర్ జేమ్స్ మీరు కూడా krt టీవీతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలని మాకుంది
@jajimoggalasanthosh9098
@jajimoggalasanthosh9098 5 дней назад
VP garu. మంచి మనిషి.
@rameshmallepogu7508
@rameshmallepogu7508 12 дней назад
విజయప్రసాద్ వన్ అఫ్ ది బెస్ట్ పాస్టర్
@jvmedia2023
@jvmedia2023 12 дней назад
విజయ ప్రసాద్ garu, నిజమాయిన సువర్తి కుడు. విజయ garu, మీరు, విల్లని తట్టుకోలేరు జననికి.. మయమాటలు చెప్పి ma ma, po... అనిపించె vare కావలి. ఖచితం గా bodinche.. మిలాంటి వారు జననికి nachharu.
@itsourautismjourney
@itsourautismjourney 7 дней назад
@@jvmedia2023 Awnu..Jai Shriram ani Koda cheppagalaru prathisamskaram ani cheppukuni
@satyanarayana6995
@satyanarayana6995 6 дней назад
Jai sri ram
@YASH.KOTA..1
@YASH.KOTA..1 12 дней назад
James on fire 🔥🔥🔥🔥
@anuradha-jv2fi
@anuradha-jv2fi 11 дней назад
Kotukondi sigu lekunda pastors ayi
@wonderfulsongs3081
@wonderfulsongs3081 11 дней назад
Emi fire ayya. .... Antha fire unte తగలబడండి..వీరి వల్ల దేవునికి ఉపయోగం లేదు..
@ppdministries2359
@ppdministries2359 12 дней назад
Vijay anna Alwayes right
@itsourautismjourney
@itsourautismjourney 7 дней назад
Its the Jesus,not the polished perspectives of this preacher Vijay.Future K.A pauls awtaru ilantiwallantha
@RajeshEmmanuel
@RajeshEmmanuel 13 дней назад
క్రొత్త ఎంటర్టైన్మెంట్ కి తెర లేప్తున్నారు,బావుంది సార్ మీ పరిచర్య భారం.
@4smallvkckboysediting629
@4smallvkckboysediting629 12 дней назад
Unbelievers la మాట్లాడుకుంటున్నారు(fake smiles,love and everything)అన్న మీరు postors జాగ్రత్తగా (be carefull with God)ఉండండి దేవుడు ప్రతి విషములోను లెక్కడుగుతాడు
@SudhakarMulla
@SudhakarMulla 13 дней назад
దేవునీ రాక దగ్గర అయ్యే కొద్ది వెలుగు దూత వేశం వేసుకొని అభద్ద ప్రవక్తలు వచ్ఛేదరు జనులారా మోసపోకూడి 🙏
@GemmeliDevi-vb6hn
@GemmeliDevi-vb6hn 13 дней назад
మీ డిబేట్ గుర్చి ఎదురు చూస్తున్నాము
@dhanakondasrinu3141
@dhanakondasrinu3141 13 дней назад
ఈ డెబిట్ కోసం చాలా ఎదురు చూస్తున్నాం
@pingularavikumarchinnaping1935
Vp sir.. Good
@chinnimusics4603
@chinnimusics4603 13 дней назад
తగ్గింపు జీవితం కలిగి దేవుని ప్రేమను చూపించాలి ఇలా మీరు సవాలు చేసు కోకూడదు అన్న. యేసయ్యా కు అవమానం.
@rajeshpotunuri3
@rajeshpotunuri3 12 дней назад
Donga pravaktalu vastaru ani devudu appudo cheppadu avaru dochukuneavaru avaru dachukunea varu anedi teliyali bro jaraga nivvandi vala debet lo telipoddi cheppadameana patinchadam kuda vunda ani
@AlexNimmiAlexNimmi
@AlexNimmiAlexNimmi 11 часов назад
Vijaya prasadanna miru elanti variki samadanamu cheppaddu
@maddhasuneelbabu2672
@maddhasuneelbabu2672 13 дней назад
జేమ్స్ అన్న నువ్వు తగ్గదు ❤
@anilabraham2869
@anilabraham2869 11 дней назад
Is this the christianity to fight. Jesus way his humble brother not to quarrel in the church.
@S.V.S.4671
@S.V.S.4671 10 дней назад
నాకు ప్రశాంతం గా వుంది ఇది చూసాక
@venkatpeteti2640
@venkatpeteti2640 11 дней назад
Vp Reddy garu అవతల వ్యక్తి అన్న అంటుంటే ఈయన గారు నువ్వు అంటున్నాడు దానిని బట్టే అర్థం అవుతుంది. ఈయన సింగిల్ వర్డ్స్ ఉపయోగించి చున్నాడు
@chinababu3835
@chinababu3835 13 дней назад
ఇద్దరు దైవజనులకు praise the lord 🙏 మనకు మనం సవాలు చేసుకోవడం వలన అన్యులకు అలాగే క్రైస్తవ్యాన్ని విమర్శించే మతోన్మాదులు కి మనం హేళనగా కనిపిస్తాముగా అండి దేవునికి అవామన కరంగా ఉంటాది కదా అండి ప్రేమతో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా off screen lo అండి ఆన్ screen ఎందుకు అండి దయచేసి నేనూ తప్పుగా మాట్లాడితే నన్నుక్షమించండీ ❤❤❤ Praise the lord 🙏 🙏 🙏 🙏
@samuelgetham9995
@samuelgetham9995 12 дней назад
2 తిమోతికి 2:23 నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము.
@keziahpydipala6371
@keziahpydipala6371 12 дней назад
James Anna meru satyamyna bodhanu cheputhunnaru devudu meetho vunnaru 🙌🏻🙏
@rakeshguguloth7484
@rakeshguguloth7484 5 дней назад
I support vp anna,he always right
@stephenpolu8529
@stephenpolu8529 11 дней назад
ఇది మాత్రం నిజం. 2018 కి ముందు vpr 2018 తర్వాత VPR చాలా భయంకరమైన భోదలు చేస్తూ దిగజారి పోయాడు
@chandratalks8278
@chandratalks8278 6 дней назад
మీరు మీరు కొట్టికోండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యండి అంటున్నారు. జనాలు
@SivaReddy-ou3es
@SivaReddy-ou3es 6 дней назад
Jai sri ram 🎉
@kurakuswapna7301
@kurakuswapna7301 6 дней назад
Praise the lord ✝️ 🙏 Miru ela matladukuntu Jesus ni avamaanaparustunnaru ekanaina godavalu apandi miru andharu kalisi devuni vakyaanni mundhuku thisikellandi James brother miru vakyam baga chebutharu god bless you 🙏🙏
@saimoksha1312
@saimoksha1312 3 дня назад
Vijay Prasad Reddy Garu correct person ayane nijamaina dhevuni kumarudu ayana bhidhalu yevari nammkamni kincha paracharu andharu kalasi undali ane vidhamga untayi migilina kontha mandhi andhulo jems garitho saha andharu okkati kadhu veru veru ani vibajinchela untayi nijamaina dhevuni kumarudu yevaru ala chepparu ala cheppe varu yevvaru sevakuluga paniki raru Vijay Prasad Reddy Garu correct person Amen praise the lord
@b.swapnab.swapna7013
@b.swapnab.swapna7013 7 дней назад
ఎవరు గొప్ప అంటే ఎవరు. గొప్ప అని కాకుండా..... ఇద్దరు ప్రేమ గా మాట్లాడుకుని దేవుడు ప్రేమ నీ కనపరచి... ప్రజలకి మంచి జ్ఞానం.... నీ తెలియజేయండి... బ్రదర్ గారు 🙏
@kothemappaji3181
@kothemappaji3181 13 дней назад
Vp reddy garu meeru james garu debete emity idharu vakyam super kani vp garu andhari premistharu james garu koadarine premistharu chusarajames garu meeru mee navvu mee venaakala navvulu chirakugà vunnayi god bless you
@sainathborra7854
@sainathborra7854 12 дней назад
Naku full happy ga undhi miru fight chesthe inka miru full fight cheyadhi naku full entertainment
@SandhyaPalaka-p8h
@SandhyaPalaka-p8h 10 дней назад
Over actions I've thagginchukovali unity ga fight cheyali kani ila avdo rechakodthe rechipoi devuninamanki avmanaparusthunaru
@moturiprasadprasad8846
@moturiprasadprasad8846 13 дней назад
దేవుని బోధకుల్లో మీరిద్దరే హైలెట్ అలాంటి మీ ఇద్దరూ డిబేట్ ఆ ఆ విషయం బాధ కలిగిస్తుంది
@tejoprasanth3130
@tejoprasanth3130 13 дней назад
@@moturiprasadprasad8846 ఎవరు చెప్పారు బ్రదర్ వీరిద్దరే హైలెట్ అని వీరిద్దరిలో తప్పుడు బోధలు వున్నాయి
@kumar_Yarra
@kumar_Yarra 13 дней назад
😂😂😂😂
@sainathborra7854
@sainathborra7854 12 дней назад
Naku full happy ga undhi miru fight chesthe inka miru full fight cheyadhi naku full entertainment
@madhukalyanmk5835
@madhukalyanmk5835 13 дней назад
Vp gariki subject untundi
@mallelaanil
@mallelaanil 12 дней назад
వాళ్ళు బోధ రాంగ్, వీళ్ళ బోధ రాంగ్ అని చెప్పే ప్రతి ఒక్కరు పరిస్థితి ఇలాగే ఉంటుంది. చివరికి వీళ్ళ పరిస్థితి చూడండి ఎలా అయిందో. మన పాస్టర్ లు ఇలాంటి వారిలా ఉండకుండా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు.
@prabhus1540
@prabhus1540 4 дня назад
I will support vijay prasad Reddy Sir
@yesuratnamkothela6605
@yesuratnamkothela6605 12 дней назад
బ్రదర్ జేమ్స్ గారికి క్రీస్తు పేరిట వందనాలు ఈరోజు ఇద్దరు సేవకులు నువ్వెంత నువ్వెంత అని కత్తులు దూసుకొంటునారు నిజం చెప్పాలంటే ఈనాటి క్రైస్తవ్యం ఎలా వుందంటే మనచుట్టూవున్న క్రైస్తస్తవేతరులు క్రిస్టియానిటిలోని మంచికన్నా చెడునే ఎక్కువ ప్రసారం చేస్తున్నారు దానికి కారణం కొంతమంది సేవకులు వారి పేర్లు చెప్పితే బాగోదని చెప్పలేదు అద్భుతాలు పేరిట చేసే కొన్ని కొన్ని తప్పిదాలు వలన క్రైస్తవ్యం అబాసుపాలవతుంది దయచేసి ఇటువంటి విషయాలు నాలుగు గోడలు మధ్య జరగాలి పబ్లిక్ లో కాదు. మీచర్చ నశించుచున్న ఆత్మలవిషయంలోపోరాటం జారితే బాగుండు . జాగ్రత్త.ప్రైస్ ద లార్డ్ .
@sudhakarrao8981
@sudhakarrao8981 2 дня назад
Respected Sir/ Madem, జోగి(Iforgod), జోగి(DesireofChrist) రాసుకొంటె బూడిద(నరకశిక్ష) వస్తుంది!!
@Yehoshua86
@Yehoshua86 5 дней назад
అన్నగార్లు దయచేసి మన క్రిస్టియన్ వాళ్ళు డెబెట్లు పెట్టుకోరాదు అవతలి వాళ్ళకు మనం చీఫ్ అవుతామ.
@unstoppableachivements
@unstoppableachivements 11 дней назад
Vijay anna.. waiting anna... We support you...
@GADDAMLAKSHMI123
@GADDAMLAKSHMI123 7 дней назад
జేమ్స్ అన్న కరక్ట్
@YeduKondaluMalladi-u6p
@YeduKondaluMalladi-u6p 11 дней назад
Nice 🎉🎉🎉🎉🎉 brother God bless your i am Timothy from kakinada
@kalidasualikana3273
@kalidasualikana3273 11 дней назад
జేమ్స్ అన్నకు ప్రసాద్ అన్నకు మనవి దేవాది దేవుడు అమూల్యమైన తన సేవ కొరకై మిమ్మలను ఎన్నుకున్నాడు ఈ ప్రస్తుత కాలంలో సంఘాలు యొక్క పునాదులు కూలిపోతున్నాయి పాడై పోతున్న సంఘాలను దేవుని వాక్యం తో సరిదిద్ద వలసిన మీరు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాస పడవలసిన మీరు ఇలా పబ్లిక్ గా దూషించడం దేవుని నామానికి చాలా అవమానకరం దయచేసి దేవుడు మీకు అప్పగించిన పరిచర్యను నమ్మకముగా చేసి దేవుని నామానికి మహిమ తేవాలని నా కోరిక..
@srinivasraopeyyala1086
@srinivasraopeyyala1086 22 часа назад
సహోదరుడు తప్పు చేస్తే తెలియపరచాలి గాని వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షులు ద్వారా చెప్పాలి అయినా వినకపోతే విసర్జించాలి అని ఉంది దేవుడు చూసుకుంటాడు సరిచేస్తాడు ప్రార్ధన చెయ్
@abhiabhiram8719
@abhiabhiram8719 12 дней назад
VP Reddy nijamaina sevakudu
@MogiliMounicagrace
@MogiliMounicagrace 6 дней назад
Plz meeru devuni biddalu ite mee telivitetalu aatmalanu rakinchadaniki upayoginchandi plz
@James4.7
@James4.7 12 дней назад
అప్పుడు కానీ దుష్టుడు తరుముకుని ధర్మ కుండానే పారిపో గలడు
@yaramareddypavankumar106
@yaramareddypavankumar106 12 дней назад
Debate kantey vakyamlo unna vishayalanu discuss cheyandi adi andariki upayogam...Thanku
@tejoprasanth3130
@tejoprasanth3130 13 дней назад
ఇద్దరు లో కూడా తప్పుడు బోధలు వున్నాయి
@rajasekharjupalli8232
@rajasekharjupalli8232 13 дней назад
Yes currect bro
@RadhaManoharDas108
@RadhaManoharDas108 13 дней назад
కరెక్ట్ సార్ బైబిల్ తప్పుడు పుస్తకం... క్రైస్తవం తప్పుడు మాత్రం😂😂😂.. ఎవడైనా ధైర్యంగా మీ అమ్మానాన్న పేరు చెప్పుకోగలరా😂😂😂
@tejoprasanth3130
@tejoprasanth3130 13 дней назад
@@RadhaManoharDas108 sir బైబిల్ తప్పుడు పుస్తకము కాదు ఎవరైనాబైబిల్ అర్ధం చేసుకొనే విధానం తప్పు
@johnyRockz143
@johnyRockz143 12 дней назад
​​@@RadhaManoharDas108 not only bible Khuran bhagat Geeta also thappudu pustakale ☠️, be human Bro ❤
@sainathborra7854
@sainathborra7854 12 дней назад
Naku full happy ga undhi miru fight chesthe inka miru full fight cheyadhi naku full entertainment
@Health-008
@Health-008 8 дней назад
Vijay prasad garu best.verawalla vadana vinanu oppukonu nenu. Vijay prasd garu. Old intvw lo ye uddesam tho matladaro andariki telusu. Every one know jeusus is the way. Jesus loves every one.
@nrajuraju579
@nrajuraju579 13 дней назад
Vijayaprasad Reddy supar
@vishalgoud1237
@vishalgoud1237 5 дней назад
Jai shree Ram
@MahimabanavattuMahima
@MahimabanavattuMahima 2 дня назад
Praise tha lord annayya మీరు మీరే దేవుని నమని అవమానం పరుస్తున్నారు.... మరి హిందూవులు ఇంకా అవమానం పరుస్తారు కదా?
@kallagovindakumar957
@kallagovindakumar957 11 дней назад
Vp gariki full subject vundhi naku chala istam
@kondagorrinageswarao1475
@kondagorrinageswarao1475 13 дней назад
Weste conversation to Christian community
@kodurusudhakar7570
@kodurusudhakar7570 10 дней назад
Praise the Lord brother s. Anna devuniki mahima kalugali jarigey debet
@satyaraman98
@satyaraman98 11 дней назад
జేమ్స్ బ్రదర్ vinakala ఉండి యవరో మాట్లాడిస్తున్నారు సాతాను సంబందులు అలాగే ఉంటారు
@RamyaChowdary-u8t
@RamyaChowdary-u8t 13 дней назад
Em veru memu 2015 nunchi vintunam Vijay Anna supr chepthadu
@sunilvarma1211.
@sunilvarma1211. 6 дней назад
Waiting 😇
@rajeshpotunuri3
@rajeshpotunuri3 12 дней назад
Reddygaru jeems garu corect hammaya iam waiting
@m.prasannapassi1532
@m.prasannapassi1532 13 дней назад
James brother super
@sainathborra7854
@sainathborra7854 12 дней назад
Naku full happy ga undhi miru fight chesthe inka miru full fight cheyadhi naku full entertainment
@ubbapallisudheerkumar523
@ubbapallisudheerkumar523 13 дней назад
super James anna 🔥🔥🔥🔥 fire James anna
@santhoshabraham9591
@santhoshabraham9591 13 дней назад
God bless you James brother
@krupajyothi1741
@krupajyothi1741 13 дней назад
I support Vijay Anna
@ch.sureshraina6109
@ch.sureshraina6109 13 дней назад
Praise the sir ituvanti godavalu 2:23 vaddhu ok praise the lord
@navyamekala-yg9gr
@navyamekala-yg9gr 12 дней назад
Adhi godava kadhu amma
@ThirupathiswamyNagadasu
@ThirupathiswamyNagadasu 12 дней назад
Those who opposing the Vijay Prasad Reddy garu have to make promise on their children and family
@suneethan2310
@suneethan2310 11 дней назад
Fruit of the Spirit is Love.
@sujakumari5120
@sujakumari5120 13 дней назад
Brothers we are all one family .Devuni namanaki avuman 😢. Thapunu sarechaysukovali anna.
@rakeshguguloth7484
@rakeshguguloth7484 5 дней назад
Vp anna always genuine
@PsychopillaRMS
@PsychopillaRMS 7 дней назад
Viswasulu thappu chesthe correct cheyyalsina bodhakulu meeru ,okari thappulu enkokaru yethhi chuputhunte me valana devuni naamam avamanam pondhuthundhi, thirpu thirchu vadu deduvu.
@mohankrishna2291
@mohankrishna2291 12 дней назад
Reddy garu
@sai-qt9qd
@sai-qt9qd 13 дней назад
I support reddy sir🙏🙏
@gannavaramparthasaradhi7390
@gannavaramparthasaradhi7390 11 дней назад
James bro ❤
@yakaiahp5759
@yakaiahp5759 12 дней назад
Prasad Reddy super
@neelima.esther3192
@neelima.esther3192 12 дней назад
Praise the Lord.. brothers Debate vaddu ... EMI aiena unte meeru personal ga matladukonidiii ... Online pettakanidi panchayat...
@Divya97728
@Divya97728 9 дней назад
Praise the lord jeams annaya🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayanag4150
@lakshminarayanag4150 13 дней назад
V p Reddy garu and James Garu both are God servents
@sravankuamr8946
@sravankuamr8946 12 дней назад
Praise to god
@udhobopatro6823
@udhobopatro6823 12 дней назад
I support vijai anna
@praveenbabuk4102
@praveenbabuk4102 13 дней назад
Judgement ki Kiran Paul pastor gaarini invite chesthey baguntumdhi
@SowjanyaGurram-ze9ro
@SowjanyaGurram-ze9ro 5 дней назад
E rojulo devini gurinchi chepadam manesaru aandaru anta sepu verevalani vemarsinchadame vakyam ga cheptunaru
@SureshKumar-sr5tb
@SureshKumar-sr5tb 13 дней назад
Jemis brother vadhu.vijaprasadu.anna yadardhu manthudu.prema kaligi undadi
@msujatha5018
@msujatha5018 10 дней назад
Praise the Lord Annalu Budhe lane debets Anduku Annalu Davune namaneke Avamanam
@ppdministries2359
@ppdministries2359 12 дней назад
Vijaya prasad anna Alwayes right
@sweetrokalla
@sweetrokalla 8 дней назад
Plz be patience both of you in Christ
@Deenasarvepalli
@Deenasarvepalli 9 дней назад
Naa support jemes annaki✊👌😊
@piradiappaji9996
@piradiappaji9996 13 дней назад
ఒక క్రిస్టియన్ గా నేనూ కూడా, ఈ భూమి మీద ప్రతిదీ దేవుని సృష్టే కాబట్టి.. అనుకోని పరిస్థితుల్లో ఆ విగ్రహాలు దగ్గర నుంచి తెచ్చిన ప్రసాదం,,, దేవుని నామములో ప్రేయర్ చేసుకుని తింటే, అన్నీ దోషములు, కీడులు పోవును గాక అని, ప్రేయర్ చేసుకుని తింటాం
@Pet_Heaven_k9
@Pet_Heaven_k9 6 дней назад
Vijay Prasad Reddy lo sagam ledu edu edi kothi makham na koddhuku Vijay Prasad Reddy correct all are Indians ❤🎉
Далее
O’zim bilib ketvotudima😅
01:00
Просмотров 609 тыс.