Avunu amma garu organic carrot and milangi beans chala baga vachavi na terass lo chala china garden 13 colour roses lilies 3 rose berries palms minti and vegetables I started and my carrot and beetroot is so sweet and came so well
Sampath garu organic bazar ane website lo perple cabbage perple cauliflouer rare variety seeds chala vunnai zuccni seeds also nenu theppinchanu germination rate kuda superb edaina help avvochu ani pettanandi
సంపత్ గారు, స్ట్రాబెర్రీ మొక్కకి సంబందించిన మట్టి మిశ్రమం,ఎరువులు, మొక్కను పెంచే విధానం మీద ఒక వీడియో పెట్టండి అలాగే మొక్క ఎప్పుడు నాటాలి ఈ సారి మీతో పాటు మేము కూడా పెంచాలి