ఏవండీ రామచంద్ర ప్రభు గారు మీ సతీమణి విజయలక్ష్మి గారితో మీ మేడ పైన గొప్ప గార్డెన్ తయారు చేయించారు. మిమ్మల్ని చాలామంది మహిళా మణులు ఆదర్శంగా తీసుకోవాలని ఎందుకంటే గ్రామాల్లో పెరటి తోట ఉన్న వారు కూడా ఈ రోజుల్లో కూరగాయలు కానీ పూల మొక్కల గాని పెంచలేకపోతున్నారు మీ దంపతులకు నా అభినందనలు
Super జీ. మాటిమాటికీ విలేజ్ అంటున్నారు. విలేజ్ వాళ్లకి కల్మషం లేని ప్రేమ వుంటుంది జీ. మావురు వచ్చారు kkd.మేము ఉద్యోగ రీత్యా వేరే చోట ఉన్నా...థాంక్యూ సంపత్ జీ. కాకినాడ కాజా... సుబ్బయ్య గారి హోటల్ లో భోజనం చేసి వెళ్ళండి.
Me name tho plants super sampath old memories ❤️ gurthuku vachayi❤nenu ma Babu names valu చిన్నపుడు పెంచాను మెంతి కూర పెంచాను 25 years back happy for u ma 🎉🎉