Тёмный

ఢిల్లీ సీఎంగా త్వరలో ఆతిశి ప్రమాణస్వీకారం | Delhi New CM Atishi - TV9 

TV9 Telugu Digital
Подписаться 2,5 млн
Просмотров 158 тыс.
50% 1

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, మంత్రి ఆతిశీ ఎన్నికయ్యారు. కేవలం 43 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టే తొలి మహిళగా ఆతిశి నిలిచారు. ఆతిశికి ఆంధ్రప్రదేశ్‌లో పని చేసిన అనుభవం కూడా ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్ సింగ్, త్రిప్తా వహి దంపతుల కుమార్తె అయిన ఆతిశి విద్యాభ్యాసం ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ స్కూల్‌లో సాగింది. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆమె హిస్టరీలో డిగ్రీ చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#DelhiNewCMAtishi #teacher #ap #tv9d
Credits : #sarada / Producer #tv9d

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 66   
Далее
БЕЛКА РОЖАЕТ? #cat
00:26
Просмотров 528 тыс.
4 Minutes 24 Headlines | 12 PM | 19-09-2024 - TV9
3:30
БЕЛКА РОЖАЕТ? #cat
00:26
Просмотров 528 тыс.