తక్కువ స్థలంలో 81 రకాల చెట్లు పెంచుకునే 5 అంచల పాలేకర్ గారి వ్యవసాయ పద్దతి||విజయరాం||5 Layer Model||Yes TV (we are every where) Please Subscribe to: / @pmchealth / yes-media-433999607053167 #yestv #5layer model #vijayram5layermodel
సేంద్రియ యవసాయ పద్ధతికి మీ కృషి,తపన అమోఘం vijayaram గారు మీరు పాలేకర్ గారి నిజమైన శిష్యుడు అనిపిస్తున్నది ఇట్లు మీ ఆత్మీయుడు బాల గురాప్పా యాదవ్ విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి తిరుపతి
చాలా చక్కగా board మీద గీసి వివరించారు. కేవలం చేనులో చెప్పి ఉంటే అంతగా అర్థం అయ్యేది కాదు. వేరే video లో చేను చూశాను. అది కూడా ఒక అదనపు జ్ఞానాన్ని ఇచ్చింది. Layout లో symbols కూడా చక్కగా వేశారు. ఎన్ని మొక్కలు వస్తాయి? దూరం ఎంత? అన్ని చక్కగా వివరించారు. ఇన్ని సంఖ్యలు ఉన్నాయి కాబట్టి, కొన్ని సందేహాలు వచ్చినా, స్వయంగానే నివృత్తి చేసుకో గలిగాను. చాలా ధన్యవాదాలు.
చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదములు. మీ దగ్గర నారయేప విత్తనాలు ఉంటే దయ చేసి చెప్పగలరు. అవి ఎక్కడ ఐన దొరుకుతాయో చెప్పినా నేను వెల్లి సేకరించి తెచ్చే ప్రయత్నం చేస్తాను.
విజయ్ రామ్ గారు మీరు నెలలో 25 రోజులు ఇంటికి దూరంగా వుంటారు కేవలం 5 రోజులు మాత్రమే హైదరాబాద్ లో వుంటున్నారు ప్రజలకు రైతులకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం మీరును ఆరోగ్యం ఐశ్వర్యం లభించాలని కోరుకుంటున్నాను
తొందర పడకండి మార్కెటింగ్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా తక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి ఎవరు తీసుకోరు మనమే రిటైల్గా అమ్ముకోవాల్సి వస్తుంది. రిటైల్గా అమ్ముకో గలరు అన్న వాళ్లు మాత్రమే ఈ యొక్క ఈ పద్ధతిని పాటించగలరు.
It's a free RU-vid class so everyone like to share and give good compliment if it's commercial no one , farmers and villagers are passionate about money and free welfare schemes
నమస్తే సార్ మీరు చెప్పిన 50x50చాలా బాగుంది మాకు కొబ్బ రి తోట ఉంది సార్ అందులో పెట్టుకోవడానిని వీలు ఉంటుందా సార్ పెద్ద చెట్లు కాకుండా కూరగాయలు లాంటి పెట్టుకోవచ్చా సార్
Don't commit, we can't sell for those prices. 3 years back we did 5 layer with mangos,munaga,bopayyi and banana,guava. We sell guava 20 per kg, munage 10 per kg,boppayyi 5 per kg. So mee intlo valaki and mee bandhuv la valaki kavslisina variki pandinchandi which is good for health.Don't look for commercial because no one buy.
For subhash palekar Natural farming books you can know here. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ తెలుగు పుస్తకాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KdtyVd0mU28.html
1st of all palekar didn't invent 5 layer farming or Forrest. If anyone who studied botany, or watch documentary on rain Forrest in national geographic or discovery will know that, this is natural way of Forrest formation in Amazon jungles, combodia, Congo, new guinea etc all are rain Forrest. India is having different zones with different Forrest cover like rain Forrest in East like meghalaya arunachal Assam etc, tropical deciduous forest like Madhya Pradesh Telangana etc and so on. So 5 layer farming or Forrest growth is not possible is all locations, it depends on availability of water, humidity, rain etc. So don't make him an inventor of something he did not. He is also never says i didn't invent but simply accepting credibility he is getting. It's pride. If people worship me, let them do type, baba kind of culture.
ఘన జీవామృతం ఆఖరి దుక్కిలో ఎకరాకు కనీసం 200కేజీలు, మొక్క నాటేటప్పుడు గుంట మట్టిలో 3-4 గుప్పెడులు లేదా ఒక కేజీ, ప్రతి 45 రోజులకు దుక్కిలో కనీసం ఎకరాకు 100కేజీలు. జీవామృతం ప్రతి 10 రోజులకి ఎకరాకు కనీసం 200లీ. కాలువ అంచుల వెంట గానీ, మొక్కల మధ్య ఖాళీలలో మనిషి నడవవచ్చు. 6 సెంట్ల స్థలంలో 50 x 50 బ్లాక్ ఒక్కటి వస్తుంది. 50x50 అడు. 2500 చ.అడు 277గజాలు 5.8 సెంట్లు
Full video pettachu kada ela kontha mukka petti vadileste yela ? Classes ki vellaleni vallu vini thelusukuntaru kada. E yes tv vallu yeppudu enthe yedi sariga pettaru
First big tree's like mango etc, then moringa, after that papaya, also banana center coconut tree, you xan cultivate turmeric, Ginger, vegetables in between tree's better you visit his farm at vikarabad, Telangana for good practical knowledge 🙏