Тёмный

మొదట్లో నన్ను పిచ్చోడు అన్నారందరూ,ఎప్పుడూ గూగుల్ తల్లిని, యూట్యూబ్ ని నమ్ముకోవటం సరియైన పద్ధతి కాదు 

PMC Health
Подписаться 1,2 млн
Просмотров 70 тыс.
50% 1

మొదట్లో నన్ను పిచ్చోడు అన్నారందరూ,ఎప్పుడూ గూగుల్ తల్లిని, యూట్యూబ్ ని నమ్ముకోవటం సరియైన పద్ధతి కాదుYes TV (we are every where)
Please Subscribe to: / @pmchealth
/ yes-media-433999607053167
#yestv #surendravekanooru #movvatraining

Опубликовано:

 

4 ноя 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 83   
@natteveerender7512
@natteveerender7512 3 года назад
ఒల్లు వంచి పనిచేసేవాడే ర్తెతు 10రోజులు మాత్రమే పొలం దగ్గరకు వెల్లి వస్తార bro super
@natteveerender7512
@natteveerender7512 3 года назад
ఆస్తులున్నవారికీ మాత్రమే job ప్తె statfiction ఉండదు బయ్యా భూములుండాలి డబ్బులుండాలి అప్పుడు మాత్రమే అది సాద్యపడుతుంది
@darlingmowa
@darlingmowa 3 года назад
జుత్తు వున్నమ్మ, ఎన్ని వంకరలైన తన hair style change చేస్తాదని సామెత విన్నాను, అలాగే చదువు తో పాటు భూములు, ఆస్తులు వున్న వాళ్లు ఎన్ని U turns తీసుకున్నా పెద్దగా ఇబ్బంది వుండదు.
@natteveerender7512
@natteveerender7512 3 года назад
super చెప్పారు బియ్యము విత్తనాలంట brother విన్నావ
@pawannitin
@pawannitin 3 года назад
Adhika digubadi jamaana lo manam bratukutunnam. Manam tine Sona maduri bpt biyyam okasari uri lo poyi check chey entha mandi vadatharo. Cell mundu kurchuni sollu comments pedithe emi raadu. Manishi dabbu sampadinchadam tappu kaadu but Edo oka time lo ee prakruti vyavasayam cheyali , avi tinali. Saraina tindi tinake mana hospitals Hyderabad lo kalakaladutunnayi. Edutivarini avahalena chese mundu vaari vidhanam lo enni tapulu unnayo telusuko. Family badhyatala valla job chey tappu ledu , manchi chese vallani troll cheyaku. Time pass kakapothe jabardasth lanti munda programs chusuko , jeevana vidhanam nerpiche itlanti vatini chedagottaku🙏
@natteveerender7512
@natteveerender7512 3 года назад
@@pawannitin గారు నాది సొల్లు కాదు బయ్యా గత 20 సంవత్సరాలుగ చేస్తున్నా చూస్తున్నా తప్పుగ అర్దం చేసుకోకు అన్నగారు BPT 5204 దీన్నే సాంబ మశూర 'సోన మశూర ఒక్కో చోట ఒకలా పిలుస్తారు రండి మా వరంగల్ లో మీకు ఎన్ని లారీలు కావాలో ఇప్పిస్తా అయితే ప్రక్రుతి వ్యవసాయము అనేది కొత్త పద్దతి కాదు అన్న వెనుకట చెరువు మట్టి తోలేది పెంట పోసేది చుట్టు సారవంతమ్తెన మట్టి కొట్టుకు పోకుంట పెద్ద గట్లుండేవి నాకు చెప్పకు అన్న వ్యవసాయమంటే 20 సంవత్సరాలుగ వంగి వ్యవసాయము చేస్తున్నా ఒక teacher జీతము 2000 సంవత్సరములో జీతము3000 లేక4000 ఉండేది అదే సంవత్సరములో వడ్లు సాంబమశూర 500 _600 ఉండేది ఎవరికీ ఎన్ని రెట్లు పెరిగాయొ చూసుకోండి
@natteveerender7512
@natteveerender7512 3 года назад
@@pawannitin గారు open chalenge చేస్తున్నా నాకు 5 ఎకరాలు ఉంది మీరు ఎలా చెబితే అలా ప్రక్రుతి వ్యవసాయం చేస్తా భూమి నాదే నీల్లు నావే నీను మీకు పాలేరుగ చేస్తా పంట ఎంత పండిన మీకే నెలకు నాకు కౌలు నా కూలి మొత్తం కలుపుకొని 40000 ఇవ్వండి మాది వరంగల్ పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామము
@dilipm7853
@dilipm7853 3 года назад
విజయరాం గారు మీరు దేవుడు స్వామి
@kalss7816
@kalss7816 3 года назад
Super babai..!!!👌👌👌👌👌
@anilkumardhikonda3900
@anilkumardhikonda3900 3 года назад
Super 👌
@narendranice3214
@narendranice3214 3 года назад
great job
@ramubilla6441
@ramubilla6441 3 года назад
Great idea sir . 🙏🙏
@pidugugopichand
@pidugugopichand 3 года назад
Good job bro
@narendranice3214
@narendranice3214 3 года назад
good suggesitions
@dilipdeshmukh6562
@dilipdeshmukh6562 3 года назад
Thanks
@teja9676
@teja9676 3 года назад
Excellent
@rumarao9502
@rumarao9502 3 года назад
Amazing
@satyanarayana8404
@satyanarayana8404 3 года назад
🙏 dhanyawadalu meeru maku inspiration.
@sailaja7255
@sailaja7255 3 года назад
Super annya 👍👍👍
@katammallikarjunreddy8755
@katammallikarjunreddy8755 3 года назад
super andi
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 года назад
an excellent
@mmdevi8570
@mmdevi8570 3 года назад
You are correct bro 👏👏👏వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం,దేశవాళీ రకం..."ఈ అదృష్టం హైదరాబాద్ కు ఎపుడు వస్తుందో ",Rip Hyderabad.
@BVL99995
@BVL99995 3 года назад
I like radio experiment...
@swamisrama3163
@swamisrama3163 3 года назад
V... good
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 года назад
Thanks to YES TV
@ratnagirigadday3527
@ratnagirigadday3527 3 года назад
👌👌💐💐
@yakeswarraor2320
@yakeswarraor2320 3 года назад
Hatsup vijayaram garu
@annapurnaroxvlogs9694
@annapurnaroxvlogs9694 3 года назад
👍
@harijanyavula3205
@harijanyavula3205 3 года назад
Surendra from vekanooru good bro ..I heard about vekanooru in different cases but here super
@prakruthihoney11
@prakruthihoney11 3 года назад
Thank you 👍
@devilalbhukya58
@devilalbhukya58 3 года назад
All the best
@mahender1987
@mahender1987 2 года назад
Grate bro. Keep it up
@Sandeep__07__68
@Sandeep__07__68 3 года назад
Good
@g.anjaneyuluyadav.5609
@g.anjaneyuluyadav.5609 3 года назад
👏👏👏
@vijaykumar-mt4fk
@vijaykumar-mt4fk 3 года назад
Super
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 3 года назад
Sairam sir
@shivaprasad.n6410
@shivaprasad.n6410 2 года назад
👏👏👏🙏🙏🙏🙏
@pavankumar-bp8if
@pavankumar-bp8if 3 года назад
Ma village dhagare kani nenu yepudu kalagaledu Okasari raithulu tho oka meeting ani cheparu kani aa roju thanu meeting pettaledu .
@teja9676
@teja9676 3 года назад
Old is gold
@Oxygen143
@Oxygen143 3 года назад
Villagers and farmers are passionate about money and things ,it's special in marketing
@saidababushaik8603
@saidababushaik8603 3 года назад
Sir nadulu kaalushyaniki care of address ga maarai manam taage jeeva jalam rogaalaku kaaranam avuthunnai prakruthi premikulu eveshayam pina avagahana kalipinchaali jai bharat
@teluguyogaandspiritualityb606
@teluguyogaandspiritualityb606 3 года назад
నైస్ బ్రదర్
@sunilreddy6768
@sunilreddy6768 3 года назад
Great going. All the best !!
@fareedmohammad1875
@fareedmohammad1875 3 года назад
When will be the next event?
@rjrao1142
@rjrao1142 3 года назад
Sir vijayramgaru asalu ee society kosam rythulu kosam meeru entho kastapaduthunnaru ee rajakiyanayakulu meeku endhuku padmasree laanti vi ivvaru meeku support cheyyaru
@annesarat8068
@annesarat8068 3 года назад
JOHAR SARDHAR GOUTHU JOHAR ACHARAYA RANGA JAI PALEKAR JAI VIJAY RAM
@satarlaashok6353
@satarlaashok6353 3 года назад
𝗣𝗿𝗼𝘂𝗱 𝗼𝗳 𝗶𝗻𝗱𝗶𝗮𝗻 🙏
@chaitanyadanyasi3197
@chaitanyadanyasi3197 2 года назад
goog
@medicharlakasieswararao3962
@medicharlakasieswararao3962 3 года назад
Seeds kavali bro
@jaggarao2312
@jaggarao2312 3 года назад
They would have given Visual Presentation also for better comprehension..!!
@sankargosula8549
@sankargosula8549 3 года назад
Google meeku eppudu use kaleda Sir
@ambrishambrish1741
@ambrishambrish1741 3 года назад
Nice
@rainboow3291
@rainboow3291 3 года назад
Dheshi vithanalu kavali, contact number ivvagalaru.
@themostwantedd
@themostwantedd 3 года назад
Try Seed Basket
@natteveerender7512
@natteveerender7512 3 года назад
బియ్యము పండుతుంద????? supero supero
@prakruthihoney11
@prakruthihoney11 3 года назад
Tappulu andari valla avutundi ....ardham chedukondi sir
@umarambabu9200
@umarambabu9200 3 года назад
ఇందులో అంత నవ్వడానికి ఏముంది నీ అవగాహన లోపం తప్ప నవారా విత్తనం బియ్యం చేసినా కూడా మొలకెత్తుతాయి
@natteveerender7512
@natteveerender7512 3 года назад
@@umarambabu9200 నిజమేన brother
@umarambabu9200
@umarambabu9200 3 года назад
@@natteveerender7512 అవును నిజమే బియ్యం మొలకెత్తుతాయి బియ్యం ముక్కలు కూడా మొలకెత్తుతాయి అందులో అంత జీవశక్తి ఉంది కానీ నారు వడ్లుతోనే పోసుకోవాలి ఎందుకంటే మళ్లీ ఒడ్లు పండాలి కాబట్టి
@narrasaiiahankamm5067
@narrasaiiahankamm5067 3 года назад
Good
@varikutisridevi6432
@varikutisridevi6432 3 года назад
Super
@teja9676
@teja9676 3 года назад
Super
Далее
Штаны легионера
00:44
Просмотров 193 тыс.
Штаны легионера
00:44
Просмотров 193 тыс.