Anna videos super నన్ను అడిగితే యాక్టింగ్ చేయమన్న అంత నీటుగా చేసే వాళ్ళు ఎవరూ లేరు అంత బాగా చేశాడా మనిషి బయట మనిషి సూపర్ సూపర్ వీడియో అరుంధతి చంద్రముఖి
@@Bhadrakali_7G ఆ ఇస్తున్న amount కాకుండా పేదవాల్లు వున్నారు కదా bro వాళ్ళ పిల్లలోకో లేక వాళ్ళ ముసలి తల్లి తండ్రులకో వాళ్లకు వస్తువు రూపములో ఏదైనా ఇస్తే..కలకాలం గుర్తుండి పోతుంది కదా..అందుకు అలా అన్నాను..if i'm wrong please forgive me...ok
@@AlibhaiShaik-nd6bjmeeru sampadinchey or mee father sampadinchey amount lo kuda konchem theesi poor people ki ivvandi🎉. If i am wrong please do forgive me also.
మీరు వీడియో చేయడానికి ఒక వ్యక్తిని ఎక్కించుకున్నారు కారులోకి కారులో వెనకాల వ్యక్తి అరిచేటప్పటికీ కార్లో లెఫ్ట్ సైడ్ ఎక్కించుకున్న వ్యక్తిని ఒక్కసారి వట్టకాయలు జారినంత పని అయింది మీరు వీడియో చేసేది బాగానే ఉంది కానీ ఎవరైనా హార్ట్ ఎటాక్ ఉన్నవాళ్లు ఎక్కించుకుంటే మాత్రం అది మీకు ప్రమాదంగా మారుతుంది జాగ్రత్త బ్రో👍👌
vadu parigetti ye bandi kinda ina padite bp sugar low ayi edina health problem vaste.aged vallaku tension lo emina strokes kuda vastai apudu anna meeda attempt murder case pedutaru.
కాన్సెప్ట్ ముందుగానే తెలిస్తే ఏమన్నా నవ్వించే వాళ్ళని అభినందించాలి మీలాంటి వాళ్ళకి ఇలాంటివి నచ్చదేమో బహుశ మీరు ఒకసారి ట్రై చేయండి ఒక మనిషిని నవ్వించడానికి మనస్ఫూర్తిగా వీడియో చూసి నవ్వుకోండి బ్రదర్ ఇట్లాంటి కామెంట్లు పిచ్చ లైట్ 🤙 @ఆరిఫ్ భాయ్ & సురేష్ అన్న ❤ మీరు ఇంకా నవ్వించాలని కోరుకుంటున్నాం 🤗
Hi బ్రో. మీ వీడియోస్ just 2 డేస్ లో almost 50 వీడియోస్ చూసాను. అన్ని excellent నవ్వలేక చచ్చిపోతున్నా. hatsaoff to your టాలెంట్ acting. అయితే ఒక చిన్న సలహా. వెనక కూర్చున్న సురేష్ అన్న ఫేస్ కనపడేటట్లు కొంచెం లైటింగ్ లాగా పెడితే కారులో సురేష్ అన్న ఫేస్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అన్న expressions కూడా మాకు కనిపిస్తుంది.
ఆరిఫ్ భయ్యా ఈ వీడియో మాతరం నెక్స్ట్ లెవెల్ అన్న ఎన్ని వీడియోస్ ఈ వీడియో సూపరో సూపర్ భయ్యా నవ్వలేక పోయా కడుపు నొప్పి లేసింది అబ్బా అబ్బాబా సూపర్ చేపలేక పోతునా నెక్స్ట్ లెవెల్ బ్రో😂😂😂😂😂❤
Anna back side anna meru Chala Chala bhaga acting chesaru anna 😂😂😂😂😂 super super anna . Non stop ga 1 hour navvu kunnam annaa . We are soo happy to see your videos anna 😊
ఎక్స్లెంట్ స్క్రిప్ట్ ఆరిఫ్ బాయ్ సురేష్ అన్న కామెడీ మైండ్ బ్లోయింగ్ కడుపునొప్పి వస్తుంది నవ్వి నవ్వి ఎడిటింగ్ సూపర్❤❤❤❤❤ ఇంకా ఇటువంటి వీడియోస్ మరెన్నో తీయాలని మీ అభిమాని సుబ్బు