Тёмный

తాటి మట్ట నారతో అపూర్వ గృహోపకరణాలు | Handcrafts Training Center - Save Organisation | Bhavatarangini 

Bhavatarangini Bhavishya
Подписаться 5 тыс.
Просмотров 5 тыс.
50% 1

#bhavishya #handcraft #decoration
వివరాలకు
S.A.V.E కార్యాలయము, లొయర్ టాంక్ బండ్ , రామకృష్ణ మఠం రోడ్, భాగ్యనగరం. 500080
దూరవాణి : 04027654337,
పొద్దున 9.30 నుండి సాయంత్రము 6 గంటల వరకు,
WhatsApp : 6309111427,
email : letssave@gmail.com

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 23   
@lakshminivasaevents
@lakshminivasaevents 2 года назад
ఎంతో చక్కని వీడియో అందించారు హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@sundarichandu5591
@sundarichandu5591 Год назад
ఎంత చక్కని వీడియో చూపంచా రండి. ధన్య వాదములు..
@sundarichandu5591
@sundarichandu5591 Год назад
చాల బాగున్నాయి అండి.. వారిద్ద రికి నమస్కారములు.
@venkateswararaosavaram8096
@venkateswararaosavaram8096 2 года назад
ప్రకృతి ని పరిరక్షించే మహాయజ్ఞం లో వట్టి మాటలు కాదు అని... నిర్మాణాత్మక కార్యదక్షత కు అంకితమైన మహనీయులకు.... అభిరుచి గల వీక్షకులకు ప్రేరణ కలిగించే రీతిలో ఈ ఎపిసోడ్ రూపొందించిన భావతరంగిణి భవిష్య టీమ్ కు కృతజ్ఞతలు.
@Bhavatarangini
@Bhavatarangini Год назад
వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు
@girijaramarao253
@girijaramarao253 Год назад
Hare Krishna Vijaya Ram garu Gopi Krishna garu 🙏 miku pranamalui chalati alochanalaku miru rupondinchina vasthulu chala bhaghunaei 👌 avi matilo kalisina pramadam ledu chakaga decomposed authaei ei video thisina variki Dhanyavadamulu 🙏🙏 miku kruthajamthalu 🙏🙏
@Bhavatarangini
@Bhavatarangini Год назад
థాంక్స్ అండి
@mvijayaarts
@mvijayaarts Год назад
పర్యావరణ పరిరక్షణలో వారు చేస్తున్న కృషి అభినందనీయం ప్రతి మనిషి దీన్ని ఆచరించి అందరినీ చైతన్య పరచాలని❤ హృదయపూర్వక ధన్యవాదములు
@MyHomeCrafts
@MyHomeCrafts Год назад
Very nice Video
@Bhavatarangini
@Bhavatarangini Год назад
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు
@seethas820
@seethas820 2 года назад
పర్యావరణపరిరక్షణలో బహుభేష్...
@bandarirameshgoud9302
@bandarirameshgoud9302 2 года назад
విజయ రాజు మరియు గోపి కృష్ణ గారలకు అభినందనలు..💐💐
@vummitivenkateswararao1644
@vummitivenkateswararao1644 2 года назад
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి మంచి ఆలోచన ఇది. అద్భుతమైన ఆలోచన
@dr.kalpanagajjala2500
@dr.kalpanagajjala2500 2 года назад
excellent work and beutiful presentation.. great motivation.. thanks for the useful video
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
ధన్యవాదములు మేడం గారు
@bengenes
@bengenes 2 года назад
గ్రామములో దొరికే వాటితోనే ఉత్పత్తి, ప్లాస్టిక్ రహితముము, చేతి వృత్తులు వారికి, ఇంటిలోనే వుండి చేసుకొనే వారికి ఆదాయము.... మంచి కార్యక్రమము. ధన్యవాదములు విజయ్ రామ్ గారు. ధన్యవాదములు భావ తరంగిణీ.
@Mohanpattisapu1141
@Mohanpattisapu1141 2 года назад
👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻
@vummitivenkateswararao1644
@vummitivenkateswararao1644 2 года назад
మచిలీపట్నం రామా నాయుడు పేట save కార్యాలయంలో ఇస్తున్నారు
@vijaykandakatla469
@vijaykandakatla469 2 года назад
Can we have these articles for sale at save foundation, Hyderabad.
@Bhavatarangini
@Bhavatarangini 2 года назад
Please check the description for more details...
@vanajabandi9482
@vanajabandi9482 2 года назад
వీరి దగ్గర అల్లిన మంచం కావాలండీ. వారి ఫోన్ నెంబర్ ఇస్తే సంప్రదిస్తాము
@bengenes
@bengenes 2 года назад
Description లో addeess పెట్టారు అండి.
@vanuradha5114
@vanuradha5114 2 года назад
Hi Andi idi ekkada training istaaraa
Далее
Самый БОЛЬШОЙ iPhone в МИРЕ!
00:52
🍏 Устарели ОФИЦИАЛЬНО! 🤡
00:32
Пришёл к другу на ночёвку 😂
01:00