ప్రస్తుతం తాడికొండ అడ్డ రోడ్డు వ్యాపారం బాగుంది సార్.. ఏ సెంటర్ వ్యాపారం ఆ సెంటర్ ది ఒకదానికి మరొకటి కంపారిజన్ చేయకూడదు.. అడ్డ రోడ్డు వ్యాపారం చాలా బాగుంది...సార్
@@raviibabu ponnekallu to ravela road lo ela undi sir market. looking for below one acre land. unte cheppandi. i am a serious buyer. elections mundu nidumukkala main road ki 2000 gajalu gajam 8k ki beram chesi vadilesanu. ippudu meeru cheptunna rates chusi feeling regret.