Тёмный

తాత్కాలిక ప్రభుత్వ స్వీపర్ ఉద్యోగాలకు 46 వేల గ్రాడ్యుయేట్లు | 46 K graduates for govt sweeper jobs | 

Prof K Nageshwar
Подписаться 986 тыс.
Просмотров 16 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
తాత్కాలిక ప్రభుత్వ స్వీపర్ ఉద్యోగాలకు 46 వేల గ్రాడ్యుయేట్లు || 46 K graduates apply for govt sweeper jobs ||
Haryana: 1.7 lakh, including 40,000 graduates, apply for temporary govt sweeper job paying Rs 15,000 per month
In Haryana, over 1.66 lakh candidates, including more than 6,000 postgraduates and nearly 40,000 graduates, have applied for the position of sweeper in government departments, boards, corporations, and civic bodies, offering a salary of Rs 15,000 a month. The applications were made through Haryana Kaushal Rozgar Nigam Limited (HKRN), the state government's outsourcing agency, from August 6 to September 2, a TOI report stated.
Manish Kumar, a postgraduate with a diploma in business studies, and his wife Roopa, a qualified teacher, are among the applicants. They note that jobs in private schools and companies offer a meager Rs 10,000 a month, making the government job more appealing.
"Even in private schools or companies, we barely get Rs 10,000 a month. Here, there's a glimmer of hope for regular employment in future. Plus, sweeping isn't a full-day job, so we can pursue other work during the day," said Manish
economictimes....

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 68   
@chikkalasamuel3347
@chikkalasamuel3347 10 дней назад
Lack of permanent vision of our politicians is the biggest reason sir
@apparaodasari2453
@apparaodasari2453 10 дней назад
Sir... ఉద్యోగాలే లేవ్. అందుకే అందరూ టీ, స్వీపర్ పోస్ట్ లకు రెడీ.... మహా... భా.. ర.. త్.
@harshavardhan189
@harshavardhan189 10 дней назад
Skill ledu anali jobs kadu.. kurchopetti pancharu jobs ..
@maheshmorigadi555
@maheshmorigadi555 10 дней назад
గ్రాడ్యుయేట్లు సూపర్ పోస్టులకు రావడానికి కారణం నైపుణ్యం లేక కాదు సార్ ఏ సైన్ చేద్దామన్న గిట్టుబాటు ధర లేదు ఆటో నడిపిన పోటీ ఎక్కువ అయింది ప్రభుత్వ పాఠశాలలో కూడా 1 o. 12 వేలకు ఎక్కువ ఇవ్వడం లేదు దీనికి ప్రధాన కారణం ఉపాధి అవకాశాలు పెంచేందుకు పెద్ద ఎత్తున చైనా లాగా పెద్ద ఎత్తున పారిశ్రామికరణ చెయ్యాలి దానికి సరిపోను శిక్షణ ఇవ్వాలి సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది తప్ప ఈరోజు చదువుకుంటే ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి వడ్రంగి పని చేసే వారి 30000 సంపాదిస్తున్నారు బిల్డింగ్ వర్కర్లు 24000 సంపాదిస్తున్నారు హోటల్లో వెయిటర్ పనిచేసేవాళ్ళు 20,000 సంపాదిస్తున్నారు హోటల్ లో పనిచేసే మాస్టర్ లకు 40 వేల రూపాయల వరకు జీతాలు ఇస్తున్నారు మీరు మీ నాన్నగారు చదివే అన్నిటికీ పరిష్కారం చదివి గొప్ప సంపద అని చెప్పారు కానీ ఈ రోజుల్లో చదువుకుంటే మాత్రం బీటెక్ చేసిన వారి కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో 20 వేలకు ఎక్కువ రావడం లేదు శాలరీ మీరు చదువుకున్న కాలంలో చదువుకున్న వారికి విలువ ఉండే ఇప్పుడు ఎంత ఎక్కువ చదువుకుంటే అంత విలువ తక్కువ ఉంది కాబట్టి పదో తరగతి నుండి వడ్రంగి పని లేదు ఎస్ఎం పనులు ఆటో నడపడం డ్రైవింగ్ పని గౌరవం లేని పనులు చేస్తే 30 నుండి 50 వేలు సంపాదించవచ్చు చదువుకోని గౌరవప్రదమైన ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ విధానాలు కారణం ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి ఒక వీడియో చేయగలరు జూబ్లీ డే మన విద్యా విధానం చూసి జెలసీ ఫీలయ్యారని చెబుతున్నారు ఒకవైపు నైపుణ్యం లేదని చెబుతున్నారు గందరగోళంగా ఉంది ఈ వీడియో అసలు కారణాలు ఈ వీడియోలో చెప్పలేదు
@ritantareprises7967
@ritantareprises7967 10 дней назад
మీ విశ్లేషణ లోనే లోపం ఉంది 10 మంది ఇంజనీరింగ్ నిపుణులు అవసరం ఉంటే 100 మంది తయారు చేస్తున్నారు 50 మంది పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన వారు కావాలి అంటే 10 ముందే ఉన్నారు 200 మంది ITI విద్యార్థులు కావలిసి చోట 20 మంది తయారు అవుతున్నారు తక్కువ నాలెడ్జ్ ఉన్న వారు కిందికి రావాల్సిందే.
@dev.6654
@dev.6654 10 дней назад
మా ఓనర్ పెద్దగాచదువుకోలేదు,నేను డిగ్రీ చదివాను క్షరశాలో పనిచేస్తాను,15000జీతం,వసతి భోజనం అయినవే, నాతో మరో ఇద్దరు పనిచేస్తాం తప్పేంటి? ఆకలితో ఉన్నవాడికి అన్నం విలువతెలుస్తుంది
@bugudenagaraju3668
@bugudenagaraju3668 10 дней назад
The moto of education is not providing jobs, it's enlightenment giving to knowledge, where public can lead with out dependency on government jobs
@muppavaramvenkataramarao3513
@muppavaramvenkataramarao3513 10 дней назад
🙏నా దేశం అగ్ని పూనీత... నా దేశం ఉపాధి ల దూశుకు పోతింది..... 😢😢😢
@raveendrakumar2230
@raveendrakumar2230 10 дней назад
ఇది చాలా లోతుగా అన్ని కోణాల్లో పరిశీలించవలసిన అంశం.నిరుద్యోగం పెద్ద సమస్య కాదనలేని నిజం.కానీ అదే సమయంలో ఎంత చిన్నదైన ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనే ప్రజల ఆలోచన. మీరు చెప్పినట్లు తక్కువ జీతము అయినా భవిష్యత్తులో బాగానే పెరుగుతాయి .అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా మంచి ఉద్యోగం వస్తే వెళ్లిపోవచ్చు అనే అలోచన లో అంటారు.పెద్ద చదువు చదివిన వారు కూడా ఇలాంటి చిన్న ఉద్యోగం కోసం పోటీ పడితే తక్కువ చదువుకున్నవారు. ఏ పని చేయాలి.ఒకపెద్ద ఉద్యోగానికి ఉన్నతమైన విద్యార్హతలు ఎలా నిర్ణయిస్తారో అలాగే ఇలాంటి కొన్ని చిన్న ఉద్యోగాలకు ఒక స్థాయి కన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించాలి.
@tchennakeshavulu
@tchennakeshavulu 10 дней назад
Alantappudu High qualification vunnavariki saripadina employment chupinchagalara sir ? Unemployment is is problem to problem economic and social problem
@vanga012
@vanga012 10 дней назад
Chadukunava vallu panipuri bandi mirchi bandi pettukovala ? Chadukovadam thappa chadukunte jobs evalenapudu ekuva qualification vunte Edina cheyadam lo thappu enti
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 10 дней назад
ఎంత దారుణం! ఏ సర్వే చూసినా అట్టడుగున ఉన్నయి మన విధ్యా ప్రమాణాలు, అయినా చలనం లేదు మన రండ నాయకుల్లో. ఓటర్లు చట్టబద్ధ పాలన, విధ్యా వ్యవస్థలో మార్పుల అవసరాన్ని గుర్తించనంత కాలం మన బతుకుకు ఇంతే.
@luckyrudra2830
@luckyrudra2830 10 дней назад
Prati medhaavi vidya vavasta lo marpulu kaavaali ani vandala vela video lu chestunnaaru kaani aa marpulu emi kaavaali ani matam okka video lo kuda matlaadaru. Evarina prayatnam chesina okka edadi lo okka nelalo phalithaalu enduku raledu ani adugutaaru malli vaalle marpulaki phalitaalu ravataaniki 10 nundi 15 yellu paduthundi antaaru
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 10 дней назад
@@luckyrudra2830 they are hypocrites, watch JP interviews.
@dev.6654
@dev.6654 10 дней назад
నేడు సమాజంలో విద్యావంతులు ఎక్కువ? నాడు కులవృత్తులు ఉండేవి వారు ఆయా పనిని చేసేవారు నేడు విద్యావంతులు అయినప్పటికీ కొందరు సాంకేతిక సాయంతో కొన్ని కులవృత్తులు సాగిస్తున్నారు
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 7 дней назад
ఇంతకన్న చిరు ఉద్యోగం కోసమైనా పోటీపడతుంది యువత, వ్యవసాయం, గేదెల పెంపకం,చేసి స్వతంత్రంగా బతకం అంటారు, పై రెంటి పై చిన్నచూపు ,ప్
@raajajagan
@raajajagan 10 дней назад
Adani richest person but doesn’t create jobs ! He won’t produce any goods , only services at modi favors
@harshavardhan189
@harshavardhan189 10 дней назад
🐑🍚
@tirupathirao6630
@tirupathirao6630 10 дней назад
Very good topic taken up
@Babu-yx5ve
@Babu-yx5ve 10 дней назад
అయ్యా, ఆ పోటీ స్వీపర్ ఉద్యోగానిది కాదు.... ప్రభుత్వ ఉద్యోగానిది...ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో ఎవరో ఆనామకుడిని పెట్టి హాయిగా బయటతిరగొచ్చు 🙂
@raajajagan
@raajajagan 10 дней назад
Modi ache din , more than 90000 Indians crossing USA illegally every year now from canada , bjp nashanam chesindhi deshanni
@harshavardhan189
@harshavardhan189 10 дней назад
🐑🙂
@dondlasivaiah4793
@dondlasivaiah4793 10 дней назад
Khangress did all right??
@bugudenagaraju3668
@bugudenagaraju3668 10 дней назад
It clearly shows the system corruption even at contract sweeper level ..no one wants to settle at sweeper level. Think how much involvement of corruption in the sweeper nd its allied services of that level
@bhavani3517
@bhavani3517 10 дней назад
Takkuva salary ayina govt job antene craze chala mandhi ki.
@deepand1798
@deepand1798 5 дней назад
It is the result of poor quality education in Schools and colleges .
@sreenathbv5586
@sreenathbv5586 10 дней назад
All jobless people can work zbnf farming and export to rich people and get the money.
@mythby
@mythby 10 дней назад
Crisis of unemployment... unanswered
@cr3976
@cr3976 10 дней назад
Mr. Professor garu Graduates are applying for sweeper jobs, they are not preferring to do agriculture work. From this what we can expect the food in future in India
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 8 дней назад
F recruiter has brain , tgey should not consider these overqualified candidates. They cannot perform the job whole heartedly and with quality. They perform under frustration and always compare with their counterparts.
@NmallikarjunaNmr-th2fu
@NmallikarjunaNmr-th2fu 9 дней назад
వాళ్ళకి పని దొరకక కాదు govt ఉద్యోగం కి వున్న క్రేజ్ అది ఒక్క సారి ఉద్యోగం వస్తే 60 సంవత్సరాలూ వయసు వరకు తిరుగు లేదు ఈ లోపు చనిపోతే వల్ల పిల్లలకు ఆ ఉద్యోగం ఇస్తారు పని చేసిన చెయ్యకపోయినా ఉద్యోగం పోదు.ఎంత అవినీతి అరినా చెయ్యవచ్చు.సస్పెండ్ చేస్తే కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవచ్చు మరియు జీతం కూడా పొందవచ్చు.
@sunithaindukuru4856
@sunithaindukuru4856 7 дней назад
అందరు జాబ్స్ కావాలంటున్నారు...సొంతం గా వ్యవసాయం...వృత్తి పనులు చేయడం తక్కువ అనుకుంటున్నారు
@indusekharachyuta1202
@indusekharachyuta1202 9 дней назад
Mostly Private Engineering College are producing such quality loss qualified engineers . Private reputed software companies are not interested to take such candidates as their employees. In olden days " Education is for knowledge". In these days, gingily for Education means," to get Degree" . Degrees may Give employment or may not
@TR._.181
@TR._.181 7 дней назад
Without population control India ilane untadi
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 10 дней назад
Miru education lo reforms antaru... Reforms tisukochina jagan ni AP lo odincharu.....Politics eppudu prajalu chestunnaru
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 9 дней назад
Then who will do sweeping do not worry professor sir almost 40000 may be belonging to daliths majority and few may be sts and lower bcs may not be brahmins vysyas kshatriyas ocs i request professor and channel to enquire definitely sweeper applicants arebrahminical castes and ocs .
@tlakshminarayana9656
@tlakshminarayana9656 6 дней назад
Sir dignity of labour chudandi Graduate ayina cheyachu USA lo part time kinda Aentha mandhi chestunaru
@kkkkkkk3771
@kkkkkkk3771 7 дней назад
వ్యవసాయం ..చేతి వృత్తులు...కుల వృత్తులు కంటే swiper జాబ్ ప్రభుత్వం ఉద్యోగం కనుక జాబ్ కావాలి అంటున్నారు అంతే...
@Venkatreddy-lp5ve
@Venkatreddy-lp5ve 10 дней назад
Nirudyogam ledu kani govt job aithe no talent. Manchi lanchalu anthe
@GK-rk8bn
@GK-rk8bn 7 дней назад
Nageshwar is not addressing the issue properly. Some of the reasons for unemployment 1) high population. Supply far exceeds demand. If lakhs of engineering graduates are coming every year who can provide jobs to them ? 2) Most of the engineering graduates are unfit to be engineers. They don't have the skill or aptitude or ability. 3) quality of education is poor in 95% colleges. 4) Instead of B tech degrees ITI / Diploma in carpentry, building construction, power sector, electrician, plumbing etc should be increased. Even MBBS colleges are increased now and will become like B Tech shortly. Agriculture should be given priority. Dignity of labour should be inculcated among youngsters.
@K3Labs
@K3Labs 8 дней назад
That is the quality of Indian education system, build over 10 years by Modi. That is why BJP leaders are not hesitating to advice youth to sell Pakoda.
@marrikrishnaiah7722
@marrikrishnaiah7722 10 дней назад
మేధావి గారు.... 33 జీవో పై ఈరోజు పేపర్లో జడ్జిమెంట్ వచ్చింది... ఒక్కసారైనా దానిమీద మీలాంటి మేధావులు మాట్లాడితే బాగుంటుంది..
@the-loverofbeardo2142
@the-loverofbeardo2142 10 дней назад
Modi garu vishaguru indhi ani antunnaru ede na vishguru 2cr job echaru ga double engine sarkara.. Hindus muslim godavalu pettadam kadhu unemployment poverty vitipina chudandi
@ramamohan6357
@ramamohan6357 10 дней назад
ఆర్టికల్ 370 రద్దు కావటం వల్ల కాశ్మీర్‌లో నూతన ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు ఏర్పాటవుతున్నాయి. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ' భరత్ లో గేమ్ ఛేంజర్ అవుతుంది. భరత్ కి కావలసినది కుల గణన కాదు, నైపుణ్యం ఉన్నవారు గననం కావాలి.
@user-ct8oz3vp1r
@user-ct8oz3vp1r 9 дней назад
China model is the best
@krishnakumar-pp8ie
@krishnakumar-pp8ie 6 дней назад
Khangress is the culprit of the situation,Nageshwar rao is the supporter pf Khangreas 😂😂😂😂
@vijaykumarvideos3895
@vijaykumarvideos3895 10 дней назад
College pokunda galiki thirigina vallanu em anali
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 9 дней назад
oneyear ki one crore jabs atupoinai sir?
@MadhavJK
@MadhavJK 8 дней назад
ప్రొఫెసర్ గారి విశ్లేషణ సరికాదు. దేశంలో విద్యా ప్రమాణాలు దిగజారి పోయాయి అనటంలో వాస్తవం ఉంది కానీ, ప్రమాణాలు దిగజారి పోవడం వల్లనే ఉన్నత విద్యావంతులు కూడా స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారని అనటం సరికాదు. ఇది బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడంలాగా ఉంది. దేశంలో అసలు ఉద్యోగ కల్పన జరక్కపోతే, ఉద్యోగాలు లేకపోతే… విద్యా ప్రమాణాలను మెరుగు పరిచింది మాత్రాన ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయి? స్వీపర్ పోస్టులకు కూడా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్-గ్రాడ్యుయేట్లు అప్లై చెయ్యడానికి కారణం దేశంలో నానాటికీ పెరిగి పోతున్న నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతుంది. దేశంలో ఉపాధి కల్పన జరగటం లేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న వారు పట్టామని వంద ఉద్యోగాలు కూడా సృష్టిచలేదు. సృష్టించలేదు సరికదా, ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా భర్తీ చెయ్యటం లేదు. ప్రైవేటు కంపెనీల్లో వేతనాలు ఘోరంగా ఉన్నాయి. ఈ వాస్తవాలను గమనించి… ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి కానీ, విద్యా ప్రమాణాలను నిందించినా లాభం లేదు. విద్యా ప్రమాణాలు మెరుగు పరచటం అనేది వేరే విషయం.
@jaganmohan6099
@jaganmohan6099 10 дней назад
Vey worng and objectionable take ... when govt and society can not create jobs for skilled people, colleges can not create skills like that. Standard of education is an issue, but that is not what causing these 46k people to apply for sweeper jobs. Instead of discussing lack of job and economic opportunities!!
@maheshmorigadi555
@maheshmorigadi555 10 дней назад
చేతివృత్తులు దెబ్బ తినడం నిరుద్యోగానికి ప్రధాన కారణం విదేశాల నుండి అడ్డగోలుగా వస్తువులను దిగుమతి చేసుకోవడం మనదేశంలో ఉత్పత్తిని పెంచకపోవడం పారిశ్రామికరణ జరగకపోవడం ప్రధాన కారణం ఈ విషయాలను విశ్లేషిస్తూ దయచేసి వీడియో చేయగలరు
@publicpolicy2512
@publicpolicy2512 9 дней назад
అరె సామీ, ఎందుకు రా బాబూ అది, జై శ్రీరామ్ వుండగా
@User-fx0
@User-fx0 3 дня назад
@@publicpolicy2512 what about Allah oh akbar and praise the lord
@Fambam-cu1wk
@Fambam-cu1wk 9 дней назад
Useless people in political analysis jobs, in politics 😂
@shaikkhajarasool8333
@shaikkhajarasool8333 10 дней назад
.
@kiranwatts6223
@kiranwatts6223 9 дней назад
Enti Sir? What hapenned to you.. Issue is about unemployment.... Why are talking about education policy? What nonsense is this!!!?
Далее
БЕЛКА РОЖАЕТ? #cat
00:21
Просмотров 602 тыс.
БЕЛКА РОЖАЕТ? #cat
00:21
Просмотров 602 тыс.