చరణ్ గారు మీరు మొగుమాటం వదిలి ఇంటర్యూ లో బాగా మాట్లాడాలి, లేకుంటే మీరు వినుకకు వెళ్లి పోతారు. ప్లీజ్ చేంజ్ ఆటిట్యూడ్ 🙏🙏🙏🙏🙏🙏 మీరు సూపర్ యాక్టర్ and సూపర్ స్టార్స్ ఫ్యామిలీ ఇంక బయపడకూడదు 🙏
పుట్టినప్పుడు మీరు ఎంత ఉన్నారు, ఇప్పుడు ఎంత ఉన్నారు, అలాగే కొన్ని ఈవెంట్స్ లో మాట్లాడాలి, కొన్ని ఈవెంట్స్ లో మాట్లాడకపోయినా పర్లేదు.... ఇప్పుడు ఎంత మాట్లాడితే అంత క్రెజ్... This is india movie. మన తెలుగు రాష్టాల్లో చరణ్ గురించి తెలుసు, ఇండియా మొత్తం ఆకట్టుకోవాలి అంటే మాట్లాడాలి.
అర్థం లేని నవ్వు... భావం లేని మాటలు... సాయంత్రానికి రాలిపోయే... పులా లాంటివే ..... రాలిపోయే వరకు అందంగా ఉంటాయి..🎭👇🏻👍👌👇🏻 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yqmF0OK4D1I.html