Garam Sathi Non Stop Fun With RRR Team | Jr NTR, Ram Charan and SS Rajamouli | Sakshi TV Cinema Interview #GaramSathiNonStopFunRRRTeam #JrNTR #RamCharan #SSRajamouli #SakshiTVCinema #RRRMovieInterview
అందరూ సత్తి వాళ్ళను కలవడం వల్ల సత్తి అదృష్ట వంతుడు అనుకుంటారు,, కానీ వాళ్ళే అదృష్ట వంతులు ఎందుకంటే ఇంత మనస్ఫూర్తిగా నవ్వగలిగారు కదా అందుకు,,, నచ్చినోల్లు మంచిగా liking లు ఎస్కొండి 👍
wait చేస్తున్నాం అండి మా సత్తి గారు RRR మూవీ గొప్ప స్టార్స్ తో 🙏🥳🥳🥳jn NTR sir Ram Charan sir ❤️❤️🙏 Rajamouli garu 🥳 మీరు గొప్పవారు అండి 🔥 మూవీ చూస్తుంటే ఏడుపు వస్తుంది 😥
బిత్తర సత్తిగారు, ఘంటసాల గారి గురించి మాట్లాడుతూ వారు ఇలా పాడివుందే వారు, అని అవహేళన చేశారు. తెలుగు జాతి గర్వించ దగ్గ మహనీయుడు ఘంటసాల. యుగానిక్కొక్కడు. వారిని కించపరచడం తగునా. ఈయన మాటలకు ముగ్గురు నవ్వడము శోచనీయం. వచ్చింది ఒక్క ఆస్కార్. అదికూడా ఎనబ్యై కోట్లు ఖర్చు పెడితే. మహోన్నతమైన జాతి రత్నమును గౌరవించడం నేర్చుకోవాలి. దిగజారుతున్న విలువలు. చూసాక ఎంతో ఆవేదనతో వ్రాస్తున్నాను.
Sathi your a legend man, this is what spontaneous comedy means, all laughed like hell. telugu comedy movie like f3 is very cheap comedy, but your making comedy great 😊👍