Тёмный

తిరుపతిలో జగన్ ను అడ్డుకోవాలిని చూస్తే.. బాబు, పవన్ కు షర్మిల వార్నింగ్ | Praja Chaithanyam 

Praja Chaithanyam
Подписаться 1,5 млн
Просмотров 90 тыс.
50% 1

#YSJagan #chandrababu #prajachaithanyam
Watch :తిరుపతిలో జగన్ ను అడ్డుకోవాలిని చూస్తే.. బాబు, పవన్ కు షర్మిల వార్నింగ్ | Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 207   
@sureshbaburavipati2092
@sureshbaburavipati2092 12 часов назад
పసుపు చీర కట్టుకొని చంద్రబాబు ఇంటికి పోయినప్పుడు నీకు ఎమి చెప్పినాడో ఇప్పుడు అదే చెబుతాడు చంద్రబాబు
@mkurmachari2916
@mkurmachari2916 14 часов назад
సూపర్ సిక్స్ అమలు కాదు కాదు ఈ ముంచే ప్రభుత్వం లో ఏమి కావు
@venkatanarsyanaraogunja
@venkatanarsyanaraogunja 16 часов назад
Ee roju correct ga matladinaru
@KumarKumar-d8b
@KumarKumar-d8b 10 часов назад
అమ్మ. చెల్లెమ్మ జగన్ జగనన్న పేదల దేవుడు.
@radhakrishnadulaguntla3388
@radhakrishnadulaguntla3388 15 часов назад
Yes, Amma, it is not a issue ,purely Babu, P.K. Puru garu ,all diversen politics naduputunnadu.
@bdhargandham3175
@bdhargandham3175 12 часов назад
అసలు మీరు హిందువులే నా
@TelukutlaVenkataReddy
@TelukutlaVenkataReddy 14 часов назад
జగన్ ఏం చేసాడు అమ్మాయి వాళ్ళ గుడ్డ కాల్చ నెత్తి మీద వేస్తే తుడుచు కుంటున్నాడు జగన్ ఏం చేశాడు అమ్మ డబ్బు కోసం ఎంత కక్ష పెట్టుకున్నావు
@bindhupriya9182
@bindhupriya9182 12 часов назад
దమ్ము ఉంటే జగన్ ను బాబు గారు pavangaru అడ్డుకోకుండా చూడాలి
@varalaxmireddy1005
@varalaxmireddy1005 6 часов назад
Garu anduku a vedvalaki
@arlapareddy2322
@arlapareddy2322 15 часов назад
Jagan న్ను అడ్డుకుంటే బాబు పవన్ లడ్డూ ప్రసాదము విషయంలో తప్పు చేసి నట్లే.?
@lakshmid8811
@lakshmid8811 5 часов назад
ఇదుగో అక్కా మా జగనన్న వున్నప్పుడు ఎలావుందీ ఇప్పుడు ఎలావుందీ తెలిసిందా అక్కా ఇప్పుడు వున్నది ఛీడ పురుగులు ఈ చిదపురుగులు పోవాలంటే బాబు పోవాలి మా జగనన్న రావాలి ఇదిగో అక్కా వినబతుందా వెళ్లు వెళ్లు అక్కా మా జగనన్న కోసం ఎదురు చూస్తున్నము
@Sitha-r3c
@Sitha-r3c 15 часов назад
Super 6 amalu cheyaleka mathalatho kulalatho matharajakiyaalu chesthunaru
@lakshminarayana4293
@lakshminarayana4293 14 часов назад
Super six హామీలు ప్రతి ఒక్కరికీ తెలియాలి. 1. 18 నుండి 59 వయస్సు మహిళలకు నెలకు రూ:1500/, 2. నిరుద్యోగ భృతి నెలకు రూ:3000/, 3. అమ్మకు వందనం ప్రతి సం:15000/,(ఇంట్లో ఎంత మంది వుంటే అందరికి), 4. 50 సం వయస్సు కే BC pension. 5. రైతులకు ప్రతి సం రూ:20000/, 6. వాహన మిత్ర ప్రతి సం రూ:15000/(కుల వృత్తులు వారికి కూడా)
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 16 часов назад
తెలంగాణ బిడ్డను అన్నది మీరేగా తల్లీ. నిన్ను మేమసలు మా రాజన్న బిడ్డవనుకోం. మా బిడ్డ జగన్, భారతే.
@bdhargandham3175
@bdhargandham3175 12 часов назад
😂😂😂😂😂😂
@AliAhamad-u1m
@AliAhamad-u1m 16 часов назад
JJJYSR CP 💪👍
@sivareddy3930
@sivareddy3930 14 часов назад
Diversion politics, vizag steel plant issue, super six, Vijayawada varadhala gurinchi matladandi
@sivareddy1343
@sivareddy1343 17 часов назад
First like comment
@puvvulaarjunarao5014
@puvvulaarjunarao5014 7 часов назад
యే మ్మ షర్మిల గారు మీరు ఒకటి గమనించండి, యూనిటీ అనేది ఒక పెత్తందార్లు వారికే చెల్లు, ఆ యూనిటీ వేరే కులములో వుండదు మీ రెడ్లు కూడా ఒక యూనిటీ గా ఎందుకు వుండలేరు? యిటువంటి సిట్యువేషన్ లో యే కులము వారు యూనిటీ గా వుండలేక పోతుంటే ఎందుకు కులాలు?
@kokkiligaddaramesh5837
@kokkiligaddaramesh5837 15 часов назад
ప్రజలను ఎదవల్ని చేస్తున్నారు
@bigcellsai
@bigcellsai 16 часов назад
కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాదు మీరు సెక్యులర్ అని ఆమోదిస్తున్నారు మీరు ఎలా చెప్పగలరు మీ రాహుల్ గాంధీ ఒక గుడికి రాడు అయోధ్య కి ఇంతవరకు పోలేదు ఈయన మీకు సెక్యులర్ లీడర్ ఎలా అవుతాడు ఆలోచనలు చేసి కామెంట్స్ చేయండి
@MRajasekher-wk9xt
@MRajasekher-wk9xt 12 часов назад
Ji jagna
@PALIKACHINNA-ce3wx
@PALIKACHINNA-ce3wx 15 часов назад
ఎందుకంటే ఇది100/కుట్రలు చేస్తున్నారు BJP TDP PK ఇ ముగ్గురు కలిసి ఏపీని ఏమిస్తారు 👍
@PVenkatakondareddy
@PVenkatakondareddy 15 часов назад
Amma sharmilamma laddu issue has taken place in the month of july who is c m at this time ? Why jagan has being targetted ? Don't you know this ?
@eechannel7794
@eechannel7794 15 часов назад
Madam yennirojulaidhi malli sharmila akka nayam ga matladaru
@Patanrafi-7717
@Patanrafi-7717 15 часов назад
పవన్. పక్క మతొన్మది హిందూ వులనురెచ్చగొట్టీ గొడవలు సృష్టిచాలనిచూస్తున్నరు
@sivaj821
@sivaj821 14 часов назад
Vaadi bondha modi agent
@bdhargandham3175
@bdhargandham3175 12 часов назад
తూ మీ దేవుడిని ఏమన్నా అంటే ఊరుకుంటారా రఫీ
@BharathKamsali
@BharathKamsali 15 часов назад
Be with Jagan ji Madam.. chala balam vastadhi.. pls
@Rajraj-p2l4e
@Rajraj-p2l4e 14 часов назад
అమ్మ తమరు మి కుమారుని పెళ్లి లో హిందూ సంప్రదాయం పాటించారు అంటే మీరు చెప్పారు కదా నేను కట్టర్ క్రైస్తవ వనితనని
@lakshminarayana4293
@lakshminarayana4293 14 часов назад
Super six హామీలు ప్రతి ఒక్కరికీ తెలియాలి. 1. 18 నుండి 59 వయస్సు మహిళలకు నెలకు రూ:1500/, 2. నిరుద్యోగ భృతి నెలకు రూ:3000/, 3. అమ్మకు వందనం ప్రతి సం:15000/,(ఇంట్లో ఎంత మంది వుంటే అందరికి), 4. 50 సం వయస్సు కే BC pension. 5. రైతులకు ప్రతి సం రూ:20000/, 6. వాహన మిత్ర ప్రతి సం రూ:15000/(కుల వృత్తులు వారికి కూడా)
@Rajraj-p2l4e
@Rajraj-p2l4e 14 часов назад
ఎంత సేపు ఎవడు పడేస్తాడు పట్టుకోవాలని నోరు తెరిచి ఎగ పడడమేనా
@lakshminarayana4293
@lakshminarayana4293 14 часов назад
@@Rajraj-p2l4e వెధవ అవన్నీ ఇస్తాను అన్నాడు,, సంపద సృష్టి అన్నాడు, లాండ్ టైటిల్,32000 మంది అమ్మాయిలు మిస్ ఎన్ని అబద్దాల పునాదుల మీద ఏర్పడిన Govt.
@sivakrishnajaladi4007
@sivakrishnajaladi4007 10 часов назад
​@@Rajraj-p2l4e అలాంటప్పుడు చెప్పడం ఎందుకు?
@gitaayadavalli-ph1kw
@gitaayadavalli-ph1kw 14 часов назад
Yenduku rechhagoduthunnavu ani,
@givila172
@givila172 14 часов назад
పో తల్లి మిమ్మల్ని ఇకపై ఎవరు నమ్మరు
@Bharathnaikmla
@Bharathnaikmla 9 часов назад
Pawan ap motham చీర కట్టుకుని terugutunnadu 😂😂😂😂😂😂😂
@kranthireka2031
@kranthireka2031 9 часов назад
What is the weather christianity hinduism and power italian dvd p.m. and some channel bob marley Sharmila ka Hindi
@Sristikanth71
@Sristikanth71 11 часов назад
Ap prajhalakhu bhuddhii vunte babu cheppina padha khala midha andharu roads midha khu ravali. Prajhalu thiraghabhadali. Ap prajhalu mada ghallu khadhu. Maghallu ani nirupinchali 😂😂
@asrao3511
@asrao3511 16 часов назад
ఈ రెండు నెలలు గ్యాప్ లో రికార్డులు అన్నీ తారుమారు చేసిన తరువాత బాబుగారు ఈ విషయం ttd బోర్డు ద్వారా కాకుండా తానే బాధ్యత రాహిత్యంగా ఆరోపణలు చేశారు. అన్ని రికార్డులు బాబుగారి అనుకూలంగా మార్చిన తరువాత ఇప్పుడు SIT వేసారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న party CBI enquiry or Sitting High Court Judges తో విచారణ చెయ్యమని డిమాండ్ చేస్తుంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు బాబు గారు
@EerieAndShadows
@EerieAndShadows 16 часов назад
Yeppudaithey nuv Jagan ki against ayinavo, appude nuv rejected piece. Ninu yevad dekadu po
@murthyk4987
@murthyk4987 16 часов назад
నీ అంత పనికి మాలిన రాజకీయాలు ఎవ్వరూ చేయరు
@y.s.nmurthy6909
@y.s.nmurthy6909 12 часов назад
Chesi adanta chesi kutumbhamunu road ku eeedchi epudu yenduku eee speech lo. Stop
@sk7396
@sk7396 10 часов назад
లడ్డు బాబు సమాధానం చెప్పాలి
@chinnadora5705
@chinnadora5705 9 часов назад
ఎలక్షన్ లో చేసిన నష్టం అంత చేసి ఇప్పుడు ఏమి మాట్లాడుతుందో చూడు..
@gnm4558
@gnm4558 Час назад
నిజమే...ఇప్పుడు ఈ రాష్ట్రం గందరగోళ పరిస్థితులు వచ్చాయి అంటే..దీనికి పవన్కళ్యాణ్ ఒక కారణం..అన్నమీదే ఆరోపణలు చేసి కూటమి గెలుపుకు షర్మిల కూడా మరో కారణం..ఏది ఏమయితే మాత్రం రాష్ట్రం సంకనాకిపోయింది
@vineelavinni5299
@vineelavinni5299 16 часов назад
10 yrs vummadi raajadaani పయె
@gitaayadavalli-ph1kw
@gitaayadavalli-ph1kw 14 часов назад
Mee annanu niladiyyi, mundara,
@suparstarabhivlogs59
@suparstarabhivlogs59 6 минут назад
మేడం మీరు ఎలక్షన్స్ టైమ్ లో వెనుపోటు గాడి సంక్క నాకి ఇవ్వులా మా దేవుడు జగన్ గారిని తప్పుడు మాట్లేలాగే చేసావు
@gnm4558
@gnm4558 Час назад
అమ్మా లడ్డూ కల్తీ అసలు జరగనే లేదు..ఒకవేళ అది జరిగింది ఆని అంటే ఇప్పుడువున్న ప్రభుత్వం వుండగా వచ్చిన నెయ్యి కాబట్టి ఆ నెయ్యి వలనే కల్తీ జరగాలి.. నీ ఇంట్లో దొంగతనం జరిగింది అనుకుందాము ఆ ఇంట్లో వున్న వారుతప్ప మరో వ్యక్తి ఆ ఇంట్లోకి అసలు రాలేదు..మరి ఆ దొంగతనాన్ని ఎదురింటి వాడిమీద తోస్తే ప్రయోజనం ఏమిటి...
@sivananda9477
@sivananda9477 10 часов назад
Mam super 6 amulukadu
@svs7235
@svs7235 3 часа назад
నువు అప్పుడు తెలంగాణ అంటివి కదా నీది 😂,మళ్ళీ ఇప్పుడు ఆంద్రా రాగం ఎత్తినవ్ మీ రాజకీయ నాయకులకు కనీసం విలువలు ఉండవా మేడం ఏదైనా మాట్లాడగలరా
@sheelaanand6620
@sheelaanand6620 12 часов назад
కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటున్నారు సెక్యూరిజంలో వర్క్ బోర్డ్ కి ఇచ్చిన అధికారాలు సెక్యులరిజం లో ఉంటాయా మీ కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే ఇది తెలవాలి
@sheelaanand6620
@sheelaanand6620 12 часов назад
ఏడుకొండలను రెండు కొండలు చేద్దామని చూడగానే భగవంతుడు ఏం చేశారు చూశారు మళ్లీ ఈసారి వెంకటేశ్వర స్వామి దగ్గర అపచారం చేస్తే ఏం చేశారో కూడా చూశారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఆ భగవంతుడు అన్నీ చూస్తూ ఉన్నాడు ఊరికే ఏదీ వదిలిపెట్టడు తగిన శాస్తి చేస్తాడు
@gogulasuresh7622
@gogulasuresh7622 10 часов назад
జగన్ అన్న బాణం, నాటకాలు మీ కుటుంబం లోనే,వివేకానంద రెడ్డి గారి మరణం కోసం చెప్పండి, మీ కుటుంబ కలహాలు కోసం చెప్పండి. మీరు భజనలు చేయండి.
@aadarshmoses500
@aadarshmoses500 13 часов назад
ఆమెకు లడ్డు వ్యవహారంలో చంద్రన్న మాత్రము కనిపించటములేదు. ఏమనాలి ఈయక్కను.
@givila172
@givila172 14 часов назад
మీ అన్నయ్య 5 years వున్నాడు...అడుగు...మీ కంటే...చాలా..బాగుంది...
@venkatappareddy6244
@venkatappareddy6244 11 часов назад
Rajasekhar reddy kadupuna putti unte ,dammu dhyryamu unte nuvvu THIRUMALA ki velliraa
@mohanchandrakamidi8930
@mohanchandrakamidi8930 7 часов назад
Sharmila madam gaaru super voice for thirupathi laddu. Incident.Rajakkeeya swalabhaalake ..aduthunna naatakam idhi
@siphora4
@siphora4 8 часов назад
She is so egrecive and need to READ BIBLE help her HUSBAND not after money and politics
@venkatappareddy6244
@venkatappareddy6244 12 часов назад
Ee neethi Malina panikimalina siggumalina sarmila... yippudu happy ga unnava..kallu sallapaddaya... Thirupati lo repu/tomorrow nee gathento susuko
@sheelaanand6620
@sheelaanand6620 12 часов назад
మీ లెక్క ఏం పని లేకుండా లేదు కదా చంద్రబాబు ప్రజలకు కావలసిన పనులు చేసుకుంటున్నాడు ఇది మాత్రం కూడా నీకు తెలవకుండా ఎన్నో కామెంట్ చేస్తున్నావ్
@rkrishnareddy7614
@rkrishnareddy7614 14 часов назад
Janthu kovvu vadinaru ani ,ani anavasaram ga ,Hinduvula abhimanam debba theestunnaru, kondaru vedavalu ,CBI or Supreme Court Judge thoni enquiry Cheyamani ,Subramanya Swamy garu Pill vesinaru,dani Gurinchi,anduku fight cheyadam ledu,anni kutralu byatiki vastai,dong avero telutundi,SIT waste
@venkatappareddy6244
@venkatappareddy6244 11 часов назад
Neeku idhe gathi padutundhi...ledante Pawla, purandareswari,420 cm ni question ❓ seyandi
@kranthireka2031
@kranthireka2031 9 часов назад
Now development Tirumala laddu Sanatana Dharma Christianity I don't know development too much video and RU-vid
@subbareddynarapureddy5910
@subbareddynarapureddy5910 Час назад
Telangana nu munchavu taruvatha Andhra lo kalupetti ysr perunu nasanam chesavu ,chalu musukoni kurcho
@ramanareddysv5746
@ramanareddysv5746 13 часов назад
Very happy finally agreed you are not belongs to ourTelangana. We Telangana’s are happy if you , Chandrababu, Pavan shift to Andhra permanently. Anyhow Jagan already shifted to Andhra permanently
@ushaalluri4630
@ushaalluri4630 6 часов назад
You're not rajshakar reddy daughter nuvu vellipow sharmila you and. Mother ysr cp today' this position you give answers to rajshakar reddy
@bommidikrishna3806
@bommidikrishna3806 14 часов назад
Dhevuduki kavalasindhi Bakthi kulam kadhu Jagan Anna Nee Thirupathi Ranivvakunda Chesthunnaru kadha Mari Pavan kalyan Barya dhi Ekulam Avida Thirupathi VellaVacha Chandra babu Chesina Papam lokesh kee Vasthadhi Emo
@srinivasuluyarrabolu1552
@srinivasuluyarrabolu1552 11 часов назад
అమ్మ నువ్వు చూడాల్సింది నాన్న ఎలా చనిపోయాడు చెప్పి ఆ కేసు కేక కేక
@muralikrishna7658
@muralikrishna7658 14 часов назад
అమ్మ నీ వలన కూడా జగన్ గారు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు
@radhakrishnadulaguntla3388
@radhakrishnadulaguntla3388 15 часов назад
Court filed is good decesion madam, Sumoto ga tisukoni CBI,OR, Judge commossion enquiry is best method.
@kalyanghanta9417
@kalyanghanta9417 14 часов назад
Thalli.. Pawan Kalyan garu Cristian and Muslims ni emi anala.. Hinduvule Sanatana dharmamni nasanam chesthunnaru annaru.. meeku ardham adhi ardham kadhu.. Ee vishayam pai pawan Kalyan matladithene Potical chesi national issues chesthunnaru ani meere moruguthunnaru Inka modhi matladithe Inka anthe...
@Sampath_Reddy
@Sampath_Reddy 11 часов назад
Jagan ne bayatiki vrsavu repu ninnu koda edey paristhithiki Chandra babu Pawan Kalyan thisukostharu
@mohanchandrakamidi8930
@mohanchandrakamidi8930 7 часов назад
Secularisam ku idhi Goddali pettu. Desam lo matha kallolaalu srusthinchi labdhi pondaalani choodthunnaai konni political parties
@siyonukumari2123
@siyonukumari2123 13 часов назад
సూపర్ స్విచ్ బోర్లు మాత్రం బాబు అకౌంట్ లోకి వెళ్లి ఉంటాయి చూడండి ప్రజల డబ్బు
@Prasada-y7m
@Prasada-y7m 13 часов назад
PK ni Mecca pampaledanta , so Hindus ni kottha rules tevalanta; jagan ni raanivvakapote inkevvaroo raara?
@KaammaraDiwakarAchari
@KaammaraDiwakarAchari 12 часов назад
Antana inkamina unda Ma jagananna govt lo Eapudu Dana Elanty ve chushara Edam paripalana Nv Evaro maku talidu Ma jagananna Tappu chayaddu chayadu adi maku Talushu Vaenchu envari
@gdevendranath2028
@gdevendranath2028 10 часов назад
Kaani ma hindu kulam lo putti another kulam lo undatam not correct ikkada bjp tdp ycp inka enno unna meerenti me vidanalu samanyula cheti loki vasthe appudu correct ga untadhi adhi jaragadhu
@ChandanaYadav-bb4oh
@ChandanaYadav-bb4oh 14 часов назад
మింగలేక మంగళవారం అన్నట్టు ఉంది ఈ కూటమి ప్రభుత్వం
@raghunathareddyummadi5832
@raghunathareddyummadi5832 12 часов назад
Mahatalli election time lo vivekanadareddy murder udarakottav ippudu mouth open cheyandi
@sudhakargupta5765
@sudhakargupta5765 15 часов назад
This is the only meeting where Sharmila behaved correctly,if you behaves like this, you will be remains in ap politics
@vaninirmala1871
@vaninirmala1871 13 часов назад
Jaijagan. Mundu meeru jagantho party lo kaliste mi nannagaru win ainatlu avutharu. Jaijagan.
@RameshRamesh-op7be
@RameshRamesh-op7be 6 часов назад
Epudu telsukunnavaa akka.nevallea jagananna number elaa cheasav .CBN amtea epudu artham aeimdaa
@kalyanghanta9417
@kalyanghanta9417 14 часов назад
Thappu jarigindhi ani meere antunnaru so ma 4th vadhinanu jagan malli arrest chesthe idhe stand pai untara ? Leka pothe malli odharpu yatra chesthara ?
@ravanabagadi4869
@ravanabagadi4869 8 часов назад
Amma talli vuruko nuveme cheppaoddu.jogulamma
@bheemsettyvenkataramanabab106
@bheemsettyvenkataramanabab106 8 часов назад
Jagan garu malli malli adhikaraniki rakunda meeru kuda vyatitakanga panichesi ippudu sannai nokkulu nokutu naru
@SasemSase
@SasemSase 10 часов назад
Okarimeda okarucheppu kondi prajalunu gorrelanu cheyndi
@saradamadhuri
@saradamadhuri 6 часов назад
Amma nuvvu thelanganabiddavukada😂😂😂manarashtram antunnavu
@gitaayadavalli-ph1kw
@gitaayadavalli-ph1kw 14 часов назад
Mee annani adugu, yevaru yevarni rechha goduthunnaro, Mee anna chellellu vachhina tharuvatha ma ap chandalam chesaru,
@hvijayal
@hvijayal 15 часов назад
You supported CBN .Now you don't have right to talk about Jagan or others
@Subramanyam-bg5vp
@Subramanyam-bg5vp 15 часов назад
Amma sharmilamma mirante maku abhimanam kani sit verse time mianna ivvadamma innativaraku varadalu botlu. Chandababugaru kuda andariki pariharam iccharu
@rajasekharreddy3465
@rajasekharreddy3465 7 часов назад
Paduko Amma velli nv Hindu region ki nayam cheyadaniki kadu vachindi …
@GmRafi-m3s
@GmRafi-m3s 10 часов назад
ప్రజా చైతన్యం ఛానెల్. వాళ్ళకి విజ్ఞప్తి. దయచేసి. ఫాల్స్ న్యూస్. ఫాల్స్ హెడ్డింగ్ పెట్టద్దు. మి విలువలు కోల్పోవద్దు
@AS_11114
@AS_11114 13 часов назад
Buddhi undha thalli neeku asalu .. edho jagan anna chellelu ani oorkuntu unte intha dhiagjaruthunnav
@Sitha-r3c
@Sitha-r3c 15 часов назад
Ap Maro Manipur cheyalani e durmargam chesthunaru
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 10 часов назад
Edoka tuglaq 2.. ....suddengaa morugutundi
@mbtsundaramma9277
@mbtsundaramma9277 11 часов назад
Paanakam loo pudaka..yeem vaagutindoooo aaaamekee.teliyadu.chastuntee...sandhya maatram..antee.edee.10 years separate ...... Saparete kaagaane compemeelu.vosyayaa....nuvvem chesyundi.....
@somaramulu-iy9jv
@somaramulu-iy9jv 10 часов назад
నీ బిడ్డను క్రిష్టియన్ ప్రకారం పెళ్లి చేసిన నీకు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా
@SandhyaraniDevabhaktuni
@SandhyaraniDevabhaktuni 15 часов назад
Idi oka iron leg. Dhaani noru atu maatladiddo evariki theliadhu
@gummadikoteswararao2562
@gummadikoteswararao2562 14 часов назад
Excellent speech presentation madam 🎉🎉🎉🎉🎉
@chakrageddada5042
@chakrageddada5042 13 часов назад
నీకు సిగ్గుంటే వాళ్ల సంక నాకేదానివి కాదు
@srinivasuluyarrabolu1552
@srinivasuluyarrabolu1552 11 часов назад
అమ్మ ఇంకా చాలు నువ్వు చెప్పేది హ్
@somaramulu-iy9jv
@somaramulu-iy9jv 10 часов назад
అమ్మ షర్మిల నీ బిడ్డ పెళ్ళిలో పసుపు గురించి. హిందుత్వం గురించి ఎంత నీచంగా మాట్లాడవు . మీ యేసు క్రీస్తు గురించి. ఎలా మాట్లాడవో మేము మర్చి పోలేదు. నీవు మాట్లాడే దానికి. ఏం సంబంధం ఉంది. అసలు నీది ఏ మతం నీ దేవుడు ఎవరు నీకు దమ్ముంటే ప్రజల ముందర నీకు నచ్చిన దేవుని మీధ ఒట్టేసి చెప్పు దొంగ మాటలు ఈమే మాటలు చూసైనా మన హిందువులు. సిగ్గు లేకుండ దాని వెంబడి తిరుగు తున్నారు జై శ్రీరామ్ జై సనాతన ధర్మం
@Prasada-y7m
@Prasada-y7m 13 часов назад
Money is going to amaravati land owners - not super 6
@mohany7838
@mohany7838 10 часов назад
eppdu koncham dhariki vachavu akkoo😂😂
@adinarayanayarrabolu5865
@adinarayanayarrabolu5865 15 часов назад
Edi pedda prathivrath talking about laddu
@tabitagrace3132
@tabitagrace3132 11 часов назад
Mee Anna ni antey ninnu devudukuda kshaminchadu
@sivaonteddu6130
@sivaonteddu6130 13 часов назад
Please stop this madam news in this site. She does deserve.
Далее