Тёмный

నా డిక్లరేషన్ కావాలా? రాసుకో.. నా కులం, నా మతం ఇదే..! | YS Jagan | Praja Chaithanyam 

Praja Chaithanyam
Подписаться 1,5 млн
Просмотров 109 тыс.
50% 1

#YSJagan #tirupatiladdu #prajachaithanyam
Watch :నా డిక్లరేషన్ కావాలా? రాసుకో.. నా కులం, నా మతం ఇదే..! | YS Jagan | Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 449   
@karreraaj4223
@karreraaj4223 11 часов назад
Boss you're a real Hero 💪🫡🙏🙏🙏🙏🙏
@saipalletti1335
@saipalletti1335 9 часов назад
నమస్కారమండి ఇదెక్కడి రాజకీయ ఏమండీ ప్రజలకు మేలు చేయాలి కానీ మత పిచ్చి ఎక్కినట్టు ఉన్న వాళ్లు పీల్చే గాలి ఏ కులమైన ఆవు ఏ కులం పేరు చెప్పండి అది గాలి పీరు అంటే కులం పేరు చెప్పండి గాలికి కులము మతము ఉందంటారా ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళికి గాలికి కులం లేదు నీకెందుకురా బాయ్ జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన చేశారు మానవత్వమే గొప్పది
@rlnprasadcom
@rlnprasadcom 13 часов назад
Eppudu C B N thinedhi penta anduke pentamatalu vasthayi
@user-vr6rm4uk7c
@user-vr6rm4uk7c 12 часов назад
SUPER ANNNA
@naganani2161
@naganani2161 11 часов назад
Jai Jagan Anna We are always with you Anna
@sivaraju1
@sivaraju1 11 часов назад
జై పులివెందుల పులి బిడ్డ
@ramyab7898
@ramyab7898 5 часов назад
Jai pulivendhala MANISHI BIDDA
@TopExpert-tp3bi
@TopExpert-tp3bi 11 часов назад
మానవత్వమే అసలైన మతం 👏👏👏👏👌👍💐🙏
@pradeepganda4305
@pradeepganda4305 8 часов назад
yitla cheppu maa meeda sivatandavam chesaru, yinni samvacharalu.......evaraithe kaliyuga daivanni avamanistaro vallu nama rupalu lekunda potharu...
@uppelerajash7165
@uppelerajash7165 8 часов назад
Ninnu Devudu challaga choodali
@TopExpert-tp3bi
@TopExpert-tp3bi 7 часов назад
@@pradeepganda4305 అలాగనా తమ్ముడూ మీరు తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారు, నేను సంవత్సరానికి పదిసార్లు వెళ్థాను, పర్వదినాలైన ముక్కోటి ఏకాదశి కి చంద్రబాబు టైంలో వీఐపీలకే దర్శనాలు మా బోటి సామాన్యులకు దొరకలేదు ఆ లైన్లో పడేసి నరకం చూపించారు. కానీ జగన్ హయాంలో ఒ సిష్టం పెట్టి సామాన్యులకు ప్రాదాన్యత ఇవ్వటం వల్ల నేను మూడు ఏకాదశీ దర్శనాల భాగ్యం లభీంచింది. జగన్ ఆ పర్వదినాలలో వీఐపీ సిఫారసులు రదచ్దుచెసి లక్షలమంది సామాన్యులకు మేలు చేసారు. ఈ సారి మాకు ఆ దర్శనం దొరకదేమోనని భయమేస్తుంది.
@jyothsnak6438
@jyothsnak6438 7 часов назад
అవసరానికి ఆదుకునే మతం గా మారింది.
@pradeepganda4305
@pradeepganda4305 7 часов назад
@@jyothsnak6438 evaridi meeda, maada ....nee peru jyothsna ani pettukunnav it is a hindu name.... why r u playing with Hindu Sentiment... why previous govt employed non Hindus in TTD why some workers on the pretext of labour work were allowed to consume nonVeg in temple premises....dont u feel ashamed.... It is our Highest Place of Worship for Hindus...Dont play with the sentiments of Hindus or our Culture....
@Subbaraokasukurthi-nq1kn
@Subbaraokasukurthi-nq1kn 12 часов назад
Jai jagan
@sreedharnagendraayyalaraju1934
@sreedharnagendraayyalaraju1934 11 часов назад
మీకు వేంకటేశ్వర స్వామి మీద విశ్వాసం వుందంటే చాలు . మీ మతం మారమనలేదు
@మనసమాజం-మ3శ
@మనసమాజం-మ3శ 4 часа назад
మతం తప్ప మరో మాటే లేదు ఈ లౌకిక ప్రజాస్వామ్య దేశం లో
@pastorsprasad8473
@pastorsprasad8473 10 часов назад
హిందువులే మీకు ఓటు వేస్తారా మిగిలిన మతలవారు మీకు ఓట్లు వేయరా సార్
@Garlapatijames
@Garlapatijames 9 часов назад
బాబు గారికి 25 ఏళ్లుగా రాణి మత ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది, ఎందుకంటే ఆంధ్రను లీడ్ చేసేది కేంద్రం కాబట్టి.... ప్రజలకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోవడం గమనార్హం.... దానికి తోడు రెడ్ క్లాత్ చూసి రెచ్చిపోయే మరో జీవి ఏం జరుగుతుంది అసలు ఆంధ్రలో....... కొంచెం కూడా తెవిలేని ఏపీ ప్రజలు...
@sangameswarreddyreddy6476
@sangameswarreddyreddy6476 12 часов назад
సూపర్ సూపర్ అన్న
@sankar44444
@sankar44444 10 часов назад
నా మతం మానవత్వం .. 👏👏👏👏👏🙏 మానవాళి మనుగడకు కావలసిన ఆలోచన ఇది కదా ?
@pathannurullakhan4777
@pathannurullakhan4777 12 часов назад
అప్పుడు ఎడ్పించలేదు గా అందుకని ఇప్పుడు ఇదంతా రాజకియం
@waheedbegumwatsup2527
@waheedbegumwatsup2527 12 часов назад
Super answer 🎉
@VoiceofSaintsTelugu
@VoiceofSaintsTelugu 11 часов назад
పులి బిడ్డ
@HelloWorld-WWT
@HelloWorld-WWT 6 часов назад
Suddha Banda
@ramyab7898
@ramyab7898 5 часов назад
Nenu Manishi biddha anukunnaneyyy...😮😮😮😮
@gabrielburaga8410
@gabrielburaga8410 12 часов назад
జై జగన్
@Yakub-tz8we
@Yakub-tz8we 11 часов назад
జగనన్న అందరివాడు అన్ని మతాలకు చెందిన వాడు అదే మానవత్వం అదే జగనన్న సొంతం అందరు బాగుండాలి కోరుకునే మనస్తత్వం జగనన్నది ది గ్రేట్ లీడర్ దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
@MuddadaSankar
@MuddadaSankar 7 часов назад
Anna super Anna
@anujayaraj-z7w
@anujayaraj-z7w 10 часов назад
రైట్ అన్న మానవతమే మనమతం
@Radheram12345
@Radheram12345 12 часов назад
జగన్ గారిని తిరుపతి వెంకన్న దర్శనానికి రనివ్వకపోతే పవన్ ని ఎలా రానిస్తారు అతను కూడా మతం తీసుకున్నాను అని చెప్పాడు కదా
@aquans1751
@aquans1751 12 часов назад
EVM GOVT kada...
@sreethejanarla2855
@sreethejanarla2855 12 часов назад
Pavan vere matham teeskunnadu ani yekkada cheppadu, please link unte ivvara ?
@KommupalemSuresh
@KommupalemSuresh 12 часов назад
That's also logic
@Deno-k1j
@Deno-k1j 11 часов назад
Vachindandi aaku paaku teliyani kiledi
@kiritienterprises4934
@kiritienterprises4934 11 часов назад
PK declared that He was Baptized Christian Ok ?!
@sirishayelleamen8215
@sirishayelleamen8215 12 часов назад
Appudu leni declaration Eppudu Yendhuku ?
@jn-bk4je
@jn-bk4je 11 часов назад
declaration 1932 nunchi undi, jagan epudu petaledu
@bhaskarreddym346
@bhaskarreddym346 11 часов назад
ఇది ఇవియం మహిమ
@charishmayenugupalli2680
@charishmayenugupalli2680 9 часов назад
Anna meere ma cm kavali 🙏
@bharathvuppala4959
@bharathvuppala4959 8 часов назад
2124 lo CM Avutadu Anna
@ViswnadamViswnadam
@ViswnadamViswnadam 10 часов назад
జైజగన్
@sravani.challa7111
@sravani.challa7111 9 часов назад
భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నారు అలనాటి గొప్ప నాయకులు కొంతమంది కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వారు చేస్తున్నది చాలా అన్యాయం ప్రజల మధ్య మతకల్లోలాలు సృష్టిస్తున్నారు ఇలాంటి పార్టీ వాళ్ళు ఉండడం మనం చేసుకున్న దురదృష్టం
@vijayam3137
@vijayam3137 12 часов назад
అందరి వాడు ., అందమైన వాడు., అందని వాడు….మన జగన్ ! 👌🤗👍🐾
@vaishnophotography5917
@vaishnophotography5917 12 часов назад
🤣🤣🤣🤣🤣🤣
@harikrishna9445
@harikrishna9445 10 часов назад
😂🤣😁
@Prasad6328
@Prasad6328 10 часов назад
Big joke
@PAVANTDYNE
@PAVANTDYNE 7 часов назад
areyyyyyy..........too much ra areyyyyyyyyyyy.....................
@VGarepali-r6u
@VGarepali-r6u 5 часов назад
Anduke fa kulluku chastunnaru bolli pacha penta gaadu and moodu pellilla flower star 🤣🤣🤣🤣🤣
@SamuelJada
@SamuelJada 11 часов назад
మ🎉తపిచ్చితో cbn గారు పవన్ గారు రాజకీయాలు చేస్తున్నారు తెలుగుదేశంకు ఓటువేసినందుకు బాధపడుతున్నాను
@krishnasandeeppetla4143
@krishnasandeeppetla4143 2 часа назад
Sollu apura Samuel......
@vijaya19831
@vijaya19831 11 часов назад
అన్నా నీలాంటి నిజాయితి వున్న నాయకుడు ముఖ్యమంత్రిగా వుండాలన్నా. బాలహీనులు బాగుపడాలంటే.
@pradeepganda4305
@pradeepganda4305 8 часов назад
bye bye vijaya madam....
@ravikumar-ku3ob
@ravikumar-ku3ob 7 часов назад
🎉jai jagan jai jagan jai jagan 🎉 🎉 jai jagan jai jagan 🎉
@krishnasandeeppetla4143
@krishnasandeeppetla4143 2 часа назад
Sollu apara
@srinivasgeddam5778
@srinivasgeddam5778 8 часов назад
జగనన్న పాలనలో ఈ మత వివక్ష కుల వివక్షలు లేవు.
@krishnasandeeppetla4143
@krishnasandeeppetla4143 2 часа назад
Erri puspam reddilake Anni ichharu......gorre
@JayaKumar-cm2ol
@JayaKumar-cm2ol 10 часов назад
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మాకు Muslims, Christians తో పనిలేదు మేమూ ఎప్పటికీ చర్చ లోకి మసీదు లోకి రాము అని రాశివ్వగలరా ? మీరు ఎవర్ని temples లోకి రానివ్వలేదో వారు ఎక్కడికి వెల్లాలో అక్కడికి వెళ్తారు. మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారు ఏమైపోయారో చరిత్ర చూడండి.
@sivasankarareddy5871
@sivasankarareddy5871 9 часов назад
హత విద్వేషాలు రెచ్చగొట్టే ఇది బిజెపి తెలుగుదేశం
@INDIAN_HINDUSTHANI
@INDIAN_HINDUSTHANI 6 часов назад
లడ్డూ లో కల్తీ గురించి మాత్రమే అడిగారు. మతాల గొడవలు పవన్ నాలుగో పెళ్ళాం పెడుతుంది.
@ANILKUMAR-hd1zf
@ANILKUMAR-hd1zf 6 часов назад
​@@INDIAN_HINDUSTHANIనీయమ్మ పువ్వేంకాదు ఉల్లిగా 🤪
@venkateswarareddy6300
@venkateswarareddy6300 7 часов назад
లోకేష్ కూడా క్రిస్టియనే, బాలయోగి మీనాన్నే కాబట్టి
@ShaikGulzar-hy1qj
@ShaikGulzar-hy1qj 6 часов назад
😂😂😂😂
@ANILKUMAR-hd1zf
@ANILKUMAR-hd1zf 6 часов назад
🤪🤪🤪🤪🙏🙏🙏🙏😆😆😆😆
@gnm4558
@gnm4558 11 часов назад
పూర్వం భారత రాజ్యాంగం లేనిరోజుల్లో..అసలు స్వాతంత్రం రాకముందు దళిత హిందువులను గుడుల లోకి రానివ్వకపోవడం వలనే కదా భారతదేశం లో హిందుత్వాన్ని వదిలివేసి క్రిస్టియానిటి లోకి వలసలు వెళ్ళింది..ప్రతి భారతీయుడు పుట్టుక హిందువులే. ఇప్పటికైనా సమానత్వం అనేది వుంటే మళ్లీ హిందుత్వం లోకి వలసలు పెరుగుతాయి
@Sukeshshank
@Sukeshshank 11 часов назад
జగన్ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్తారేమో అనుకోని వేరే సంస్థల వాళ్లకు పదవులు ఇస్తాము జగన్ వస్తే దాడులు చేయండి ఆ అల్లర్లతో కల్తీ లడ్డు వివాదం నుండి తపించుకోవచ్చు అనే చంద్రబాబు కుట్రను తిప్పి కొట్టటానికి జగన్ గారు సంయమనం పాటించి చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ లకు షాకిచ్చాడు బొమ్మాలి నిన్ను వదల చంద్రబాబు నువ్వు వెంకటేశ్వర స్వామి కి మరియు భక్తులకు క్షమాపణ చెప్పేవరకు నిన్ను వదిలి పెట్టె ప్రసక్తే లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల దృష్టి మళ్లించి కల్తీ లడ్డు అని వివాదం చేసి ఆంధ్రప్రదేశ్ లో దోచుకుందాం అనుకున్నావు వెంకటేశ్వర స్వామి చేతిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చావు తధ్యం .మీ భారతం పట్టానికే తిరుపతి యాత్ర వాయిదా .మిమల్ని కల్తీ లడ్డు దోషులుగా భక్తుల ముందు నిలబెట్టటమే జగన్ సంయమనం పాటించి వాయిదా వేసుకున్నాడు చంద్రబాబు పవన్ ఎంత క్రిమినల్స్ ఓ అందరికి తెలియాలి . చంద్రబాబు .పవన్ కళ్యాణ్ .సీబీఐ విచారణకు సుప్రీమ్ కోర్ట్ విచారణ కు బయపడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చేపుచేతలో వుండే.. సిట్ పోలీస్ లతో విచారణ చూపిస్తాడట అరేయ్ యిది ప్రపంచం అంతటా వున్నా స్వామి భక్తుల మనోభావాలకు సంబంధించింది ఇపుడు జగన్ గారు బీజేపీ సుప్రీమ్ కోర్ట్ అడ్వకేట్ సుప్రీమ్ కోర్ట్ లో పిల్ దాఖలు చేశారు సుప్రీమ్ కోర్ట్ జడ్జ్ కమిటీ తో విచారణ లేదా సీబీఐ తో విచారణ చేయమని . లుచ్చా రాజకీయం చేస్తున్నారు గని ఎవడైనా కోర్ట్ లో కేసు వేశాడా .అకడ మాజీ రమణ గారితో ఎం చేపిస్తాడో చంద్రబాబు . స్వామి వెంకటేశ్వర శ్రీనివాస ఆపద మొక్కులవాడ మీ పైననే రాజకీయం చేస్తున్న ఈ దుష్టల ఆట కట్టించు స్వామి ఓం నమో వుండే.
@yohanuseelam3514
@yohanuseelam3514 12 часов назад
ఒక ముఖ్యమంత్రిగా జగన్ గారు క్రైస్తవ తత్వమును నమ్మటం వలన ఈరోజు గుడిలోకి రాకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఒక ముఖ్యమంత్రి కే ఈ విధమైనటువంటి పరిస్థితి జరిగింది అంటే ఇక సామాన్య దళిత కుటుంబాల వారిని ఏ విధంగా రాణిస్తారు. మేము అంతా సమానత్వము హిందువులము అని చెబుతూ. పక్కాగా వివక్ష చూపుతూనే ఉన్నారు పైకి మాత్రము మేము సమానత్వము అని అంటూనే ఉంటున్నారు అసలు నిజంగా ఇది ఎక్కడ న్యాయము మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా చేయట్లేదు. ప్రజలు ఓటు వేసి గెలిచిన అటువంటి వారు ఖచ్చితముగా ప్రజల గురించి ఆలోచిస్తారు
@vaishnophotography5917
@vaishnophotography5917 12 часов назад
సామాన్య దళిత కుటుంబాల vaarayina evarayina veltaru ra tirupatiki meeku akkada pani enti raa jesus okkade devudu ani edche meeku gudilo pani enti.... avakaasam dorikite kulam peru tho naatakaladatam tappa meeku pani emundile
@jn-bk4je
@jn-bk4je 11 часов назад
declaration ichi vellamanaru , adi 1932 ,nunchi undi , Abdul kalam Gare ichsru jagan entha ayana mundu , declaration iche vellali , hindu temple museums kadu evadu padte vadu bhakti lekunda velladaniki
@yohanuseelam3514
@yohanuseelam3514 11 часов назад
దేవుని దగ్గరకు ఎందుకు వెళతారు.దేవున్ని మలినం చెయ్యటానికి కాదు బ్రదర్.భక్తునికి ప్రశాంతత కోసం.మోక్షం లభిస్తుందని అనే నమ్మకం కోసం. డిక్లరేషన్ అనేది దేవుడు అడగలేదు కదా..దేవుడు అందరికీ దేవుడే డిక్లరేషన్ ఇచ్చిన ఇవ్వక పోయినా దేవుడు ప్రతి మనిషికి దేవుడే.ఇది రాజకీయం చేసి ప్రజలలో కలహాలు సృష్టిస్తున్నారేమో అని నా అభిప్రాయం
@jaisankarv
@jaisankarv 8 часов назад
@@yohanuseelam3514 అంత ఫీల్ అవ్వకండి, నాకు తెలిసి ఆంధ్ర లో ఏ దళిత వ్యక్తులని ఆపేసే దేవాలయాలు లేవు, అందరు కలసి మెలసి చక్కగా దర్శనలు చేసుకుంటున్నారు, ఇక మీరు తెలుసుకోవలిసింది 1938 నుంచి డిక్లరేషన్ సిస్టం ఉందిగా, క్రిస్టియన్ కాబట్టి మీకు తెలియదు పంచి కట్టి గురువాయిర్ కి వెళ్ళాలి, వాటిని గౌరవించాలి కదా, ఒక క్రిస్టియన్ డిక్లరేషన్ మీద సైన్ చేసి దర్శనానికి వెళ్ళడానికి, ఏంటి ఇబ్బంది, దీంట్లో దళితులు టాపిక్ లాగుతున్నారు
@srinjee
@srinjee 7 часов назад
ఆ గుడికి వెళ్లకపోతే మనకి వచ్చిన నష్టం ఏమిలేదు రాను పోను ఖర్చులు బొక్క , వెళ్ళటానికి రావటానికి గంటల తరబడి లైన్ లో నిల్చొవటం వీటన్నిటికీ టైమ్ బొక్క, అవసరమా కలిసిచ్చేదేముంది ఆపప్పునాకొడుకులు చదివే బూతులు ఎవడికి అర్ధం కావు అయోమయం
@rlnprasadcom
@rlnprasadcom 12 часов назад
C B N Kante Godle Nayam
@bennisivakumarsatyada4088
@bennisivakumarsatyada4088 8 часов назад
మానవత్వం నిజమైన మతం నిజమైన కులం
@charishmayenugupalli2680
@charishmayenugupalli2680 9 часов назад
Jai jagan anna✊✊✊🙏🙏🙏
@ramudunaikramudunaik2251
@ramudunaikramudunaik2251 8 часов назад
జగన్ అన్నా నీవు సింహము
@shaiksaleem6500
@shaiksaleem6500 12 часов назад
Jai jagan anna
@y.guruvaiyaG.joykumar
@y.guruvaiyaG.joykumar 7 часов назад
జగనన్న నువ్వు సూపర్ అన్న నిజమైన నాయకుడు నువ్వే
@shankarabharadwajvedula3601
@shankarabharadwajvedula3601 8 часов назад
హిందూ మతం కాదు, హిందూ ధర్మం, హిందూ ధర్మం ఆచరించి న వారు హిందువులు హిందువులు ఒకజాతి.
@satishtdp9996
@satishtdp9996 11 часов назад
అన్నా 2029 లో సీఎం జగన్
@y.s.nmurthy6909
@y.s.nmurthy6909 9 часов назад
Don't worry Jagan. .time vastundi...lord venkateswara tappaka Tirumala rappinchukuntadu...
@AAkshayrani
@AAkshayrani 7 часов назад
Anna nanu vuka vuka mata auduguta ysrcp audikaram lo unapudu vuka srirama vigraham tala narikaru apudu em iendi Anna ne secular ana mata Ani matalu samanam Ani antunavu apudu dami gurinchi anduku nivu matlada ladu anna
@raviravid8593
@raviravid8593 6 часов назад
జగన్ గారు చేసిన మంచి పనులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి నచ్చవు మన రాష్ట్రంలో ఏది జరిగిన జగన్ మీద నెట్టడం మన తిరుపతి లడ్డు మన రాష్ట్రంలో అంత ప్రత్యేకత సూపర్ సెక్స్ పథకాలు అడుగుతారని ప్రజలు చంద్రబాబు డ్రామా చంద్రబాబుకి 70 సంవత్సరాలు వయసు ఈ వయసులో కూడా అబద్ధాలు చిన్న పిల్లలు ఆడిన కూడా తెలీదులే అంటాము మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అబద్ధాలు ఆడని వ్యక్తి ప్రజలందరూ గమనిస్తున్నారు జై జగనన్న నీకు మేము అందరం తోడుగా ఉంటాము
@prasadkadimipati9858
@prasadkadimipati9858 8 часов назад
నీతి తప్పిన జాతి అంధ్ర ప్రదేశ్ ను వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారం లోకి వచ్చింది అరాచక పాలన చేస్తున్నది.
@yvijayakumar9
@yvijayakumar9 7 часов назад
పవన్ నిది ఎ మతం
@surivallurirao6276
@surivallurirao6276 12 часов назад
Why don't you sign the declaration. Why are you so arrogant. When you respect hinduism do sign and visit the God. You just wanted to make an issue out of it.
@sivasankarareddy5871
@sivasankarareddy5871 9 часов назад
ఆల్రెడీ ఒకసారి సంతకం చేశారు ఇంకా అవసరం లేదు తెలుసుకో
@srinivassamudrala9200
@srinivassamudrala9200 8 часов назад
ఆవును పెండ ఉచ్చ పాలు అన్నీ వాడుకున్నప్పుడు కల్తీ ఎక్కడ వున్నా లుట్చ మాటలు మాట్లాడి బదనం చేస్తుంద్రు
@ivkreddy8
@ivkreddy8 10 часов назад
Chamba ku poye kalam daggarapadindi
@gangireddy4070
@gangireddy4070 12 часов назад
Jai jagan anna
@srinjee
@srinjee 7 часов назад
ఇదంతా BJP హరియాణా ఎలక్షన్ స్టంట్
@venomravi3926
@venomravi3926 12 часов назад
Matalu kooda cheppatam ravatledu kadara neku nuvvu Ex CM kooda panikiravu
@sateesh666
@sateesh666 11 часов назад
In Trivandrum Padmanabha temple , Orissa poori temple , Tirupathi who practice only they allow as you officially saying you trust other religion how can you allow .. for you god idol will come out of temple in brahmotsam please visit that day
@anupojubhushan3269
@anupojubhushan3269 12 часов назад
Jai jagan
@sanapathiramana8940
@sanapathiramana8940 12 часов назад
Direct ga nenu Cristian Ani cheppu jagan reddi
@Deo343
@Deo343 7 часов назад
పవన్ కళ్యాణ్ తన భార్యతో తిరుమల వెళ్తే గనక జగన్ లాగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి కదా🤔🤔🤔😂😂😂😂😂😂 పవన్ కళ్యాణ్ తన భార్యతో వెళ్ళినప్పుడు ఎలిజిబులిటీ అనేది లేదు డిక్లరేషన్ ఫామ్ లేకుండా జగన్ లాగా😂😂
@godeysuvarchala8376
@godeysuvarchala8376 10 часов назад
Meeru great sir
@daviddavid7872
@daviddavid7872 6 часов назад
కుల మత పిచ్చి పట్టిన ఉన్మాదులకు కులం కావాలి మతం కావాలి. కాని నిజమైన మానవత్వమున్నమనిషికి సర్వ మతాలు ఒక్కటే సర్వ మానవులు సమానమే. దేవుడికే కుల మతాలు అనే నినాదమే ఉంటే అసలు వాడు దేవుడే కాదు. 1.మొదట భూమికి పునాది వేసిన దేవుని పేరేంటి ఆయన కులమేమిటి? 2.మొదటి మానవుని సృజించిన దేవుని పేరేంటి ఆయన కులమేంటి? 3. సృష్టిలో మొదటి మానవుని కులమేంటి వాని మతమేంటి? ఎవరైనా చెప్ప గలరా. సవాలు చేస్తున్నా. మతం కులం అనేవి కొంతమంది ఉన్మాదుల కల్పితం మాత్రమే. కొంతమంది సనాతన ధర్మం అంటారు. మరికొంత మంది సెక్యులరిజం అంటారు. నిజమైన దైవ భక్తి కలిగినవాడు సర్వము ఒక్కటే సర్వమానవులు సమానమే అని అందరు ప్రేమగా మానవత్వంతో కలసి బ్రతకండి అంటాడు. ఈ 3 ముగ్గురులో ఎవరు గొప్పవారు మిత్రమా.
@AahiLn-d8t
@AahiLn-d8t 7 часов назад
Sir I'm Ashok from Bangalore Karnataka. Politics, government,tender lu pakkaki petti simple ga baktudiga cheppukondi My simple question sir laddulo taste tagginda Leda.. Oka vantaki water change avtene taste marutundi alantidi..prasadam chesetappudu gheee marindi Ani andariku telsu ga.. Ghee change avvadaniki reason vetikite TENDOR Ani meere cheputaru aekkuvava cost Ani aa ghee vadatledu ..so taste marutundi.. 2010 lo petrol /diesel cost aenta 2024 lo petrol /cost aenta Aenduku rise aindi meere cheppali ...so same GHEE rate TENDER lo koncham aekkuva vesndi vacchu.. Final ga cheppali ante takkuva rates ki aedo GHEE vadesi tappu chesar... Appudu a govt vundo vallu tappu chesintaru... Ante sir. My humble request tirumala tirupathi ni mi politics lo kalipi spoil cheyakandi sir...
@challavbtrmsreddy9792
@challavbtrmsreddy9792 9 часов назад
Jai Jagan anna
@bulldozerblast6932
@bulldozerblast6932 12 часов назад
JAGANaNna OKa matam ki sambandinchi person kadu Andarilo Andaritho vunde person
@sreethejanarla2855
@sreethejanarla2855 12 часов назад
kaani maa Tirumala maa hinduvuladi, so mem yevvarni raavaddu analedu randi kaani declaration ivvandi annam anthe ? inni kotla mandiki raani issue okka first class student ke deniki vacchindi ? ye APJ gaaru ivvaleda ? He is just an ex CM
@ShaikkhajashareefShareef
@ShaikkhajashareefShareef 6 часов назад
Ayya 2015 lo petrol rate entha ..cooking oil rate enta ...eppudu enta ..😮
@rameshkanuku4407
@rameshkanuku4407 6 часов назад
అబద్ధం తాత్కాలికం, సత్యం మే ఎప్పటికి శాశ్వతం. ఇదే ధర్మం
@gopaiah4717
@gopaiah4717 11 часов назад
Anna chala baga matladavu
@naidureddy9280
@naidureddy9280 8 часов назад
Heritage నెయ్యి వాడమని సలహా బాబుది
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 7 часов назад
Super గా చెప్పావ్ అన్నా.... అయినా వాళ్లు వినరు.
@Rajendraprasad-jw6eh
@Rajendraprasad-jw6eh 8 часов назад
Babu garu first CM Ela ayyaru ,asalu ee Pavan evaru , single ga poti chesi gelavamanu
@raghunathareddyummadi5832
@raghunathareddyummadi5832 11 часов назад
Swamy frequent ga govt tappulanu chandadali lekapote get huge damage
@NalavoluRamakrishna
@NalavoluRamakrishna 10 часов назад
A pitchi pachha kukkala matalu pattinchu koku brother you are the son of our beloved leader YSR that's enough for us keep the legecy of YSR you told them I am the son of the tiger YSR 👍👍👍❤❤❤👍👍👍
@ragimanohar595
@ragimanohar595 7 часов назад
Nobody force to worship Lord venkateshwara.But Don't cheat Lord
@mahendrapothugunta867
@mahendrapothugunta867 12 часов назад
Nuvvu aapayya dora declaration meeda santhakam pettadaaniki neeku noppenti
@NaguRaju-e3k
@NaguRaju-e3k 12 часов назад
Cbn ki pk galigadiki poyekalam vachindi anna sarvanasam aipotaru
@Savaramsrinuvash
@Savaramsrinuvash 7 часов назад
Super punch Anna
@rayalanarayana9095
@rayalanarayana9095 7 часов назад
తన మతం ,కులం చెప్పే ధైర్యం లేదు.
@yvijayakumar9
@yvijayakumar9 7 часов назад
రిజక్ట్ ఆయనది బాబు ఎలా వాడుతాడు
@yvijayakumar9
@yvijayakumar9 7 часов назад
రిజక్ట్ ఆయనది బాబు ఎలా వాడుతాడు
@TstudioVs
@TstudioVs 6 часов назад
Manavthanm vallaki leedhu telusthindhi
@urugutijaipreeth6277
@urugutijaipreeth6277 11 часов назад
Devudu nammakam lekapote gudiki vellatam enduku
@urugutijaipreeth6277
@urugutijaipreeth6277 11 часов назад
Devudu tirtam tisukodu enduku,musi kurcho
@vijayabhaskar8884
@vijayabhaskar8884 12 часов назад
Jai jagan
@Prasad6328
@Prasad6328 10 часов назад
Give respect to all religion's then talk humanity
@mohanzee1950
@mohanzee1950 7 часов назад
అప్పటి ఆవులు పాలిస్తున్నాయ...
@lydianalli5935
@lydianalli5935 9 часов назад
Political lo kulam matham undakudadhu
@SrinuboglaBogila
@SrinuboglaBogila 7 часов назад
భారత్ దేశంలో ఉన్నాము
@sanapathiramana8940
@sanapathiramana8940 12 часов назад
Meeru mundu e matamo cheppandi reddi
@nageswararaojagarlamudi2145
@nageswararaojagarlamudi2145 7 часов назад
నీదిమానత్వమోదానవత్వమోమీచెళ్ళెళ్ళకుబాగాతెలుసంటకదరావాళ్ళనురాసుకోమనునీమతంగురించిపెద్దపెద్దగ్రంథాలేరాస్థారు
@mohanrao7775
@mohanrao7775 2 часа назад
కులం, మతం మానవత్వం అనిరాసుకోవాలా?అంతపొగరానీకు? నీవేరాయాలి.నీతరఫుననీయమ్మామొగుడెవడూరాయడు. క్రైస్తవప్రార్ధనలుచేసుకో, చర్ఛికిపో. ఏసుభజనలుఛేసుకో. అదితప్ఫనిఏహిందువు నిన్నుఅనడు. హిందువులునిన్నుగౌరవిస్తాలు.కానీనిన్నుప్రేమించరుఆలాధించరు.అదినీఖర్మ. నీవుతలకిందులుగాతిరుమలకొండకుమెట్లెక్కవచ్చినా డిక్వరేషన్పైనసంతకంఛేసిరాశలసినదే. అతితెలివితోఅన్పాపులర్అవోద్దుజగన్రెడ్డీ.
@nallamillivenkataramareddy8617
@nallamillivenkataramareddy8617 11 часов назад
Laddu tinevariki telustundi neelaga asalu tintega nuvbu pakka kristion. Ok memukuda pakka matalanu gouravistam. neelaga agourava parachamu em matadatav povayya
@keerthipriyadarshini768
@keerthipriyadarshini768 11 часов назад
Bhakthula viswasaniki thootlu podichichindi Jagan kadu, sanathana dharma parirakshaka avathari PK .
@salireddyp7094
@salireddyp7094 12 часов назад
Sir.jagan garu ayyappa dekshaa.tesukonde.sir.meru.chudham.yam.antaroo
@raghavanani4666
@raghavanani4666 12 часов назад
Anna avvado oka chetha kani kojja chese chetha rajakiyani .... Devudu ni addam petukovadam vadhu anna ...manaki adhi vadhu...
@hemalathaendreddy
@hemalathaendreddy 10 часов назад
Jai. Jagan. Super. My. Boy
@mbnPrasad-cb7fc
@mbnPrasad-cb7fc 6 часов назад
Hinduvulaina. Eekutaminayakulanu. Eehinduvulanu. Muslim. Kristiandesalu. Eehimduvulanu. Medesalanumdi. Arjantuga. Toleyandi
@prabudas9902
@prabudas9902 42 минуты назад
నీ లాంటి ఆలోచన ఎవరికి రాదు ఎందుకు అంటే నువ్వు నీ స్వార్ధం కోసం సిమెంట్ ఇసుక అన్ని పెంచావుగా రా హోవేలే
@harikrishna9445
@harikrishna9445 11 часов назад
ఎవడికి వాడు, ఆహంకారంతో,వాడి స్వంత నిర్ణయాలను నమ్మాలంటే ఎలా... టీటీడీ నియమాలేమున్నాయో వాటిని అనుసరించాలి.... ఇన్ని రోజులు ఎలా వెళుతున్నానో, అలాగే ఇప్పుడునూ... కుదరదు కదా.... నీ సొళ్లేందుకురా బాబూ..
@FIVECONTINENTS-f6v
@FIVECONTINENTS-f6v 4 часа назад
Nee ayyyaaaa yemi teesukunnaru sir.... Anta kick... UK stufffffff anukunta.... Meeru mee papalu ante meeeee daughters daggaraki eppudu veltunnaru... sir... I will meet u in UK......
@pitalayedukondalu6790
@pitalayedukondalu6790 Час назад
Jai jagan anna
@ramuk4073
@ramuk4073 6 часов назад
సార్ జగన్ గారు 2015 లో సిబిఎన్ గారు.. 276రూపాయలు కేజీ నెయ్యి అయితే..2019 చివరికి వచ్చేసరికి 324 అంటున్నారు.. 2019 నుంచి మీరు 320 రూపాయలకు వారికి కాంట్రాక్ట్ ఇస్తున్నారంటే కాస్త ఆలోచించాలి.
@gopalakrishnavemparala8145
@gopalakrishnavemparala8145 9 часов назад
Pl do not do overaction
@VenkatRamana-pm9th
@VenkatRamana-pm9th 6 часов назад
క్రిస్టియన్ వాళ్ళు ముస్లిం వాళ్ళు హిందువులు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకోరు తినరు మన హిందువులు ఏ దేవుడి ప్రసాదాన్ని అయినా తీసుకొని తింటారు కొన్ని కొన్ని ప్రసిద్ధి గల పుణ్యక్షేత్రాల నందు కొన్ని కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటాయి భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే వారి వారి సాంప్రదాయాలు ఎలాగో హిందూ సాంప్రదాయాలు కూడా ఉంటాయి కదా వాటిని అందరూ గౌరవించాలి మనం భారతదేశంలో ఉన్నాం భారతదేశం అంటేనే హిందూ దేశం అని కదా మీరు ఎక్కడి వారు అని అడిగితే మేము భారతదేశం అని చెబుతాం కదా మన దేశంలో ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు హిందువులు ఉన్నారు వారి వారి సాంప్రదాయాలను ఎలా గౌరవించుకుంటున్నారో అలాగే హిందూ సాంప్రదాయాలను కూడా మనమందరం గౌరవించాలి కదా... ఓం నమో వేంకటేశాయ నమః
@avulajayaramaiah6569
@avulajayaramaiah6569 9 часов назад
5years agandi
Далее