శివుడి గురించి కూడ వీడియోలు చెయ్యి అన్నా.. శివ భక్తుల కథలను సంపూర్ణంగా సిరీస్ లా చెయ్యండి.. పెరియ పురాణం నుంచి మీకు ఆ కథలు దొరుకుతాయి.. అందులో 63 మంది శివ భక్తుల కథలు అద్భుతంగా వుంటాయి.. వాటి గురించి సిరీస్ ను మొదలు పెట్టండి.. హర హర మహాదేవ శంభో శంకర 🔥🔱🔥
All the best for team members and artists and story writers and either and concert writers and voice teller and telling valuable information for Tirumala magiga ammukuna bathuralu swamy varini yala charukudhi Telling valuable information for public people We all ways supports and subscribers your channel We are waiting for what is your next video