లలిత్ గారు మీరు సూపర్ హీరో హిందువుల పట్ల ఎంతో మంది హిందువులు ఉన్న ఏ ఒక్కరు కూడా తిరుమలలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించడం లేదు లలిత్ కుమార్ గారు అలాగే మీరు ప్రతి ఒక్క హిందువు ప్రశ్నించాలి
ప్రముఖ దేవాలయాల ప్రక్షాళన జరగాలి...భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలి...ఇప్పటి గవర్నమెంట్ ఐనా శ్రధ్ధ తీసుకోవాలి...హిందువులు హుండీలో డబ్బు లెయ్యడమే కాదు ప్రశ్నించాలి...
దేవాలయాలు RTI పరిదిలో లేవని చాలా మందికి తెలియదు నా ప్రియ హిందు బందువులారా మేధావుల కోపం దేశానికి మంచి కాదు కాబట్టి మనమందరం కలసి పోరాడుదాం ప్రస్తుత సమాజంలో information war జరుగుతుంది mis information తో జనాలు మెదళ్ళు రుద్దుతున్నారు కాబట్టి అసలు నిజాలు తెలుసుకోకుండా మత్తునిద్రలో ఉన్నారు ఇది మన జాతి ఉనికికి ప్రమాదం..లలిత్ గారి ఆవేదన ప్రతిహిందువు తెలుసుకోవాలి.. జైభారత్..
కేంద్రంలో బీజేపీ వుంది, ఏపీలో కూటమి ప్రభుత్వం వుంది. ఇప్పటికైనా దేవాలయాలను ప్రభుత్వం ఆధీనం లోనుండి తప్పించాలి. సిబిన్ గారు అన్నింటి పైనా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు, అలాగే తిరుమల పైన కూడా చేయాలి. తిరుమల తిరుపతి గనుక లేక పోతే, ప్రభుత్వం దివాల తీస్తుంది, బిచ్చ మెత్తుకోవాలి. జైశ్రీరామ్ జైహింద్.
Govt... Custody lo temples Enduku vundaalee sir😅 Maa devaalayalanu... Maa Hinduvu la trust ki 😊😊😊 ichheyyaali.... 😢 Vaalla pettanaalu... Emiti😮😮😮😮😮 Ore hindu.....
TTD varu case pettuta correct kadu gata government chesina tappulanu sariddidda galaru hindu kani variki elanti business TTD varu pettukovaddu non Hindu varu udyoguluga vaddu tirumala lalo businesses only hindu vare cheyyali mundara desa bavisat bagu padali ante hindu desanga prakatichali janaba control kavali 🎉🎉🎉
Hindu devalayam nunchi income kavali.. society development ki vaduthunnaru.. malli hindu bhakthulane sathayisthe yela ga? Anya mathasthulu yenduku ila hinduvula meeda padi yedusthunnaru? Secularism anedi Hindus mathrame patinchala? Endukintha asamanatha chupisthunnaru😢