Тёмный

సాయిబాబా అనే అతను పచ్చి అబద్ధం.. | Radha Manohar Das Sensational Comments On Saibaba | Tree Media 

Tree Media Devotion
Подписаться 459 тыс.
Просмотров 95 тыс.
50% 1

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
సాయిబాబా అనే అతను పచ్చి అబద్ధం.. | Radha Manohar Das Sensational Comments On Saibaba | Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#radhamanohardas #saibaba #saibabaisnotgod #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 826   
@chakricreations9362
@chakricreations9362 3 месяца назад
ఇక్కడ ఉండే చాలా మంది సాయి గొర్రెలకు మన హైందవసాంప్రదాయంలో ఉన్న అవధుతలు తెలియదు ..రమణ మహర్షి, కంచి పరమాచార్య, ఆది శంకరులు, రామానుజ చార్యులు...ఇలాంటి మహానుభావుల గురించి తెలియదు..వీళ్ళందరూ శివ అంశ విష్ణు అంశ కంచి కామాక్షి అంశలు గా వచ్చారు..వీళ్ళ పుస్తకాలు వీళ్ళ మాటలు ఎం చదవలేదు..కానీ ఎక్కడినుండో వచ్చిన బాబా నీ మాత్రం దేవుడు అని విష్ణు అవతారం అని హనుమాన్ అవతారం అని ఈయనే కృష్ణుడు ఈయనే రాముడు అన్ని ఈయనే అని అవతారాలు వేసేసి పూజించేయడం సిగ్గు లేకుండా.. మళ్ళీ ప్రశ్నిస్తే మన దాంట్లో రాయి నీ పూజిస్తారు రాముడు కూడా మనిషి కృష్ణుడు కుడ్ మనిషి అని గొర్రె మంద లాగా మాట్లాడేస్తున్నాడు మళ్ళీ వీళ్ళు హిందువులు అంట సిగ్గు లేని మంద...రాముడు ఎం చెప్పాడు కృష్ణుడు ఎం చెప్పాడో కూడా రామాయణ భారతాలు కూడా చదవని వాళ్ళు కూడా ఈ బాబా గారిని మాత్రం రాముడు కృష్ణుడు అని పోల్చేయడం...సిగ్గు ఉండాలి...బాబా మొదటి వాడు కాదు ఈయన గారు మాత్రమే నీతి మాటలు చెప్పలేదు...ఈయన కన్న ముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఈయన కంటే గొప్ప మాటలే చెప్పారు...ఈ బాబా భక్తుల పైశాచికత్వం ఎంత లాగా అయింది అంటే సొంత గ్రంధాలనే మనా రాముడు కృష్ణుడు లానే troll చేసేంతాల.. చీ
@jonnakutisivaji7202
@jonnakutisivaji7202 5 месяцев назад
సాయి అనే పేరు సనాతన ధర్మానికి చెందినది కాదు. శంకరాచార్యుల వారు ఐదుగురు నే పూజించమని చెప్పారు. ఒకటి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి రెండు సూర్యనారాయణ స్వామి 3 దుర్గా దేవి పార్వతీ లక్ష్మీ సరస్వతి నాలుగు శివుడు ఐదు విష్ణువు. ఆంజనేయుడు శివుని యొక్క స్వరూపం హనుమాన్ చాలీసాలో శంకర స్వయంహి. వీరిని కాకుండా దత్తాత్రేయ స్వరూపమని ఎవరు ని పడితే వారిని పూజించడం ధర్మ విరుద్ధం.
@Srisri9950
@Srisri9950 5 месяцев назад
అంటే మీ మనసు లోని నమ్మకం ప్రకారం చీర కట్టి పూజలు చేసే వేంకటేశ్వర స్వామి అనే స్వామి మోసపు దేవుడు అంటే చిల్లర వాడు , ఈ చిల్లర వాడిని చిల్లర వెదవలు పూజిస్తారు , ఆ స్వామి నీ పూజించేది నీచపు వెదవలు అని నీ మనసు లోని మాట , కావున సాయి బాబా, వేంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు చీర కట్టు కొనే మగ వాళ్ళు కావున అలాంటి చిల్లర దేవుళ్ళు ను పూజించే వాళ్ళు నీచులు అని నీ మనసు లోని నమ్మకం
@sreedharkatakam3018
@sreedharkatakam3018 5 месяцев назад
⁹​@@Srisri9950
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 5 месяцев назад
0:01 13 వ శతాబ్దంలో రచించిన " శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి దివ్య చరితం(శంకర భట్టు రచించారు) తప్పక చదవండి.
@umabehara1557
@umabehara1557 5 месяцев назад
​@@Srisri9950venkateswara swami vishnu murty avataram adi ayana uddesyam
@Lookintoyourmirrorfirst
@Lookintoyourmirrorfirst 5 месяцев назад
@@Srisri9950 vishnu murthi ante, vinshu murthi anni avatharaalu ani artham. ramudu, krishnudu, venkatesudu, anni... devudu ichina burrani vaadandi....
@asnrajuttd2892
@asnrajuttd2892 3 месяца назад
సాయిబు లో బు తీసేసి సాయి అని మనకు పరిచయం చేసారు, మన హిందూ సన్నాసులు సాయి సాయి అని రోజు ఐదు సార్లు నమాజ్ చేసే తురకోడుని పూజిస్తున్నారు .... పూజించడమే కాదు మన హిందూ మతానికి ప్రాణం ఆయన ఓం రామ్ కూడా వాడికి తగిలించేసుతున్నారు...... సాయిబు ని రాముడు అంటున్నారు, కానీ సాయిబు మాత్రం అల్లా ని పూజిస్తున్నాడు ... అంటే రాముడు పరోక్షం గా అల్లా ని పూజిస్తున్నటు అవుతుంది .... కొన్ని రోజులు పోయాక రాముడే అల్లా ని పూజిస్తున్నాడు, హిందువు అందరూ కూడా అల్లా ని పూజించండి అంటారు .... తస్మాత్ జాగ్రత్త ...
@shabberhussain8265
@shabberhussain8265 Месяц назад
బలే వెబితివిరా కాఫిర్
@BAJAJMOTORCYCLES-v8j
@BAJAJMOTORCYCLES-v8j 10 дней назад
Arey ramudu devudu nai ebarannatra😂😂😂gorre ga vaadu manishi ram gaadu....dasharth 5 va pellam koduku😂😂
@sreenivasulukummara7933
@sreenivasulukummara7933 4 месяца назад
హైందవ ధర్మం కోసం కృషి చేస్తున్న రాధా మనోహర్ స్వామి వార్లకు పాదాభివందనం 🙏🏻హరే రామ హరే కృష్ణ 🙏🏻🙏🏻
@Win13241
@Win13241 10 дней назад
Meeku ala naepenchdaa 🤣😂
@sudheerkumar-rb2el
@sudheerkumar-rb2el 6 дней назад
Mari Haindava dharmam lo ni Shivuni ki pooja cheyamanu chooddam Manohar Swamy ni.. Chaganti, Garikapati, chinna Jeeyar swamule cheppindru.. Sai ni poojisthe thappu ledu Ani... Eeyana market lo ki vachina oka kotha swamy..
@ratnaraj6134
@ratnaraj6134 8 часов назад
Vadu vaka kamist hindu darmam musukuloo ladies thooo ela paditey ala matladey kamapichachii atani shisuraley dini gurinchi cheypindhi veedhi matala madya godavalu peydataniki vachi youtube channals dwara dabulu sampadinchukuntuna vedavaaa
@ratnaraj6134
@ratnaraj6134 8 часов назад
Nijamga hindu matam musukulooo market loki vachina kotha dichiki baba kaseypu iskon antaur kaseypu eydo antaru kamist veeedu
@pmuralikrishna6824
@pmuralikrishna6824 4 месяца назад
శ్రీ రాముడు మానవ అవతారం లో వచ్చిన దేవుడు కాదా? పూజించమని ఏ గ్రంథం మీకు చెప్పలేదా? మీరు శ్రీరాముడు ని పూజించారా? శంకరులు , సాయిబాబా చెప్పేది ......... అందరూ పరమాత్మ స్వరూపులమే, అందుకే శంకరులు చండాలుని లో వున్న పరమాత్మ కి నమస్క రించి వెళ్లారు. సాయిబాబా అవతారం తో వచ్చి చెప్పేది అన్ని మతాలు ఒక్కటే , అందరి దేవుడు ఒక్కడే అని చెప్పి , మత ఘర్షణలు ఆపడానికి వచ్చారు. అందుకే మసీదు అనుకునే దానిలో దీపాలు వెలిగించారు, ధుని వెలిగించారు, విష్ణు సహస్రనామాలు , భగవద్గీత పారాయణలు చేయించారు.
@srinivasaraju5451
@srinivasaraju5451 4 месяца назад
Vore panikimalinoda, neevu hinduvuke puttava?
@SriSharmaJi
@SriSharmaJi 4 месяца назад
అమాయక హిందువులరా నీకు దేవుడు ఎవరు విష్ణువు / శివుడు / బ్రహ్మ / శక్తి --- దేవతలు రాముడు/కృష్ణడు/యేసు/బుద్దుడు/జైనుడు /అయ్యప్ప /గోవింద /సమ్మక్క - మనిషులు శిరిడీ సాయి బాబా / సత్యసాయి బాబా / బాల సాయి బాబా - మాంత్రికులు గొవు / పాము / కోతి / ఏనుగు / పంది --- జంతువులు గురువు / శని / బుధుడు / కుజుడు / శుక్రుడు = గ్రహలు
@Ch.manikanta942
@Ch.manikanta942 3 месяца назад
Ramudu devudu kadhu raju
@pmuralikrishna6824
@pmuralikrishna6824 25 дней назад
@@Ch.manikanta942 Vokka gradham lo chupinchu raju,
@Ch.manikanta942
@Ch.manikanta942 25 дней назад
@@pmuralikrishna6824 dasharadhudu raju kabatti ramudu kuda raje avuthudu
@BachuBalaprabu
@BachuBalaprabu 7 дней назад
రాధ మనోహర్ దాస్ గారికి నమస్కారాలు ఐ యాం మీరు ఏ గ్రంధాలు చదివారో అటువంటి గ్రంథాలను మేము చదవలేదు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము మీరు చెబుతున్నటువంటి సనాతన ధర్మంలో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఎందరికి ఆరాధ్యులైనటువంటి రమణ మహర్షి గారు మరందరుకు ఆరాధ్యులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఉన్నారా ఎందుకండీ హిందువులని కన్ఫ్యూజ్ చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి మానవుల్ని ఆగమాగం చేస్తారు
@sudheerkumar-rb2el
@sudheerkumar-rb2el 6 дней назад
Seriously a very good question. Andaru mee laaga alochinchaali... Anthenduku ee samulorini shivudiki Pooja cheyamanandi chooddam..
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 5 месяцев назад
Jai sreeram 🙏 Jai gurudeva 🙏
@sudhasistla4956
@sudhasistla4956 5 дней назад
Well said sir
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 5 месяцев назад
బాబాను వద్దు మా దత్తుడే మాగురువుగా కావాలి
@vittalk4413
@vittalk4413 4 месяца назад
దత్త చరిత్రలో సాయిబాబా గురించి ఇక్కడ లేదు..
@Muralidharg369
@Muralidharg369 3 месяца назад
Yes
@ashuwcksimhhaa1556
@ashuwcksimhhaa1556 25 дней назад
ఓం దం దత్తాత్రేయ నమః
@damojid4124
@damojid4124 7 дней назад
Datta avataramey sai babaa
@Sivatej458Ch
@Sivatej458Ch 7 дней назад
Correct sir
@apparaonadella3083
@apparaonadella3083 4 месяца назад
ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాల ను ధ్వంసం చేస్తే స్వాములు ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఎందుకని, భయమా, అతని మీద భక్తా. ? మహారాష్ట్ర లో ఉన్న ఆయన గుర్తించి మీకు ఎందుకూ?
@voletisuryanarayana6456
@voletisuryanarayana6456 3 месяца назад
రామ తీర్థం లో స్వామి వారి విగ్రహమును హెక్ సా బ్లేడ్ తో కోసినప్పుడు ,అంతర్వేది లో స్వామి వారి రథం తగలపెట్టినప్పుడు ధర్మ పరిరక్షకులు ఏమయ్యారు. నమ్మిన వారికి విశ్వమ్ లో ,,ప్రకృతి లో దైవం కానీ వస్తువు ఏదీ లేదు. ఈశ్వరుడు అంతటా వున్నాడు.అందరిలో వున్నాడు. యే యధా మాం ప్రపద్యంతే అన్న భగవద్గీత శ్లోకం లో శ్రీ కృష్ణ పరమాత్మ యే చెప్పారు.ఎవరు, ఏ రూపం లోని దైవం గా నన్ను నమస్కరించినా,పూజించినా వారిని ఆ విధమైన రూపం లోనే అనుగ్రహిస్తాను అని. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి. నమ్మిన వారికి షిరిడీ సాయి దేవుడు.నమ్మని వారు ఎంత కాదన్నా భక్తులైన వారు వారి నమ్మకమును వదులుకోరు.
@rasoolshaik6514
@rasoolshaik6514 3 дня назад
స్వామి మొత్తం దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు స్వామి ఒకసారి చెప్పండి స్వామీ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు కులానికి మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడా సృష్టికర్త ఒక్కడే దేవుని చూసిన మొగోడు ఎవరు
@SujathaBonagani
@SujathaBonagani 3 месяца назад
సాయి బాబా సబ్కా మాలిక్ ఏక్ హాయ్ అన్నాడునేను దేవుడు ని కాను చెప్పారు నేను దేవుని మార్గం లో నడిచే వాడిని ,దేవుడు మార్గం చూపించారు మంచి చేయమని చెప్పారు , మంచి చెప్పారు కాబట్టి మనం దేవుడిగా పూజిస్తున్నాము (ఇంకోటి మన Hindu సమాజం లో దేవుని గురించి ఎవరు చెప్పాలి అయ్యవార్లు చెప్పాలి మీరు చెప్పక వారిని దేవులు చేసారు తప్పు అయ్యవార్లది
@nraob
@nraob 3 месяца назад
రాక్షస కోరి కల లతో క్షుద్ర భక్తులు, ధనాశ తో క్షుద్ర అధర్మ కర్త లు చేసి బ్రాహ్మడు అనడానికి బుధ్ధి జ్ఞానం ఇంగితం ఉండాలి
@ramkrishna2698
@ramkrishna2698 9 дней назад
Anduke kada ippudu Sai Baba ni poojinchadam tappu antunnadu... Adi correct ae kada Mari...
@littlesarvlogs
@littlesarvlogs 3 дня назад
Allah malik ani kuda chepparu kada andi.. Mari poyi namaz kuda chesukovachu kada Allah ki
@Srinuvas.p
@Srinuvas.p 24 дня назад
Literally my life protecting Sai
@sreeramgt5120
@sreeramgt5120 8 дней назад
How?!
@Gkgk-yn9ev
@Gkgk-yn9ev 4 месяца назад
జై శ్రీ రామ్ జై హిందూ దర్మం వర్ధిల్లాలి జై శ్రీ రామ్
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 5 месяцев назад
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🎉🎉
@durgavilla3680
@durgavilla3680 5 месяцев назад
GREAT ANDI SUPER
4 месяца назад
Well said sir, ఆది శంకరులు సాక్షాత్తూ పరమేశ్వరుని అవతారమే
@శ్రీకృష్ణ
@శ్రీకృష్ణ 4 месяца назад
అయ్యో! ఏంటండీ మీరు అమాయకులు లా ఉన్నారే. మీరు ఎంత clarity ఇచ్చినా ఈ అమాయకపు ప్రజలు నమ్మే స్థితిలో లేరు అండి. గుడ్డి గా follow అవుతూనే ఉంటారు.దీనికి అంతం ఎప్పుడో తెలియదు.
@rathnammayeddala7356
@rathnammayeddala7356 2 месяца назад
Meru manchi bodanacheyyandi Babane vimarsinchankandi evari istam vallado meku istam leka pothey com ga vindanadi vimarsalu vaddu Madi 40 years Anu bandam Baba tho Meku vimarsi nchey Hakku ledu
@karthikv2254
@karthikv2254 7 дней назад
@@rathnammayeddala7356Baba ni evaru vimarsimchaledhu. Aayanaki aalayalu katti chesthunna business ni vimarsisthunam. Sai Baba oka avadhutha mathrame. Alanti avadhuthalu endharo unnaru. Aayana samakaalikulalo kuda Ramakrishna Paramahamsa, Ramana Maharshi vanti vallu unnaru. Vallevariki leni aalaya vyavastha Sai Baba ki endhuku? Evarni verrollani chesthunaru? Guruvuni guruvuga chudandi. Devudni chesi, gudilu kattesi, janam midha ruddhithe endhuku oorukovali? Asalu avadhuthalaki aalayalu kattadam anedhi dharma vyathirekam. Ekkada ledhu atuvantidhi. Ishtamochinattu kattadaniki aalayalemi mana illu kadhu. Vati nirmananiki kuda pramanam undhi.
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 5 месяцев назад
సాయిబాబా అనే వ్యక్తి ఒక సదరు ఇస్లాం మతానికి చెందినవాడు , అతను భగవంతుడు కాదు , మన హిందువులలో కొంతమంది అతనిని శివసాయి సాయి రామ్, సాయికృష్ణ అని గుడ్డిగా పూజిస్తున్నారు , హిందువులు మేల్కొని నిజమైన ధర్మం వెైపు నడవాలి అని ప్రార్ధనా. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🏹
@KarunakarPamu-ny9fr
@KarunakarPamu-ny9fr 5 месяцев назад
మన హిందూ పిల్లలకు మంత్రం ఏపీ అటానికి మసీదులకే వెళ్తున్నారు పెద్దగుట్టకు ఎంతోమంది హిందువులు వెళ్తున్నారు అక్కడ ముస్లింలు తక్కువ హిందువుల వెళ్తున్నారు దీనికి ఏమంటారు
@saishandilyavlogs6990
@saishandilyavlogs6990 5 месяцев назад
Meekenduku Meeru nadustunnaru kada nadavandi. Maa gurinchi enduku
@sivasantosh740
@sivasantosh740 4 месяца назад
athani charitra ni ardam chesukonsi miku what is what ani ardam avutundi.. half knowledge tho kadu..
@user-cs9sx5zy6f
@user-cs9sx5zy6f 4 месяца назад
ఎక్కడ ‌ఉంది నిజమైన ధర్మం అంతా భోగస్సే
@prasadg5352
@prasadg5352 4 месяца назад
​@@user-cs9sx5zy6fనువ్వు christian ya.va ??
@AM-qu3eh
@AM-qu3eh 3 дня назад
సాయిబాబా ఎవరికైనా చెప్పాడా నేను దేవుణ్ణి ,నన్ను పూజించండి అని లేదే,అందరి దేవుడు ఒక్కడే అన్నాడు, మరీ మీరే పూజిస్తారు ,మీరే వ్యతిరేకిస్తారు మీకే క్లారిటీ లేదు.
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 4 месяца назад
ఎందుకు స్వామి మీరు సాయి బాబా ను ఎందుకు అన్ని మాటలు అన్నారు? మీరు ఇంత చెత్తగా ఆలోచిస్తారని ఊహించలేదు..ఒక్క సారి మీరు సాయి చరిత్ర చడివుండాలసిందే.మీ ఇస్కాన్ వాళ్ళు అందరూ హిందువులా? క్రిస్టియన్ లను హరే కృష్ణ అణమన్నారు? అది మంచిదేనా?
@logesht4424
@logesht4424 2 месяца назад
Lowda charithra
@JMoffecialmarket8704
@JMoffecialmarket8704 Месяц назад
Pani pata Leni vedhalu valu
@pushpawatipolavarapu1231
@pushpawatipolavarapu1231 19 дней назад
సాయి చరిత్ర అసలు అబద్ధ ం
@seshuphanign
@seshuphanign 5 месяцев назад
అద్భుతంగా వివరించారు గురువుగారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@BachuBalaprabu
@BachuBalaprabu 7 дней назад
పూజనీయులు మనోహర్ దాసు గారికి మీరు హిందూ ధర్మం కోసం చేస్తున్న పోరాటం కడు ప్రశంసనీయం మీ లాగా మేము పుస్తకాలు చదవలేదు గ్రంధాలు పటించలేదు అందుకే నాకు ఒక ధర్మ సందేహం సనాతన ధర్మంలో చెప్పని వ్యక్తులను పూజ రాజు ఆరాధించరాదు అని చెప్తున్నారు మీరు మరి కలియుయోదాయమైనటువంటి వెంకటేశ్వరస్వామి వారి గురించి సనాతన ధర్మంలో ఉన్నదా అలాగే
@mohammadrafiahmad5450
@mohammadrafiahmad5450 2 месяца назад
హిందు అనే పదము ధార్మిక పదము కాదు అది ఒక భౌగోళిక పదము మాత్రమే హిందూ మతము హిందూ ధర్మము హిందూ సంస్కృతి సనాతన ధర్మము అని ఎ వేదములో ఏ శాస్త్రములో ఎక్కడ కూడా వ్రాసి లేదు. హిందూ ధర్మమే లేదు సర్వ మానవులు ఒక్కటే అందరికీ దేవుడు కూడా ఒక్కడే. భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు గాలి నీరు పుట్టుక మరణము అందరికీ ఒకే ఉన్నప్పుడు మనుషులు వేరు దేవుడు వేరు ఎలా అవుతాడు
@satyacrree3091
@satyacrree3091 4 месяца назад
Sri Sachidananda Sadguru Sai naath Maha raaj ki jai🙏🙏🙏🙏...Sai Baba ki Jai 🙏🙏🙏🙏 Sai Baba Is the Only God Who transcended the religion. Santhana Dharma Means Beyond religion...That's what sai baba Proved.Hence, Sai baba is God...Haters gonna hate that doesnot change the fact...Truth Shall Prevail Despite accepted by Majority....Sadguru Sai nath Maharaj ki Jai 🙏🙏🙏🙏
@jayarajumeduri8941
@jayarajumeduri8941 2 месяца назад
ఒరేయ్ రాధా మనోహర్ మళ్ళీ సాయిబాబా మీద పడ్డవా 😭😭😭😭🌹
@Saipreeti999
@Saipreeti999 Месяц назад
Saibaba ki temples devotees perigadam valana chusi ego paduthunnaru.
@sivashirdisairam
@sivashirdisairam 3 месяца назад
ఇనకు బాబ.గురుంచి ఏమి.తెలుసు😅😊😂😂😂😂😂😂😂
@Saipreeti999
@Saipreeti999 Месяц назад
Yem telvadu .
@prasanthrajaofficial507
@prasanthrajaofficial507 4 месяца назад
ఎవరి నమ్మకం వారిది స్వామి...ఆయన వలన మంచి జరిగిన కుటుంబాలు నమ్ముతారు
@girishkumarvemakoti4454
@girishkumarvemakoti4454 2 месяца назад
ఆయన కురాన్ చదివారు మీరు ఎందుకు చదవడం లేదు మీరు 5 పూటలా నమాజ్ చెయ్యండి
@vsch1991
@vsch1991 25 дней назад
సాయిబాబా వల్ల ఎవరికి ఏమి నష్టం జరగలేదు, సాయిబాబా అందరు ఒక్కటే అని చెప్తారు, ఇప్పటి స్వామీజీ లు లాగా డబ్బు దాచుకోలేదు, షిరిడిని, చుట్టుపక్కల ఊరు ప్రజలు ఎవరు ఏ సమస్య తో వచ్చిన కరెక్ట్ చేసారు, కాకపోతే ఆయన పేరు చెప్పుకొని దొంగ బాబాలు తయారయ్యారు ఆశ్రమాలు పేరిట బిసినెస్ లు, మోసలు చేసి ఎదో time లో దొరికి పోతున్నారు... సాయిబాబా హిందువా, ముస్లిమ, క్రిస్టియన్ నా అని చూడలేదు, సమస్య పరిష్కారం మాత్రమే చేసారు, కొన్ని మహిమలు చేసారు, రాముడు, కృష్ణుడు, శివదేవుని కధలు ఎలా విన్నామో సాయిబాబా కధలు కూడా వింటూ వచ్చాము, ఇంకా ఎక్కడ కూడా నెగిటివ్ లేదు, ఆయన ఒక్కడే ఫ్యామిలీ లేదు, ఎలాంటి మోసాలు లేవు ఆయన చరిత్ర లో.... మరి మీ లాంటి స్వామీజీ లు ఎందరో భక్తి పేరుతో కొన్ని మోసాలు చేస్తున్నారు, అలాగే ఎందరో బాబా అవతారం అని రకరకాల మోసం లు తో దొరికిపోయారు...
@karthikv2254
@karthikv2254 7 дней назад
Sai Baba ni avadhutha ano, guruvu ano oppukodaniki evariki abhyantharam ledhu. Kani gudilu kattesi chesthunna business edhaithe undho, adhi questionable. Sai Baba kante mundhu nunde entho mandhi avadhuthalunnaru manaki. Aayana samakalikulalo kuda Ramakrishna Paramahamsa, Bhagavan Ramana Maharshi lanti mahaneeyulu unnaru. Vallevariki leni prathyeka aalaya vyavastha Sai Baba ki endhuku thecharu? Asalu avadhuthalaki aalayalu kattadam anedhe dharma vyathirekam. Dhaniki thodu Sai Baba vigrahalu petti, kaalla dhaggara shivalingalu, devatha vigrahalu pedathara? Avanni chusthu oorukovala?
@KrissKham
@KrissKham 6 дней назад
Well said. these iskon people are overacting ,
@mouryachunduru430
@mouryachunduru430 5 дней назад
బాబు నాయనా సాయిబాబాని వాడుకుని ఎలా లవ్ జిహాద్ చేస్తున్నారు మెల్లగా వాళ్ళ మతంలోకి మారుస్తున్నారు తెలుసుకోరా బాబు
@mouryachunduru430
@mouryachunduru430 5 дней назад
సాయిబులు చేసే ఘోరాలు నీకు తెలిస్తే కదరా ముందు
@mouryachunduru430
@mouryachunduru430 5 дней назад
రాధా మనోహర్ దాస్ అమ్ముడుపోయిన వాడు కాదు నిజంగా ధర్మం కోసం పనిచేస్తున్నాడు
@muthumalamallikarjunareddy4277
@muthumalamallikarjunareddy4277 4 месяца назад
CorrectGa chepparu Sir
@VenkateshV-n6b
@VenkateshV-n6b 5 месяцев назад
Chala correct ga chapparu
@malipeddibalathimmareddy5026
@malipeddibalathimmareddy5026 4 месяца назад
సాయిబాబా పుట్టు పూర్వోత్తరాలు ఎవ్వరికీ తెలియవు. కొంత వయసు వచ్చిన తరువాతే ఆయన జీవితం గురించి చరిత్ర ఉంది. చరిత్ర ప్రకారం ఆయన సమాజానికి గణనీయంగా సేవాభావాన్ని నేర్పినట్లు వుంది. మొఘలుల మాదిరి హిందువులను, క్రైస్తవులను.....అంతమొందిచి ఇస్లాం రాజ్యాన్ని స్థాపించండని ప్రవచనాలు చెప్పలేదు. సమాజానికి ఎనలేని మేలు జరిగిన ప్రతి వ్యక్తిని (ఏ వ్యక్తి అయినా సరే) దేవునిగా భావించి పూజించే గొప్ప సంస్కృతి హిందువులలో వుంది. ఉదాహరణలు ఎన్నో వున్నాయి. మన ఎదురుగా ఆర్థర్ కాటన్. కాటన్ విగ్రహాలు, గుడులు వున్నాయి! కాటన్ ను పూజిస్తున్నారు. పశు పక్ష్యాదులు, నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు ఒకటేమిటి అన్నీ వున్నాయి హిందూ ధర్మం పూజా విధానంలో. ఇక ఇలాంటి టీవీలు వాళ్ళ TRP లను పెంచుకోడానికి చేసే కుటిల పనులు ఇవి. కోటాను కోట్ల మంది హిందువులు సాయిని ఆరాధిస్తున్నారు. అసలే హిందువులలో ఐక్యత లేక పగిలిన కుండ పెంకుల మాదిరి హిందువులను చెల్లా చెదురు చేశారు కొందరు. ఒకప్పుడు వైష్ణవులు, శైవులు అని కొట్టుకున్నారు. ఇప్పటికి ఆలాంటి మూర్ఖపు గురువులు హిందువులలో వున్నారు. ఇక కొందరు ఇస్లాం, క్రైస్తవ మతాల వారినుండి డబ్బులు తీసుకొని హిందూ గురువులుగా అవతారమెత్తి, హిందువుల ఐక్యతను దెబ్బతీసే కుటిల పనులు చేస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల గురించి అందరికీ తెలిసిందే! ఆలాంటి ఈ పరిస్థితులలో కొత్తగా ఇలాంటి వివాదం సృష్టించి, హిందువులను మరింత గందరగోళంలో పడేసి ఏమి చేయాలనుకున్నారు? ఏమి సాధించినట్లు? ఎన్నో ప్రాథమ్యాలు మన ముందున్నాయి. ఇలాంటి గందర గోళం చేస్తే, కామ్రేడ్లు లేచి కూర్చుంటారు. వాళ్ళు ఇస్లాం, క్రైస్తవ మతాలను మాట్లాడే ధైర్యం చేయరు. దయచేసి కొత్త కొత్త వివాదాలకు పోకుండా హిందువుల ఐక్యతకు కృషి చేయడం శ్రేయస్కరం.
@Sanathanist_Brahmam
@Sanathanist_Brahmam 4 месяца назад
❤❤❤❤❤ 🫰🫰🫰🫰🫰
@Muralidharg369
@Muralidharg369 3 месяца назад
Sai baba fake
@krishnakotakonda3578
@krishnakotakonda3578 2 месяца назад
Google lo chudara sami
@venugopalm6997
@venugopalm6997 4 месяца назад
ఆర్యా. సాయి బాబా విష్ణు సహస్ర నామము పాటించమని శ్యామాకు చెప్పారు...అనంత మూర్తీ అనంత కాలము లో అనంత రూపాల్లో అనంతము గా ఆ పురుషుడు ఆ శాశ్వతుడు వ్యక్తం యైతుంటాడు... ఎన్నో కొత్త పద్ధతులు వస్తుంటాయి... కావాల్సింది భక్తి శ్రద్ధ నిజాయితీ సాధన సత్యం సంధత... మనకు తెలిసిందే సత్యమనీ భావన ఆమోదనీయం కాదు...ఏకం సత్ విప్రా బహుధా వదంతి... ఆత్మ సాక్షాత్కారం ఎట్లా పొందినా దానిని పొందుట ముఖ్యం... శ్రద్ధ అక్కడ వుండాలి... ఆ వైపుకు జనాలు ను మళ్ళించాలి... సహనం సామరస్యత అవసరము..., నమో నమః వేణుగోపాల్ ముని గోటి
@aminaabdulla5854
@aminaabdulla5854 4 месяца назад
సాయి అనే పేరు సనాతన ధర్మానికి చెందినది కాదు. శంకరాచార్యుల వారు ఐదుగురు నే పూజించమని చెప్పారు. ఒకటి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి రెండు సూర్యనారాయణ స్వామి 3 దుర్గా దేవి పార్వతీ లక్ష్మీ సరస్వతి నాలుగు శివుడు ఐదు విష్ణువు. ఆంజనేయుడు శివుని యొక్క స్వరూపం హనుమాన్ చాలీసాలో శంకర స్వయంహి. వీరిని కాకుండా దత్తాత్రేయ స్వరూపమని ఎవరు ని పడితే వారిని పూజించడం ధర్మ విరుద్ధం.
@A.rajesh3448
@A.rajesh3448 3 месяца назад
1977 లో రిలీజ్ అయినా అమితాబ్ బచ్చన్ గారి అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ లోని బాబా సాంగ్ తరువాత సాయి బాబా బాగా ప్రచుర్యం పొందాడు ఈ మూవి తరువాత నే బాబా గారికి భక్తులు విపరీతంగా పెరిగిపోయారు శ్రీ రాముడు శ్రీ కృష్ణుడు పుట్టుక గురించి మూలాలు ఉన్నాయ్ కానీ సాయి బాబా గారికి పుట్టుక గురించి మూలాలు మనం వెతుక్కోవాలి జై శ్రీ రామ్ 🚩🚩🚩
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 20 дней назад
ఇప్పటికే హిందూ మతంలో Divisions ఎక్కువ అయినవి. మీరు ఇంకా మీ దూషణలతో దానిని ముక్కలు చేయకండి
@ratnasreevagicharla6087
@ratnasreevagicharla6087 10 дней назад
Super
@vijayasharma1516
@vijayasharma1516 3 месяца назад
జై శ్రీ రామ్
@prabhakarachari3376
@prabhakarachari3376 Месяц назад
U r right sir.
@ramanapendyala9410
@ramanapendyala9410 3 месяца назад
మనకి ఆలస్యంగా జ్ఞానం వస్తుంది అదే మన ప్రారబ్దం
@yesubabukommu347
@yesubabukommu347 Месяц назад
1st miru mi grandalu chadavaru evaro cheppali miku edola feel avatharu ram Gopal varma correct ga chepthadu
@nvkviswanadh9566
@nvkviswanadh9566 Месяц назад
​@@yesubabukommu347 ma grandalu memu chadavalsina avasaram ledu .. maku ma matham pakka vari mathanni dweshinchadam & marchadam anevi nerpaledu.. sarvejana sukinobavantu ane cheppindi..
@yesubabukommu347
@yesubabukommu347 Месяц назад
@@nvkviswanadh9566 em matladutunnav chadavakunda Ela nammithav niku chinnappudu mi Amma evaru mi nanna evaru Ani cheppakudane telisinda
@ratnasreevagicharla6087
@ratnasreevagicharla6087 10 дней назад
Yes
@nvkviswanadh9566
@nvkviswanadh9566 10 дней назад
@@yesubabukommu347 convert ithe chip dobbuddi ante joke anukunna, ninnu chusaka ardam ayyindi adi correct ani.. enni papalu ayina cheyochu kani devudini Nammithe chalu paralokam lekapote narakam Ane me matham tho ma mathaniki polika ?? Loka samasta sukhinobavantu ani cheppe matham bhumi meda sanathana darmam matrame .. Pakka vari mathanni dweshinchandi, vimarsinchandi, & mathanni marchandi Ane dourbagyapu bathukulu matram mavi kadu ..
@sreeramgt5120
@sreeramgt5120 5 месяцев назад
హైదరాబాద్ దిలీషుక్నగర్ లో సాయి గుడు ల్లో అలంకరణ చుస్తే మీరు విస్తూ పోతారు. అక్కడ మరి విడ్డురం చూడవచ్చు.
@prashanthkumargupta2633
@prashanthkumargupta2633 4 месяца назад
Correct sir Chaala over gaa untadi akkada
@Divotionality1
@Divotionality1 Месяц назад
అవును సాయి దేవుడు కాదు ఆయన ఒక అవధూత... ఓం సాయి రామ్ ❤❤❤
@maneeshathandra7042
@maneeshathandra7042 23 дня назад
Evari nammakam varidhi madyo vilaki m prabm
@nallamilli123
@nallamilli123 4 месяца назад
ఓం శ్రీ సాయిరాం
@srinivaskambampati4644
@srinivaskambampati4644 3 месяца назад
అతని పేరు సాహెబ్ బాబా.,సాయిబాబా కాదు.అతను ఒక పకీరు.మంచివారు ఐతే అవ్వచ్చు కాని దేవుడు కాదు.
@veenag1663
@veenag1663 Месяц назад
Meru cheppinade correct🙏🙏🙏🙏
@saichepala1394
@saichepala1394 3 месяца назад
చాగంటి కోటేశ్వరరావు గారు సాయిబాబా గురించి చాలా బాగా చెప్పారు. ఆయన మంద మీరు గొప్పవారు అసలు నీకేం తెలుసు సాయిబాబు గురించి తెలుసుకో మాట్లాడండి జైశ్రీరామ్ జై సాయిరాం
@Raja-xw8bw
@Raja-xw8bw Месяц назад
అల్లా సాయి, అల్లా మాలిక్ సాయి, నమాజు సాయి, మస్జీద్ సాయి, ఫకీరు సాయి, మక్కా సాయి, మాలిక్ సాయి, చద్దరు సాయి, మదర్సా సాయి, చిల్లం సాయి, చాంద్ మియా సాయి, ఏసు సాయి
@psrinivasareddy5
@psrinivasareddy5 3 месяца назад
Om sai ram
@spvramana7783
@spvramana7783 5 месяцев назад
Hare Krishna!
@nikhilgone8398
@nikhilgone8398 4 месяца назад
సాయిబాబా దేవుడు పిచ్చి పిచ్చిగా నోరు వుంది కదా అని మాట్లాడితే పర్యవసానాలు దారుణంగా వుంటాయి
@nikhilgone8398
@nikhilgone8398 4 месяца назад
శిరిడి సాయిబాబా గురించి దయచేసి మాట్లాడకండి సాయిబాబా దేవుడు
@satyendrakumarbehara
@satyendrakumarbehara 4 месяца назад
దేవుడు అని ఆయనే చెప్పుకోలేదు, అప్పటి పరిస్థితులు ఆయనను దేవుడు చేశాయి, ఇప్పుడు ఇంకా ముర్కత్వంగా పూజిస్తున్నారు. ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకం! 200 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక ముస్లిం ఫకీర్ మనకి దేవుడు ఐపోయాడు విడ్డూరంగా.
@GopisettyVenkateswarlu
@GopisettyVenkateswarlu 5 дней назад
Swami mee padalaku dandam krishnude paramatma sai ni gurvuga sweekarincha naku chla real anubhavalu vunnai 3 sarlu real dehan to naku darshanam icharu
@SriSharmaJi
@SriSharmaJi 4 месяца назад
అమాయక హిందువులరా నీకు దేవుడు ఎవరు విష్ణువు / శివుడు / బ్రహ్మ / శక్తి --- దేవతలు రాముడు/కృష్ణడు/యేసు/బుద్దుడు/జైనుడు /అయ్యప్ప /గోవింద /సమ్మక్క - మనిషులు శిరిడీ సాయి బాబా / సత్యసాయి బాబా / బాల సాయి బాబా - మాంత్రికులు గొవు / పాము / కోతి / ఏనుగు / పంది --- జంతువులు గురువు / శని / బుధుడు / కుజుడు / శుక్రుడు = గ్రహలు
@nagarkurnoolnews9458
@nagarkurnoolnews9458 11 дней назад
యస్ యూ ఆర్ రైట్..
@venkataramana9711
@venkataramana9711 4 месяца назад
OM SRI RAJADIRAJA YOGI RAAJA PRABRAHMA AKHILANDA KOTI BRMHANDA NAYAKA SAMARTHA SADGURU SACHIDANANDA SAI NATH MAHARAJ KI JAI 🙏
@paparaomadhavarapu
@paparaomadhavarapu Месяц назад
ఈ య నా కు బాబా గురుంచి ఏ మీ తెలుసు ఈ య నా బాబా గురించి ఏమి తెయు దు
@paparaomadhavarapu
@paparaomadhavarapu Месяц назад
సాయిబతు ల రా ఈ లా టి మాట లు నమ వద్దు మన సాయి ఏమి టో మనకి తెలుసు
@Saipreeti999
@Saipreeti999 29 дней назад
​@@paparaomadhavarapuyevaru nammi na nammakapoyina nen assal namman baba is one and only my truthful honesty master.
@saidarshan4564
@saidarshan4564 3 месяца назад
ఓం సాయి రామ్🙏
@ShaikYasmin-c6k
@ShaikYasmin-c6k 3 месяца назад
Am a muslim nenu baba evry tursday prayer cheystanu 100% nammutunnanu sir meru complete gatelsukoni matlandi gurugaru
@FerozKhan-xe5xt
@FerozKhan-xe5xt 2 месяца назад
Allah tappa Maru devdu ledu ardhana ku arhudu kadu
@umamahesh754271
@umamahesh754271 5 месяцев назад
Chand Miya is his birt's name, a muslim from AFGHANISTAN. e was born to muslim parents. The Secretary, SAI SAMSTHAN, SHIRDI, Shri joshi ji placed before Supreme Court, these facts about him and moreover told that he is nit GOD, a human only. Lter myths are on publicity by few asca capital business. These institutions are only commercial and ignorants are made their gains. No muslims use his idol, photo, murty, and sing about him in his homes as therapies ones. Best are the parents to be treated as GOD, as they gave birth, not Chand Miya.
@suryateja1937
@suryateja1937 5 месяцев назад
And moreover he fought against jhansi laxmi bai in British war he sided with Britishers
@karunsharma23
@karunsharma23 4 месяца назад
Come out with valid evidence and proof
@RamaKrishna-mh8ji
@RamaKrishna-mh8ji Месяц назад
గోవిందా❤❤❤ జై శ్రీమన్నారాయణ ❤❤❤❤
@kanurisatishkumar5896
@kanurisatishkumar5896 Месяц назад
Om sairam
@ChandraSekharMahendra
@ChandraSekharMahendra 5 месяцев назад
Jay Shri Ram
@naidutatabbai8557
@naidutatabbai8557 5 месяцев назад
Please do not comment against Shridi Sai Baba who.is no other than Pari Poorna Guru Swaroopam...
@Storyfactstelugu
@Storyfactstelugu 4 месяца назад
No Sairam Yes Jai shree Ram
@KalkiBhakt21
@KalkiBhakt21 4 месяца назад
🗿✅
@ashuwcksimhhaa1556
@ashuwcksimhhaa1556 25 дней назад
ఓం దం దత్తాత్రేయ నమః
@goutham2906
@goutham2906 19 дней назад
Yes ❤
@mgsekhar3534
@mgsekhar3534 3 месяца назад
great analysis jai sreeram
@ShaikJaleel-y2k
@ShaikJaleel-y2k 2 месяца назад
సాయి బాబా పేరు ముసింలు ఎపుడు వాడాలేదు. కాని హిందువులు వాడుతారు ఎందుకంటే హిందువులకు బిజినేస్ కావాలి.
@kishoresharma1587
@kishoresharma1587 10 дней назад
Ohm Shree Gurudevo Bhava! Jai 🙏🏻
@bsanjeevarao5393
@bsanjeevarao5393 3 месяца назад
గురువు గారు నిజం చెప్పారు
@RambabuMajji-i7n
@RambabuMajji-i7n 2 месяца назад
Very good sms
@Sivatej458Ch
@Sivatej458Ch 7 дней назад
Correct sir
@sivareddy7902
@sivareddy7902 7 дней назад
రాధ స్వామి పరమ sivude saimaharaj bi kere జాగ్రత
@mohammadrafiahmad5450
@mohammadrafiahmad5450 2 месяца назад
సాయిబాబాయే కాదు భూమి మీద పుట్టిన వాడు ఎవడు కూడా దేవుడు కాడు. గుణ తీత రూప తీత స్వరూపం ఆదా పరబ్రహ్మ దేవుడికీ ఆది అంతము పుట్టుక మరణము లేదు, మన చేతులతో తయారు చేసిన వస్తువు దేవుడు ఎలా అవుతాడు నా తస్య ప్రతిమ ఆస్తి యజుర్వేదం దేవుడికి ఆకారము విగ్రహము ప్రతిమ ఫోటో లేదు. ఆవో ఎకాపత్ గ్రచ్చు క్రమ కాయం యజుర్వేదము దేవుడు అవతరించడు అని సిద్ధమగుచున్నది.. పుట్టినాడు సచ్చినోడు దేవుడు ఎలా అవుతాడు, పుట్టుక మరణము ఇచ్చేవాడు నిజమైన దేవుడు. కామ క్రోధ మద మాత్సర్య సెక్స్ భార్య పిల్లలు ఆకలి దప్పిక పుట్టుక మరణం ఉంటే దేవుడు ఎలా అవుతాడు సోదరులారా జ్ఞానంతో ఆలోచించండి మనమందరము ఒక్కటే మన అందరికీ దేవుడు కూడా ఒక్కడే
@estherchrysolite283
@estherchrysolite283 2 месяца назад
Eyanagare vunndu avaru leru...dhalithula bojanam thintara s wami...poddhugukulu...ammoooo
@karankibhavaniprasad3343
@karankibhavaniprasad3343 4 месяца назад
రాయిని దేవుడిలా పూజించే మనం , enlightenment పొందిన ఒక యోగిని దైవం గా పూజించటం తప్పు కాదు అని తెలుసుకోవలెను
@Sanathanist_Brahmam
@Sanathanist_Brahmam 4 месяца назад
❤❤❤ 🫰🫰🫰
@sgoud4023
@sgoud4023 4 месяца назад
శ్రీ దత్త గురుదత
@vinayguptha0238
@vinayguptha0238 4 месяца назад
🐑వి రా నువ్వు
@nraob
@nraob 3 месяца назад
అదే బుద్ధి మాధ్యం, సిగ్గూఎగ్గూ కూడా లేని తనం అంటే నూ
@dattanivas2013
@dattanivas2013 3 месяца назад
ఓం శ్రీసాయిరాం గురుదేవదత్త. ఈ కలియుగంలో సద్గురువుల సేవా, స్మరణం పొందటం చాలా కష్టం. కలి అడుగడుగునా అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. బహుసా కలి రాక్షసుడు ఈ రాధాకృష్ణ గారిలో ప్రవేశించి ఇలా మనందర్నీ గురు శుశ్రూష చేయకుండా అడ్డు పడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
@ketinihariarmytirupatiINDIA
@ketinihariarmytirupatiINDIA 2 месяца назад
జై ✊ శ్రీ రామ్
@adinarayanavanjarapu1109
@adinarayanavanjarapu1109 2 месяца назад
Shirdi Sai Baba nijamaina God OM Sai Ram 🌹🙏
@Raja-xw8bw
@Raja-xw8bw Месяц назад
ఏ హిందూ ధర్మశాస్త్రం లో అల్లా మాలిక్ అనమన్నారో కాస్త వివరించండి. సాయి భక్తులందరూ అల్లా మాలిక్ అనే అనండి, ఎవరూ కాదనడం లేదు. మధ్యలో రాముడిని, కృష్ణుడిని, శివుడిని దయచేసి చేర్చకండి.
@krishnakumarready9174
@krishnakumarready9174 11 дней назад
Sai baba is a universel god for all relegions. He is a rambhakt performed all hindu fetivels. At the same time he follows quran too. Sab ka malik ek. Shradda saboori for all
@mahi181481
@mahi181481 5 месяцев назад
Sai Pakeeru Dhevudu Kaadhu Athanni Thurkalu Nammaru Mana Valley Picchiga Nammuthaaru Om 🕉 Namasivaya
@prasadpnsc555
@prasadpnsc555 2 месяца назад
మనోహర్ దాస్ గారు ! సాయి బాబా సర్వ మత సామరస్యానికి, ప్రజలకు సేవలు అందించి ఒక గురువుగా ఉన్నారు. నేను దేవుడిని, నన్ను పూజించ మని ఎక్కడా చెప్పలేదు. మంచి జరిగే గురువును పూజించడం తప్పు ఏమిటి ? దయచేసి ద్వేషించడం తగ్గించండి.
@Raja-xw8bw
@Raja-xw8bw 2 месяца назад
మత సామరస్యం, ఏదీ నలుగురు ముస్లిమ్స్ ను సాయి మందిరానికి తీసుకు రండి. ఆయన మంచి వ్యక్తి, అందరికి మంచి మార్గం చూపించారు అనండి, అంతవరకూ సరే... ఎటువంటి అభ్యంతరము లేదు... ఆయనను చులకనగా చేసే ఆవరసరము లేదు. అంతేగాని ఆయనను దేవుణ్ణి చేయకండి. అది కూడా ఎలా చూపిస్తారంటే సాయి పైన (పెద్ద విగ్రహం) ఆ కిందెక్కడో శివుడో, రాముడో... ఖర్మ ... చూడ్డానికి చాలా బాధగా ఉంటుంది.
@i.laikeblack..3360
@i.laikeblack..3360 4 месяца назад
మరి అయన చేసిన లీలావ. మహిమలు... నువ్వెవడివి మరి. Aa బాబా గూర్చి మట్కాడుతున్నావు...... మెంటల్.. సామిగా.. బాబా. కులాలకు మతాలలకి.. ఒక... పరాభ్రమ్మం.. 🌹🌹🌹
@voletisuryanarayana6456
@voletisuryanarayana6456 3 месяца назад
ఈశ్వర సర్వభూతానాం అంటే ఈశ్వరుడు సర్వ ప్రాణుల యందు జీవం గా వెలుగొందుతున్నాడు.చూసే దృష్టి వుండాలే కానీ సమస్త ప్రకృతి లో భగవంతుడు వున్నాడు. ఏ పద్ధతి లో, ఏ రూపం లో నైనా తనను భక్తి శ్రద్ధలతో సేవిస్తే వారిని ఆ విధం గానే అనుగ్రహిస్తానని శ్రీ కృష్ణ పరమాత్మ గీత లో చెప్పారు.ఏకం సత్ విప్రా బహూదా వదంతి అని వేదం చెపుతోంది. ఈ సత్యము నే శ్రీ రామ కృష్ణ పరమ హంస స్వయం గా తాను హిందువు గా కాళీ మాత దర్శనం పొందారు.ఇస్లాం ను అనుసరించి అల్లాహ్ గా దైవ దర్శనం పొందారు.క్రైస్తవుడు గా వుండి కొంతకాలం యేసుక్రీస్తు ను దర్శనం చేశారు అని ఆయన జీవిత చరిత్ర లో స్పష్టం గా వుంది. మత పరిరక్షకులు అనే వాళ్ళు అంతర్వేది లో రథం కాల్చబడిన నాడు, రామతీర్థం లో స్వామివారి విగ్రహాన్ని హెక్ సా బ్లేడ్ తో కోసిన నాడు స్పందించారా? కనీసం సీబీఐ ఎంక్వైరీ ఐనా వేయించ లేకపోయారు. మత(ధర్మ)పరిరక్షణ అంటే ఇంకొకరిని తిట్టటం కాదు.మన దేవాలయ వ్యవస్థ కు హాని కలిగినప్పుడు ప్రజలను,ధర్మ పరిరక్షణ కోసమే వున్నాం అని చెప్పుకునే అధికారం లోని పెద్దలకు మన దేవాలయాల మీద జరిగిన దౌర్జన్యం గురించి తెలిపి వారినుంచి రక్షణ కొరకు ప్రయత్నించాలి.ప్రజలను చైతన్య పరచాలి. హత్రాస్ బాబా,స్వామి నిత్యానంద ,స్వామి స్వరూపానందేo ద్ర లాంటి దొంగ బాబా లా గురించి ప్రజలకి చైతన్యం కలిగించాలి. షిరిడీ సాయి బాబా వలన సమాజం నకు నష్టం ఏమీ వచ్చింది? ఆయన hathras బాబా (బోలె బాబా) లాగా వంద ల మంది చావు కి కారణం కాలేదు.స్వరూపానందేంద్ర లాగా తప్పుడు రాజకీయం చేయలేదు.నిత్యానంద లాగా రసిక సామ్రాజ్యం ను ఏర్పాటు చేసుకోలేదు. ప్రజల మధ్య ఐక్యత కొరకు,సమైక్య భారత భావన కొరకు,సబ్ కా మాలిక్ ఏక్ అని ప్రచారం చేసి ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్న వేద ధర్మము నే ఆయన ప్రచారం చేశారు.
@logesht4424
@logesht4424 2 месяца назад
Meeru cheppedhi vere mathala vaallu oppukuntara
@voletisuryanarayana6456
@voletisuryanarayana6456 2 месяца назад
శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు సాయిబాబా గురించి చేసిన ప్రసంగం వుంది
@govinduramesh9010
@govinduramesh9010 4 месяца назад
ఓం సాయిరాం సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై
@Raja-xw8bw
@Raja-xw8bw Месяц назад
అల్లా సాయి, అల్లా మాలిక్ సాయి, నమాజు సాయి, మస్జీద్ సాయి, ఫకీరు సాయి, మక్కా సాయి, మాలిక్ సాయి, చద్దరు సాయి, మదర్సా సాయి, చిల్లం సాయి, చాంద్ మియా సాయి, ఏసు సాయి
@naveenkumarm7473
@naveenkumarm7473 5 месяцев назад
Good interview
@karanikesh6819
@karanikesh6819 3 месяца назад
Iam cult sanathani beliver bakth of narayan Kani shirdi lo oka personal incident said baba ni believe chesela chesindi Its not fun he is yogi He tried to stop conflicts between hindu muslim thats all
@naginikalidindi896
@naginikalidindi896 4 месяца назад
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయినాథ్ మహారాజ్ కి జై 🙏
@ushabethala2369
@ushabethala2369 Месяц назад
ఈడు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఈ ఫోన్ నెంబర్ పెట్టండి ఒకసారి
@Chandrashekar-e2w
@Chandrashekar-e2w Месяц назад
✊✊✊✊
@rajeshbikkina4274
@rajeshbikkina4274 9 дней назад
Kallu pattukovadanika😂😂
@MrBala295
@MrBala295 8 дней назад
Endu me family members ni pampistava
@bhagat7927
@bhagat7927 8 дней назад
బాగా అడిగారు, అమర్యాద పరులను అలానే అడగాలి, సహాభాస్ సోదరా!​@@MrBala295
@atmraja210
@atmraja210 5 дней назад
respect bro... mi phone no. pettandi
@Gopalkrishna-cu5oo
@Gopalkrishna-cu5oo 2 месяца назад
మీరు గొప్పవాళ్ళు స్వామి మీరే పూజిస్తారు మీరె తిడతారు.
@adityasekhar7816
@adityasekhar7816 Час назад
Those who have experieced truth they are the Masters. So Sai is a Master.
@gangadharaddagarla7823
@gangadharaddagarla7823 5 месяцев назад
CHALA SATYAVAMTUDU BABA GARU
@ramanakv3272
@ramanakv3272 5 месяцев назад
కంచి శంకర మఠం లో వినాయకుడిని అమ్మవారి అలంకారంలో చీర లో ఉన్న ఫోటో ఉంటుంది.ఎంతో ముద్దుగా ఉంటుంది.
4 месяца назад
అసత్యాలను ప్రచారం చెయ్యడం కొందరికి సరదా
@mahi181481
@mahi181481 5 месяцев назад
Super Cheppaaru 👌 Naa Aalochabaku Meeru Karaktu Chepparu
@pavankumark9025
@pavankumark9025 4 месяца назад
రాధ మనోహర్ గారు......మీకు సనాతన ధర్మం మీ చాలా గౌరవం ఉంది కదా. మిరు... నిలువు నామ oని తిసి.....అడ్డు నామాలు పెట్టు కానీ కనిపిo చ గల రా ...????? అవుతుందా. మీకు. మీ మత o ఒప్పు కు o టుo దా
@sarithachedurupally9328
@sarithachedurupally9328 5 месяцев назад
🙏. మసీదులో కూర్చుంటే, బొట్టు పెట్టుకోకుండా తలకు కట్టుకుంటే రాముడు ఎలా అవుతాడు?? అల్లానే అవుతాడు కదా,... విష్ణువుకి నామాలు పొడుగా పెడతారు, శివుడికి అడ్డంగా పెడతారు,. సాయి బాబా బ్రతికి ఉన్నపుడు బొట్టు పెట్టలేడు, నామాలు దిద్దుకోలేదు కాని ఇప్పుడు సోమవారం అడ్డంగా, శనివారం పొడివుగా.. సాయి నేనే అమ్మవారు అని చెప్పుకున్నాడు కనుక చీర కూడా కట్టుకుంటాడు ఆశ్చర్యం ఏముంది?? అంటే హిందూవులను మోసం చేయటానికి రాముణ్ణి అన్నాడు శివుణ్ణి నేనే అన్నాడు, అమ్మవాని నేనే అంటే హిరణ్యాకాసేపూడు నేనే ఈశ్వరుణ్ణి సర్వ శక్తిమంతుని నన్నే పూజించండి అన్నట్టు.. 😀
@sureshbabu5873
@sureshbabu5873 5 месяцев назад
Here,Hindus are dirty minded fellows,no doubt
@dolendradalavai
@dolendradalavai 5 месяцев назад
Adda namam nilava namam dhi emundi adyathmika ahankaram tappa manasulo epudu Hari namam ,Shiva namam chesina goppa yogi sai baba .
@lionheart5725
@lionheart5725 5 месяцев назад
Yogi antra erri pooka😂​@@dolendradalavai
@sarithachedurupally9328
@sarithachedurupally9328 5 месяцев назад
@@dolendradalavai 🙏.అల్లా జెపం చేశాడు,. శివ నామం రామ నామం చేసి వుంటే మాంసం ఎందుకు చేయించుకుంటాడు, రాముణ్ణి, శివుని దగ్గరకు వెళ్ళనవాసం లేదు నా దగ్గరకు వస్తే చాలు అని ఎందుకు చెప్తాడు?? తనలోనే దేవుణ్ణి చూపించి ఎందుకు ఇంతలా ప్రపంచాన్ని మోసం చేస్తాడు.. నేనూ కూడా ఒకప్పుడు సాయి బాబా చారిత్ర 10bటైమ్స్ పారాయణం చేసానేమో,. అప్పుడు తెలియదు కదా నాకు, అప్పుడు చెప్పేవారు లేరు,. ఇప్పుడు చెప్పేవారు ఉన్న మత్తులో కురుకొనిపోయారు, బయటకు ఎలా వస్తారు??
@LyadhalaRaju-jr7kk
@LyadhalaRaju-jr7kk 2 месяца назад
Guru garu Radha Radha
@parthap7623
@parthap7623 Месяц назад
దమ్ముంటే christians ని Muslims conversions నీ ప్రతిగటించూ
@surendranara3131
@surendranara3131 5 месяцев назад
Sai anaga talli Ramanagatandri
@sraddanshu
@sraddanshu 3 месяца назад
జై సాయి రామ్.
@palakarambabu1617
@palakarambabu1617 3 месяца назад
మరాఠీలో సాయిఆంటేతల్లిబాబాఅంటేతండ్రి.ఇంతకుసాయిబాబా.ఏసుబాబుగుడులోఉండకూడదాఇండియాలో
@RajuSanyasi-s5z
@RajuSanyasi-s5z 2 месяца назад
హరే కృష్ణ గురువుగారు సాయిబాబా ఒక యోగి ఆయన దేవుడని చెప్పలే
@sairoja3293
@sairoja3293 4 дня назад
షిర్డీ సాయి గురించి ఇలా మాట్లాడే మీ అందరికీ మూడింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మీ అందరికీ బాబా మళ్ళీ కోలుకోలేని విధంగా శిక్ష వేస్తాడు, wait cheyandi
@saisainathroman1273
@saisainathroman1273 3 месяца назад
జై సాయి రామ్
@abhi_kacha_7677
@abhi_kacha_7677 3 месяца назад
నీ జీవితం నీకే తెలియదు చనిపోతే నీవు ఎక్కడికి వెళ్తావు నీకే తెలియదు సాయిబాబా గురించి నువ్వు చెప్పడం ఏంట్రా ఇప్పుడు ఇవన్నీ ఉన్నవన్నీ అబద్ధాలే ఇక చాలు నీ ఆటలు పాటలు నీ మాటలే అబద్దాలు అబద్దాలు జనకుడు వి
@shanthipriya8248
@shanthipriya8248 5 месяцев назад
Yes saibaba is not god. He z just human. Our hindus make saibaba as god.. beleive sanatana dharma. Say good,Do good. Be good. If we r good. Our sanatana dharma saves us
@srivinay3550
@srivinay3550 4 месяца назад
Sai Baba gaari గురుంచి తెలియాలి అంటే శ్రీ పాద శ్రీవల్లభ చరితామృతం వింటే తెలుస్తుంది
@vittalk4413
@vittalk4413 4 месяца назад
దత్త చరిత్రలో సాయిబాబా గురించి ఎక్కడ ఉంది.. దత్తాత్రేయ స్వామి కి సాయిబాబా కి సంబంధమే లేదు
@raghavendra.n690
@raghavendra.n690 3 месяца назад
అయ్యగారు... దత్తాత్రేయ చరిత్రంలో ఎక్కడ కూడా సాయబాబ గురించి ఏమీ లేదు.... కట్టు కథలు ఆపేయండి.. తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామి వారిని ఆరాధన చేయండి
@paparaomadhavarapu
@paparaomadhavarapu Месяц назад
🌹machimatachAparu🙏
@saivardhanmarkondapatnaiku6259
@saivardhanmarkondapatnaiku6259 3 месяца назад
తప్పుగా maatladaddu మా నమ్మకం మాది బాబాగారు ఎవరిని చెడు చెయ్యండి అనలేదు గా
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 5 месяцев назад
సాయి అనే వ్యక్తి ముస్లిం అవచ్చు, క్రిస్టియన్ అవచ్చు, హిందువవచ్చు కానీ ఆయన ఎప్పుడూ నేను దేవుణ్ణి అనిచెప్పాడా.. అయన అల్లా మాలిక్ ఏక్ హే అన్నాడు తప్పా, నేనే దేవుణ్ణి అని చెప్పలేదు, అయన ప్రజలకు మేలే చేసాడు తప్పా కీడు చేయలేదు, అయిన్ను భక్తితో ఆశ్రయించునవాడికి శరణమిచ్చాడు.. ఇప్పటికి అయ్యన్ను భక్తితో ఆరాధిస్తే అయన మనకు ఏదో ఒక రూపాన మనకు పలుకుతాడు, కనీసం ఆయన్ను డవుణ్ణి చేసి నిందించవద్దు, ప్రతిప్రాణిలోనూ ఉన్న పరమాత్మ తనలో ఉన్నాడని అయన చేసిన మంచి పనులను చూసి గౌరవించండి నేను ఆయనే దేవుడు అని చెప్పట్లేదు.. అయనలా సాధన చేస్తే, మంచి కర్మలు ఆచరిస్తే ప్రతి ఒక్కరు దైవ స్వరూపలే, అలాగే ఆయన్ని గౌరవించండి, అయన మాట మార్పిడులు చేయలేదు, ఎవరిచేత బలవంతంగా నమాజ్ చేయించలేదు, అలాగని బాప్తిసం ఇప్పించలేదు, అలాగే ఎవరికీ మాత్రోపదేశం చేయలేదు అయన అందరిలోనూ పరమాత్మను చూసాడు, అలాగే మనం కూడా ఆయనలో పరమాత్మను చూడాలి, ఆయన ఒక వేళ అధర్మ కార్యాలు చేసుంటే నేను కూడా ఖందిస్తాను, దయచేసి ఆయన్ని నిందించి తప్పుచేయవద్దు, అలాగని ఆయన్ని నమ్మండి ఆయనే దేవుడని నేను చెప్పట్లేదు, ఆయన ఎవరైనా కానీ, సమాజానికి మేలు చేశాడా లేదా అది చుడండి, ఇది న్న విన్నపమ్ మాత్రమే, ఓం సాయి రాం, ఓం నమశ్శివాయః
@sanatanakesari
@sanatanakesari 5 месяцев назад
ఇప్పుడు సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ఆ సాయిబు గాడు నాకు అది చేసాడు.. ఇది చేస్తాడు అని సొల్లు చెప్తావేంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు ... అన్నం లో అశుద్ధం (పెంట) కలుపుకుంటే ఎలా ఉంటుందో.... సాయిబు గాడిని హిందూ దేవుళ్లలో కలిపితే అలా ఉంటుంది...
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 5 месяцев назад
@@sanatanakesari అయ్యా తమరు ఏమార్ధం చేసుకున్నారో గాని, నేను చెప్పినాదాంట్లో, సాయి అనే వ్యక్తి.. దేవుడనిగాని, హిందూదేవుళ్ళతో పోల్చడం గాని జరగలేదు.. అయన ఒక అవధూత గానే చెప్పడం జరిగింది, మీరు కామెంట్ చేసేముందు తమరి ధ్యాస ఇక్కడపెట్టండి, ఆయనను నమ్మినవారు కూడా సరే సన్మార్గంలో నడుస్తున్నారు... అయన సమాజానికి మేలే చేసాడు కానీ, కీడు చేయలేదు, నేను ఆయన్ను నమ్మమని, అయన దేవుడు అని చెప్పలేదు తమరి వళ్ళు దగ్గర పెటరుకొని ఆలోచించాలి.. ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా మాత్రమే గౌరవించు అని చెప్తున్నాను, నువ్వు దైవాన్ని ఎలాచుస్తావో దైవం అలాగే కనపడుతుంది.. అలాగే అయన రూపంలో దైవాన్ని చూడొచ్చు, చూసే అర్హత నీలో ఉంటే, నీలోనూ, నాలోనూ, సమస్త భూత, ప్రకృతిలోనూ చూడవచ్చు... నేను ముందే చెప్పా ఇక్కడ ఇస్లాం, క్రైస్తవం, హిందవానికి సంబందించిన వాడు అని కాదు అయన చేసిన సత్కర్మలను బట్టి గౌరవించాలి, ఆంధ్రప్రదేశ్ నీ అన్నపూర్ణగా మార్చిన, సర్ అర్ధన్ కాటన్ గారు కూడా వేరే మతం, వేరే దేశం పైగా మనకు అన్యాయం చేసిన బ్రిటిష్ కొలువులో వ్యక్తే కానీ అయన చేసిన గొప్ప పనిని బట్టి గోదారి జిల్లాల్లో ప్రజల గుండెల్లో ఉండే దేవుడాయ్యడు, అందరుచేత గౌరవించ పడుతున్నాడు, కాబట్టి ఇస్లాం, క్రైస్తవం అన్ని ఫేక్.. కానీ వారి వ్యక్తత్వం గొప్పది.. అందరికి దేవుడు ఒక్కడే ఆయనే దేవాది దేవుడైన సర్వేశ్వరుడు మాత్రమే, బుర్ర పెట్టి నేను చెప్పిన అంశాలు ఆలోచిస్తారని మా విన్నపం, జై శ్రీ రాం, జై హింద్
@sreeramgt5120
@sreeramgt5120 5 месяцев назад
నీవు చెప్పది contradictory. ఆయన దేవుడు అని చెప్పలేదు అంటావ్. మల్లి ఆయన ను శరణు కోరిన వారికి ఆశ్రయమ్ ఇచ్చాడు అంటావ్ ఆశ్రయం ఇవ్వగలిగే వాడు ఎవరు!? దేవుడు అనేగా ని మాటలు ఆర్టమ్. పైగా నీకు ఎదో రూపాలు లో "భ్రమ " ఏమైనా కలిగించ్చాడా.!?
@janakikumuli
@janakikumuli 3 месяца назад
🙏
@Saipreeti999
@Saipreeti999 Месяц назад
Good explanation
Далее
DIY Pump Solutions
00:18
Просмотров 880 тыс.
#kikakim
00:17
Просмотров 6 млн
Rapid Fire With Radha Manohar Das | Red Tv
9:22
Просмотров 219 тыс.