Тёмный

తిరుమల పాపాలు..దొరికిపోయిన YV సుబ్బా రెడ్డి..: Mahaa Vamsi Straight Question To YV Subba Reddy 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 18 тыс.
50% 1

#mahaanews #mahaanewslive #mahaatelugunews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 102   
@raja6815
@raja6815 Час назад
45 years Ayyapa స్వామి మాల వేసిన YV సుబ్బారెడ్డి సూపర్ స్వామి అంట మా 4 వ వదిన చెప్పింది.
@SureshSudhulagunta
@SureshSudhulagunta 2 часа назад
వంశీ గారు మీ పయింటూ సూపర్
@ysuresh3418
@ysuresh3418 2 часа назад
ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ తను, ఎలా అంటే ఎంసెట్ లో 29 th ర్యాంక్..తర్వాత కాకినాడ JNTU లో బీటెక్ ,అదవగానే IIT Mumbai నుండి ఎం టెక్...క్యాంపస్ సెలెక్షన్స్ లో BPCL లో ఉద్యోగం ,కొద్దిరోజుల్లోనే IES కి సెలెక్ట్ అయ్యారు. చదువే లక్ష్యం గెలవడమే తన ఆశయం అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్ కి ఇవన్నీ సాధ్యం కాదు.కొన్నాళ్ళు AIR లో పనిచేసారు తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే కి వచ్చారు.97 లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు అదీ ఆల్ ఇండియా 34 th ర్యాంక్ .. అసోం లో పనిచేసారు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కలెక్టర్ గా పనిచేసి తర్వాత హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు MD గా చేసారు.ఆ తర్వాత కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా చేసారు సివిల్స్ లో మేథ్స్ తీసుకున్న ఈయన స్కోర్ 100/100 .ఇప్పటివరకూ ఈ ట్రాక్ రికార్డు చేరుకున్నవాళ్ళు లేరు.. వైజాగ్ కలెక్టర్ గా చేస్తునప్పుడు జెనిరీక్ మెడిసిన్స్ మీద అవగాహన పెంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తే 3 లక్షల ఇంజెక్షన్ 70 వేలకి వచ్చింది అప్పుడు.ఆయన వాటికి "జీవనాధార" అని పేరు పెడితే తర్వాత రోజుల్లో ఆయుష్ అయ్యింది. ఇండియా లో బయోమెట్రిక్ రావడం కోసం కష్టపడ్డారు ఎందుకంటే రిమోట్ ఏరియాలో స్కూల్స్ లో అటెండెన్స్ మానిటర్ చెయ్యడం కోసం.. ఇంతటి విజయాలని తన ఖాతాలో గర్వం గా వేసుకున్న వ్యక్తి అతి సామాన్యం గా కనిపించే J.శ్యామలరావు గారు.టీటీడీ ఈవో. మీరంతా తిరుపతి లడ్డు మీద వార్తలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తున్నారు కదా. .మరి అంతటి కలియుగ వైకుంఠం తిరుమల ఈవో డైనమిక్ వ్యక్తి, శ్యామలరావు గారి వివరాలు తెలుసుకుని మీ అందరితో అభిమానం గా పంచుకుందాం అనుకున్నా.. నోట్: ఇది పాలిటిక్స్ కి సంబంధం లేదు.ఒకవ్యక్తి శక్తి గా మారిన విధానం నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. .......
@vsmggg
@vsmggg Час назад
వెల్ said sir
@Farmers_First
@Farmers_First Час назад
వై వి సుబ్బారెడ్డి గాడిని శ్యామల రావు తో పోల్చండి, అసలు సుబ్బారెడ్డి గారి ఫోటో చూస్తేనే కంపరం పుట్టుకొస్తుంది. వీడు క్రిస్టియానిటీ మొబిలైజ్ చేయడానికి టిటిడి లో చేరాడు. కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి గారు కేవలం హిందూ మతాన్ని బ్రష్టు పట్టించడానికి టిటిడిలో చేరారు.
@perisuryavenkatasubrahmany5773
@perisuryavenkatasubrahmany5773 51 минуту назад
ఇంతటి మేధావి శ్యామలరావు గారు బీసీ కులస్తుడు అతనికి టీటీడీ సంప్రదాయాలు, పాలన తెలియదని వైసీపీ ప్రచారం చేయడం వారి దుర్మార్గానికి, మూర్ఖత్వానికి పరాకాష్ఠ
@venkypadala8463
@venkypadala8463 2 часа назад
చాలా దారుణం చేశారు. భాద్యులని శిక్షించాలి 😡😡😡
@rameshbatchu9317
@rameshbatchu9317 2 часа назад
తెలంగాణ ఆంధ్ర ప్రజలు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారు గోవులను పెంచి దానిద్వారా నెయ్యి సమకూర్చుకోవాలని కోరుతున్నాను ఇది టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయండి ప్రజలకు కూడా మంచి అవకాశం దీని ప్రచారం మీ ఛానల్ ద్వారా ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాను
@ShivagoudBommagani
@ShivagoudBommagani Час назад
నేను కొండ మీద 3yrs పని చేశాను గుట్కా మందు బీడీలు చికెన్ మటన్ ఎలా వొస్తాయో లైవ్ లో చూస్పిస్తాన్... అలాగే నైట్ కాగానే మాడ విధులో అక్కడ హోటల్స్ లో షాప్స్ లో పని చేసేవాళ్ళు సెక్స్ చేసుకుంటారు... ఇదంతా నిరూపించాంగలుగుతన్ మాది ఏపీ అనుకునేరు తెలంగాణ వాడిని నన్ను అక్కడకి రాకుండా చేశారు చులకన అక్కడి వారికీ మహా వంశీ గారు అప్పుడప్పడు కామెంట్స్ చుడండి ప్లీజ్
@ramaraopragada9757
@ramaraopragada9757 Час назад
చాలా అన్యయం ఇటువంటి వారి ఏది పెద్ద శిక్ష అయితే ఆశిక్ష వేయాలి
@maradaravimohan9398
@maradaravimohan9398 2 часа назад
అందుకే ఆయన నన్ను ఏం ఎంక్వైరీ చేయొద్దు అని కోర్టు కు వెళ్లారు
@ttt9129
@ttt9129 37 минут назад
అన్నీ తెలిసే చేసారు. కాంట్రాక్టులు, రేట్లు, కమీషన్లలలో full knowledge ఉంది.ఖచ్చితంగా దోపిడి చేసారు. శిక్ష తప్పించుకోలేరు
@DaivaBhakthi
@DaivaBhakthi Час назад
thanku sir
@katukamashok5060
@katukamashok5060 54 минуты назад
స్వామివారికి సమర్పించే ప్రసారంలో కూడా కల్తీ దేవుడు వారిని క్షమించడు తగిన శిక్ష విధిస్తాడు
@subbaraogelli2124
@subbaraogelli2124 3 часа назад
Om namo venkatesa
@lankaadhipathi406
@lankaadhipathi406 47 минут назад
వంశీ సార్!ఘీ గురించి ఇంత విపులంగా చెప్పి సుబ్బాడ్డి మామ గూబ గీ అనిపించినట్టున్నారు
@sureshgudavalli5899
@sureshgudavalli5899 Час назад
మీరు అర్థం చేసుకోవాలి 400 రూపాయలు పెట్టి నందిని నెయ్యి మానేసి 319 కొనటం అంటే వీళ్ళ కొన్న నెయ్యి వీళ్ళ దృష్టిలో నెయ్యి 70 రూపాయలకే వస్తది దాదాపు 250 రూపాయలు మిగులు ఇచ్చుకున్నారు. ఈ ఐదు సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్లు సంపాదించారో వైసీపీ బ్యాచ్ అర్థం చేసుకోండి.
@lankaadhipathi406
@lankaadhipathi406 45 минут назад
ఘీ.....గురించి ఘీంకరించిన మహా ఛానెల్ వారికి శ్రీవారి తరఫున అభినందనలు
@bhaskar6529
@bhaskar6529 51 минуту назад
Super sir vamsi garu🙏🙏🙏🙏
@velagavenkataramana6663
@velagavenkataramana6663 Час назад
320కి స్వచ్ఛమైన నూనె కూడా రాదు. అసలు దారుణం ఏంటంటే లక్షలకోట్ల సంపద ఉన్న దేవస్థానం గోవిందుని దేవస్థానం గోరక్షణ గోసంరక్షణ తో పాటు దేవస్థానం అవసరాలుకూడా తీరేలా ఓలక్ష దేశీ గోవులతో వివిధ ప్రాంతాలలో గోశాలలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తగ్గట్లే ఒక్కోలడ్డూ వంద రూ.కి అందించినా అబ్యంతరాలు ఉండవు. లేదంటే సాద్యం కాదంటారా మానెయండి అంతేకానీ ఈ విధంగా నికృష్ట పనులకు ఆస్కారమివ్వకూడదు.
@naravarimanju
@naravarimanju 2 минуты назад
గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున నేను దర్శనానికి వెళ్ళాను.. ఆరోజు కనీసం క్యూ లైనులో "గోవింద నామాలు " కూడా వెయ్యలేదు... బంగారు గోపురం చుట్టూ చర్చ్ లో లాగా లైట్ సెట్టింగ్ చేశారు...
@amrathnam2613
@amrathnam2613 Час назад
తిరుమల తిరుపతి దేవస్థానం లో పెత్తందారులుగా ఇతరమతాలవారిని పరిపాలనధికారులుగా . 5. సంవత్సచ్చరాలుగా నియమించి నప్పుడు ఏ మైనారీ వాక్కయాలు. శ్రీ వంశీ మహా న్యూస్ గారు.
@karthikeyainvertarstoolssa481
నైవేద్యం ఎన్ని సార్లు పెడతారో. సుబ్బారెడ్డి కి. తెలియదు,.
@Sreekanth-z5l
@Sreekanth-z5l Час назад
అసలా మీరు FSAAI ని ఎందుకు ప్రశ్న చెయ్యట్లేదు. అట్లాంటి నెయ్యి ఎట్ల మార్కెట్ లోకి వదులుతున్నారు ? ఒక్క తిరుపతి ప్రసాదమే కాదు ఇండియాలో మనం తినే ఎన్నో కల్తీ జరుగుతున్నాయి.
@mallemkondaiahmekala404
@mallemkondaiahmekala404 Час назад
Super logic vamsi garu Doriki poyyaru Dongalu
@kameswararaotalluri5510
@kameswararaotalluri5510 36 минут назад
ఇటువంటి ఏడవలు చాలామంది ఉన్నారుగా వీళ్ళు కాదు అక్కటుంబ సభ్యులు సిగ్గుతో చావాలి
@mannesrinivasrao1738
@mannesrinivasrao1738 2 часа назад
Om Namo Venkatesaya.
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 2 часа назад
రాజస్థాన్ నుంచి వచ్చిన నెయ్యాయితే బిల్స్ verify చేయండి
@P.ChanduP-nq7ty
@P.ChanduP-nq7ty 2 часа назад
Maha news+ ABN+ ETV+ TV5+TDP+ janasena+ balathkar blue jumlabaje party+national godi media 😅😅😅😅..... Jalagana ycp thatukovadam kastame😅😅😅
@ravinatari4099
@ravinatari4099 Час назад
సార్ నమస్తే తిరుమల తిరుపతి దేవస్థానం అందులో పని చేసినటువంటి వ్యక్తికి సుబ్బారెడ్డి గారికి ఎన్ని సార్లు ప్రసాదం పెడతారో కూడా తెలియలేదండి చూశారా ఆరుసార్లు ఏడుసార్లు కానేమో పెడతారు అని అంటున్నాడు ఆ బయట ఒకసారి వినండి సార్. అంటే ప్రసాదం ఎన్ని సార్లు పెట్టేది కూడా తెలియదండి ఇటువంటి వాళ్ళు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అయ్యో ఎందుకు లేండి మళ్ళీ ఎన్ని మాట్లాడినా కూడా
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 2 часа назад
Subbareddy, karunakar reddy, jagan reddy, vijaysai reddy sajjala ramakrishna reddy looted Andhra Pradesh. This is lord venkanna babu word. AP people please realise the truth.
@dhananjayaraopudi628
@dhananjayaraopudi628 2 часа назад
45 times maala vesinavaadu inni vedava aalochanalu tho vuntada
@SudhakarChalamalasetti
@SudhakarChalamalasetti 32 минуты назад
ఓం నమో వెంకటేశాయ 🙏🕉️🙏
@vinayvaravdekar2834
@vinayvaravdekar2834 Час назад
1660 కి కొన లేదు కేవలం దాత అందించారు అని మీ వివరణ లోనే తెలియచేశారు. కొన్నారు అంటారేంటి?
@MrBujji24
@MrBujji24 Час назад
Tv5...😂 తగులుకుంది ఇంకా కష్టం మీ ..జ..అన్న కి😂😂😂
@SrinivasDhavath
@SrinivasDhavath 2 часа назад
Yv .subbareddyni kalchi champali
@maatakaastaghaatu8953
@maatakaastaghaatu8953 16 минут назад
ఇప్పుడు మోషాల అసలు బండారం బయట పడాలి .. వీడి కేసులు మరో 10 సంవత్సరాలు వాయిదా వేయించి కాపాడతారో .. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించి శిక్షిస్తారో తేలాలి .. CBI కి యిస్తే మరో బాబాయ్ కేసు అవుతుంది .. ఇప్పటిదాకా మో - షాలు సైకోని కాపాడుకుంటూ వచ్చిన విధానం పరిశీలించి దీనికి అన్వయిస్తే జరగబోయేది ... సైకో కోర్టుకి వెళతాడు .. కనీసం 5-6 ఏళ్ళు దిగువకోర్టుల్లో విచారణల తీర్పుల నాటకాల అనంతరం .. కల్తీ వాస్తవమే కానీ జగనే చేయించాడనటానికి ఆధారాలు లేవు అంటారు ..కేసు డిస్మిస్ అంటారు .. అప్పుడు వీళ్ళు సుప్రీం కు వెళతారు .. అక్కడ మరో 5-6 ఏళ్ళు.. ఈలోగా ముందు జడ్జీలు మారుతుంటారు కొందరు చచ్చిపోయికూడా వుండొచ్చు .. మరోవైపు జగన్ ముసిలోడు అయిపోతాడు .. కూతుళ్ళు లండన్ లోనే వుండమంటారు.. ప్రజలూ విషయం మర్చిపోతారు .. గుర్తొచ్చినప్పుడో ఎన్నికలప్పుడో విజయ్ మాల్యాను తెస్తాం .. నీరవ్ మోడీని పట్టుకుంటాం .. అని పలవరించేట్లు అంతా మోషాల లీల అలా జరిగిపోతుంది .. ప్రధానీ .. సి జె లతో సహా అధికారాలు చెలాయించగల స్థితిలో వున్న ఏ హిందువుకైనా .. రోషం వుంటే కాలయాపనలు కుంటిసాకులు లేకుండా ఈ కేసు తేల్చాలి .. మాటకాస్త ఘాటు
@naidumullapudi6634
@naidumullapudi6634 Час назад
Vamsi garu great
@VenkatAdapa-tm5xb
@VenkatAdapa-tm5xb 2 часа назад
వంశీ గారు పవన్ గారి పట్ల జాగ్రత్త మాటాడండి మీ రు అంటే గౌరవం వున్నది
@madalaseshasai
@madalaseshasai 17 минут назад
Maku 4 Ongole jathi cow's vunnavi midhara AP govt maku help Kavali madi guntur my name is m.seshasai TQ Vamsi Garu
@perisuryavenkatasubrahmany5773
@perisuryavenkatasubrahmany5773 59 минут назад
లడ్డూ ప్రసాదం కూడా ఉచితంగా ఇవ్వరుకదా, వాటిని అమ్మితే కూడా ఆదాయం వస్తోందికదా! స్వచ్ఛమైన నేతితో చేసిన నేతినే వాడవచ్చు కదా! అంటే భక్తుల విశ్వాసం, భక్తి, మనోభావాలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరిని చట్టప్రకారం శిక్షించాలి
@umabitr8157
@umabitr8157 55 минут назад
Vallaki laddulo vata kavali andhuke kalthi ghee
@doddavamulasetharamarao2208
@doddavamulasetharamarao2208 2 часа назад
To book the criminal cases against who involved in this scandal.without delay.
@srinivass3318
@srinivass3318 Час назад
మీడియా ఎంటర్టైన్మెంట్ తప్ప ఏ మట్ట ఉండదు. ప్రూఫ్స్ ఉంటాయి అరెస్ట్ లండవ్
@a.anarasimhamurthy734
@a.anarasimhamurthy734 2 часа назад
What about quality of other supplies? Have they not sent for testing why
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 3 часа назад
OM NAMO VENKATESAYA, inka alochusthu kuchokudadu , sikshinchali vallani , Jai CBN
@jhansiranisurapaneni337
@jhansiranisurapaneni337 52 минуты назад
Vadu pogesinadantha abbaike gada cheravesindi vamsi garu
@nainkatorevenkatramana9831
@nainkatorevenkatramana9831 43 минуты назад
Bbl 16vardu vzmjlla bbl TDP, Meru super excited Jai CBN garu
@AEA143
@AEA143 Час назад
టిడిపి బ్యాచ్ ఏమీ చేయలేరు. మాటలు బాగా చెబుతారు. Bribe and crime చేసిన ఉద్యగులు & politisians కూడా టిడిపి సేవ్ చేసి, మళ్ళీ కష్టాలు పడుతూ, ప్రజలని కూడా ఇబ్బంది పెడతారు. ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. జై జగన్, we are the రూలర్స్ of ego, roudism, ముర్డర్స్, చీటింగ్, గాంబ్లింగ్, ఇల్లీగల్ బిజినెస్ , what not.. etc... Jai Jagan.... Next 30 yrs we rule all above, no one can stop.
@VijayaKumarcbi4769
@VijayaKumarcbi4769 48 минут назад
జైలు పిలిస్తోంది రా జగన్ 😅....
@suneelpodapati1225
@suneelpodapati1225 Час назад
Vamsi garu Vijaya Sai Reddy topic gurinchi matladara Inka....
@VijayKumar-zi1hj
@VijayKumar-zi1hj 2 часа назад
3rd isthe annee bayataku vasthay
@gokulagirijadd
@gokulagirijadd 29 минут назад
Donar kalthimeeda case veyyali
@boxersai505
@boxersai505 3 часа назад
మహా టివి కి కానిస్టేబుల్ అభ్యర్ధుల ఆర్తనాదాలు వినపడటం లేదు ఎప్పుడు రాజకీయాల్లో చూడటమేనా 95000 మంది జీవితాలు కనపడవు కదా ..మీ ఛానల్ వాళ్ళకి ఏదో మీరు మంచి ఛానల్ అనుకున్న వంశీ గారు మీరు కూడా అందరిలానే అనిపిస్తుంది
@madalaseshasai
@madalaseshasai 25 минут назад
Vuri veyali sir please fast ga cheyali sir
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 Час назад
How can they procure without testing???
@madalaseshasai
@madalaseshasai 24 минуты назад
Siggu raledu sir YSR Congress party vallaki siksha tappadu.
@RamuReddy-o6o
@RamuReddy-o6o 48 секунд назад
Sir immediately your media Tirupati srinivasam
@vrindhavangopi1418
@vrindhavangopi1418 55 минут назад
The biggest BOARD 29 Board Members , 52 special invites what the hell is doing there that Bloody Bastards?
@aaa-ey9cx
@aaa-ey9cx Час назад
E vedavalu vaalla jobullo nundi istannara? Swami vaari prasadalaki. Intati papaniki vadigattaaru.. 😮
@ShaikKhuddus-r9u
@ShaikKhuddus-r9u 3 часа назад
💐💐💐💐💐🙏💐💐💐💐💐👍👨‍👧
@madalaseshasai
@madalaseshasai 20 минут назад
Cow Gosalalu Mana A p lo abhi vruddi kavali akkavaga vamsi Garu
@suraparajudatla6235
@suraparajudatla6235 Час назад
Kerala lo subbigadiki branch undemoo
@sunilkumardupakuntla8837
@sunilkumardupakuntla8837 Час назад
How much money each devotee is spending on the ticket? 350 rupees. With less than the ticket price they are buying 1KG of ghee. How much ghee one laddu would need? So can't TTD provide good quality prasad and anna danam to devotees? Is temple a profit making entitity? It should be service oriented.
@DilipKumar-tb6rv
@DilipKumar-tb6rv Час назад
anni anesi, inka em antaru sir
@Umadevi-u6k
@Umadevi-u6k 2 часа назад
Baaga Neersthulanu Baaga Jyllu Peetandi
@vrindhavangopi1418
@vrindhavangopi1418 50 минут назад
YSR entire family targetted Tirumala. He will get the same punishment like ysr. or veella family andariki Panduranga mahatyamlo balakrishna la DEKADAME.
@suraparajudatla6235
@suraparajudatla6235 Час назад
Vadini garu ani palakavaddu
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 2 часа назад
Jagan reddy converted brahmins and vysyas to christian non- vegetarians
@sugunaviswanathan3755
@sugunaviswanathan3755 46 минут назад
Garu emitraa vedavalanu garu ani sambodinchadam sari kaadu
@PvaraIakshmi
@PvaraIakshmi Час назад
Suparvamlsigaru
@pavangirisri
@pavangirisri 12 минут назад
Ttd Quantity akkuva
@gmkrao9224
@gmkrao9224 Час назад
O mahanubvulara rates gurinchi meekendukura idi vyaparama? Ee nirvakam cheyadanikena? Ee neechapu Pani ye hinduvu cheyyiledu.
@ramaraoboganadham9997
@ramaraoboganadham9997 Час назад
Dorikadu YVSReddy
@drnreddy7
@drnreddy7 Час назад
Adeekooda evaro bhaktudu donate chesadanta, ttd karchuto 320/ neyyi bhaktulakichchadu enta reckless answer
@krishnaprasad2421
@krishnaprasad2421 Час назад
sigguleni prabhutvalu andrapradesh jai sree ram ane modi primepinister emy peekutunnaru ?
@umabitr8157
@umabitr8157 52 минуты назад
Avaru ammi cheyaleru manalni bhalupi adhe valla thine dhantulo kallithi vunte vallu thinutunara
@TangiralaVijayabhaskar-oi1gf
@TangiralaVijayabhaskar-oi1gf 2 часа назад
TDP valleve papalu .Demudini roddu meeda padesaru. Demudiki apacharam jarigindi.Enka akkada viluva ledu ani cheppakane cheputunnaru.
@madalaseshasai
@madalaseshasai 29 минут назад
Nizama mi matalu
@chennupatiramanaiah800ch-fe5hz
@chennupatiramanaiah800ch-fe5hz 2 часа назад
Meremo 45 dapalu ayyappa daggaraku velatarani mee abbai annaadu.mee wife Bible pattukoni yellappudu prardhana sestaadi.hand lo Bible lekunda vunda ledu.Babai ni minchina medhavi india lo marokaru lera .kula gajji ki avakasam echaaru
@syamsundarvallamshetla2021
@syamsundarvallamshetla2021 3 часа назад
Sigguvundali vamshi garu tirumala meeda entha troling avasarama world vypthamga vunna brand ni me pacha rajakeeyalakosam vadukovadam avasarama
@SrinivasKadiyala-k5j
@SrinivasKadiyala-k5j 48 минут назад
MAHA METHA family AP ni sarva nasinam cheseru
@naravarimanju
@naravarimanju 2 минуты назад
గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున నేను దర్శనానికి వెళ్ళాను.. ఆరోజు కనీసం క్యూ లైనులో "గోవింద నామాలు " కూడా వెయ్యలేదు... బంగారు గోపురం చుట్టూ చర్చ్ లో లాగా లైట్ సెట్టింగ్ చేశారు...
@maatakaastaghaatu8953
@maatakaastaghaatu8953 16 минут назад
ఇప్పుడు మోషాల అసలు బండారం బయట పడాలి .. వీడి కేసులు మరో 10 సంవత్సరాలు వాయిదా వేయించి కాపాడతారో .. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించి శిక్షిస్తారో తేలాలి .. CBI కి యిస్తే మరో బాబాయ్ కేసు అవుతుంది .. ఇప్పటిదాకా మో - షాలు సైకోని కాపాడుకుంటూ వచ్చిన విధానం పరిశీలించి దీనికి అన్వయిస్తే జరగబోయేది ... సైకో కోర్టుకి వెళతాడు .. కనీసం 5-6 ఏళ్ళు దిగువకోర్టుల్లో విచారణల తీర్పుల నాటకాల అనంతరం .. కల్తీ వాస్తవమే కానీ జగనే చేయించాడనటానికి ఆధారాలు లేవు అంటారు ..కేసు డిస్మిస్ అంటారు .. అప్పుడు వీళ్ళు సుప్రీం కు వెళతారు .. అక్కడ మరో 5-6 ఏళ్ళు.. ఈలోగా ముందు జడ్జీలు మారుతుంటారు కొందరు చచ్చిపోయికూడా వుండొచ్చు .. మరోవైపు జగన్ ముసిలోడు అయిపోతాడు .. కూతుళ్ళు లండన్ లోనే వుండమంటారు.. ప్రజలూ విషయం మర్చిపోతారు .. గుర్తొచ్చినప్పుడో ఎన్నికలప్పుడో విజయ్ మాల్యాను తెస్తాం .. నీరవ్ మోడీని పట్టుకుంటాం .. అని పలవరించేట్లు అంతా మోషాల లీల అలా జరిగిపోతుంది .. ప్రధానీ .. సి జె లతో సహా అధికారాలు చెలాయించగల స్థితిలో వున్న ఏ హిందువుకైనా .. రోషం వుంటే కాలయాపనలు కుంటిసాకులు లేకుండా ఈ కేసు తేల్చాలి .. మాటకాస్త ఘాటు
@naravarimanju
@naravarimanju 2 минуты назад
గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున నేను దర్శనానికి వెళ్ళాను.. ఆరోజు కనీసం క్యూ లైనులో "గోవింద నామాలు " కూడా వెయ్యలేదు... బంగారు గోపురం చుట్టూ చర్చ్ లో లాగా లైట్ సెట్టింగ్ చేశారు...
Далее
WHO IS MORE GREEDY?!
00:18
Просмотров 1,2 млн
9 PM | ETV Telugu News | 21st September "2024
23:04
Просмотров 5 тыс.