Тёмный

తిరుమల మూల విరాట్ ఆకర్షణ రహస్యం | Tirumala Balaji attraction secret revealed | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 3,6 млн
50% 1

Here is much awaited video...
1) Why Tirumala Balaji Deity (Lords' idol) has that much attractive power that no other deity in the world has?
2) So many invaders destroyed lot of temples in our country , why no one ever dared to touch Tirumala temple?
There is some secret behind these. This video opens up that secret
As you all know, all the videos of Nanduri garu are research oriented, but he never did this much research for any other video...This is after referring to 11 puranas. Here he uncovers the secrets of 2000 Million years of Tirumala .
Watch it fully. This information is never covered in any movie/film/video related to Lord Venkateshwara so far!
--------------
Title design courtesy: Sri Thota Siva (Challapalli). Thanks for his contributions.
--------------
About the speaker:
/ @nandurisrinivasspirit...
-------------
ఈ వీడియో రిలీజ్ చేశాకా వచ్చిన మెయిల్స్/మెసేజీలలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి నండూరి గారి సమాధానాలు...అందరికీ individual గా రాయడం కష్టం కనుక ఇక్కడ ఇస్తున్నాము - Admin team
1) భూమి మీద 2 లక్షల సంవత్సరాల క్రితం మనిషి లేడని మా సోషల్ పుస్తకంలో ఉంది - మీరేమిటి కోట్ల సంవత్సరాల క్రితం శంఖణ మహారాజు గురించి చెప్తున్నారు?
జ) 9 వ తరగతిలో ఉండగా, నేనూ ఈ (అ) జ్ణానంతోనే పురాణాలని ప్రశ్నించే వాణ్ణి...మన social/science పుస్తకాల్లో ఉన్నదే ప్రపంచపు సమస్తం అనీ, ఇంకేమీ లేదనీ భ్రమపడేవాణ్ణి...
మొన్న మొన్నటిదాకా నీటిలో డైనోసార్ల ఉనికి లేదు అని చెప్పిన పుస్తకాలకి నిన్న ఒక తోక శిలాజం దొరికితే, దాన్ని పుచ్చుకుని, "ఇంతకు ముందు చెప్పింది తప్పు...ఉండేవి" అని మళ్ళీ మార్చేరు. (1/May/2020 పేపర్లో వచ్చింది) కొత్త అస్థిపంజరమో /శిలాజమో దొరకగానే, మానవ మనుగడ గురించి మళ్ళీ అన్ని తేదీలూ మారిపోయే స్కూలు/కాలేజీ పుస్తకాల జ్ఞానం పరిమితి ఏమిటో అర్ధం కావట్లేదూ?
అసలు విషయానికి వస్తే, రామాయణం ఎప్పుడు జరిగిందో తెల్సా?
ఇప్పుడు మనం ఉన్నది 28 వ మహాయుగంలో కదా, 24 వ మహా యుగం లో జరిగింది...ఒక్కొక్క మహా యుగం 43.2 లక్షల సంవత్సరాలు...అంటే రామాయణమే 2 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది... శ్రీ రాముడే అప్పటివారైతే, ఇక ఆయన పూర్వ చక్రవర్తులు???
ఇది మన సైన్సు పుస్తకాల్లోకి రావాలంటే, భవిష్యత్తులో కోటి సంవత్సరాల క్రితం ఉన్న ఒక మానవుడి శిలాజం దొరకాలి.
అలాగే 2 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కల్పం మొదట్లో హిరణ్యాక్షుడిని శ్రీ మహా విష్ణువు వధించారు...ఆ హిరణ్యాక్షుడు రాజు కాదా?
మొట్ట మొదటి మన్వంతరం పేరే స్వాయంభువ మన్వంతరం - ఆయన కూడా చక్రవర్తే...అంటే మనుషులూ రాజులూ కొన్ని కోట్ల ఏళ్ళ నుంచే ఉన్నారు...సైన్సు ఇంకా కనిపెట్టలేదు అంతే! భవిష్యత్తులో కనిపెట్టవచ్చు...సైన్సు చెప్పేదాకా, మన భారతీయ ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని వదులుకుంటామూ అంటే అది మీ దురదృష్టం !
----------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#tirumala #balaji #tirupati #tirupathi #tirumaladarshanupdate
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,9 тыс.   
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 2 года назад
మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం శ్రీ మహావిష్ణు దశావతారాలులో 1) కూర్మావతారం - శ్రీ కూర్మం 2) వరహాస్వామి అవతారం - తిరుమల 3) నారసింహ అవతారం - అహోబిలం 4) శ్రీ వెంకట-ఈశ్వరుని అవతారం - తిరుమల కలిగి ఉండడం ఓం నమో భగవతే వాసుదేవాయ
@rajudxn1
@rajudxn1 Год назад
చాగంటి కోటేశ్వరరావు ,గరికపాటి నరసింహారావు లాంటి గురువులతో సమాన ప్రతిభ, ఆధ్యాత్మిక జ్ఞానం కల్గిన మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం.మీరు కూడా కారణ జన్మలు 🚩🕉️💥💐🙏
@kalpanasrinivas1671
@kalpanasrinivas1671 2 года назад
నమస్కారమండి. నిజమే మీరు చెప్పినట్టు రెండు ప్లేన్ లు ఉన్నాయని...అవసరమైనప్పుడు అటు ఇటు స్వామివారు దర్శనం ఇస్తారు కూడా.నా స్వ అనుభవం ...ఇప్పటికి 17ఏళ్ల క్రితం మాట...కాలినడకన తిరుమలకు చేసురుకున్నాం...27 ఏళ్ల వయసున్న నేను వెళ్లడం గొప్పకాదు గాని అప్పటికే నాకు కీళ్లనొప్పులు వచ్చి 10 ఏళ్ళు గా బాధపడుతున్న.అందరూ వద్దంటుంటే కూడా వెళ్లాం నడక దారిలో శ్రీవారి దర్శనానికి.కొండపైకి చేరుకునే టప్పటికి సాయంత్రం 6 ఐపోయింది.ఇక అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోతున్న .ఈయన సరే మాడ వీధుల్లో కి చేరి అప్పట్లో మహాద్వారం ముందున్న మెట్ల మీద కూర్చున్నాం.దర్శనానికి వెళ్లే ఓపిక ఏమాత్రం లేదు.ఆనంద నిలయం చూసుకుంటూ...ఓ కంట కన్నీరు కారుస్తూ...స్వామి మీ దర్శనం లేకుండా రాత్రి గడపాలా అనుకుంటూ అమ్మ నేను మా వారు కూర్చున్నాం.ఇంతలో మా పక్కనే ఓ వ్యక్తి. ద్వేదీప్యమానంగా వెలుగిపోతూ తెల్లటి వస్త్రాలు తెల్లటి గడ్డం పిచ్చి చూపులతో భిక్షమడుగు కుంటున్నారు నన్ను చూసి...అటు అటు పో పోయినిస్తారు... పో...అన్నారు .వారు మాట్లాడింది ఏ భాషా గుర్తులేదు కానీ నాకు అర్ధమైంది అలా వెళ్తే స్వామివారి దర్శనం దొరుకుతుందని.చూస్తూ వెల్దుము కదా....అద్భుతం సేవ తో శ్రీవారు మాముందు నుండి చిరునవ్వులు అమ్మవార్లతో వెళుతూ కనిపించారు....అలా చేతులు జోడించి...పల్లకి వెనక కదిలామ్ ముగ్గురం.అలా వెళ్లి చూద్దుము కదా పల్లకి సరాసరి కొనేరులోకి తెపోత్సవం కోసం...ఎంత ఆనందం అంటే...ఓ అరగంట కోనేటి లో స్వామి వారిని చూస్తూ ఈలోకమే మర్చిపోయినం.తర్వాత చిత్రంగా ఒక్కసారిగా ఈలోకం లోకి వచ్చినట్టు స్పృహలోకి వచ్చి ...అరే మనకు దారి చూపిన అయ్య ఉన్నాడేమో దానం చేద్దాం అని వెళ్లి ఎంత వెతికినా వారు అగుపించలేదు.అంతకు ముందు కనిపించిన చాలా మంది అక్కడున్నారు అడుక్కునే వాళ్ళు, దివ్యంగులు, అమ్ముకునేవాళ్ళు అందరూ కనిపిస్తున్నారు ఒక్క వారు తప్ప...ఏ భాషలో చెప్పారు అని గుర్తుచేసుకుంటే...అసలు ఆ పదాలు కూడా విన్నట్టు గుర్తు రావటం లేదు. వారి చుట్టూ కనిపించిన పాల నురగ లాంటి ప్రకాశం మాత్రం ఇప్పటికి కళ్ళముందు కదలాడుతూనే ఉంటది.ఆ తర్వాత దాదాపు గా ఇప్పటికి ఓ ఐదారు సార్లు వెళ్లి ఉంటాం.వెళ్లిన ప్రతిసారి కొంచం సేపు నా కళ్ళు ఆ మూర్తి మళ్ళీ కనిపిస్తారేం అని వెతుకుతూ నే ఉంటాయ్ ...కానీ లేదు...ఆనంద నిలయం లో స్వామివారు నన్ను చూస్తూ నర్మగర్బంగా చిరునవ్వునవ్వటం మాత్రం ప్రతి సారి నాకు అనుభవమే,,.. నమో నారాయణాయ
@jayalakshmi7508
@jayalakshmi7508 3 года назад
ఈ రోజు ఈ వీడియో వినటం మా పూర్వజన్మసుకృతం గా భావిస్తున్నాము.
@Neeli.Venkata.Ramana
@Neeli.Venkata.Ramana 4 года назад
చాలా చక్కగా స్పష్టంగా మూల విరాట్ గురించి తెలిపి మమ్ములను ధన్యులను చేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు..🙏
@sreeharshagarimella1593
@sreeharshagarimella1593 Год назад
When I saw the Vishnu Bhagwan deity I felt so much power emanating from it. My eyes lit up and could see the powerful aura. Govinda Govinda 🙏🙏🙏
@shivakumar-kt6si
@shivakumar-kt6si 4 года назад
200 కోట్ల సం|| చరిత్రను 24 నిముషాలలో చెప్పి time travel చేయించారు.. కృతజ్ఞతలు.. 🙏🏻
@sS-lt3nr
@sS-lt3nr 2 года назад
TIME TRAVEL.... GOOD GOOD
@indianmodelingdigitalstudi7751
@indianmodelingdigitalstudi7751 3 года назад
నా తండ్రి గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు స్వామి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మలో తండ్రి గురించి మీరు చెప్పడం మేము వినడం ఓం నమో వేంకటేశాయ శ్రీ వెంకటేశా తండ్రి ఏడుకొండలవాడా వెంకటరమణ
@rekhaharinath2725
@rekhaharinath2725 3 года назад
Govindaa Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
@seethamahalakshmi6495
@seethamahalakshmi6495 2 года назад
0l
@saiteja5194
@saiteja5194 2 года назад
@@rekhaharinath2725.
@krishnaraju3349
@krishnaraju3349 Год назад
Iswrya karaka kashta nivaraka govindaa....
@prabhakardevulapally4623
@prabhakardevulapally4623 Год назад
Namo Venkatesaya
@naveenabandaru2805
@naveenabandaru2805 2 года назад
Hi Sir, Before going to Tirumala, we saw your videos and really this time Darshan was sooo different It's as if we went to visit the supreme God🙏🙏🙏 and felt we were very lucky for the darshan We noticed almost everything you said in video We are Blessed to see your videos Thank you sooo much for all the information 🙏
@malekarchaitanya9876
@malekarchaitanya9876 4 года назад
You always forget everything as soon as you enter" vendi vakali". Because all the other gods and goddess arrive there for Darshanam of Lord Venkateshwara Swamy. How many times I cry after darshan. "Absolutely NO WORDS YOU CAN ONLY FEEL THE DEVINE ".
@divyamedoju3179
@divyamedoju3179 3 года назад
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలా స్వామి వారి గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. ధన్యోస్మి 🙏. Thanku.
@VamsiKrishna-ke6sg
@VamsiKrishna-ke6sg 3 года назад
Srinivasudi Ela talchukunte ala kanapadatadhu
@bharathbhushan4136
@bharathbhushan4136 3 года назад
Chala baga chepparu sir meeku dhanyavadhalu
@sandhyayelma2484
@sandhyayelma2484 3 года назад
🙏🙏🙏
@jagadishvemulakonda8463
@jagadishvemulakonda8463 3 года назад
❤️🙏🙏🙏🙏❤️❤️🙏🙏🙏🙏❤️
@arendra3699
@arendra3699 3 года назад
Swame chlabagudi
@NSRKC_A_P
@NSRKC_A_P 2 года назад
ఒక చిన్న మాట స్వామి.. మీరు ముందు వీడియో లో చెప్పాను ఈ భాగం ముందే చెప్పేసాను అంటారు కదా మా లాంటి కొత్తవాళ్ళకి అవ్వి వెతుక్కుంటే కూడా దొరకవు మీరు ఆ లింక్స్ description లో ఇవ్వండి లేదా ఎపిసోడ్ ఎపిసోడ్ కి నెంబర్ ఇవ్వండి .. సో... మీరు నెంబర్ చెపితే మేము చేసుకుంటాము తద్వారా అన్ని విషయాలు క్లారిటీ గా తెలుసుకోవచ్చు .... సర్
@ravisankar1292
@ravisankar1292 4 года назад
ఓం నమో వెంకటేశాయ🙏🙏🌺🌺 గురువుగారికి సాష్టాంగ నమస్కారము లు 🙏🙏🙏🙏 తిరుమల ఆవిర్భావము ఆ శ్రీనివాసుని ఆనంద నిలయం విషయాలను మూలమూర్తి విషయములను తిరుమల విషయాలను ఎవరు తెలపని విధంగా మాకు పూర్తి విషయములను అన్నీ అర్థమయ్యే విధంగా వివరించారు. ఆశ్రీనివాసుడు శ్రీనివాస్ గురువుగారి రూపంలో అనుగ్రహిస్తున్నాడు.🙏🙏🙏🌺🌺🌺🙏🙏
@saikiranramini698
@saikiranramini698 4 года назад
శ్రీనివాస్ గారు నీవు నిస్వార్థంగా చేస్తున్న సేవలకు నా అభినందనలు
@digital.vibes02
@digital.vibes02 Год назад
Thank u srinivasugaru 19 years ninchi kshetraniki karnatakalo 220km unna kuda swamy dharshananiki parithapnchipothunanu kani ela dharshinchikovali meeru explain chesharu aa lokanni sahita swamyni chudadanikaina prayatnisthanu meelantivaru margadarshana adarana ashirvadamulu ma paina chupandi gurugaru...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abhaysivani
@abhaysivani 4 года назад
తిరుమల జోలికి వెళితే గల్లంతే.. గుర్తుఉంచుంకుంటే చాలామందికి మంచిది ఇది.
@vidyamahesh2240
@vidyamahesh2240 3 года назад
Sir ,don't have words to admire you, Nobody can explain about Tirumala like this .I am blessed 🙏
@vijayayadavalli9289
@vijayayadavalli9289 Год назад
మీ వీడియో వింటూన్నంతసేపూ ఒళ్ళంతా గగుర్పాటు చెందింది. కళ్ళ ల్లో నీళ్ళు కారిపోయాయి. ఆ స్వామి భక్తుల కోసం, మనందరి కోసం ఎన్నిపాట్లు పడి ఈభూమి మీద అవతరించారో తలుచుకుంటే నే మనసు తన్మయత్వం చెందుతోంది. మీకు వేల వేల ధన్యవాదాలు.
@sudharakshitha6394
@sudharakshitha6394 3 года назад
స్వామి ప్రతి హృదయం లో కొలువై ఉన్నాడు..ఈ రహస్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి... చక్కగా అవగాహన చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి
@varalakshmivatyam6731
@varalakshmivatyam6731 4 года назад
మళ్ళీ మళ్ళీ వినాలని వుంది. వెంటనే తిరుమల వెళ్లి స్వామివారిని చూడాలని వుంది 🙏 ధన్యవాదాలు శ్రీనివాస్ గారు 🙏🙏
@MSBogi-sb3zl
@MSBogi-sb3zl 4 года назад
తొందరగా వెళ్ళు వరలక్ష్మి తొమ్మిది అడుగుల స్వామివారిని చూడు
@priyak.r5797
@priyak.r5797 3 года назад
Naaku kuda alaganea annipistundi.. Danyavadamulu guruvu garu. Namaste
@adwaithar6127
@adwaithar6127 3 года назад
@@MSBogi-sb3zl ಮತ್ತು
@burgerfry445yt7
@burgerfry445yt7 3 года назад
@@MSBogi-sb3zl chala adbhutanga
@prashanthid6539
@prashanthid6539 3 года назад
Dhannyavadhamulu
@lokeshchinatatareddy1069
@lokeshchinatatareddy1069 2 года назад
One of the best channel I ever seen in my life thank you very much sir for sharing your knowledge with us
@Intrusive_thoughts_s
@Intrusive_thoughts_s 3 года назад
హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే మీలాంటి మహానుభావులు ఈ దేశానికి చాలా అవసరం గురువుగారు, మీఆద్యాత్మిక విజ్ఞానమునకు పాదాభివందనాలు
@saradag7782
@saradag7782 3 года назад
1
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 3 года назад
🙏🙏
@marthipadmaja6384
@marthipadmaja6384 2 года назад
@@malewarjagadeshwar4022 tirumala lo vishnu Sahasranama evevning 6 ghatalaki memu nerchukovalani bhagavatgeeth nerpichinattu nerpichandi roju 2 line lu cheppukuntu first nundi palikinchandi matho dayachesi medayavalana bhgavatgeetha Nerchukunnam
@sanayagaribabu9784
@sanayagaribabu9784 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bogireddyveerareddy7598
@bogireddyveerareddy7598 2 года назад
Swamy can I contact you personally or in call.. If so please let me have your contact information... 🙏🙏
@sameersathwick5656
@sameersathwick5656 4 года назад
This time i will never miss my thought process during worshipping. I feel blessed by observing all these things next time. Danyavadaalu guruvu garu for revealing all the unknown things to our generation..
@ramaniah.k.v1515
@ramaniah.k.v1515 2 года назад
Pranamam guruvaryaa🙏🙏🙏. What a great conceprs explained in simple words with narrating indepth divine contents. ..You are exemplary and contemporary to lords ancestors. Feel like we ate blessed by listening your valuable contents. Satha koti pranamalu. 🙏
@naveenroyal
@naveenroyal 4 года назад
నిజంగానే శ్రీనివాసున్ని ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు..శ్రీ మాత్రే నమః..😊
@pramodgoud8968
@pramodgoud8968 4 года назад
Super sir
@Blocktigers309
@Blocktigers309 4 года назад
S
@SureshSuresh-fm6vw
@SureshSuresh-fm6vw 4 года назад
Super
@ces19540
@ces19540 3 года назад
What a wonderful narration, Srinivas Garu. This brings into view a totally new perspective of Tirumala. I can’t wait to visit again. Thank you for your enlightening discourses, steeped in scientific truths and immersing us into a fervour of devotion. May you bring out more such nuggets !
@NirmalaDevi-dv5jb
@NirmalaDevi-dv5jb 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saisribommisetti2476
@saisribommisetti2476 3 года назад
Nijamga maa generation vallaki meru oka inspiration... om namo venkatesaya..
@sudharakshitha6394
@sudharakshitha6394 3 года назад
అన్నమయ్య కీర్తనలు ప్రతిరోజూ వినండి..మీలో మార్పును ఒక వారం తర్వాత గమనించండి..
@bhargavasitiraju7257
@bhargavasitiraju7257 3 года назад
Namaskaram .S. Rakshitha garu. Vishayalu telicheyandi Ugadi Plavanam samvatsara greetings.
@mallikarjunaraotiruveedhul7892
@mallikarjunaraotiruveedhul7892 3 года назад
వెంకట రమణ గోవిందుడు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదాలు.
@janaswarna1581
@janaswarna1581 2 года назад
నిజంగా అంత మార్పు ఉంటుందా సిర్
@anitakedirisetty9032
@anitakedirisetty9032 4 года назад
గోవిందా గోవిందా ని దర్శన భాగ్యము కలిపించు తండ్రి,
@maddipatijyothsna3970
@maddipatijyothsna3970 3 года назад
🙏
@sureshadusumalli
@sureshadusumalli 3 года назад
Srihari
@ramkumarramineni623
@ramkumarramineni623 3 года назад
@@sureshadusumalli q1
@mvramireddy2476
@mvramireddy2476 3 года назад
🙏
@rayudugeethanjali40
@rayudugeethanjali40 3 года назад
🙏 GOVINDA GOVINDA 🙏
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 Год назад
ఓం నమో వేంకటేశాయ 🙏🌹🙏 ధన్యోస్మి కంటికి కట్టినట్లు విసీకరించారు🙏🌹🙏ఎంతపుణ్యమో ధనుర్మాసంలో వినడం శ్రమన్నారాయణుని గాధ వినడం మాకు
@tharunkumarbv1813
@tharunkumarbv1813 4 года назад
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
@harishmanuri8179
@harishmanuri8179 4 года назад
మీరు చెప్పే ఒక్కొక్క రహస్యం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి గురువు గారు🙏🙏🙏ఈ సారి తిరుమల వెళ్తే మీరు చెప్పిన ప్రతి ఒక్కటీ పరిశీలిస్తాను గోవిందా గోవిందా🙏🙏
@sreenivasulumoluguru3395
@sreenivasulumoluguru3395 4 года назад
Yes
@prabhakarthatipally1621
@prabhakarthatipally1621 3 года назад
Very good information about thirumala
@manimadhav3858
@manimadhav3858 2 года назад
మనం స్వామి వారి ఆలయంలో నేను ధర్మ మార్గంలో ప్రయాణిస్తాను నాకు తగినంత శక్తి నీ ఇవ్వు స్వామి అని మనస్పూర్తిగా ప్రార్ధించి ఆది తూచ తప్పకుండా ఆచరిస్తే మనం రెండవ ప్రపంచములో కి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను🙏🙏🙏ఓం నమో వేంకటేశాయన నమః🙏🙏🙏
@ganjisaleshwaralingaiah4518
@ganjisaleshwaralingaiah4518 3 года назад
🙏🙏🙏ఓం నమో నారాయణాయ ....ఓం నమో భగవతే వాసుదేవాయ.....ఓం నమో వేంకటేశాయ
@ksreddy115
@ksreddy115 4 года назад
నమస్కారం స్వామి గారు🙏 ఇంతవరకు మేము ఎప్పుడూ వినని,ఎవరికీ తెలియని రహస్యాలు చెప్పారు.చాలా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము.
@pradeepp1360
@pradeepp1360 4 года назад
Super storys about thrimala thank you sir. I can get your phone no.sri this is my phone no. 9442112908. I want speak personal pls gave one call
@adari.srinivasu7103
@adari.srinivasu7103 3 года назад
Great srinivasu garu. Jaihind
@geethashrisamala1779
@geethashrisamala1779 Год назад
Hatsoff for ur research 🙏🏼guruvu gru
@gadirajudurga3297
@gadirajudurga3297 4 года назад
ఓం నమో వేంకటేశాయ,🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంతవిన్నా తక్కువే స్వామీ..🙏🙏🙏 ఇంత అందం గా వివరం గా అనుభూతి కలిగేటట్లు చెప్పటం మీకే సాధ్యం అనుకుంట గురువుగారూ..
@phanipriya7195
@phanipriya7195 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanaprasad1558
@venkataramanaprasad1558 4 года назад
Chala baga cheparru guruvu garuu
@alaharividyadhari2569
@alaharividyadhari2569 4 года назад
🙏🙏🙏
@vasanthalakshmi5936
@vasanthalakshmi5936 4 года назад
Chala baga chepparu Guruvu garu🙏
@gangabhavani606
@gangabhavani606 4 года назад
Shathakoti padabhivandanalu guruvugaru🙏🙏🙏🙏🙏
@maheshpasaram3180
@maheshpasaram3180 4 года назад
స్వామి వారికి పాదాభి వందనలు,మన సనాతన ధర్మాన్ని అందరికీ తెలియచేయడంలో మీ కృషి చాలా అనంన్యమయినది.
@lakshminarasamma5926
@lakshminarasamma5926 2 месяца назад
సార్, మీరు ధన్యజీవులు, మా లాంటి సామాన్యులను స్వామి సన్నిధికి చేరుస్తున్నారు మీ సందేశాల ద్వారా, మీకు కృతజ్ఞతలు.
@BasicTechtalks
@BasicTechtalks 3 года назад
వీడియో చూస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా అనిపించింది , నిజంగా నందురి శ్రీనివాస్ గారు మనకు ఎంతో విలువైన ఆధ్యాత్మిక సంపద ని అందిస్తున్నారు .. 🙏🙏🙏
@indiranellore538
@indiranellore538 4 года назад
ఏ పూర్వ జన్మ పుణ్యవెూ స్వామివారిని మీ వాక్కులలో చూడగలుగుతున్నాం...ఓం నవెూవేంకటేశాయ🙏🙏🙏
@koppurotutirupatirao7843
@koppurotutirupatirao7843 2 года назад
స్వామి చక్కగా వివరాంచారు, ధన్యవాదములు 🙏
@vadlamudisujatha5517
@vadlamudisujatha5517 4 года назад
Seriously sir , maa manasulo sandeehalu anni mere question vesi daniki answer evvatam Nizam ga chala chala bagumdi e video Yenno rahasyalu Mee valla teliyatam chala santhosham ga undi .. ma kosam entha research chestunnaru ..we are blessed to watch this videos .... eeee vedio chhodataniki kooda punyam chesukuni undali
@banothkishan8224
@banothkishan8224 4 года назад
*ఒకడు తిరుమల జోలికి వస్తున్నాడు....వాడికి పోయే కాలం వచ్చింది అనుకుంటా.....*
@prasannahoney198
@prasannahoney198 3 года назад
Yevaru??
@royalfilmcreations7750
@royalfilmcreations7750 3 года назад
స్వామి వారి చరిత్ర కళ్ళకి కట్టినట్లు వినిపిస్తున్నారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఓం నమో వెంకటేశాయ 🙏
@gadirajudurga3297
@gadirajudurga3297 4 года назад
మిమ్మల్ని ఒక కోరిక అడుగుతున్నాను అండీ లలిత సహస్ర నామములు అర్ధం వివరించి చెప్పండి మాకు అందరికీ అర్ధాలు వివరించండి. ప్లీజ్ సర్
@meghacm1556
@meghacm1556 4 года назад
Yes i have also requesting
@srikanthgovardana
@srikanthgovardana 4 года назад
Sri Lalitha Sahasra Nama Bashyam by Samavaedam ani type cheyandi...Inthakante evaru baaga explain chesina vaaru leru
@madhulika7587
@madhulika7587 4 года назад
Nijam annaya... Samavedha shamukha garu chala baga cheparu Lalita sahasranama pravachanam...
@rajeshgupta-rr7fz
@rajeshgupta-rr7fz 4 года назад
Lalitha sahasranamam by shanmukha sharma is really excellent, there are 180 episodes. Please watch.
@krisryali
@krisryali 4 года назад
Bhaskara Rayalu varu cheppina lalita sahasra bashyame andariki pramanam, adi chaganti varayina, samavedam varayina, inkevarayinaa. Check for Soubhagya Bhaskara Bashyam, it can change life
@umakakumani4844
@umakakumani4844 4 года назад
Thanks you very much for such a nice explanation. We are fortunate to have people like you to explain things like this!! Keep it up!!
@karunakaranravilla2438
@karunakaranravilla2438 4 года назад
Class
@kritisk1
@kritisk1 2 года назад
All people who watched this video are extremely blessed. Listening to the narrative of Thirumala and the existence of lord Venkateswara Swamy brings tears. I really do not have words to thank you. I have met Ramana Dikshitalu in person: in one conversation he had said that when he does abishekam to lord, he would feel the warmth of the lord like any other human being. Lord Venkateswara Swamy talks to every devotee who sincerely prays to him. Namo Venkatesa
@maheshpeddykudi5009
@maheshpeddykudi5009 3 года назад
🙏 we r lucky to get people like you sir..... my experience when I visit thirumala is going to be completely different hereafter
@rajeshgupta-rr7fz
@rajeshgupta-rr7fz 4 года назад
Really no words to explain the great analysis done for making this video. Awesome video Guruvu garu👌👌
@krishnamurthysiripurapu2724
@krishnamurthysiripurapu2724 2 года назад
Namo venkatesa 🙏🙏🙏🙏🙏
@RojaRani-sp3xl
@RojaRani-sp3xl 5 месяцев назад
Nijame swami naku kuda darshanam cheysukoni vellina malli darshana bhagyam undi అంటే మళ్ళీ పరిగెత్తి పోత న గోవిందుని చూడటానికి ఒక్క నిమిషం కూడా హా స్వామిని దర్శించుకునేందుకు వీలు ఉండదు 😢😢anni సార్లు చూసిన తనివితీరదు హ గోవిందుని,,, మళ్ళీ ఎప్పుడు నా స్వామి వద్దకు veltano
@comedyclub3297
@comedyclub3297 4 года назад
అక్కడ వుంది విగ్రహం కాదు స్యష్ఠ్తు శ్రీ వెక్కటేశురాస్వామి
@naveenroyal
@naveenroyal 3 года назад
🙏🙏🙏☺️☺️☺️
@raggyrao6910
@raggyrao6910 4 года назад
Namaskaram sir! Thank you for the brilliant explanation... I’ve always wanted to know about the star gate in Tirumala. Appreciate your research and spreading the knowledge!
@naveensurapaneni4300
@naveensurapaneni4300 2 года назад
జ్ఞప్తిర్జ్ఞేయో జ్ఞానగమ్యో జ్ఞానాతీతః సురాతిగః బ్రహ్మాణ్డాన్తర్బహిర్వ్యాప్తో వేఙ్కటాద్రిగదాధరః 🙏🏻🙏🏻🙏🏻
@smarkishore753
@smarkishore753 4 года назад
ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి గురించి వివరంగా వివరించినందుకు థన్యవాదములు.
@giribabuturaka9464
@giribabuturaka9464 4 года назад
ఓం నమో వెంకటేశాయ స్వామి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చాలా మంచి విషయాలు చెబుతున్నారు మాకు వింటుంటే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి విషయాలు మరెన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ
@MentaSubramanyam
@MentaSubramanyam Год назад
ఓం నమో వేంకటేశాయ 🌹🙏 ఓం నమో నారాయణాయ 🌺🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌱 ఓం నమో శ్రీ శ్రీనివాసా య‌🙏 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ నివాసుడుగోవిందాహరిగోవిందా🙏🙏🙏🌺
@tejuhindusthani4949
@tejuhindusthani4949 3 года назад
మీ మాటల ద్వారా మమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్లారు!! ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏 ఈ వీడియోకి unlike కొట్టిన వారు పరమ మూర్కులని అర్ధమతుంది !!
@ashokgandi1370
@ashokgandi1370 4 года назад
ఏమీ తెలుసుకోకుండా తిరుమలను దర్శించిన వారి కంటే ఎక్కువ పుణ్యం మీ వీడియోలు చూసినవారికి వస్తుంది. అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరు చెప్పని, చెప్పలేని అమూల్యమైన విషయాలు మాకు చెబుతున్నoదుకు మీకు శతకోటి ధన్యవాదాలు🙏🙏🙏💐💐💐
@adabalasuresh3222
@adabalasuresh3222 Год назад
గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏.. ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏 గోవిందా గోవిందా హరి గోవిందా 🙏🙏🙏
@kingkartikvarma
@kingkartikvarma 3 года назад
I watched Nanduri Srinivas gari videos for 7.30 hours yesterday. I watched close to 40 videos of him in 2 days(7.30 hours on Sunday and 3 hours on Saturday). I watched his 2 hrs video on Ramanuja Acharya. I think Nanduri Srinivas garu belongs to the same class (in terms of spiritual knowledge) of Changanti garu.
@naimisha0rani
@naimisha0rani 4 года назад
Sir, we really appreciate the groundwork and research you went through for this video. 🙏🏻 This video deserves to be watched by every devotee. Lots of new information we get to learn from your channel. 😊
@srilathayemula3807
@srilathayemula3807 4 года назад
Very true
@dharaniyuvagroup9220
@dharaniyuvagroup9220 3 года назад
Nice sir thank you
@DMY_1977
@DMY_1977 2 года назад
Guruvu garu, mee voice meru cheppe vidhananiki satha koti vandhanalu
@k.nagabhushanamrajee4016
@k.nagabhushanamrajee4016 4 года назад
మీరు చెప్పిన మూడు ఆలయాల గురించి ఆలోచించాను మనిషికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అక్కడే ఎలా ఉంటాయో అదేవిధంగా మూడు ఆలయాలు ఉన్నాయి అని భావించాను చాలా ఆనందం కలిగింది అన్నమాచార్యుల వారి కట్టెదుర వైకుంఠము ద్వారా అనుభూతి పొందాను కృతజ్ఞుణ్ణి
@sitharam588
@sitharam588 4 года назад
Swamp.. M
@UmaDevi-cr9dn
@UmaDevi-cr9dn 3 года назад
Swamy ninnu chudalanipistondi, tondaraga pilipinchuko thandri
@Hi-dc2un
@Hi-dc2un 4 года назад
సార్ సాక్ష్యాత్తు ఆ వెంకటేశ్వరుడు ని చూసిన భావం కలిగింది... ఓం నమో వేంకటేశాయ...
@saigoudchevigoni8427
@saigoudchevigoni8427 2 года назад
అపూర్వమైన మీ జ్ఞాన సంపద సనాతన ధర్మ పరిరక్షణకే కాక మా అజ్ఞాన తిమిరాన్ని ప్రారదోలి ధర్మమార్గం వైపు పయనించేలా చేస్తున్న మీ దార్మిక బోధన అద్భుతం స్వామి 🚩🚩🚩ఓం నమో నారాయణాయ 🙏🚩
@AdityaVamsi31
@AdityaVamsi31 4 года назад
Thank you Srinivas Garu. I always felt 1. Silathoranam was Stargate or worm hole. Because, until it was closed, people reported that mobile signals and heart pace makers failing. 2. Be it a tree or a shrub, they are manifestations of devotees of Lord Vishnu. 3. Almost all deities come to Tirumala to pray Lord Vishnu. There are parallel planes that exist and all 3 temples exist on same place, for a moment I had tears in eyes. Wondering how blessed to visit the temple and see a glimpse of Lord. Thank you very much Sir.
@Knowledge949
@Knowledge949 4 года назад
Govinda! jai srinmannaraya bro!
@poornachandrarao6439
@poornachandrarao6439 4 года назад
Such a close and fabulous scientific research till date
@abrastro4157
@abrastro4157 2 года назад
I am fully inspired by your spiritual speech about Lord Venkateswara.Thanks.
@abrastro4157
@abrastro4157 2 года назад
Hy hn hn
@supcrazyraj7626
@supcrazyraj7626 2 года назад
yeah
@rajgunik567
@rajgunik567 4 года назад
చాలా చక్కగా వివరంగా చెప్పారు సర్.. మాకు ఇప్పుడు వెళ్లి ఆ ప్రదేశాలను చూసి స్వామి వారిని దర్శించుకోవాలని అనిపిస్తుంది.
@MentaSubramanyam
@MentaSubramanyam Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🌱🌹🥀🙏🙏🙏🙏
@arjunrao7868
@arjunrao7868 4 года назад
I was lucky to have Darshana just before the lock-down....
@chandrikapothamsetti5689
@chandrikapothamsetti5689 4 года назад
Mee too😊
@sivamamavizag1123
@sivamamavizag1123 4 года назад
Mee too on Rathasapthami February 1st
@arjunrao7868
@arjunrao7868 4 года назад
@@sivamamavizag1123 : mine on March 11 during holi
@vijayalakshmidanda6698
@vijayalakshmidanda6698 4 года назад
Mee too on February 25th
@ramadevidukkipaty8321
@ramadevidukkipaty8321 4 года назад
Me too on 29th feb
@saiphani4184
@saiphani4184 2 года назад
నండూరి శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక నమస్కారం... చాలా చక్కగా అద్భుతం గా తిరుమల గురించి చెప్తున్నారు.. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారు గురించి కూడా చెప్పండి.
@saradasuthapalli9169
@saradasuthapalli9169 Год назад
నేను ఏ జన్మలో చేసిన పాపం తెలీదు కానీ నేను ఎన్ని సార్లు చూసినా నాకు స్వామి రూపం గుర్తుండదు నాకు 42 సంవత్సరాలు 15 సార్లు చూసాను స్వామి ని
@manojkumarg8510
@manojkumarg8510 4 года назад
అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము | అదివో నిత్యనివాస మఖిల మునులకు అదె చూడు డదె మొక్కు డానందమయము
@hemalathagajendiran1521
@hemalathagajendiran1521 2 года назад
I got goose bumps after hearing your divine speech.Om namo narayanaya
@Gayathrisahasra73711
@Gayathrisahasra73711 2 года назад
srinivas garu tirumala gurinchi maku theliyani apurvamaina vishalu cheppinandhuku chala tqqqa andi🙏🙏
@santoshprasanth6633
@santoshprasanth6633 4 года назад
Guys here when sir is addressing planes that means they are hyperdimensions (lokas) ...human can acess only 3 dimensions...but not hyperdimensions...and also to see that hyperdimensions we need to open our chakras in our body so that we can gain power to visualise and imagine hyperdimensions.. presently only we can calculate hyperdimensions only in mathematical spaces.thats the reason why maths is called as universal language..and also there is a space ship which use to travel btw hyperdimensions (pushpaka vimana is also with Venkateswara Swamy in his dimension )
@iimaaa
@iimaaa 4 года назад
Venkateshwara swami has been our family deity and fav God of me andy sister since childhood.. we have gone around a lot of online portals and done lot of research on the temple, moolavirat, history.. but this info which you gave here is really extensively.. shows how you have gathered a lot of info and compiled it in this video.. feeling content after listening..
@chinnisaipriyanka4706
@chinnisaipriyanka4706 2 года назад
Sir entha baga chepparandi..meru cheppinapatinuchi epudu chustham devudini ani undi..thanku sir for ur valuable information
@saaicharan5757
@saaicharan5757 Год назад
ఎంత చక్కటి వివరణ 🙏 ఆ దేవదేవుని మూర్తి గురించి ఇంత అద్భుతంగా ఎప్పుడూ వినలేదు ధన్యవాదాలు స్వామీ
@Kavya-av
@Kavya-av 4 года назад
I dont know the reason, tears rolled down of my eyes while watching the video..
@gautamviews8140
@gautamviews8140 4 года назад
Avunu...naakkuda 🙏🙏🙏.
@abhi9287
@abhi9287 4 года назад
Yendukantaaru? Srinivas garu....kalla vembadi nellu vachai naakkuda
@TheSrij
@TheSrij 4 года назад
Imagine my experience. Standing 5 feet in front of the Lord. First I looked at his feet then as I raised my head to look at his face I lost it all. A chill down my spine. My body shaking. I was 18 years old then. I know it was not out of fear. Was I happy and blissful? I don't know. It was some strange energy. My mind went blank. I just cannot explain even today decades later what it was like.
@vijaysangavi3556
@vijaysangavi3556 4 года назад
yeah same feeling..Edo divine feeling 🙏🙏🙏
@NatureCure224
@NatureCure224 4 года назад
భక్తి..మీ లో ఉన్న భక్తి వల్ల ..మైమరిచిన ఆనందం లో మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. చూడండి ...ఆ స్వామి పేరు విన్న, ఆయన కథలు, చరిత్ర విన్న ఎంత ఆనందమో...
@rameshcctv1537
@rameshcctv1537 2 года назад
అద్భుతమైన వీడియో సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓం నమో శ్రీనివాస
@tripurarangarao1896
@tripurarangarao1896 3 года назад
అనుభవించి మీరు ప్రకటించిన అపూర్వ విషయాలకు సదా కృతజ్ఞతలు🙏🙏🙏
@balagangadhar828
@balagangadhar828 3 года назад
Tirumala always feels to be heavenly😊 may be because of this parallel plane concept. Fabulous Sir, Hats off for your Conviction to make such a Genuine videos(Science-oriented) to guide Humanity in Divine Path.. Heart full wishes 🙏
@sibbalavaralakshmi530
@sibbalavaralakshmi530 Год назад
నమస్కారం గురువు గారు.ఎంత అద్భుతం గా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sudharakshitha6394
@sudharakshitha6394 3 года назад
ప్రతి ఒక్కరూ కూడా ..ఆయ తీర్థ యాత్ర కు వెళ్ళేటప్పుడు..ఆ స్థల పురాణం ,రహస్యం తెలుసుకొని వెళితే మంచి జ్ఞానం ,భావం తో ,భక్తితో,నిండు హృదయం తో నమస్కారం చేసి జన్మ ధన్యం చేసుకోవచ్చు
@narsimhadri
@narsimhadri 2 года назад
Hi Sir, I have been following you over a year now and your explanation on the subject is very nice. May I request you to do a video explaining the how yedukondalu (7Hills) names have come for tirumala and how we can identify while road way/pedestrian way? Telusukovali ani chaala asakthi ga undi andi. Thanks in Advance! :)
@ramadanduri9922
@ramadanduri9922 2 года назад
Om namo venkateshaya namaha 🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌺🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀💐💐💐💐💐💐💐💐🌸🌸🌸🌸🌸🌸🌸🌸🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👶👨‍👩‍👧
@jaisriram7392
@jaisriram7392 4 года назад
ఏమి మాట్లాడాలో ఏమి వ్రాయాలో తెలియడం లేదు ఆనంద నిలయవాసుని గురించిఆనందబాష్పాలు కన్నలవెంటకురియగా ప్రత్ర్యక్షంగా వేంకట గిరి రామకృష్ణని చూపించారు మీ వివరణ ద్వార కోటాను కోట్ల నమస్కారాలు స్వామి అమ్మవార్లకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sivavijay4199
@sivavijay4199 3 года назад
🙏🙏🙏
@surya7810
@surya7810 Год назад
Gr8 explanation sir... If someone can make a movie on this whole concept it would be really wonderful for today's generation. As you said I have not seen any movie covering this entire subject. If someone can add some visuals to this subject also, it would be a great video... Thanks for sharing this knowledge to us... You are a gifted person...🙏🙏🙏
@jedheepsathwiksonglyrics7648
@jedheepsathwiksonglyrics7648 2 года назад
గురువు గారికి శత కోటి వందనాలు మా కోసం శ్రీనివాసుడే మీ రూపం లో వచ్చి మాకు చెబుతున్నట్టు గా వుంది.
@srinivaseven
@srinivaseven 4 года назад
Srinivas garu, please make long duration videos😊, we love to listen more. You explained the 2 different planes around Ananda nilayam which I never heard before in my entire life, because nobody did research like you so that it could reach me. Please keep up the good work 🙏. I can't express how I feel about you.
@ammajiyamijala472
@ammajiyamijala472 4 года назад
Y. శేషా రత్నం వాసు దేవ
@keerthi7769
@keerthi7769 4 года назад
Please don't dislike, please skip watching if not interested it's a request
@sripellychary6938
@sripellychary6938 4 года назад
They are other religions persons. Better we ignore them. They are many other religions persons doing duty in Thirumala.
@pottasrinivas6674
@pottasrinivas6674 4 года назад
సనాతన ధర్మం వదిలి వేరే మార్గాన్ని ఎంచుకున్న వారికి నచ్చదు.
@bobbyg6153
@bobbyg6153 4 года назад
keerthi 776 well said.. but anti hinuds are many in this india
@smilekrishna
@smilekrishna 4 года назад
Please concentrate on what's being told and not on who liked, disliked, watched. They want your concentration, don't give it to them.
@sivakesavafilims8116
@sivakesavafilims8116 2 года назад
గురువుగారు ఈ వీడియో చాలా బాగుంది అలాగే మీరు జాతకాలు కూడా చూస్తారా
@purushasivan1235
@purushasivan1235 4 года назад
గురువు గారు పద్మావతి అమ్మవారి కి వివాహం ఎక్కడ జరిగినది దాని పైన ఒక్క video చేయగలరని మనవి.👍👍🏼👌👌🙏🙏🙏🙏🤝🤝🤝
@shirishamulakala1137
@shirishamulakala1137 3 года назад
Narayavanam temple
@mvramireddy2476
@mvramireddy2476 3 года назад
Narayavanam temple
@venkateshkn5175
@venkateshkn5175 4 года назад
మీరే ఓ అద్భుతం స్వామి! చాలా బాగా చెబుతున్నారు. రాంబగీచుడు ఎవరు. వివరిస్తారా?
@hiranmayi6270
@hiranmayi6270 3 года назад
Ram bhagicha ...bhagicha ante garden...Hindi lo
@lakshminarayana2940
@lakshminarayana2940 Год назад
Swami gurinchi enta Baga cheppru 🙏🙏🙏
@sriramulupeethambaram9912
@sriramulupeethambaram9912 4 года назад
Guruji, I never thought that there is such a divine story behind the sacred hill shrine. My heart filled with joy with no knew bounds. Thank you for narrating the whole secrets of this shrine so patiently to make devotees like me to understand. My pranams to you.
@shashankdawn9887
@shashankdawn9887 4 года назад
Namesthe guruvu garu
@traveledindianusharani6360
@traveledindianusharani6360 4 года назад
Good information, GIVEING by you Keep going మంచి సమాచారం, మీరు ఇవ్వడం వెళ్తూ ఉండండి, చేస్తూ ఉండండి
@archanabhave781
@archanabhave781 Месяц назад
Thanks a lot for sharing valuable information. Om Namo Venkateshay.
@KrishnaKumar-mx1gc
@KrishnaKumar-mx1gc 3 года назад
There is a reported judgement of 1904 wherein it is stated that under the British rule, their rulers both within & outside did NOT interfere with the administration of the Tirumala temple & left the administration to be administered by the local natives.
@lohithreddy6629
@lohithreddy6629 3 года назад
Source?
Далее
Как открыть багажник?
00:36
Просмотров 18 тыс.
When Goalkeepers Get Bored 🤯 #3
00:27
Просмотров 1,5 млн
OYUNCAK DİREKSİYON İLE ARABAYI SÜRDÜ 😱
00:16
Просмотров 4,4 млн
🛑самое главное в жизни!
00:11
Просмотров 176 тыс.
Как открыть багажник?
00:36
Просмотров 18 тыс.