Тёмный

తిరుమల లడ్డూకు దిక్కులేదు! జగన్‌కు దేవుడంటే లెక్కలేదు!! | Weekend Comment By RK | Full Episode | ABN 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 28 тыс.
50% 1

తిరుమల లడ్డూకు దిక్కులేదు! జగన్‌కు దేవుడంటే లెక్కలేదు!! | Weekend Comment By RK | Full Episode | ABN Telugu
#weekendcommentrk #weekendcomment #ysjagan #cmchandrababu #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RU-vid. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RU-vid News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RU-vid news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 121   
@sanathkumar5973
@sanathkumar5973 2 часа назад
'ఉద్దేశపూర్వకంగా కల్తీ నెయ్యి ఉపయోగించి ఉండకపోవచ్చు' ఏంటి ఆర్కే గారూ. కేజీ ఆవు నెయ్యి కమీషన్లతో కలిపి 319 రూపాయలు అంటే, వాళ్ళకి తెలీదా అది కల్తీదని. ఇది కేవలం లెక్కలేనితనం. వాళ్ళకి కావలసిన ముడుపులు వస్తేచాలు, మిగతావి ఎలాపోయినా వాళ్ళకి పట్టింపు లేదు. ఎవడేమి పీకుతాడులే అనే ధీమా,బలుపు. వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఉన్నవాళ్ళు అధినేతని ధిక్కరించే పరిస్థితి లేదు. ఇంట్లో కూర్చుని కనుసైగతో రాష్ట్రాన్ని శాసించిన వారి ప్రమేయం లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు. సూత్రధారిని వదిలేసి పాత్రధారులని వేటాడినా ఎక్కువ ఉపయోగం ఉండదు.
@krishnak7
@krishnak7 2 часа назад
అప్పట్లో బళ్ళారి లో ఉన్న బ్రిటిష్ ఆర్మీవాళ్ళకి వరాహ మాంసం అమ్మిన ఫ్యామిలీ, ఐరిష్ చర్చి ద్వారా మత వ్యాప్తి చేసి డబ్బులు దోచుకున్న ఫ్యామిలీ, ఇప్పటకి ఇండియా లో నే అతిపెద్ధ ఇవాంజలిస్ట్ మాఫియా నడుపుతూ ప్రపంచ దేశాల నుండి డబ్బులు వెనుకవేసుకుంటున్న ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీ నుండి సిఎంలని చేస్తే ఇలానే ఉంటుంది. ఈ ధర్మ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ టైమ్ లో నే అప్పట్లో TTD లో చేరారు. మళ్ళా జగన్ టైమ్ లో. మనం ఇప్పుడైనా తెలుసుకొని వీళ్ళని అధికారానికి ధూరం పెట్టాలి.
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 2 часа назад
Eppudu vallani thappincharu ippudu chairmen syamalarao garu
@krishnak7
@krishnak7 Час назад
@@SitaramKesanapalli-bn2yk శ్యామలరాప్ ఈఓ మాత్రమే, టీటీడీ పూర్తి బోర్డు ఇంకా నియమించలేదు. చంద్రబాబు ఎన్నికల లో గెలిచినరోజు తిరుమల లో నే ఉన్నారు. అతను మొదట చెప్పింది ప్రక్షాళన తిరుమల నుండే స్టార్ట్ చేస్తాను అని. ఇప్పుడు పూర్తి ప్రక్షాళన అయ్యాకే బోర్డు నియమించాలి అని వైట్ చేస్తున్నారు. ఇంకా శ్యామల రావు గురుంచి చెప్పాలి అంటే అతను ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ తను, ఎలా అంటే ఎంసెట్ లో 29 th ర్యాంక్.. తర్వాత కాకినాడ JNTU లో బీటెక్ ,అదవగానే IIT Mumbai నుండి ఎం టెక్... క్యాంపస్ సెలెక్షన్స్ లో BPCL లో ఉద్యోగం ,కొద్దిరోజుల్లోనే IES కి సెలెక్ట్ అయ్యారు. చదువే లక్ష్యం గెలవడమే తన ఆశయం అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్ కి ఇవన్నీ సాధ్యం కాదు.కొన్నాళ్ళు AIR లో పనిచేసారు తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే కి వచ్చారు.97 లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు అదీ ఆల్ ఇండియా 34 th ర్యాంక్ అసోంలో పనిచేసారు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కలెక్టర్ గా పనిచేసి తర్వాత హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు MD గా చేసారు.ఆ తర్వాత కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా చేసారు. సివిల్స్ లో మేథ్స్ తీసుకున్న ఈయన స్కోర్ 100/100 .ఇప్పటివరకూ ఈ ట్రాక్ రికార్డు చేరుకున్నవాళ్ళు లేరు. వైజాగ్ కలెక్టర్ గా చేస్తునప్పుడు జెనిరీక్ మెడిసిన్స్ మీద అవగాహన పెంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తే 3 లక్షల ఇంజెక్షన్ 70 వేలకి వచ్చింది అప్పుడు.ఆయన వాటికి "జీవనాధార" అని పేరు పెడితే తర్వాత రోజుల్లో ఆయుష్ అయ్యింది. ఇండియా లో బయోమెట్రిక్ రావడం కోసం కష్టపడ్డారు ఎందుకంటే రిమోట్ ఏరియాలో స్కూల్స్ లో అటెండెన్స్ మానిటర్ చెయ్యడం కోసం.. ఇంతటి విజయాలని తన ఖాతాలో గర్వం గా వేసుకున్న వ్యక్తి అతి సామాన్యం గా కనిపించే J.శ్యామలరావు గారు టీటీడీ ఈవో. పాలెగాళ్ళు కి చదువుకున్న వ్యక్తులకి తేడా అది.
@ShaikKhuddus-r9u
@ShaikKhuddus-r9u 2 часа назад
A B N 🙏💐💐💐💐💐💐💐💐👍
@srinivaspolishetty2528
@srinivaspolishetty2528 2 часа назад
YV సుబ్బ రెడ్డి గాడు దీనికి కారణం వాడిని వదులవద్దు సుబ్బి గాన్ని తొక్క తీయాలి
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 2 часа назад
Yv subbareddi jagan ni adharmareddi ni karunakara reddy meedha kesulu petti sikshinchali
@ysraoyelamanchi6710
@ysraoyelamanchi6710 2 часа назад
Although he carries Bible, He is fusion of all evils history has ever seen.
@rameshthirri7313
@rameshthirri7313 2 часа назад
తిరుమల గురించి తెలిస్తే కళ్ళ వెంట నిలుస్తున్నాయి అన్న
@Rgrao-j7s
@Rgrao-j7s 2 часа назад
కళ్ళవెంట నీళ్లు వస్తుంది 🙏🏻
@baskaryallampally
@baskaryallampally Час назад
same bro
@MohanKrishnaDuggineni
@MohanKrishnaDuggineni Час назад
Yesterday I cried brother entho mandhiki Annam pettey mana venkkannani Ila cheyatam aa Deva devunikey vadhileyali
@vijayabala100
@vijayabala100 2 часа назад
జగన్ టైం లో తిరుపతి లడ్డు కన్నా యాదాద్రి లడ్డు రుచిగా ఉండేది
@muraliroy7375
@muraliroy7375 2 часа назад
😢
@kumargavvala9790
@kumargavvala9790 2 часа назад
Fact brother nenu jagan time lo 3 times vella...and monna ma inti daggara vallu velli vacchi laddu iccharu taste appatiki eppatiki chaala difference undi....epudu chaala taste undi apudu mottham kalakanda tappa yemi undedhi kaadu....
@giribabu4346
@giribabu4346 58 минут назад
Kcr and jagga drama ayyi vuntadi, anduke iddaru poyaru
@bhimaraghunandan007
@bhimaraghunandan007 2 часа назад
ఈపని చేసిన వాడికి నరకం లో వేసే శిక్షలు కూడా సరిపోవు
@sreeeee408
@sreeeee408 Час назад
ఏబీఎన్ వారికి దైవభక్తి హిందుత్వం నిజంగా వెంకన్న మహిమే
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 2 часа назад
సిబిఐ.. విచారణ వొద్దు. నాయనో. వాళ్ళు మోడీ పెట్స్. జగన్ సుద్దపూస అని ఫైనల్ చేస్తారు, అది. ఒరిజినల్ నెయ్యి అని తీర్పు వొస్తుంది, వివేకా కేసు ఏమైంది. ఇవన్నీ మోడీ. కి తెలుసు నిద్ర నటించేవాడ్ని ఎవడు లేపగలడు
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 2 часа назад
Corect
@srinivasareddy162
@srinivasareddy162 Час назад
మోడీ కింద ఉన్న సీబీఅయి కి ఇస్తే ఒక ఆరునెలలు అటూ ఇటూ కదిలిస్తారు లేదా అలా భ్రమ పడేలా చేస్తారు. తరువాత ఫైల్స్ సూట్కేస్ లలో భద్రంగా సర్దేస్తారు. ఎవరి మీదా ఏమీ చర్యలు ఉండవు. అలా ఒక ఇరవై యేళ్లు గడిచిపోతాయి. ఈ లోపులో తోక జాతులు మా అన్న అంత సుద్దపూస లేడు అని ఊదరగొట్టే పని చేస్తూ ఉంటారు. చివరికి ఏది నిజమో ఏది అబద్దమో ఎవడికీ తెలియదు.
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 2 часа назад
Very good analysis sir🎉
@sunilprasad6409
@sunilprasad6409 2 часа назад
Very good analaysis sir
@satyanarayanam5930
@satyanarayanam5930 2 часа назад
యతా రాజా ! తథా అనుచరా !
@l.abhinaidu6115
@l.abhinaidu6115 2 часа назад
Govinda Govinda 🙏🙏💐💐
@manojkumarn1415
@manojkumarn1415 Час назад
Perfect ABN🎉🎉🎉
@kalyanigunturi5158
@kalyanigunturi5158 2 часа назад
తిరుపతి లో ఈ 5 ఏళ్లలో ఇంకా ఎన్ని అన్యాయాలు జరిగినయ్యో. శ్రీవారి నగలు అన్ని ఉన్నయ్యో, వున్నా అవి గిల్టు నగలేమో కూడా చూసుకోవాలి. క్రిస్టియన్స్ కి మన హిందూ దైవం మీద నమ్మకం, భక్తి ఎందుకు ఉంటయ్యి. జగన్ బ్యాచ్ కళ్ళు శ్రీవారి సంపద మీద పడింది. వీలయినంత దోచేశారు.
@theluguvaala5795
@theluguvaala5795 Час назад
నిజమే, మానసిక దుర్బలులు అయిన రాజులు చూస్తూ వుండవచ్చు. కాని దేవుడు శిక్షించక పోతే భయం వుండదు. భయం వుండక పోతే సమాజము అరాచకాలతో నిండి పోతుంది. స్థితికారుడు (operation) అయిన ఆ పరంధాముడు చూస్తూ ఊరుకోడు
@smv3971
@smv3971 Час назад
ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవిలో హిందూ లేనపుడు వాళ్ళతో భూమి పూజ, వస్త్రాలు సమర్పించడంలాంటివి చేయించవచ్చని శాస్త్రంలో ఉందా? ఒకవేళ లేనపుడు అలాంటివి వేరే వాళ్ళతో చేయించాలి. మూతపడిన ఫ్యాక్టరీలలో కల్తీ నూనె నెయ్యి చేస్తున్నట్టు ఎన్నో ఏళ్లుగా వార్తలొచ్చాయి.అవే అన్ని చోట్ల పంపణీ అవుతున్నాయి. అప్పుడు ఎవరు స్పందించలే! అందుకే ఇంకా చెలరేగిపోయారు. అధిక జనాభా అవినీతికి, అన్ని రకాల మాఫియాలకు మూలం. దేవుడంటే భయం లేకపోవడం, శనివారాలు మాంసాహారాలు, బయట దేశాలకు వెళ్ళేకా అన్ని రకాల జంతులువులతో చేసిన బర్గెర్లు, పీజ్జాలు, చైనీస్ ఫుడ్లు తినేస్తున్న గొప్ప హిందువులు ఉన్న రోజులివి.
@janicherukuri7589
@janicherukuri7589 Час назад
మొన్నటి వరకు నేను జగన్ అభిమానిని. కానీ ఇప్పుడుచెబుతున్నా జగన్ అనేవాడు అసలు మనిషే కాదు ఆ నా కొడుకు పేరు తలచుకున్నకుడా పాపమే. ఛానెల్స్ వారు గాని, ప్రింట్ మీడియా గాని,ప్రజలు గాని జగన్ గాడి పేరు అసలు చెప్పవద్దు.
@SurendraYatagiri-rk9ll
@SurendraYatagiri-rk9ll Час назад
వైకాపా నాయకులకు హిందూ దేవతల మీద విశ్వాసం లేదు క్రైస్తవ మతస్తులు తిరుమల ప్రతిష్ట దెబ్బ తీయడానికే పన్నాగం పన్నారు ఏవి ధర్మారెడ్డి కి స్వామి తగిన శిక్ష విధించాడు తన కొడుకు దుర్మరణం పాలయ్యాడు వైకాపా కు 11 సీట్లు వచ్చే ప్రతిపక్షంలో కూడా లేకుండా చేశాడు ఏడుకొండలవాడు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు ఈ పాపం చేసిన వారికి కాలం మూడింది
@venkateshwarulu3184
@venkateshwarulu3184 2 часа назад
E vishayam govravaneeya kortulu jokyam chesu kovalani manavi
@Srilatha-dt3nn
@Srilatha-dt3nn Час назад
Very good visleshana sir
@gvragenciesgorantla
@gvragenciesgorantla 2 часа назад
CBI Enquiry late avatundi
@sreedharpaladugu68
@sreedharpaladugu68 Час назад
Water Pedda scam Tirumala lo, water bottle 60 rs
@rameshvemulakonda
@rameshvemulakonda 2 часа назад
POTHAARU...MOTTHAM POTHAARU...KALTHI NAA KODUKULU
@Avvarusreenivasulu
@Avvarusreenivasulu 2 часа назад
Tirumala temple used to personnel court issue ie to achieve favarable orders from courts to avoid bail cancellation
@onepluslatest
@onepluslatest Час назад
డబ్బు ఆస్తులు పదవుల కోసం హత్యలు చేసిన కుటుంబం వాళ్ళు దేవుడి పట్ల కృతజ్ఞత/భక్తి /భయం /పాపభీతి ( నిజం చెప్పాలంటే జగన్ ఏసు ప్రభువు అన్నా భక్తి లేదు ఎదో ఓటు బ్యాంకు కోసం నటిస్తారు ఆంతే సిన్సియర్ గా క్రిస్టియనిటీ ఫాలో అయ్యే వారు నిజాయితీ గా ఉంటారు వాళ్ళు జగన్ ను లైక్ చేయరు మద్దత్తు తెలుపరు ఇలాంటి వారి సంఖ్య 15-20% ఉంటుంది క్రిస్టియన్ కమ్యూనిటీ లో ) నిజాయితీ ధర్మం సత్ప్రవర్తన జాలి కరుణ..... ఇలాంటి సుగుణాలు కలిగి ఉంటారని ఎలా ఆశించగలరు వాళ్ళకు తెలిసింది హత్యలు చేసి దోచేయ్... కేసులు /కోర్టులు అంటూ ఎవడైనా అడ్డు వస్తే నాలుగు కాసులు పడై.... అప్పటికి వినక పోతే సాక్షి లో వ్వక్తిత్వహననం చెయ్ ఇంకా వినక పోతే హత్య చెసేయ్... ఇలా ఉంటుంది.... ముగింపు వాళ్ళు నీతులు చెబితే ఇంకా వినాల్సి రావడం అత్యంత దురదృష్టం
@akhilyella7411
@akhilyella7411 Час назад
Report vachina two months later enduku ee incident report chesaru ane vallaki details Report vachina next ee proceedings start aayaye vigilance enquiry going on and YV Subbareddy got summoned 7 times, without through enquiry TTD board cannot come to final conclusion and report was given to cm and cbn was very keen in studying every aspect of the issue and as it was Tirumala sanctity he checks 100times before putting out in public. Cbn was big devotee of Lord Venkateshawara doesn't take risks in pushing false facts about Tirumala sanctity..
@suryadevararao1795
@suryadevararao1795 40 минут назад
నేనున్నాను, పావురాళ్ల గుట్టకు పంపిస్తాను!
@subbarayudulakshmipuram2481
@subbarayudulakshmipuram2481 2 часа назад
Reddy's are ruinedbyJagan
@kronak8033
@kronak8033 51 минуту назад
No, they blindly support jail reddy.
@Syaamsoikitchen
@Syaamsoikitchen Час назад
తిరుమల వాసుడు చూస్తున్నాడు ఈ దారుణాన్ని.
@krishnaraodonepudi2180
@krishnaraodonepudi2180 Час назад
Don't put other religion people in thirumala temples.
@ramuba5434
@ramuba5434 Час назад
modji please take action if not action people s Thinking
@raithupremikudu2119
@raithupremikudu2119 Час назад
జగన్ చేసిన పాపం ఇది అనుభవిస్తాడు
@harinathp8386
@harinathp8386 Час назад
Tirumala lo vigelence wing ammudu poindhi. Archakulu nayaklu , film stars cricketers kosam sevalo vunnuru.
@Poss72
@Poss72 15 минут назад
జగన్ నీకు ఏపీ లో హిందువులు 2019 లో ఓట్లు వేస్తె నే కదా గెలిచావు ఇంత పాతకానికి ఎందుకు ఒడిగట్టావు ఆ స్వామి అంటే అందరికి ఇష్టం. రేట్లు పెంచావు వై not 175 అన్నావు 11కు తొక్కాడు దేవదేవుడు. 😡😡
@muddasuresh1435
@muddasuresh1435 Час назад
Delhi లో ఈసారి modi కూడా తీసుకోడు
@kotharamesh810
@kotharamesh810 11 минут назад
Jagan got goodwill world wide in all Christian counties except India. If he escape from iindia, he can live very very happily in any other countries. Hinduisam faill to punish him. Only God may punish...... ! Why? Past.......His father Rajasekar reddy 's brain broke into one thousand pieces. This is history. Our indian supreme court failed 100% to punish jagan. Time judgement is powerful. God is great.
@prasanthcq
@prasanthcq 42 минуты назад
Any sin ,Jagan goes with out any punishment .Iam vexed with this country’s systems .This one also goes down the drain and he will go unscathed.only the mighty lord Venkateswara have to intervene and punish him severely
@nmraopithani1070
@nmraopithani1070 2 часа назад
Jagan ni mathram emi cheyaleka pothunnaru endhuku ???? Endhuku ???? Endhuku ???
@raziashaik7111
@raziashaik7111 Час назад
మోడీతాత ఆర్ ఎస్ ఎస్ దత్తపుత్రుడు వారి కేసులనుండి బయటపడే అవసరం వీరికి పార్లమెంట్లో బిల్లులను వారికి సహకారం కావాలిగా
@A.chandrasekharChandus
@A.chandrasekharChandus Час назад
Neekondanu neevey raksimchuko deva
@Rhinosaurs363
@Rhinosaurs363 Час назад
Jagan reddy ma Andhraloa, Mandulney kalti chesadu anukunam, Deva Devudi Ladu ni kuda kalti chesadani ipudey telisindi...
@vitalpratapvarma1472
@vitalpratapvarma1472 Час назад
అనాలిసిస్ మధ్యలో లూజ్ మాటలు ఎందుకు ? డిబ్బి కూడా లేకుండా, VIP దర్శనం లేకుండా నడిపే చిలుకూరి బాలాజీ దేవాలయం మీద అలా మాట్లాడడం ఎందుకు ? దేవుడు నిజంగా ప్రసాదం తింటే హిందువులు పెట్టరా ? పాలతో అభిషేకం చేస్తున్నారు పాలు వేస్ట్ అవుతున్నాయి అని హిందువులపై నాస్తిక, ఇతర మతాల వారు ఎన్నోసార్లు విమర్శలు చేస్తారు.
@Srinivasulu9326
@Srinivasulu9326 28 минут назад
Vaadi batch motham oke rakam, thugluk nu boosthapitham cheste tappa Andhra Pradesh bagupadadu
@pratapreddy8655
@pratapreddy8655 53 минуты назад
Me andhariki time dagara padindhi, Akada Garukmanthudu , Anjaneya swami vunaru. Venkateswra swami ni seva chesthu.
@Msujatha-k5c
@Msujatha-k5c Час назад
Ap ki pattina cheeda.kani vadilesindi ma talli.kutumbam mottam ap ni nasinam cheyadaniki kankanam kattukunnaru.sarvanasam avutaru😡
@harinathp8386
@harinathp8386 Час назад
Laddu ni moola virrtu ki nayvedyam ga pedathara asalu
@manojkumarn1415
@manojkumarn1415 Час назад
Rip ysrcp
@visaladhulipala5654
@visaladhulipala5654 40 минут назад
జగన్ నీ వురి తీయాలి.
@KolaApparao-r1u
@KolaApparao-r1u 25 минут назад
Jagan,garu,c,m2019,Turumala,turupathi,lo,ladhu,gee,up,Ret,420,c,mga,Rajanna,2tams,T,t,ladhu,gee,nesanal,brand,nadhini,gee,reat,700
@KolaApparao-r1u
@KolaApparao-r1u Час назад
2029,vastadu,c,m,ga,k,sripavankalvangaru,4,nelalau,aemstanunuru,e,moso
@balaramakrishnavurla7025
@balaramakrishnavurla7025 20 минут назад
Radhe Krishna garu meeku ..aa voice vover ichinna Mahilaku..siggu yeggu ledha.. You should Adress and advice or instruct Hindu people to react..or act..suddulu cheppatam inka. Aapandi🙏
@9unapologeticsanatani
@9unapologeticsanatani Час назад
matti loh kalasi potaru .. vaalu .. vaalla santanam anta..
@DWII57-j3v
@DWII57-j3v Час назад
Sarva nashanam ipothavu ra jagan ga
@smadanreddy
@smadanreddy Час назад
All are Non Veg. what is wrong ?
@muralibalusu62
@muralibalusu62 Час назад
Ycp lo reddy's valla motham reddy community ki bad name vachesindi..grow up brother
@kronak8033
@kronak8033 59 минут назад
Kula gajji reddys will support Jail Reddy no matter what. You people should have some shame. Don't play with the sentiments of Hindus.
@anon567
@anon567 Час назад
Chilukuru Balaji gurinchi evaru prachaaram cheyaledu. Anavasaram ga maatladakandi.
@hymareddymettupalle2436
@hymareddymettupalle2436 Час назад
Heritage milk meeda CBI Enquiry veyali...Venkateswara Swamy tho పెట్టుకున్నాడు Musalodu Family Lekunda Pothundi
@giribabu4346
@giribabu4346 55 минут назад
Poyyedi psycho reddy gaadu
@kronak8033
@kronak8033 50 минут назад
Okay, kula gajji reddy. Keep supporting jail reddy by turning a blind eye to his sins.
@MuraliNalamati
@MuraliNalamati 12 минут назад
Ore Kula gajji kukkalara meeru evariki puttarra aasalu
@venkatkanchi8065
@venkatkanchi8065 2 часа назад
Christens ki Tirumala lo pani enti? Cheppu tho kotti taramali..
@giribabu4346
@giribabu4346 56 минут назад
Cbi case veyyandi clean ga vestadu bjp sahayam toti
@sairatan4288
@sairatan4288 Час назад
Jai jalaganna
@raviteja-ys9jd
@raviteja-ys9jd Час назад
Pandi mamsam ammukuney yeduguri sandinti kalthi reddy jaagilalu ilanti paapalaki anthuledu…..entha neechanikaina digajaratharu aaa ys family kalthi reddy la family
@KolaApparao-r1u
@KolaApparao-r1u 23 минуты назад
Jagan,garu,c,m2019,Turumala,turupathi,lo,ladhu,gee,up,Ret,420,c,mga,Rajanna,2tams,T,t,ladhu,gee,nesanal,brand,nadhini,gee,reat,700
@KolaApparao-r1u
@KolaApparao-r1u 24 минуты назад
Jagan,garu,c,m2019,Turumala,turupathi,lo,ladhu,gee,up,Ret,420,c,mga,Rajanna,2tams,T,t,ladhu,gee,nesanal,brand,nadhini,gee,reat,700
@KolaApparao-r1u
@KolaApparao-r1u 26 минут назад
Jagan,garu,c,m2019,Turumala,turupathi,lo,ladhu,gee,up,Ret,420,c,mga,Rajanna,2tams,T,t,ladhu,gee,nesanal,brand,nadhini,gee,reat,700
Далее
Eco-hero strikes again! ♻️ DIY king 💪🏻
00:48
9 PM | ETV Telugu News | 21st September "2024
23:04
Просмотров 90 тыс.
Eco-hero strikes again! ♻️ DIY king 💪🏻
00:48