Тёмный

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు వాడారు: చంద్రబాబు ఆరోపణ Animal fat used in Tirumala Laddu: Chandrababu 

Prof K Nageshwar
Подписаться 987 тыс.
Просмотров 126 тыс.
50% 1

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@swarnasrinivasarao1976
@swarnasrinivasarao1976 17 часов назад
నేతి డబ్బాలో కల్తీ నెయ్యి సప్లై అయితే.... సి.సి టీవీ లో ఎలా కనిపిస్తుంది... నీ తెలివి తేటలు తగలెయ్యా...
@rainbowsalt-gc7ek
@rainbowsalt-gc7ek 15 часов назад
మరి cc టీవీ కి కూడా తెలియనది బొల్లి నా మొగ్గ గాడికి ఎలా తెలిసింది
@vommimohanarao7815
@vommimohanarao7815 15 часов назад
Yes
@kuchipudiprasadu5811
@kuchipudiprasadu5811 15 часов назад
TTD chairman and pujarulu em chesthunaru😊
@jayaramreddy32
@jayaramreddy32 15 часов назад
As a professor how it's possible liquid oil found by Ayyars?
@SaiTeja_Akula
@SaiTeja_Akula 15 часов назад
తిరుపతి లడ్డు స్వయానా తమ చేతులతో చేస్తారు పూజారులు, బ్రహ్మణులు ఎలా చేస్తే వాళ్ళు అస్సలు ఒప్పు కుంటారా ..ఇది లవ్ జీహాద్ కవరింగ్
@bharatravipati5271
@bharatravipati5271 День назад
అసలు వాడు మనిషి పుట్టుక పుట్టడా? కఠిన మైన పనిష్మేమెంట్ దేవుడు కలిపిస్తాడు. పక్కా.
@badullag2840
@badullag2840 День назад
Namo venkatesa.
@benarjithummala5683
@benarjithummala5683 День назад
ఆ కాంట్రాక్టర్ తప్పు వుండొచ్చు
@satishch-ok9jy
@satishch-ok9jy 23 часа назад
​@@benarjithummala5683 No Chance..
@lokondachaitanya
@lokondachaitanya 22 часа назад
Babu manishi puttuka puttaledhu,adhi nijamaite election mundhu cheppara
@Jsr-l4q
@Jsr-l4q 19 часов назад
​@@badullag2840బిల్లీ వాడి బూతకం మాయల మాటల మంత్రిరీకుడు 🤣🤣🤣🤣 బలి బేబీ గాలి వాడూ సపోర్ట్ తి దేమున్ని రాజకీయ్యల్లో వాడుతున్నారు 🤣🤣
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg 21 час назад
లాబొరేటరీలో పరీక్షించి అది కల్తనెయ్యి అనితేలినతరువాతే ఆయనమాట్లాడారు. కొవ్వుకలిపిన నేయి ఇది అని తయారు చేసేవారికి ఎలా తెలుస్తుంది ప్రొఫెసర్ గారూ ఎంక్వయిరీ జరిపితే దోషులు శిక్షింప బడతారు. పింక్ డైమండ్ విషయం లో ఎంక్వయిరీ జరగలేదు దోషులు శిక్షింపబడలేదు మీరు కూడా నాడు మీద అభిప్రాయం తేల్చి చెప్పలేదు దొరక నంతవరకూ అందరూ నిజాయితీపరులే సార్ తప్పుచేసినవారికి దేవుడే శిక్షించాడు కాదంటారా ప్రొఫెసర్ జీ మన విష్లేణకీ దేవుని కృపకీ తేడా ఉండదా?
@samuelkarunakar4765
@samuelkarunakar4765 13 часов назад
Case lu pentandi mari urike vadaloddu
@vinayraj5985
@vinayraj5985 13 часов назад
Rey chandra babu ni nammuthunara ra ayya
@dandamudi11
@dandamudi11 9 часов назад
Already vigilance notice lu eichindi ex Chairman ki
@Jsr-l4q
@Jsr-l4q 8 часов назад
@@SSRMurthy-mi5gg డైవర్ట్ రాజకీయ్యం సూపర్ సిక్స్ 🤣🤣పక్కదరికోసం 🤣రోజుకో 🤣వేషం 🤣🤣q
@bujjichowdary2013
@bujjichowdary2013 4 часа назад
​@@vinayraj5985me devuni 6093 ni nammala
@onepluslatest
@onepluslatest День назад
నాగేశ్వర్ గారు అత్భుతంగా విశ్లేశించారు... నేరగాళ్ళకు దేవుడు భయం /భక్తి సంప్రదాయాలు అంటే గౌరవం... ఎందుకు ఉంటుంది? అందిన కాడికి దోచేయడమే ముస్లిమ్స్ 6 శతబ్దాలు పాలించినా బ్రిటిషర్స్ 2 శతబ్దాలు పాలించినా ఏనాడు తిరుమల జోలికి వెళ్ళలేదు.... ఈ విషయం లో పూర్తి విచారణ జరపాలి ప్రభుత్వం తిరుమలలో ఒక్క అన్యమతస్తుడు ఉండటానికి లేదు.... ప్రక్షాళన మొదలు పెట్టాలి అది హిందూ దేవాలయం అందులో వేరే మాతస్థులు ఉద్యోగాలు చేయటానికి ఎంత ధైర్యం ఉండాలి?
@Trr-j4b
@Trr-j4b 14 часов назад
తిరుపతి ముస్లిములు దాదాపుగా అందరు స్వామివారి భక్తులే, ఎమి పుట్టుకతో ముస్లిములు ఇనంతమాత్రాన స్వామివారిని దర్శించకూడద పూజించకూడద, నా మిత్రులు అందరు హిందువులు , మెజారిటీ బ్రాహ్మణులు, మేము లెక్కలేనన్ని సార్ లు తిరుమల వెల్లము , వెలుతున్నాము కూడా,nenu,na friends eppudu ala feel kaaledu గుడికి పోతము, మసీదుకి పోతము, ఇంకా చెప్పాలంటే ఎక్కువ సార్లు తిరుమలకే వెలతము
@22looool
@22looool 14 часов назад
Tv5 lo proof chupincharu
@skdsitaramamma1572
@skdsitaramamma1572 13 часов назад
Ghee boil iinappude smell telisipotundi Kada! Cooking people ? anduku oorukunnaru ? ? ?
@Ready12348
@Ready12348 5 часов назад
Avi fake ra ayya....2019 date undi daanilo​@@22looool
@Trr-j4b
@Trr-j4b 3 часа назад
@@onepluslatest false allegations of cbn, no devotee of lord venkateswara accept it, All potu workers are brahmins and well experienced, they will easily differentiate smell of ghee and contaminated ghee, but earlier board chairman's and EO are criminals, it should be analyzed carefully but should not hurt feelings of devotees.
@venkateshkotrike8806
@venkateshkotrike8806 21 час назад
సీసీటీవీలో ఏమన్న అనిమల్ ఫ్యాక్ట్ కనిపిస్తుందా కాంట్రాక్టర్ డబ్బాలో తీసుకొచ్చి పోస్తాడు ఎవరన్నా ప్రశ్నిస్తే లోపలేసి తన్నడం కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి ది దానికి ఎవరు ధైర్యంగా చెప్పగలుగుతారు ఇంతవరకు చూసినం కదా ఎన్ని అరెస్టులు ఎన్ని లోపల వేయడం తన్నడం అవన్నీ చూడలేదా
@ramvenkat3482
@ramvenkat3482 18 часов назад
Proof cheyali మిమ్మలిని దొంగ అంటే ఒప్పుకుంటారా నేను ప్రూవ్ చేయాలి కదా
@nareshaachanta698
@nareshaachanta698 18 часов назад
Educated fools behave like this. Clean ga leni shops ke manam velli thinamu but pavitram ga bhavinche laddu ni matram apavitam chesthe support chestham. Party is secondary we have to sanathana dharam and we are Hindus first ..
@rainbowsalt-gc7ek
@rainbowsalt-gc7ek 15 часов назад
సరే ఇప్పుడు సిబిఎన్ కదా ముఖ్యమంత్రి, బయట పెట్టమను రుజువులు
@pradeepmvv251
@pradeepmvv251 14 часов назад
Well said sir
@venkateshwarreddybudidapat2539
@venkateshwarreddybudidapat2539 12 часов назад
Loafer don’t play with faith of people for the sake of politics
@sshyam8889
@sshyam8889 23 часа назад
ఇది చాలా అమానవీయ అన్యాయ మైన ఆరోపణ, ఇది రాజకీయ ఆరోపణ కాకుండా నిజమైన ఆరోపణ అయితే ఖచ్చితం గా శిక్షించాలి, లేకుంటే అబద్ద ఆరోపణ చేస్తే ఈ పెద్ద మనిషి ని కూడా శిక్షించాలి, మత విశ్వాసాలపై ఆటలా
@rajachityala3295
@rajachityala3295 22 часа назад
Shyaam garu CBN is Khajana EATER vadoka waste fellow
@subbumahee7777
@subbumahee7777 21 час назад
హామీలు అమలు చేతకాక లేని పోని ఆరోపణలు...
@TheRajeev208
@TheRajeev208 20 часов назад
Very well said
@hemsundarp6835
@hemsundarp6835 20 часов назад
Jagan sir please pink diamond
@hemsundarp6835
@hemsundarp6835 20 часов назад
​@@rajachityala3295 jagan gari ni marichi poyaru
@prakashpadavala2714
@prakashpadavala2714 23 часа назад
అవును sir బుడమేరు కి గేట్లు లేవు అని కూడా చెప్పారు మన cbn గారు దానికి కూడా క్రెడిబిలిటీ ఉంది😂
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 22 часа назад
పాతరోజులలో ప్రసాదాలు లడ్డు వారం రోజులు నిల్వ వుండేవి. ఇప్పుడు అంత నాణ్యతను నమ్మలేము. అర్చకులు వంట వాళ్ళు వస్తువుల నాణ్యతను పరీక్షించి చేయగలరా? కొని తెచ్చిన సరుకులతో చేస్తారు.
@sivakrishna1193
@sivakrishna1193 6 часов назад
@@lakshmireddyvudemula8853 anduke akkada quality test center undali baktula matha viswasalatho adukokudadu, ina mana hinduvu yadavalu , vere matham varithe ipatiki rastam tagala badi poyadi
@kgr0007
@kgr0007 16 часов назад
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి సున్నితమైన విషయాలపై మాట్లాడేటప్పుడు అన్ని రుజువులు మరియు సాక్ష్యాలను ప్రచురించాలి, లేకపోతే ఇది మరో రాజకీయ స్టంట్‌గా మిగిలిపోతుంది
@bharathramkumarkethepalli3163
@bharathramkumarkethepalli3163 13 часов назад
నాగేశ్వర్ గారు చెప్పే విష్ణు ఆలయ ప్రసాదాలు కొంచమే చేస్తారు. తిరుమల లో లడ్డులు ఆలా కాదు. లక్షల్లో చేస్తారు. వేరే విష్ణు ఆలయ ప్రసాదాలు వేరు.. తిరుమల లడ్డు వేరు.. ముందు కర్ణాటక ప్రభుత్వం వారి నందిని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆర్డర్ పెట్టె వారు.. జగన్ వచ్చాక వాళ్ళ కక్కుర్తి ఏంటో తిరుమల నుంచి ఆదాయం వస్తున్నా కూడా.. చీప్ క్వాలిటీ నెయ్యి కి టెండర్లు పిలిచారు.. 700 రూ ఖర్చు చేసే చోట 450 రూ. ఖర్చు పెడితే మంచి నెయ్యి ఎలా వస్తుంది.. దాన్లో వనస్పతి, అనిమల్ ఫాట్ వంటివి కలుస్తాయి.. లడ్డు తయారీ లో వచ్చాయి.. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ రిపోర్ట్ లో ఉన్నదే చంద్రబాబు చెప్పింది..
@Jsr-l4q
@Jsr-l4q 8 часов назад
@@kgr0007 ఏ వుకో 🤣సూపర్ సిక్స్ భయం 🤣అందుకే 🤣దేమున్ని 🤣రాజకీయ్యలోకి 🤣లాగిన 🤣పచ్చడి 🤣భజనా సేన qq🤣🤣🤣🤣🤣🤣
@anilbollipo3839
@anilbollipo3839 22 минуты назад
700 kaadhu 1000 ki konna melanti vallaki artham kaafhu​@@bharathramkumarkethepalli3163
@TsnMurthy-df9ew
@TsnMurthy-df9ew 23 часа назад
తిన్న కోట్ల మంది భక్తులు వెదవలు అనా సీబీన్ అభిప్రాయం 😢😂
@PunyHulk
@PunyHulk 23 часа назад
అని ఎవడు చేపాడు ? మొత్తం నువ్వే అనుకుంటునవ్
@rajeshpapani
@rajeshpapani 21 час назад
amayakulu ani
@prasad2201
@prasad2201 18 часов назад
Anam shared proofs
@Karthik-ez6sb
@Karthik-ez6sb 14 часов назад
సిఎం గారు మాట్లాడిన దానికి నువ్వాన్న దానికి ఏమన్నా సంబంధం వుందా ప్రభువు బిడ్డ
@AVLRK
@AVLRK 13 часов назад
Sheep spotted 😂😂
@venkatkomuravelliyy6410
@venkatkomuravelliyy6410 День назад
మనీషాన్న వాడు ఎవడు చేయరు సార్
@Gurumohan788
@Gurumohan788 23 часа назад
😅😂maa Jagan anna leda
@Raghupathy-90
@Raghupathy-90 21 час назад
​@@Gurumohan788 Urike cheppadam kadu Cc cemaru untayee..with proof public ki chupinchali...abaddalu chepite drainage water tapinchali
@SandeepTaurus
@SandeepTaurus 20 часов назад
@@Gurumohan788it has become a trend to blame Jagan for everything. People lost there minds
@nagarjunreddy855
@nagarjunreddy855 18 часов назад
​@@Raghupathy-90prrove cheyakapothe chandrababu ki thaginchali
@Jsr-l4q
@Jsr-l4q 17 часов назад
@@Gurumohan788 మా బలి మాటలు
@varrunkumaar
@varrunkumaar 2 часа назад
CBN నిరాధార ఆరోపణలు చెయ్యలేదు.
@SridharKancheti
@SridharKancheti 23 часа назад
The way you reacted about this issue, I think no one in present government also reacted this seriously. I really appreciate and look forward to see you more and more!!🙏
@girishmusini17
@girishmusini17 12 часов назад
నాకు ఇప్పటికి ఒక సందేశం ఉంది... మీరు ఎలా ప్రొఫైసర్ ఐయ్యారు అని... అసలా నెయ్యి తయారు అయినా తరువాత వస్తుంది దానిలో ఎం కలిసింది అని లడ్డు తయారు చేసే వాళ్ళకి ఎలాగ తెలుస్తుంది..
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 23 часа назад
ఇలా జరిగి ఉండదు. ఒకవేళ ఇలా జరిగినా అంతర్గతంగా చర్యలు ఉండాలి. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందూ భక్తుల నమ్మకం మీద ప్రభావం చూపే ఇలాంటి వ్యాఖ్యలు అదీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సీనియర్ పొలిటీషియన్ మాట్లాడటం చాలా బాధాకరం.
@PunyHulk
@PunyHulk 23 часа назад
ఎందుకు అవ్వదు బ్రో? నెయ్యి కూడా జంతువు కొవ్వే గా 🤷‍♂️
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 23 часа назад
@@PunyHulk ఇలా పశువుల మాంసం నుండి క్రొవ్వును వేరుచేసి, కరిగించి నూనెలకు బదులుగా వాడటం పశు మాంసం భుజించే వారు అనాదిగా ఆచరణలో ఉన్నది. కానీ హిందూ దేవాలయాలకు ఆవు నెయ్యి సప్లై చేసే వారు ఇలా చేసారంటే నమ్మశక్యంగా లేదు. ఇదే జరిగివుంటే నాటి నేయి పంపిణీ దారులను, దేవస్థాన పాలకులను, అధికారులను, పూజారులను, లడ్డు తయారీలో పనిచేసేరినీ, అందరినీ ఈ పాటికి వందల సంఖ్యలో అరెస్టులు జరిగి ఉండాలి. మనకు అవేవీ కనబడటంలేదు. ఇవి అత్యంత దిగజారుడు, హిందూ భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసే వ్యాఖ్యలు అనే నేను నమ్ముతున్నాను.
@greensparrows234
@greensparrows234 22 часа назад
The National Accreditation Board for Testing and Calibration Laboratories (NABL)
@kalyana4030
@kalyana4030 15 часов назад
Certificate
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 13 часов назад
@@kalyana4030 అది నిజమైతే ఇప్పటికే వందల సంఖ్యలో అరెస్టులు జరిగి ఉండాలి కదా.
@charwak4u896
@charwak4u896 16 часов назад
అనిమల్ ఫ్యాట్ కలిపారు అన్నది ఎంత నిజమో నాకు తెలీదు గానీ, జగన్ వచ్చాక తిరుమల పవిత్రత తగ్గిన మాట వాస్తవం.
@NarasingaraoB-l5h
@NarasingaraoB-l5h 8 часов назад
అందరూ హిందూ నాయకులు నీచాతి నీచులే
@thotakuraapparao8960
@thotakuraapparao8960 5 часов назад
Yela taggindi sir
@Jsr-l4q
@Jsr-l4q 5 часов назад
@@charwak4u896 ఇప్పుడు బాగా 🤣🤣qq🤣🤣🤣కపెరిగిందా బల్లి మాటలు గాలి వాటం 🤣🤣🤣q🤣
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 23 часа назад
ఈ విషయం నిరూపించక పోతే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి. అంతే కాదు శాశ్వతంగా రాజకీయాల నుండి వైదొలగాలి.
@purnachandrashekarkomirish8959
@purnachandrashekarkomirish8959 20 часов назад
Who will prove
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 20 часов назад
@@purnachandrashekarkomirish8959 ఆరోపణలు చేసిన వారే నిరూపించాలి.
@perisudhev4407
@perisudhev4407 19 часов назад
Aro Phana cheyatam kadu nizamu ga vunte vallani case pettali pichimata0lu manete age ki respect vunttundi
@nareshaachanta698
@nareshaachanta698 18 часов назад
​@@yedukondaluchirala3033Reports came traces are there epudu evaru rajinama cheyali evaru permanent ga politics ki dooram avali ? Fools only behave like this it's matter of Beliefs and Hinduism not politics.
@satyakiran9784
@satyakiran9784 18 часов назад
నిరూపిస్తే జగన్ గాడిని ప్రజల సమక్షం లో ఉరితియ్యాలి
@m.chennaiah2534
@m.chennaiah2534 День назад
నాగేశ్వరావు గారు మీరంటే మాకు చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారి మాటకు క్రెడిబిలిటీ ఉంటుందా
@suryanarayanarokkam2601
@suryanarayanarokkam2601 День назад
Cbn life antha cheating
@VeNu54
@VeNu54 День назад
ఉంది కాబట్టే గెలిపించారు... 11 సీట్ల కుక్కల్లారా...😂😂
@maheshwarreddypanga1953
@maheshwarreddypanga1953 23 часа назад
ఉంటుందని మొన్ననే(2024 ఎన్నికల్లో 164 సీట్లతో)నిరూపణ అయింది.నువ్వేదో వైసిపి పేటిఎమ్ ఐతే ఆయనెం చేస్తడు
@beyou8038
@beyou8038 16 часов назад
Paytm Chennaiah😂😂😂420 A1 gaadi maataki undhi credibility
@subbaraosathivada7372
@subbaraosathivada7372 23 часа назад
ఈ వి ఎం చంద్రబాబు పాపాలు పండే రోజు ఎప్పుడు వస్తుంది.వేడ్కి పోయేకాలం వచ్చింది.
@LOKANATH603
@LOKANATH603 18 часов назад
నాగేశ్వర్ గారు ముఖ్యమంత్రి క్రిడిబిల్టీ అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు credibility leni నాయకుడు చంద్రబాబు మాత్రమే
@prabhupadma4273
@prabhupadma4273 15 часов назад
Pora vedava
@venukumar5066
@venukumar5066 7 часов назад
That's why 164 seats and credibility leader with 11 only bcz of God decision
@crazytelugu8390
@crazytelugu8390 5 часов назад
11 reddy has more credibility kadha raa
@Ramakrishna-yb2bj
@Ramakrishna-yb2bj 4 часа назад
Paytm batch nuvvu
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve 3 часа назад
ఏమయ్యా లోకనాథం క్రెడిబిలిటీ లేకనే చంద్రబాబు గెలిచాడా?
@boddetisantharam7160
@boddetisantharam7160 День назад
దేవుడిని అవమానించిన చంబా అనుభవిస్తాడు! పోయే రోజులు దగ్గర పడ్డాయి!
@RajasekharVJA1
@RajasekharVJA1 День назад
3 నెలలే కే జగన్ నీ చూసి తడుపుకుంటున్నాడు చంద్రబాబు, అందుకే తిరుమల లడ్డు మీద cheap publicity కి దిగాడు, ఇక జగన్ పాదయాత్ర మొదలు పెడితే ముసలి గుండె ఏమైపోతదో😂
@YHari-f3y
@YHari-f3y День назад
Lanzakoduka cristian Chairperson unnappudu yadikipoinav
@ramakrishna2823
@ramakrishna2823 День назад
నీకు పోయే రోజులు దాపురించాయి
@Worldwidecricketvideos
@Worldwidecricketvideos День назад
చంద్రబాబు నాయుడు నోరు అంతా అబద్ధాలు
@maheshwarreddypanga1953
@maheshwarreddypanga1953 23 часа назад
​@@RajasekharVJA1జగన్ పాదయాత్రలకు , ముద్దులకు , గుద్దులకు , తడుములకు , పిసుకుడులకు పడిపోయే రోజులు పోయినై .కొత్త మార్గాలు వెతుక్కొమను.అబ్బా కొడుకులను ఓడించిన చరిత్ర చంద్రబాబుది.ఏదో ఒకసారి చూద్దాం అని వైయస్ఆర్ కొడుకు అని ఓటేశారు గాని లేకపోతే ఎవడండి జగ్మోహన్ రెడ్డి వైయస్ఆర్ కొడుకు కాకపోతే.
@bharatravipati5271
@bharatravipati5271 23 часа назад
దేవునితో సమానం అయన మామ నే పైకి పంపాడు. వీడు ఏమైనా మాట్లాడ గలడు.
@Gurumohan788
@Gurumohan788 23 часа назад
😅😂babai how is killing..?
@rajeevbokinala73
@rajeevbokinala73 22 часа назад
​@@Gurumohan788Babai killing public don't know...but Public knows NTR vennupotu 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@Jsr-l4q
@Jsr-l4q 19 часов назад
​@@Gurumohan788మామ ఎన్ను పోటు
@aravetivenkatasubbaiah8281
@aravetivenkatasubbaiah8281 14 часов назад
బాబోయ్ ని చంపించాడు కదా
@jagankumar2384
@jagankumar2384 45 минут назад
వైయస్ వివేకానంద రెడ్డి ని ఎవరు చంపారు అన్న
@HR_TV9
@HR_TV9 День назад
దేవుడా ముసలోడికి మైండ్ దొబ్బింది తప్పు ఎవరు చేసినా భూమి మీద లేకుండా చేయు... ఆరోపణలు తప్పైతే చేసిన వారికి శిక్షించు ఆరోపణలు తప్పయితే భూమ్మీద లేకుండా చేయి స్వామి.. ఓం నమో వెంకటేశాయ
@shivasr.6485
@shivasr.6485 23 часа назад
​CBN slaves Gorre lu 😂😂😂😂
@pvnarsimha
@pvnarsimha 23 часа назад
MODI OTTU VESI MAROSARI P.M BANDI SANJAY M.R TIRUPATI
@dev.6654
@dev.6654 22 часа назад
నిజమైతే సైకో రెడ్డి పోవాలి
@hihoney5609
@hihoney5609 21 час назад
జై శ్రీరామ్ 🎉🎉
@sandysiva6437
@sandysiva6437 15 часов назад
@@psycool666Jai shree ram
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 День назад
సియం పదవిలో ఉన్నాడు కాబట్టి అపవిత్రమైన భాష వాడలేకపోతున్నాం. ఇంత నీచ రాజకీయాలు నడిపే నాయకుడు చంద్రబాబు. ఎప్పటి మాదిరిగానే గడచిన ప్రభుత్వ పాలనా కాలంలో కూడా కోట్లాది భక్తులు పవిత్రంగా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. ఇంతవరకు ఏభక్క్తడూ అనుమానం వ్యక్తం చేయలేదు. మరీ ఇంత నీచాతి నీచమైన నాయకుడు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తగడు. కానీ మారాష్ట్ర దౌర్భాగ్యం కొద్దీ దొరికాడు. పవన్కళ్యాణ్ గారు వింటున్నారా? అందుకు ప్రధాన కారకులు మీరే. ప్రజలకు మీమీద కలిగిన నమ్మకం సడలిపోకుండా ఉండాలంటే మీరు చంద్రబాబును అదుపులో పెట్టండి. ఇది మావిన్నపం.
@greensparrows234
@greensparrows234 22 часа назад
Erripuka 😂😂 it's true that they used animal fat The National Accreditation Board for Testing and Calibration Laboratories (NABL) veellu test chesi report echaru July lone adi official TTD news lo ne vachindi
@kishorereddy2772
@kishorereddy2772 15 часов назад
​@@greensparrows234erri pushpam govt TDP chethulo undi, antha valla manushule aa lab lo, vallaku taggate report istaru, cbi ki case transfer cheyamanu
@krishnaraoy4895
@krishnaraoy4895 10 часов назад
​@@kishorereddy2772meeru mararu meeku ardham kadhu
@venkatkotapati3034
@venkatkotapati3034 День назад
U r the CM for the state. U have power in ur hands right.Put every one behind the bars in this matter. Adi vadilesi enduku chetaganivadilaga vimarshalu chestav.
@srinivasulureddy7983
@srinivasulureddy7983 День назад
HE SHOULD PROVE IT
@savagesid
@savagesid Час назад
Proved ra cheddi
@siddhisaivenkatahanshik1747
@siddhisaivenkatahanshik1747 День назад
నాగేశ్వరావు గారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా మీరు దానికి మద్దతు పలుకుతారు
@lankavenkatasatyanarayana5671
@lankavenkatasatyanarayana5671 День назад
CBN అమరావతి వరదలు టాపిక్,కరకట్ట ఆక్రమణలు ఆరోపణలు పక్క దారి పట్టించడానికి హిందూ మనోభావాలు రెచ్చ గొట్టాలని చూస్తున్నాడు దీనిపై చట్టపరమైన విచారణ జరగాలి నిజమైతే గత పాలకులు అబద్ధం ఐతే చంద్రబాబు కు శిక్ష పడాలి
@venkateswararaoadabala9532
@venkateswararaoadabala9532 15 часов назад
తమరు ఈ లోకములో ఉన్నారు లడ్డు తిన్న వాళ్ళు అందరికి తేడా తెలుసు లంక తమరు మ్యాటర్ డైవర్ట్ చెయ్యకన్ఫీ
@MrCvijaykumar
@MrCvijaykumar 39 минут назад
You are absolutely 💯 correct sir
@kforking9
@kforking9 23 часа назад
CBN మాటకి క్రిడిబులిటీ ఉండదు....లైట్ తీసుకోండి.
@nijamnippu7610
@nijamnippu7610 23 часа назад
నీ మైండ్ సెట్ మార్చుకో ,
@SureshG-ml5kv
@SureshG-ml5kv 23 часа назад
Devudu daggara natakalu adadaniki CbN emayna jagana,dabbu kosam entajayna digajartuaru ycp
@kirankumar1541
@kirankumar1541 23 часа назад
నువ్వే చెప్పాలి క్రెడిబిలిటీ గురించి
@Sammy.12343
@Sammy.12343 22 часа назад
Jagan athulaki pedha credit vunnqtu chepthunav 😂
@nijamnippu7610
@nijamnippu7610 22 часа назад
@@kirankumar1541 పింక్ డైమండ్ చంద్రబాబు బెడ్ రూమ్ లో దొరకలేదుగా ? అసలు పింక్ డైమండే లేదని ఆరోపించినవాళ్ళే చెప్పారు ,అదే క్రెడిబిలిటీ .
@ramalingaraju.1791
@ramalingaraju.1791 23 часа назад
అయ్యా ప్రొఫెసర్ గారు అన్నీ ఒకే రోజు అయిపోవు అందరూ బోనులో నిలబడతారు కంగారు పడకండి, మీరు పదే పదే యానిమల్ ఫాట్ సీసీ కెమెరా లో కనపడాలి అంటున్నారు, నెయ్యి లో కల్తీ చేసింది ఫాట్ నుంచి తీసిన నూనె.
@Blackcaps7420
@Blackcaps7420 23 часа назад
Once kcr said, cbn is dirtiest politician ani
@Sammy.12343
@Sammy.12343 22 часа назад
Andhuke vongo betti pakkana pettaru ayanani 0 seats 2024 lo
@Blackcaps7420
@Blackcaps7420 21 час назад
@@Sammy.12343 BRS vodipoyindi 2% thone just wait will come back in 2028
@prabhupadma4273
@prabhupadma4273 15 часов назад
What about u & ur kcr ?
@JagadeeshN-r7c
@JagadeeshN-r7c 21 час назад
సార్ తప్పు మాట్లాడుతున్నారు జంతువు కొవ్వుని కరిగించి కరిగించి ఆ నూనెనే నెయ్యిగా పెట్టారు ఆ లడ్డులో కలిపారని అంటున్నాడు చంద్రబాబు
@rambaburam418
@rambaburam418 23 часа назад
ఆది నిజమే గత 5 సంవత్సరాల లడ్డుకి ఇప్పుడు లడ్డుకి తేడా చూస్తే మీకే తెలుస్తుంది ఇందులో రాజకీయం ఏం ఉంది, హిందూ దేవాలయాల్లో క్రిస్టియన్ వల్లని పెట్టడం ఏంటి, గత 5 సంవత్సరాలలో ఎన్ని పోర్న్ సైట్లు చూడలేదు ఇందులో చంద్రబాబు చెప్పడం ఏంటి అక్కడికి వెళ్లినప్రతివాడికి తెలుస్తుంది
@entertainmentarea484
@entertainmentarea484 23 часа назад
prove cheyali edhi padithey adhi cheppadam kadhu aayana CM kadha proofs tho prove cheyamanu inkokati akkada prasadham thayaru cheyalante chala experience undali evaru padithey vallu cheyaru
@rambaburam418
@rambaburam418 22 часа назад
@@entertainmentarea484 last time TTD panal lo panichesina vyakti cheppadu ippude news chek chesuko
@bharathramkumarkethepalli3163
@bharathramkumarkethepalli3163 13 часов назад
@@entertainmentarea484 నాగేశ్వర్ గారు చెప్పే విష్ణు ఆలయ ప్రసాదాలు కొంచమే చేస్తారు. తిరుమల లో లడ్డులు ఆలా కాదు. లక్షల్లో చేస్తారు. వేరే విష్ణు ఆలయ ప్రసాదాలు వేరు.. తిరుమల లడ్డు వేరు.. ముందు కర్ణాటక ప్రభుత్వం వారి నందిని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆర్డర్ పెట్టె వారు.. జగన్ వచ్చాక వాళ్ళ కక్కుర్తి ఏంటో తిరుమల నుంచి ఆదాయం వస్తున్నా కూడా.. చీప్ క్వాలిటీ నెయ్యి కి టెండర్లు పిలిచారు.. 700 రూ ఖర్చు చేసే చోట 450 రూ. ఖర్చు పెడితే మంచి నెయ్యి ఎలా వస్తుంది.. దాన్లో వనస్పతి, అనిమల్ ఫాట్ వంటివి కలుస్తాయి.. లడ్డు తయారీ లో వచ్చాయి.. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ రిపోర్ట్ లో ఉన్నదే చంద్రబాబు చెప్పింది..
@rambaburam418
@rambaburam418 13 часов назад
@@bharathramkumarkethepalli3163 gorrelu ku antha konwladg ekkadidi
@irfanmunna2229
@irfanmunna2229 День назад
Ayana manifesto Paine credibility ledu.....Inka ayana vyakyalapai credibility elaa untundi😂😂😂
@kumararajachodisetti1970
@kumararajachodisetti1970 23 часа назад
అర్చకులు లడ్డూలు తయారు చేస్తారా సార్? పోటు లో కి జంతువులు నుతీసికొనివచ్చి కొవ్వు తీస్తారా?సార్ వాళ్ళకు తెలియకుండా జరగదు అంటారు మీరు, ఏ నెయ్యి ని ట్యాంక్ లు ద్వారా తీసుకుని వచ్చి చేయమంటే అది చేయటానికి పొటులో స్వాములు తయారు చేస్తారు కాని ఆ నెయ్యి ఎక్కడ నుండి తీసినదో చేసే వాళ్ళకు తెలియదు కదా? ఇలా ఉంది అంటేనే ఉద్యోగం పోవచ్చు కదా సార్, ఈ విషయం లో ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకొని చర్య తీసుకోవాలని చెప్పాలి కదా సార్
@Rnk-gi7vv
@Rnk-gi7vv 23 часа назад
వీడు anti virus baabu
@PunyHulk
@PunyHulk 23 часа назад
నెయ్యి జంతువు కొవ్వేగా ? ఒక రకమైన జంతువు కొవ్వు పవిత్రం, ఇంకో జంతువు కొవ్వు అపవిత్రం ఎలా ? రెండింటిలో జంతువు చివరకి చనిపోతుంది గా 🤷‍♂️
@madhusudanarao5252
@madhusudanarao5252 15 часов назад
​@@PunyHulkనెయ్యి తీస్తే ఆవు చనిపోదు గదా!
@neerajachinta463
@neerajachinta463 13 часов назад
Daily ghee tanks ni check chestharu quality TTD lo compulsory...urke alaa pamparu ghee...archakulaku teliadaa ghee edi veredi edi ani ...
@LuckyAswin
@LuckyAswin 13 часов назад
Brilliant analysis 😂😂 LKG students better nekamte
@MrVenky64
@MrVenky64 День назад
చాల సంవత్సరాల నుండి కర్ణాటక పాడి రైతుల సహకార సంస్థ నందిని బ్రాండ్ నెయ్యి సప్లై అయ్యేది కానీ YSRCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పక్క రాష్ట్రమైన కర్ణాటక సంస్థను పక్కన పెట్టి ఉత్తర ప్రదేశ్ నుండి ప్రవేట్ పార్టీలనుండి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో పాడి రైతుల సహకార సంస్థ విజయ ఉన్న దాని నుండి కొనుగోలు ఎందుకు చేయలేదో అప్పడి TTD చైర్మన్, సభ్యులకు తెలియాలి.
@PadiFail
@PadiFail День назад
మరి కర్ణాటక సొంత రాష్ట్రమా?? ఎక్కడ తక్కువ ధర వుంటే అక్కడ కొంటారు.. మరి మంచి జాతి ఆవుల కోసం ఉత్తర భారత దేశం కి ఎందుకు వెళ్తున్నారు ఇక్కడి నుండి?? కడుపుకు అన్నం తినే వాడి మాటల చెంబు మాటలు..
@subbareddy471
@subbareddy471 День назад
Vijaya diary closed by CBN
@MrVenky64
@MrVenky64 23 часа назад
@@subbareddy471 విజయ డైరీలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా నడుస్తున్నాయి. మూతబడిన చిత్తూరు డైరీని 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో(2004-14) 5సంవత్సరాల YSRCP పాలనలో ఎందుకు తెరవలేదు?
@PadiFail
@PadiFail День назад
వూర్లో వుబుసు పోనీ సానిదానికి నోటికి వచ్చిన కూత అని పాత సామెత.. EvM తో గెలిచిన పనికిమాలిన పార్టీ కి ప్రభుత్వ వైఫల్యం నుండి జనాల దృష్టి డైవర్ట్ చెయ్యడానికి ఎదవ సొల్లు కథలు.. వరదల వైఫల్యం.. దోపిడీలు మానభంగాలు దాడులు..గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం.. సూపర్ సిక్స్.. 50వేల కోట్ల అప్పు.. పనికిరాని అప్పురావతి.. వీటి నుండి జనాల దృష్టి డైవర్ట్ చెయ్యడానికి ఎదవ కథలు..
@deepakelectricals2184
@deepakelectricals2184 18 часов назад
కొవ్వు లారీ లతో తీసుకెళ్లి లడ్డు తయారీలో కలిపారని ఎలా అనుకున్నారండి ప్రొఫెసర్ గారు మీ తెలివికి ధన్యవాదములు
@ChandraSekhar-st4fv
@ChandraSekhar-st4fv 16 часов назад
ప్రొఫెసర్ గారు నెయ్యి కల్తీ అయితే సీసీ టీవీ లో ఎలా తెలుస్తుంది? అప్పుడు వాడిన నెయ్యి ల్యాబ్ లో టెస్ట్ చెయ్యాలి, మీరు గమనించారా లడ్డూ క్వాలిటీ తగ్గిందా లేదా ఆ రోజుల్లో? అన్న ప్రసాదం తిన్నారా ఆ రోజుల్లో? తిన్న వాళ్లు చెప్పాలి అప్పటికి ఇప్పటికీ తేడా?
@satishreddy5078
@satishreddy5078 23 часа назад
CBN is world's durtyest politician I have seen in my life...
@ayyappachowdharypapineni2265
@ayyappachowdharypapineni2265 22 часа назад
mari JAGAN gaadu evadu🤣🤣
@subbareddy471
@subbareddy471 22 часа назад
@@ayyappachowdharypapineni2265 better than CBN
@Pinakini2565
@Pinakini2565 19 часов назад
Dirtiest అన్నోడు తాగి ఫార్మ్ హౌస్ లో పడుకున్నాడు...😂
@nradhakrishna4491
@nradhakrishna4491 12 часов назад
That's true only for Reddy cheddys 😂😂😂
@ManojKuma657
@ManojKuma657 Час назад
I guess you have tasted jagan ruling style
@murraliitirumalaseetty8287
@murraliitirumalaseetty8287 День назад
హెరిటేజ్ నెయ్యి కోసం ఈ బాబు పాట్లు😂😂😂
@suryanarayanarokkam2601
@suryanarayanarokkam2601 День назад
Corect brother
@Paul_ND
@Paul_ND День назад
Absolutely 😁 💯% correct
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 23 часа назад
Heritage neyya ledhu bro
@Gurumohan788
@Gurumohan788 23 часа назад
Nandini milk yadavallaraa paytm vastadhi Agu
@ravitejasurisetty162
@ravitejasurisetty162 23 часа назад
​@@thisislifewithhemanth4962avna bro nuv aa state lo vunavu
@Nanaji1234
@Nanaji1234 23 часа назад
తన చెత్త పాలన నుండి ప్రజల్ని డైవర్ట్ చెయ్యడానికి చంద్ర బాబు చేస్తున్న నీచపు కుట్రలు,, చివరికి దేవుడు నీ కూడా తన స్వార్థం కోసం వాడుతున్నాడు
@Gurumohan788
@Gurumohan788 23 часа назад
😅😂
@Sammy.12343
@Sammy.12343 23 часа назад
Nee lanti vp nachadhu le vadiley
@SAGAR-d1o
@SAGAR-d1o 22 часа назад
​​@@Sammy.12343neelanti verri puku laki (adey VP annav ga) nachinda..... vijayawada lo neellallo munigitey okka Paisa ivvaledu AMARAVATI vaallaki 400 cr icharra verri puka...(adey VP..... annav ga)...
@subbumahee7777
@subbumahee7777 21 час назад
you r right. .brother
@Jsr-l4q
@Jsr-l4q 17 часов назад
@@Sammy.12343 నీ లాంటి సువర్ సిక్స్ వల్లే
@jorasarma1953
@jorasarma1953 16 часов назад
Yes రాజకీయప్రచారసభలో సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ముఖ్యమంత్రిగా ప్రకటించటం విడ్డూరం నిగ్గు తేల్చకపోతే హిందూ మనోభావాలేకాదు దెబ్బతినడం వెంకటేశ్వరస్వామి కూడ ఆగ్రహిస్తాడు…
@bharathramkumarkethepalli3163
@bharathramkumarkethepalli3163 13 часов назад
నాగేశ్వర్ గారు చెప్పే విష్ణు ఆలయ ప్రసాదాలు కొంచమే చేస్తారు. తిరుమల లో లడ్డులు ఆలా కాదు. లక్షల్లో చేస్తారు. వేరే విష్ణు ఆలయ ప్రసాదాలు వేరు.. తిరుమల లడ్డు వేరు.. ముందు కర్ణాటక ప్రభుత్వం వారి నందిని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆర్డర్ పెట్టె వారు.. జగన్ వచ్చాక వాళ్ళ కక్కుర్తి ఏంటో తిరుమల నుంచి ఆదాయం వస్తున్నా కూడా.. చీప్ క్వాలిటీ నెయ్యి కి టెండర్లు పిలిచారు.. 700 రూ ఖర్చు చేసే చోట 450 రూ. ఖర్చు పెడితే మంచి నెయ్యి ఎలా వస్తుంది.. దాన్లో వనస్పతి, అనిమల్ ఫాట్ వంటివి కలుస్తాయి.. లడ్డు తయారీ లో వచ్చాయి.. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ రిపోర్ట్ లో ఉన్నదే చంద్రబాబు చెప్పింది..
@nreddyathunuri8252
@nreddyathunuri8252 День назад
Thank u professor gaaru. Your analysis should be an eye opener to those who are sprading rumours for their political mileage.
@haribusetty4424
@haribusetty4424 23 часа назад
ఇదే నిజమైతే ముందు అక్కడి ఉద్యోగులను తెసేయ్యాలి, అప్పటి ప్రతి టీడీడి ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ ను చైర్మన్ ను అరెస్ట్ చెయ్యాలి.
@PunyHulk
@PunyHulk 23 часа назад
నెయ్యి జంతువు కొవ్వేగా ? ఒక రకమైన జంతువు కొవ్వు పవిత్రం, ఇంకో జంతువు కొవ్వు అపవిత్రం ఎలా ? రెండింటిలో జంతువు చివరకి చనిపోతుంది గా 🤷‍♂️
@voice5950
@voice5950 17 часов назад
​@@PunyHulk:నీకు నీ తల్లి కి, భార్య కి,కూతురు కి, అమ్మమ్మ కి, నాయనమ్మ కి తేడా తెలుసా? లేక అందరూ ఆడవాళ్ళే..ఎవరో ఒకరని కోరిక తీర్ఛుకుంటావా???
@PunyHulk
@PunyHulk 15 часов назад
@@voice5950 పాల వల్ల ఎన్ని ఆవులు బర్రెలు beef export అవుతున్నాయో కొచ్చే రీసెర్చ్ చెయి. ఈ సోది comparisonlu చెయ్యకు.
@THINKTWICE1022
@THINKTWICE1022 День назад
CORRECT SIR, CASE TO BE FILED .
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 20 часов назад
ఆవు నెయ్యి కాంట్రాక్టు హిందువులకు ఇవ్వండి
@dbsastry1431
@dbsastry1431 День назад
This is not good for cbn
@seenu9574
@seenu9574 День назад
చంద్రబాబు నీచమైన రాజకీయనికీ పరాకాష్ట ఈ రకమైన ఆరోపణ
@psycool666
@psycool666 День назад
Praise the Lord
@Darbopoeitin3577
@Darbopoeitin3577 20 часов назад
@@psycool666naa semen kooda kalipaaru 😂 okay na
@satyendrakrishnasatyendra8986
@satyendrakrishnasatyendra8986 23 часа назад
ప్రదాని పై ప్రతిది తప్పుదారిపట్టిస్తే ఎలా అంటావు కాని ప్రతిది ఇలాఅబద్దాలుమాట్లాడుతుంటే ఆపాటి పదజాలం తో వీడియోలు చెయ్యి సీబీఎన్ అనేవాడు నిజాలు మాట్లాడితే తలవెయ్యి ముక్కలు అవుతుందనే శాపం వుందిఅని వైసీఆర్ గారు ఏనాడోచెప్పారు 75 ఏళ్ల వయసు ఉన్న సీఎం లు ఎవరైనా ఇంత చీప్ గా మట్టాడే వాళ్లను చూశారా చీచీచీ
@rohinipinisetty5838
@rohinipinisetty5838 18 часов назад
Abn గురించి అలా చెప్పిన వాడు ఎన్ని ముక్కలు అయ్యాడో లెక్కపెట్టు కున్నావా
@rohinipinisetty5838
@rohinipinisetty5838 18 часов назад
వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఆయనే ముక్కలు చేసేస్తాడు ఇక్కడ ఎవడు గొప్పవాడు కాదు దేవుడు మాత్రమే గొప్పవాడు
@satyendrakrishnasatyendra8986
@satyendrakrishnasatyendra8986 13 часов назад
@@rohinipinisetty5838ముక్కలైనవాడు ప్రజల్లో దేవుడుఅయ్యాడు కాకిలాకలకాలం బతికి దెయ్యాలుఅవ్వకండి అనిచెప్పు
@satyendrakrishnasatyendra8986
@satyendrakrishnasatyendra8986 13 часов назад
@@rohinipinisetty5838 అసలు తిరుపతిని రాజకీయానికివాడుకుని బ్రష్టు పట్టిస్తున్నాడని సుబ్రమణ్యస్వామి ఏబీఎన్ వెధవని కోర్టు కులాగాడుఆపాపానికి అందుకేకరోనా వడిభార్యను తీసుకుపోయిందంటవా
@tdp1609
@tdp1609 23 часа назад
ఈ ముఖ్యమంత్రికి క్రెడిబిలిటీ కూడా ఉందా మాకు తెలియక అడుగుతున్నాను నాగేశ్వరరావు గారు
@greensparrows234
@greensparrows234 22 часа назад
😂😂 credibility can we talk about pink diamond??? Allegations veseyyadam kaadu 😂😂 pink diamond annaru prove chesara ledu kada The National Accreditation Board for Testing and Calibration Laboratories (NABL) vallu July oka report echaru kavalante check chesuko it's true that they used animal fat
@satyem0053
@satyem0053 23 часа назад
చంద్రబాబు చెబితే అది నిజమైపోతుందా ప్రొఫెసర్ గారు. అంటే సంవత్సరాలుగా పనిచేస్తున్న భక్తిపరులైన అర్చకులు అవినీతిపారులనా?. చంద్రబాబు బుర్ర పూర్తిగా పాడయింది. సీఎం పదవిలో ఉన్నవ్యక్తి ఈ విధంగా మాట్లాడడం నీతి బాహ్యం. చివరకు తిరుపతి లడ్డూని రాజకీయం చేసే ఇటువంటివాడ్ని దేవుడు క్షమిస్తాడా ?. అంటే పీఎం స్థాయి వ్యక్తి ఏమి వాగిన అది నిజమానా మీ ఉద్దేశ్యం. ఈ రోజు పవిత్రమైన తిరుపతి లాంటి స్థలాలను కూడా వదిలిపెట్టని నికృష్ణ వ్యక్తులు సీఎం, పీఎం వంటి పదవుల్లో ఉండడం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం. ఈ విషయం మీద దర్యాప్తు జరగవలసిందే. లేకపోతే హై కోర్ట్ సుమోటో గా ఈ కేసుని దర్యాప్తు చేయించాలి.
@dev.6654
@dev.6654 22 часа назад
లడ్డు క్వాలిటీ తగ్గింది, అన్నదానం ప్రసాదం రుచి , క్వాలిటీ లేదు
@RajasekharVJA1
@RajasekharVJA1 День назад
దేవుడి నగలు దొబ్బేసిన చంద్రబాబు కుటుంబం తిరుమల లడ్డు క్వాలిటీ గురించి మాట్లాడక పోవటమే మంచిది
@muppallaprabhakar7768
@muppallaprabhakar7768 День назад
హెరిటేజ్ నెయ్యిలో బహుశా వారు కలుపుతున్నారు అనుకుంటా పచ్చ కామెర్లు వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది.
@srivanisrinivas7166
@srivanisrinivas7166 День назад
Tenders pilichi , apudu Heritage ki contract istharu
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 22 часа назад
హెరిటేజ్ డెయిరీ దగ్గర నెయ్యి అమ్మరు
@paparaonallani1909
@paparaonallani1909 22 часа назад
👌💯
@bhajisaida
@bhajisaida 22 часа назад
Correct 💯....Heritage ghee is Animal ghee mixing
@suribabu5471
@suribabu5471 21 час назад
​@@sreeramkrishnaiahchalla3620అమ్ముతారు నాయనా చూసుకో ఒక సారి
@yvraovisweswararao3613
@yvraovisweswararao3613 День назад
Prove allegation, God will give stern punishment.
@Jsr-l4q
@Jsr-l4q 20 часов назад
దేమున్ని వడుకోండి ఇప్పుడు❤ అప్పుడు పీఎం తప్పు మీరు భావిస్తుంది 🤣🤣🤣🥰
@nageshgowd1816
@nageshgowd1816 22 часа назад
అందుకే వెంకటేశ్వర స్వామి సైకో కి 11 సీట్స్ ఇచ్చాడు దేవ దేవుడు.
@sujanraobolleddu3800
@sujanraobolleddu3800 23 часа назад
చంద్రబాబు మాటకు క్రెడిబిలిటీయే లేదు క్లియర్ గా కనిపిస్తుంది ఇది రాయకీయం హిందువులను రెచ్చగొట్టి ఎదుటివాడిని దోషిగా చూపించాలని చంద్రబాబు ప్రయత్నం ఇంత నీచమైన ఆలోచనలు చంద్రబాబు కే వస్తాయి
@bharathramkumarkethepalli3163
@bharathramkumarkethepalli3163 13 часов назад
నాగేశ్వర్ గారు చెప్పే విష్ణు ఆలయ ప్రసాదాలు కొంచమే చేస్తారు. తిరుమల లో లడ్డులు ఆలా కాదు. లక్షల్లో చేస్తారు. వేరే విష్ణు ఆలయ ప్రసాదాలు వేరు.. తిరుమల లడ్డు వేరు.. ముందు కర్ణాటక ప్రభుత్వం వారి నందిని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆర్డర్ పెట్టె వారు.. జగన్ వచ్చాక వాళ్ళ కక్కుర్తి ఏంటో తిరుమల నుంచి ఆదాయం వస్తున్నా కూడా.. చీప్ క్వాలిటీ నెయ్యి కి టెండర్లు పిలిచారు.. 700 రూ ఖర్చు చేసే చోట 450 రూ. ఖర్చు పెడితే మంచి నెయ్యి ఎలా వస్తుంది.. దాన్లో వనస్పతి, అనిమల్ ఫాట్ వంటివి కలుస్తాయి.. లడ్డు తయారీ లో వచ్చాయి.. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ రిపోర్ట్ లో ఉన్నదే చంద్రబాబు చెప్పింది.. కేంద్ర సంస్థలు, ఐఐటీ లు ఇచ్చే రిపోర్ట్ లు కూడా ఫేక్ అంటే అంతకన్నా సిగ్గు సెరమ్ లేదు అన్నట్టు..
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 16 часов назад
మరి తప్పు జరిగిందని అందరూ అంటున్నారు కదా, వెంటనే జగన్ నీ అరెస్టు చేసి విచారణ జరపండి, ఎందుకీ కాకి గోల, టైం వేస్టే,
@GamerSpotBlades
@GamerSpotBlades 23 часа назад
జంతు కొవ్వు కాదు ఏమి కాదు, సహవాస దోషం అండి ఇది. మోదీ గారితో సహవాసం చేశాడు కదా చంద్రబాబు నాయుడు ఆయనలాగే మాట్లాడుతాడు. ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజమనేది నిప్పులాంటిది ఎప్పుడో ఒకసారి బయటికి రావాల్సిందే వస్తుంది
@hihoney5609
@hihoney5609 21 час назад
అవును లే కాంగ్రెస్ తో సావాసం చేస్తే వేరు లెవేల్ గా ఉండేది ఆ లడ్డు హాలాల్ అయ్యేదేమో.
@dbsastry1431
@dbsastry1431 День назад
I think this is political allegation only
@savagesid
@savagesid Час назад
Proved with multiple lab reports😂
@swaminaidu6643
@swaminaidu6643 День назад
నెయ్యి Supply చేసిన కంపెనీ ముందుగా కలిపినట్లు అయితే అర్చకులు స్టాఫ్ ఏమి చేస్తారు రా నాయనా పవిత్ర మేధావి..... ఏది ఏమైనా ఆ కంపెనీ మీద కేసులు వెయ్యాలి
@PunyHulk
@PunyHulk 23 часа назад
ఎందుకు బ్రో? నెయ్యి కూడా జంతువు కొవ్వే కదా 🤷‍♂️
@k.madhulicmaddileti671
@k.madhulicmaddileti671 13 часов назад
ప్రొఫెసర్ మీ విలువలు దిగజారి పోతున్నాయి
@varaboyinaprasad3042
@varaboyinaprasad3042 23 часа назад
Wait and see Sir, God is already given big punishment, ground level punishment coming soon.
@mallikusam5465
@mallikusam5465 11 часов назад
ప్రజలను పక్కదారి పట్టించేందుకు...రాజకీయ ప్రయోజనాలకోసం... సర్ మీరు చెప్పినట్లు చేయాలి...లేకపోతే ఆ వేంకటేశ్వర స్వామి క్షమించడు...
@srinivasulureddy7983
@srinivasulureddy7983 День назад
TTD SHOULD FILE CASE AGAINST THIS ALLEGATION
@savagesid
@savagesid Час назад
Against jagan cheddi?
@ramanaphotographypathapadu6930
@ramanaphotographypathapadu6930 2 часа назад
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు కి మంచిన నటుడు ఇంకెవరు ఉండరు బాబు గార్కి ఈవిషయంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలి సార్
@dhanushalllike2498
@dhanushalllike2498 23 часа назад
Cbn is always doing the worst politics
@raojhansi
@raojhansi День назад
This fellow’s chip has gone long back. Who said that the fat was being added at the preparation premises ? When this fellow will retire and save us from this nonsense ?
@SreePala-g4t
@SreePala-g4t День назад
అబద్ధాపుమాటలు c b n
@greensparrows234
@greensparrows234 22 часа назад
The National Accreditation Board for Testing and Calibration Laboratories (NABL)
@BallaRamesh-t2e
@BallaRamesh-t2e 54 минуты назад
సూపర్ 6 హామీల నుండి ప్రజల్ని దారి మరల్చడానికి ఎత్తుగడలో భాగమే ఈ తిరుపతి లడ్డు అంశం,గాలి మాటలు కాకుండా రుజువులతో మీడియా ముందు ప్రవేశపెట్టి,దోషులను కఠినంగా శిక్షించి గాలిబాబు కాదు చంద్రబాబు అని నిరూపించుకుని హిందువుల మన్ననలను పొందాలి🚲
@chandraR-j6g
@chandraR-j6g День назад
Chandra babu naidu tirupati ni బ్రష్టు pattinchali ani chusthunnadu...బ్రష్టు pattinchadu....
@vidhyavikas
@vidhyavikas Час назад
ఇలాంటి అబండాలు వేసి NTR గారిని నాశనం చేసాడు CBN కీ పోటీ అయిన వారెవరైనా ఇలాంటి ఆరోపణలు ఏదోర్కొనక తప్పదు. ప్రజలే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి... 👍
@srinivasulureddy7983
@srinivasulureddy7983 День назад
WHEN THIS LUCCHA LEAVES THIS WORLD AP WILL BE HAPPY
@lazamab9707
@lazamab9707 17 часов назад
ఇది చాలా పెద్ద ఆరోపణ నీరూపించకపోతే పెద్ద అపవాదు మోయ వలసి ఉంటుంది చంద్ర బాబు గారు
@nagarajuputchakayala3874
@nagarajuputchakayala3874 16 часов назад
అతను ఏమి చిన్న పిల్లవాడు కాదు అడ్డగోలుగా మాట్లాడరు
@bharathramkumarkethepalli3163
@bharathramkumarkethepalli3163 13 часов назад
నాగేశ్వర్ గారు చెప్పే విష్ణు ఆలయ ప్రసాదాలు కొంచమే చేస్తారు. తిరుమల లో లడ్డులు ఆలా కాదు. లక్షల్లో చేస్తారు. వేరే విష్ణు ఆలయ ప్రసాదాలు వేరు.. తిరుమల లడ్డు వేరు.. ముందు కర్ణాటక ప్రభుత్వం వారి నందిని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆర్డర్ పెట్టె వారు.. జగన్ వచ్చాక వాళ్ళ కక్కుర్తి ఏంటో తిరుమల నుంచి ఆదాయం వస్తున్నా కూడా.. చీప్ క్వాలిటీ నెయ్యి కి టెండర్లు పిలిచారు.. 700 రూ ఖర్చు చేసే చోట 450 రూ. ఖర్చు పెడితే మంచి నెయ్యి ఎలా వస్తుంది.. దాన్లో వనస్పతి, అనిమల్ ఫాట్ వంటివి కలుస్తాయి.. లడ్డు తయారీ లో వచ్చాయి.. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ రిపోర్ట్ లో ఉన్నదే చంద్రబాబు చెప్పింది..
@lazamab9707
@lazamab9707 6 часов назад
వైజాగ్ లో కొండ మీద విలాస భవనం కట్టి జగన్ వేల కోట్లు కొల్లకొట్టడు అని అన్నారు మరి అది ఇప్పుడు ఏమైంది ఇంకా చాలా ఆరోపణలు చేశారు కానీ ఏ ఎంక్వైరీ వేశారు ఎవ్వరూ తప్పు చేసిన ఎంక్వైరీ వేసి అరెస్ట్ చేసి చూపించాలి
@subbareddy471
@subbareddy471 День назад
CBN King of lies
@gsreddy2341
@gsreddy2341 13 часов назад
కొంత మంది రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం తన భార్య పిల్లల్ని కూడా వదలరు. ముఖ్యం గా cbn లాంటి వారు
@sejalambati261
@sejalambati261 2 часа назад
Meru hindus kada
@madhavaraobuddala8963
@madhavaraobuddala8963 23 часа назад
Shame on u CBN....
@podurisrinivas3535
@podurisrinivas3535 15 часов назад
చాలా శోచనీయం. తిరుమల శ్రీవారి కి వాడే ప్రసాదాలు అన్నింటిలోనూ వాడే నెయ్యి యొక్క ప్రమాణిత చాలా నాసిరకంగా ఉంది. కిలో ఆవు(?) నెయ్యి 325 చొప్పున కొన్నారు. దుర్మార్గం. తెలిసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం , భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేయడం క్షమించరాని నేరం. సుప్రీం కోర్టు సుమోట గా కేసు నమోదు చేసి ఐదు మంది తో కూడిన ధర్మాసనం వాయిదా వేయకుండా పక్షం రోజులలో తీర్పు ఇవ్వాలి.
@venkatkomuravelliyy6410
@venkatkomuravelliyy6410 День назад
బట్ట కాల్చి మీద వేసే అలవాటు బాబుది
@whynot-ey2ej
@whynot-ey2ej День назад
ఆ అలవాటు జగన్ కదా ఉండి .. యక్చి లో daily అదే కదా??
@kottalankaharinarayana5487
@kottalankaharinarayana5487 22 часа назад
హెరిటేజ్ నెయ్యి వాడాలి అసలు ఆరో పన అది. మీ నెయ్యి ఇప్పుడు వాడతారు బాబు గారు
@kattasudhakar3325
@kattasudhakar3325 День назад
Avnu Lokesh kovvuu vadaruuu😂😅😂😅😂
@Rama-rl4nd
@Rama-rl4nd День назад
Avinash reddy?
@gunasekhar3241
@gunasekhar3241 15 часов назад
ఇంత జరిగాక తిరుమల దేవస్థానంలో పనిచేసే సిబంది మనల్ని మోసం చేసినారు ఇన్నిరోజులుగా ఈవిషయం చెప్పకుండా అందుకు ఇలాంటి ద్రోహులని అందరిని మార్చేయాలి అలాగే తిరుమల దేవస్థానం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా భక్తుల అభిప్రాయం
@pvrrao6041
@pvrrao6041 20 часов назад
సూపర్ విశ్లేషణ .
@allinonetelugu2315
@allinonetelugu2315 Час назад
పరిపాలన చేయటం చేత కానప్పుడు ఇటువంటి మత విశ్వాసాలకు సంబంధించి ఎలిగేషన్స్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం బాబు గారికి మొదటి నుంచి అలవాటే, అలా కాకపోతే టెస్ట్ రిపోర్టుని బయటపెట్టి ఈ దుర్మార్గానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించండి ఊరికే ఆరోపణలు చేసి ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులకు మంచిది కాదు
@suryanarayanarokkam2601
@suryanarayanarokkam2601 День назад
Abadhalu adadamlo cbn kingdom
@Antharnetra
@Antharnetra 12 часов назад
గుజరాత్ లాబొరేటరీ రిపోర్ట్ మీ వద్ద లేదా .. మీరు చూడలేదా .. ఒకవేళ వున్నా మీకు తెలిసినా దానిని దాచి పెట్టి ఏమీ తెలినట్టు మాట్లాడుతున్నారా..
@majetyvraju2164
@majetyvraju2164 День назад
hi sir, Speak true sir, not your view
@satyakiran9784
@satyakiran9784 17 часов назад
ఇంతకు పూర్వం కర్ణాటక ప్రభుత్వ నందిని డైరీ నుంచి అవు నెయ్యి వచ్చేది జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేశాడు మాకు కూడా అనుమానం ఉంది అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దోషులు ఎంత స్థాయిలో ఉన్నా శిక్షించాలి ఒక హిందువూగా నా మనవి సర్
@majetyvraju2164
@majetyvraju2164 День назад
hi sir, please speak about Damagunda issue , what is real issue about DAMAGUNDA ISSUE
@gandrothusrinivas3176
@gandrothusrinivas3176 18 часов назад
గత కొన్ని సంవత్సరాలలో లడ్డు రుచి, సువాసన,, నిల్వ సామర్ధ్యం బాగా తగ్గాయి
@karthik99
@karthik99 День назад
Laddo lo panchayiti mundu special status mida focus cheymanu
@vinayakyrc5497
@vinayakyrc5497 7 часов назад
మెడికల్ సీట్లు వద్దనడం, వరదల సమయంలో వచ్చిన విమర్శలు, స్టీల్ ప్లాంట్ పరివైటైజేషన్ మీద వస్తున్న విమర్శలనుండి ప్రజలను మైండ్ డైవేర్ట్ చెయ్యడానికి వేసిన చంబా వేసిసిన దుర్మార్గపు ప్లాన్ ఇది.
@varalakshmik6412
@varalakshmik6412 20 часов назад
చంద్రబాబు కు ఇలాంటి చీఫ్ ట్రిక్స్ రాజకీయం ఇలాగే ఉంటుంది సార్
@muralikrishna6027
@muralikrishna6027 17 часов назад
Cheap tricks yende lanja
@simhachalamnaidubonangi4554
@simhachalamnaidubonangi4554 2 часа назад
దేవస్థానములో ప్రతిదీ కూడా చెక్ చేస్తారు ల్యాబ్ కూడా ఉంది. అందులోనే చెక్ చేస్తారు చెక్ చేసే వాడుతారు ఎక్కడో కలిపి తెచ్చి పోసేస్తాను అంటే అవ్వదు అక్కడ, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్
@GeddavalasaHemarajuHemaraju
@GeddavalasaHemarajuHemaraju 23 часа назад
🎉నాగేశ్వరరావు గారు మీరు ఇంత యిర్రి పుష్పం అనుకోలేదు CC కేమీరాలు అంటున్నారు! ఐన తాలింపు లో కలపరు జంతువుల సంబంధించిన అవశేషం గురించి ఆ నెయ్యి తయారు చేసే కంపెనీలు సామర్ధ్యం గురించి వీరు కక్కూర్తి గురించి ఈ మాత్రం అవగాహన లేని వారు ఎలా ప్రొఫెసర్ అయ్యారు మాష్టారు మాకు తెలుసు before 2019 after then after we know difference between. సో don't warest analysis మీకు మీ స్వంత అభిప్రాయం అయితే భజన చెయ్యి ముందు ప్రొఫెసర్ అని వద్దు. ధన్యవాదాలు 🙏
@Jyothichalapathi949
@Jyothichalapathi949 2 часа назад
మనదేశంలో ఎన్నో మతాలు ఉన్న. ఒక్క హిందూ మతం మీద ఎందుకు రాజకీయం జరుగుతుంది.. నిజంగా ఆ పెద్దమనిషి ఆరోపణలు చేస్తున్నారు నిజంగా ఆయన ఆరోపణలు నిజమైతే కచ్చితంగా.. వాళ్లకి పెద్ద శిక్ష పడాలి.... లేదా హిందూ మతం మీద రాజకీయం చేసి ఆయన వ్యాఖ్యలు తప్పు అని తేలితే ఆయన కూడా శిక్షించాలి
@venkateshindarapu8764
@venkateshindarapu8764 День назад
Oom Namo Venkateshaaya. Sir i think, they should investigate the Supply chain of the raw materils bcoz usually these are outsourced.
@PunyHulk
@PunyHulk 23 часа назад
Why ? What's wrong with animal fat ? Ghee is animal fat. How can one animal fat be pavitram and another not ? Both are leading to the death of animal anyways.
@kmrmc08msm
@kmrmc08msm 21 час назад
బుద్ది లేని అనాలసిస్.. సీసీటీవీ లో చూస్తే అది ఎటువంటి నెయ్యి అని తెలుస్తాద? అర్చకులు వాళ్ళకి ఇచ్చిన నెయ్యి తో వంట చేస్తారు. వాళ్ళకి అది చూడగానే ఇందులో జంతు కళేబరాలు తో చేసిన నూనె కలిసిందా లేదా ఎలా తెలుస్తది? CBN చెప్తుంది ఏంటి అది గ్రహించండి. దేవుడికి పెట్టే నైవేద్యాలు కూడా కల్తీ నెయ్యి తో చేశారు. అంతటి నిర్లక్ష్యం వహించారు. అన్నిటికీ కేసులు పెట్టండి అనడం సులువు ఐపోయింది. కొన్ని న్యాయ సమీక్షకు నిల్బడవ్. కోర్టు లో కేసు వేస్తే మేము కావాలని చేశాం అని ప్రొవ్ చేయలేరు. వాళ్ళు కావాలని చేయకపోయినా సరే అక్కడ కల్తివి వినియోగిస్తుంటే ఆపలేదు or వాటి మీద శ్రద్ద పెట్టలేదు అనేది ఇక్కడ విషయం. NABL అనాలసిస్ రిపోర్ట్ చూడండి చెత్త అనాలసిస్ మీరు
Далее
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 26 млн
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 26 млн