Тёмный

తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల విల విల..! | Huge Devotees Rush At Tirumala Tirupati Temple | 10TV 

10TV News Telugu
Подписаться 4,2 млн
Просмотров 173 тыс.
50% 1

తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల విల విల..! | Huge Devotees Rush At Tirumala Tirupati Temple | 10TV News
#TirumalaTirupati #Tirupati #TTD
►Watch LIVE: bit.ly/37wRilG
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RU-vid Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Опубликовано:

 

11 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 256   
@maheshnelloree
@maheshnelloree 2 года назад
టీటీడీ చైర్మన్ ఒక వేస్ట్ ఫెలో
@bachulakshminarayanalakshm2558
@bachulakshminarayanalakshm2558 2 года назад
వేంకటేశ్వర స్వామి వారి విషయంలో జోక్యం చేసుకున్న వారు గతంలో ఓక ఆయన వేయి కాళ్ల మండపం తొలగించి నందుకు మూల్యం చెల్లించుకోన్నాడు మరి ఓక ఆయన ఏడు కొండలను రెండు చేస్తున్నాను అని చెప్పిన ఆయన పావురల గుట్ట లో కన పడకుండా పోయిండు ఇప్పుడు ఇయన గారి ప్రభుత్వం చేస్తున్న పనులకు వేంకటేశ్వర స్వామి ఏమి చూస్తూ ఊరుకోడు. ఓం నమో వేంకటేశయ నామ
@sureshkrishna827
@sureshkrishna827 2 года назад
Nijam chepparandi
@sivakondeti19
@sivakondeti19 2 года назад
Yes. Nijam chepparu..
@geethikpavanvemavarapu5008
@geethikpavanvemavarapu5008 2 года назад
S venkteswara swamy plz save ap
@puttusideas449
@puttusideas449 2 года назад
Vinashakalam dagariki vachindi
@kattarhindu5579
@kattarhindu5579 2 года назад
Carrect ga chaparu anna
@jagapathy2006
@jagapathy2006 2 года назад
మంచి వాడి మౌనం - చెదపడుతున్న దేశం. అందరం ఈ నిర్భాగ్య దేశంలో... నిస్సారముగా జీవనం....
@MUBBK
@MUBBK 2 года назад
Nuvve manchivadiva ?
@hyd36
@hyd36 2 года назад
Correct sirji. Corrupted system and rulers
@111saibaba
@111saibaba 2 года назад
ఇదివరలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి రాలేదు . వేల మందిని రోజు పద్దతి గా దర్శనం చేయించే TTD ని ఆదర్శం గా చెప్పు కునే వారం. .అడ్మినిస్ట్రేషన్ , ప్లానింగ్ లొ లోపం అనే అనిపిస్తోంది .
@sridevikulkarni1549
@sridevikulkarni1549 2 года назад
ఇలా ఎప్పుడూ జరగలేదు ఇంత నిర్లక్ష్యం ఎలా ఎందుకు జరిగింది అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది ఈ సారి మొదటి సారి కాదు గదా లక్ష మంది రావడం భక్తులు తిరుపతి రావాలంటే భయపడే లాగా ఉంది నాకే భయం వేస్తుంది వెంకట రమణా భక్తులకు పరీక్ష పెడుతున్నవా స్వామి నీ పిల్లల్ని నువ్వు కాపాడుకో ఏడుపు వస్తుంది తిరుపతి నాకుపుట్టిల్లు ఎన్ని సార్లు పెద్దపెద్ద ఆపదల నుండి కాపాడావు మరి ఇంత మందికి ఎందుకు కష్టం అవుతుంది శ్రీవారి సేవ భక్తులు గూడా కనిపించడం లేదు గుడికే పరిమితమా కాపాడు స్వామి కాపాడు శరణు శరణు అలివేలు మంగా పతి 🙏🙏 గోవిందా గోవింద 🙏🙏😭😭
@kpram5281
@kpram5281 2 года назад
ఆంక్షలు ఎత్తివేశారు కనుక ఒకే సారి అంతమంధి వచ్చారు .
@hari7priya
@hari7priya 2 года назад
Manaki jawaabulu telisina anni prasnale vestu undaalsi vastundi. Jagan and government controlled TTD board kaavaalane chestunna pani idi. Hinduvulu malli Tirumala raakunda bhayapettataaniki chestunna bheekara cheryalu ivi. Jagan naasanam modalayyindi.
@HARISH2153
@HARISH2153 2 года назад
@@kpram5281 ప్రభుత్వనికి ఆమాత్రం అవగాహన ఉండదా? ఇంతకంటె ఎక్కువగా బ్రహ్మోత్సవాలు సమయంలో, వైకుంట ఎకాదసి సందర్బంగా వస్తారు వేసవిలో చలువ పందిరి వేయాలి కదా రద్దీతో సంబంధం లేకుండా తిరుమలకు అనుమతి ఇస్తే స్వామి వారి దర్శనం కోసం కాకపోయినా తలనీలలు ఇచ్చి అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి వెళ్లే వాళ్లు, బంగారు గోపురం దర్శనం చేసుకుని వెళ్లే వాళ్లు చాలా మంది ఉంటారు
@sriharirao123
@sriharirao123 2 года назад
Anta jagan maya
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 2 года назад
Votesedapudu alochinchali, yevarini yennukovalo. Chaduvu ledu anubhavamu ledu, nijayathi ledu nibadhatha asale pujyam. Yilanti vallaku tamakanna vo mettu takkuva valle dorukutharu. Verasi bhakthulu naligi potharu. Yidantha Tirumalanu apradishta cheyadaniki yathnamemo anipisthundi. Tirumala Tirumalalo anni board lu Hindi lo kuda unte uttaradi bhakthulu santhoshistharu. Yika naina TTD tagina yilanti ghatanalu punaravrutham kakunda chudali.
@sachivalayamcmpalli5219
@sachivalayamcmpalli5219 2 года назад
ప్రజలను ఇబ్బందులు పెట్టి తిరుమల కు రాకుండా చేయాలి అని చూస్తున్నారు
@jayanthgamingff4394
@jayanthgamingff4394 2 года назад
Yes
@geethikpavanvemavarapu5008
@geethikpavanvemavarapu5008 2 года назад
S
@shankarramappa2898
@shankarramappa2898 2 года назад
Sssss
@shankarramappa2898
@shankarramappa2898 2 года назад
Atluntadi Jagan Anabadey Crstion CM thoti. హిందూ దర్మాన్ని నాశనం చెయ్యాలని ఈ దుర్మార్గులు నిర్లక్ష్యం. అన్య దర్మపు ముఖ్య మంత్రి ఉంటే ఇంకెలా ఉంటది. మూర్ఖ హిందువలు,
@srinuveluchoori9552
@srinuveluchoori9552 2 года назад
Yes
@hari7priya
@hari7priya 2 года назад
Thank you 10TV for all your effort
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
వేద జ్ఞానం లేదు విద్య జ్ఞానం విజ్ఞానం లేని మూర్ఖులు😡😡😡
@SVS609
@SVS609 2 года назад
Kudire pani kadu. Oka kotha movies ke public anthala vunte Tirumala ki public ela vuntado ardam chesko. Tirumala meekante highly educated vallatho IAS lanti vallatho work chestundi
@SVS609
@SVS609 2 года назад
Konchrm alochinchu, public all of sudden ga intha mandi vaste entha ani chestaru evarina. Prathidi Govt cheyalante
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
@@SVS609 వీవీఐపీ లు ఎక్కువైతే బీద భక్తులు ఇబ్బంది భయంకరమైన,,ఏడుకొండలవాడే ప్రపంచంలో మొదటి ఐశ్వర్యవంతుడైన స్వామి,ఏమౌతోంది ధనమంతా,4రోజులనుంచీ షెల్టర్ నీళ్ళు ఆహారం లేక భయంకరమైన ఎండలు,ఎప్పుడూ ఇలా జరగలేదు, వీవీఐపీ లకు లేని కరోనా బీద భక్తులకు ఉంటుందా,వారికే వ్యాధి నిరోధక శక్తి ఎక్కవుంటుంది,వెంఠనే ఉచితదర్శనాలు ఆపకుండా ప్రారంభించాలి,బీద భక్తులు అంటే ఎవరూ, స్వామి వారి కన్నబిడ్డలు,బీదవారిలోనే నేనుంటాను,అందుకే నిరు పేదలే ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు,వారంతా నావారే,నాకు ఎంతో ఇష్టమైన వారు అని పరమేశ్వరుడే చెప్తారు,మునుపెన్నడూ తిరుమలలో ఇలా జరుగలేదు,ప్రజలంతా గమనిస్తున్నారు,ఛానెల్ లో రాకపోతే వీళ్ళ పరిస్తితి ఏమిటి శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏🙏
@tangudugopal6736
@tangudugopal6736 2 года назад
You are correct!!!!.
@SVS609
@SVS609 2 года назад
@@bhaveshreddy3206 correct ye Anna I can Understand u r thoughts n feelings. But mana india lo dabbuna vallaki oka treatment n pedalaku oka treatment. But manam kuda telsovalsindi okati. it happened without TTD knowledge n enexpected crowd.. Idi only india lone avtadi. If u take Makka akada kuda lakhs lo public vachina emi lolli vundadu. Akada vallu temporary shed lo kuda vuntar. But manaki TTD Manchi Accomdation facilities istundi. Okasari jarigina mistakes ki plz don't blame TTD. Vastavaniki Anni saukaryalu vunanndu public kuda ekuva vastundi kada. If u take Srisailam akada inka facilities complete ga levu so crowd Takuva. It doesn't mean am not suspecting n criticizing any one's Belief n trust. Naa uddesham ye Temple mahimanu takuva cheyalani kadu. Tirupati vache tapude mind lo fix ayi ravali darshanam ki 4 to 5 hrs ani. Coz crowd ekuva. Evaremi cheyaleru
@hyderabad652
@hyderabad652 2 года назад
God in our heart only If you pray from any where
@padmajavanikollipara6092
@padmajavanikollipara6092 2 года назад
ఒక క్రిస్టియన్ నీ చైర్మన్ గా పెడితే ఇలాగే ఉంటుంది మరి
@mallareddypadamatimallared9856
@mallareddypadamatimallared9856 2 года назад
ఓం నమో వేంకటేశాయ నమహా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RaviTeja-nx1sc
@RaviTeja-nx1sc 2 года назад
ఆ వెంకటేశ్వరస్వామి కూడా ఏమీ చేయలేక పోయాడు కదా...🙏🙏🙏🙏🙏🙏
@SuperKumar1982
@SuperKumar1982 2 года назад
ముగ్గురికి హితుడవై వేలమంది భక్తులకు ఇక్కట్లు గల్గించి అహితుడవైనావు గదా గోవింద.చరిత్రలోఈమచ్చనిలచిపోతుంది. తిరుమల అంటేనే భయోత్పాతమై భక్తులకు వేదన గాయైనది.భక్తవశ్యుడవన్నందుకు ఇదేనా నీవిచ్చే బహుమానం.కరుణ వినా కఠిన శిలవైనావే. నిత్య యోగ దర్శనుడ దైవ జ్ఞాని
@reddysrinu4554
@reddysrinu4554 2 года назад
బైబిలు పక్కన పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేసినోడు తిరుపతి దర్శనానికి సౌకర్యాలు ఎలా కల్పిస్తాడు అనుకున్నారు అంతా మన భ్రమ మన దౌర్భాగ్యం
@balrajukummari3405
@balrajukummari3405 2 года назад
ThanQ 10TV
@sandeepkumaryanamadala8667
@sandeepkumaryanamadala8667 2 года назад
Thank you 10 tv great work
@raveendrareddy5150
@raveendrareddy5150 2 года назад
That is ap chief minister
@Kirantech_
@Kirantech_ 2 года назад
In tirumala heavy temp. But they don't place cool pint on tirumala mada streets .. Me and my friends suffering that temp effect
@neelachandrashekar7624
@neelachandrashekar7624 2 года назад
Tugulak palana
@srinuveluchoori9552
@srinuveluchoori9552 2 года назад
10 tv👌👌👌
@kannekantimahesh5261
@kannekantimahesh5261 2 года назад
Yedhavala ki Padhavulu vastea ilage Vuntundi
@cherryt6853
@cherryt6853 2 года назад
My opinion.... Only online quota is the best option for darshan. Now a days every one have the cell phone and internet. Sarva darsan quota must be in online. This is not a fault of administration. Pilgrims have some sense.... Every day TTD channel telecasting the note heavy rush at tirumala. Also after 2years, Covid restrictions are fully lifted. This is common for first 2months to control the rush. Every one knows what was happend at Rajahmundry godavari pushkaralu. No govt, administration can't control this type of activities. Only devotees can understand and postpone their plan. 🙏 Om namo venkatesaya.
@mokampaguluddi2402
@mokampaguluddi2402 2 года назад
Om Namo Venkatesaya Tq 10TV
@mmmhhh5090
@mmmhhh5090 2 года назад
Govinda Govinda 🌷 🙏🙏 Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Govinda
@vijayakondapally7007
@vijayakondapally7007 2 года назад
Please keep JEO and EO for four hours in that q....they will come to know.
@hari7priya
@hari7priya 2 года назад
Nenaite vaallani 30 days pedataanu
@manjulamakam7582
@manjulamakam7582 2 года назад
@@hari7priya PLEASE INTRODUCE OLD TYPE Q TOKEN SYSTEM NO STAMPED IF ANY UN TOWARDS HAPPEND JAGAN REDDY JI WILL FACE OF TDP AND DEVOTEES 🌹🌹🌹🌹😆🌹❤🌹🌹
@nelaturapurna4214
@nelaturapurna4214 2 года назад
well said including yv subbareddy too. Stupids.
@vivekpasalapudi5612
@vivekpasalapudi5612 2 года назад
10 tv super
@durkikarnagender9379
@durkikarnagender9379 2 года назад
First time seeing this kind of situation in ttd🙏
@jyothib3860
@jyothib3860 2 года назад
Pray from home,and save money.
@kudluruchinna3709
@kudluruchinna3709 2 года назад
Ycp govinda govinda 🙏🙏
@dvrmathseclass1464
@dvrmathseclass1464 2 года назад
Mundu ttd chairman ni marchali,ttd ki independent status ivvali,completely handover to IAS officer,even if CM also going to Tirumala means he should be treated like normal person only
@esaesapathi7865
@esaesapathi7865 2 года назад
Super
@kondaraju5490
@kondaraju5490 2 года назад
Tq 10tv
@hari7priya
@hari7priya 2 года назад
TTD is completely a Christian state government body. It’s the play of Jagan’s State government
@soldiersrock7325
@soldiersrock7325 2 года назад
You are absolutely correct, i personally feel jagan should not win next elections in that way our temples and people will be saved
@kiraneditz143
@kiraneditz143 2 года назад
Hello sir iam requesting that plz serve the food as like as olden days for each and every piligrim
@srinureddy212
@srinureddy212 2 года назад
I love my India
@rajasekharreddykareti5330
@rajasekharreddykareti5330 2 года назад
Online tokens entho easy ga undedhi,(online theliyani variki limited ga tokens ivvali, ledhnate tokens lekundaane sheds lo pampi darshanam kalpinchali ) offline adhi kooda andhariki tokens thone Sarvadarshanam ante ilage untundhi... 🙏 🙏🙏
@chinavenkataramanayalam3775
@chinavenkataramanayalam3775 2 года назад
Respected judicial please take the situation with summot 🙏🙏🙏
@prasad3047
@prasad3047 2 года назад
Yesu reddy mahima
@srinuyadav708
@srinuyadav708 2 года назад
10tv super 🙏🙏🙏
@dhanareddy8451
@dhanareddy8451 2 года назад
ఉత్తరాది నుంచి బోడి గుండు తో కార్యనిర్వహణ అధికారి ఉండేవాడు ఆయన చేసినట్లు ఎవరు చేయలేదు ఆయన్ని ఎందుకు తొలగించారు
@user-yg2sh5ey5q
@user-yg2sh5ey5q 2 года назад
Swamy rakshinchu thandri 🙏😢
@VijaiPari
@VijaiPari 2 года назад
YSR party will suffer for looting Hindus. Shame
@smuggler4525
@smuggler4525 2 года назад
Jagan gadu oka lanjodku
@padmac7166
@padmac7166 2 года назад
ఈ ఎండాకాలంవెళ్లడం అంత అవసరమా హాయ్ గా ఇంట్లో కూర్చోవచ్చు కదా భక్తి ఎక్కువ అయితే ఇలాగే ఉంటుంది
@upendrachintapalli1995
@upendrachintapalli1995 2 года назад
Nenu 8th na vala 11 na 2 pm ki darsanma ani chparu bt nearly 8 hr line lo wait chasam atleast water kuda evvaldu Chinna pillau old people ayta enka doranam ibbandi paddaru worest suitation I ever faced
@ram3950
@ram3950 2 года назад
Nowadays TTD Stop giving laddu they're use to giving alternative of sugar candy oru laddula 70 percentage raw sugar mattum tha iruku poonthiye illa , antha oru sugar candy (laddu) price 50 rs. Devotees Nobody asking the questions against TTD... TTD thinks what ever we can sale to devotee TTD never bother about quality.. laddu is not a Naivethyam , laddu preparing by vendors/ contractor. Same like bus ticket also 65 rs for 22 kilometres because this also running by APSRTC.. TTD are coordinator with vendors very smoothly whatever vendors says TTD admin accepting all the conditions.... Very very poor management 1. Luddu ( sugar ball / sugar candy) 2. APSRTC (Rs.65 FOR 22 KILOMETRES) here I am speaking about only Lower and middle class people. 3. So many drawbacks are there but now TTD only focus on donors. 1. Try to avoid buying sugar candy (laddu) 2. Try to avoid APSRTC BUSES (if Possible people can walk through Sri vari mettu or Alipiri Mettu).. Make the changes ... Here I want to tell you one think about laddu it's not a Prasadam ( Naivethyam )... After swamy dharsanam Inside sannithanam they will give small laddu and so mani prasadam those foods only prasadam ( Naivethyam). Out side sugar candy (laddu) is not a Prasadam.... Sarvamum Thiruvenkadamudayan arpanam 🙏🙏🙏🙏🙏
@tinnuchary9964
@tinnuchary9964 2 года назад
I appreciate reporter
@wakeup1543
@wakeup1543 2 года назад
don't worry god save you, stay with same
@vasuyadavgouthukatla6753
@vasuyadavgouthukatla6753 2 года назад
10tv rating super
@chandrareddy4590
@chandrareddy4590 2 года назад
1999 tharuwatha I never seen this kind of situation, 20 years wenakki poyam ante edo anukunna, devudaaaa ma AP ni kaapadu aaa situation chusthunte badesthundi
@Pavarstar270
@Pavarstar270 2 года назад
Om namo venkateshaya
@Narasimahays
@Narasimahays 2 года назад
ఒక మూర్కుడి పరిపాలన ఈ లాగే ఉంటుంది....
@ravindrasstudiesandtravels1691
@ravindrasstudiesandtravels1691 2 года назад
Some big personalities wantedly trying to make people frightened to come to my lord , ..... this is created trouble.... GOD IS WATCHING EVERYTHING.... OM NAMOH VENKATESAYA
@hari7priya
@hari7priya 2 года назад
Jagan vedava anandi dhairyamga
@chesettianandkumar4492
@chesettianandkumar4492 2 года назад
Jai shree ram 🙏🙏🙏
@dineshnarayanr5988
@dineshnarayanr5988 2 года назад
శ్రీవేంకటేశ్వర స్వామి వారితో ఇలాగే వేలకొలం చేసిన ఎంతోమంది ఎం అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు, wait చేద్దాం చూద్దాం ఎం అవుతుందో.
@vijayuniversal
@vijayuniversal 2 года назад
TTD maintenance chala darunamga undi Staff chala nirlaksham ga duties chestunaru
@gowriprasad918
@gowriprasad918 2 года назад
Last month 15th vellanu chinna Pillalatho lopaliki vellaka(Dwajasthambam Daggara )Temple andharini gumppugga cherchi okkasari vaduluthunnaru chala bayam vesindhi Govindha Govindha anukuno lopaliki (aa Govindhe kapadaru🙏🙏🙏)
@Harika934
@Harika934 2 года назад
Memu march 23 rd vellamu apude chala rush undindi..... Ipudu inka baboyyyyy we are very lucky anipistundi ipudu idi chustunte.... E summer lo chala kastam papam
@bvenkanna1516
@bvenkanna1516 2 года назад
Om namo vekatesaya
@vijaysastry4235
@vijaysastry4235 2 года назад
Build a huge a/c sheds... to accomodate people who are in queue Line....A large unexpected crowd, rush for tickets....Officials could not expect such huge rush....Better to focus on solution rather than to criticize...
@bapanapallisuresh5691
@bapanapallisuresh5691 2 года назад
వేస్ట్ govt మేనేజ్మెంట్ ఆ తొక్కిసలాట లొ నేను మా ఫ్యామిలీ కూడ ఉన్నాం ఎలాగో బయట పడ్డాము thank గాడ్
@seshachalayyakapavarapu9976
@seshachalayyakapavarapu9976 2 года назад
Black marketing chesukovatam kosam idhi anthaa! E.O and ttd board should resign first
@kudipudilakshmi1385
@kudipudilakshmi1385 2 года назад
🙏🙏🙏🙏😭😭
@nageshkamalla442
@nageshkamalla442 2 года назад
10 📺📺👍👍💐💐💐👏👏
@simhadrinath
@simhadrinath 2 года назад
There is no regulation of crowd. Though I am a donor and I got darshan ticket I was to go in 300 rupees quota queue line leading to heavy rush and stampede frightened by which I came out of the queue line to save myself.
@hmtvhydrabad3501
@hmtvhydrabad3501 2 года назад
Ravali jagan kavali jagan.. mana jagan🤣🤣🤣🤣
@VijaiPari
@VijaiPari 2 года назад
This is how Hindus are made to suffer .. free all Hindu temples from secular govt kabza
@sivakamasundari5706
@sivakamasundari5706 14 дней назад
😊
@tejashine3326
@tejashine3326 2 года назад
మీరు సపోర్ట్ చేసే వైసిపి పాలన ఇది. ఒక చేతగాని వాడికి ఓటు వేసిన పాపం ఇది.
@vlakshmi2205
@vlakshmi2205 2 года назад
May lo kuda elane untunda
@apcare315
@apcare315 2 года назад
That is jagen anna power, he can trouble any one in ap. Jai jagen anna, jai roja garu, jai GVL garu
@saidikshitsaidikshit8221
@saidikshitsaidikshit8221 2 года назад
Turjmalaninasanamchavarakuvadalaru
@brt3761
@brt3761 2 года назад
Jalaga gadiki inka votes veyandi next election lo
@hari7priya
@hari7priya 2 года назад
Ennukunnaaru kada criminal ni ? Emi expect chestunnaaru?
@Sandhya-nm2wu
@Sandhya-nm2wu 2 года назад
Ammo dhevuda ...thirupathi vellali ante bayam ga undi ...govinda govinda .....chi chi AP NI 20yrs back ponicharu yedavalu
@hari7priya
@hari7priya 2 года назад
Vote vesi gelipinchina prati okkari tappu idi
@crazyreactionstelugu
@crazyreactionstelugu 2 года назад
Ilanti christian makiloude jagan gadu unnapudu alane untundi even i faced similar situation recently but not this much …..
@BHARATHKUMAR-oh7bj
@BHARATHKUMAR-oh7bj 2 года назад
online tickets procedure close cheyali..... patha vidhanam lage darshanam undali
@durgakonda7945
@durgakonda7945 2 года назад
జై జగన్ అన్న వస్తున్నాడు అని చెప్పండి మంచి రోజులు వస్తాయి అని చెప్పండి టీటీడీ ఆధ్వర్యంలో చర్చి లు వస్తాయి అని చెప్పండి తిరుమల కొండపై ఉన్న స్వామి జోలికి పో నీ పని కూడా అయిపోతుంది....జై జగన్
@vanamalisubrahmanyam5532
@vanamalisubrahmanyam5532 2 года назад
టికెట్లకు డబ్బులు వసూలు చేయడం తెలుసు కానీ ఇలాంటి విషయాలు తెలియవులే
@GaneshGani-qb2tz
@GaneshGani-qb2tz 2 года назад
Minimum mantience ledhu .... Tripathi Mari Dharunam ga thayaru ayedhi .......
@shashirekhab7605
@shashirekhab7605 2 года назад
Okapudu directga velli line lo nilchoni dharshanam chesukunevallam nti ee sodhi tickets asalu kotthaga peduuthunnaru anni chadhukonollaki ntha pblm ithadhi chadhukunnolake okkosari ardham avvadhu
@santusantu6493
@santusantu6493 2 года назад
Jai Jagan 👍
@mithryvanamrockstars6253
@mithryvanamrockstars6253 2 года назад
Venkateswara swamy to pettukutee puttagathulu vundavu yevariki....
@kkirankumar1973
@kkirankumar1973 2 года назад
Chala daarunam aemitamti oka help line numbers panichiyatlidhu
@panchetigirish7081
@panchetigirish7081 2 года назад
అయ్యా 10టీవీ వారు నిజం చెప్పండి అది టీటీడీ ఉద్యోగుల తప్పా..? లేకుంటే అక్కడున్న దొరల తప్పా ఆలోచించి చెప్పండి స్వామి
@Harika934
@Harika934 2 года назад
What about children's
@shankarramappa2898
@shankarramappa2898 2 года назад
Jai jagan jai jai cristmas Reddy
@manadentist2267
@manadentist2267 2 года назад
First tikets mundu tiskotam aapeyali, tirumala lone tikets evvali, ela cheytam anedi not correct
@rameshemandi7937
@rameshemandi7937 2 года назад
waste ap govt and waste cm
@narasimhanaidu217
@narasimhanaidu217 2 года назад
Otlesi gelipinchikunna prabutvalu needra potunte paristiti edevidanga untundi. 🙏🙏🙏🙏
@srinivasachaitanyap1722
@srinivasachaitanyap1722 2 года назад
Darshanam ki rani vallaku laddu kuda ivvatledu. Manam 300 Kattina kuda laddu ivvatledu , entha daaarunam
@ashokreddy5782
@ashokreddy5782 2 года назад
People should prebook darshanan! They cannot simply come to tirupathi and ask for darshan. How many can go for darshan in one day? If they allow everyone to tirumala it would be very difficult to marriage on the hill
@ravikiran3831
@ravikiran3831 2 года назад
Avuna ne cast vallaki support cheyaku ardam ainada ..ne lanti valluy cast support cheyatam valley ee daridram manaki chuvukunvau Nev ..neku em aina aitey neev nakey ne leader kanisam ni drgariki kuda raadu first teluskuko..okapudu water and food petey valu Adhi teseysaru ..water lev akkada ..telusa .neku adey jagigitey telustadi bada..
@prasadchs8346
@prasadchs8346 2 года назад
Online tickets లేనప్పుడు కూడా ఇలా జరగలేదు. Compartments లో wait చేస్తున్న వాళ్ళకి drinking water, food supply చేస్తే ఈ పరిస్థితి రాదు. ఇక్కడ భక్తులు complained about not having amenities and not for the long wait time. 50 మంది board సభ్యులను నియమించే దాని పైన ఉన్న శ్రద్ధ అడ్మినిస్ట్రేషన్ లో చూపిస్తే ఈ పరిస్థితి రాదు అని భక్తుల భావన
@RajniKumari-we4ls
@RajniKumari-we4ls 2 года назад
ఎప్పుడూ VIP ల కోసం కాకుండా సామాన్య ప్రజల గురించి పట్టించు కోండి
@dasarlasurendar2323
@dasarlasurendar2323 2 года назад
10tv super help
@srikanthchiliveru6449
@srikanthchiliveru6449 2 года назад
Ayyaaa special Officer ooo yekkadunnaaruuu, kondapaina nidrapoyinavaaaa,
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
వీవీఐపీ లు ఎఖ్ఖువైపోయారు ఒక్కొక్కరూ గంటలు గంటలు స్వామి వారి దగ్గరే ఉంటారు ఛీఛీ😡😡😡😡😡😡 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా😡😡😡😡😡
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 2 года назад
యెక్కడ వేలంపాట సుబ్బారెడ్డి .
@maheshyeluri1717
@maheshyeluri1717 2 года назад
Jai jagan
@idharani7016
@idharani7016 2 года назад
venkanna swamy eppatekayana kallu therusthava swamy endhe maku e karma
@jyothikanduri8111
@jyothikanduri8111 2 года назад
Worst administration. No planning.
@parvathymn1265
@parvathymn1265 2 года назад
Reddla palana.subbareddy,jevahar reddy adhrmareddy chevi reddy karunakar reddy and great y.s.jagan mohan reddi.all VIPs police were busy with new districts and ministers and their services and their visit
Далее
ПОЮ ЛЕТНИЕ ПЕСНИ🌞
3:16:55
Просмотров 1,7 млн
Впервые дал другу машину…
00:57
ПОЮ ЛЕТНИЕ ПЕСНИ🌞
3:16:55
Просмотров 1,7 млн