Тёмный

ABN Exclusive Video: రోజుకు 60 వేల మందికి వండి పెట్టే తిరుమల కిచెన్ ఎలా ఉంటుందో చూడండి | ABN Telugu 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 1,8 млн
0% 0

ABN Exclusive Video: రోజుకు 60 వేల మందికి వండి పెట్టే తిరుమల కిచెన్ ఎలా ఉంటుందో చూడండి | ABN Telugu
#tirupati #tirupatibalaji #tirupatifood #tirumalakitchen #tirumalafreedarshan #tirupatibalajidarshan #tirumalanews
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RU-vid. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RU-vid News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RU-vid news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Опубликовано:

 

25 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 726   
@abntelugutv
@abntelugutv 10 месяцев назад
సింహాచలం అన్నప్రసాదం 5000 భక్తులకి ఎలా వండుతారో చూద్దాం | Simhachalam | ABN Telugu Watch Live-->> ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-FNP8B_DP50Q.html
@krishnamurthyamasa7390
@krishnamurthyamasa7390 8 месяцев назад
I’m hq❤
@saibababijja7686
@saibababijja7686 8 месяцев назад
​@@krishnamurthyamasa739000
@shakuntalamaili8606
@shakuntalamaili8606 7 месяцев назад
33:18
@morthanagamani529
@morthanagamani529 7 месяцев назад
​No
@batchugajalaxmi7777
@batchugajalaxmi7777 5 месяцев назад
W
@neerukundiusha4387
@neerukundiusha4387 Год назад
తిరుమల అన్నప్రసాదం తయారీవిధానం వంటసాల ఇదంతా చూడడం అదృష్టం గా భవిస్తున్నాను ఓం నమో వెంకటేశాయనమః 🙏🙏🙏 చాలా బాగా చూపించారు
@syamsundarsuri1165
@syamsundarsuri1165 Год назад
ఓమ్ నమో వెంకటేశాయ నీ కొండకు మళ్ళీ వచ్చే భాగ్యము కలగచేయి ఏడుకొండలువాడ వెంకటేసా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@chellingiparvati5847
@chellingiparvati5847 Год назад
Om namo narayana Namo Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abhiram8893
@abhiram8893 9 месяцев назад
చాలా చాలా కష్టపడి స్వామివారి ప్రసాదాలు అన్ని కూడా తయారు చేస్తున్నారు మేము ఇప్పుడు అన్నాన్ని వృధా చేయకుండానే తింటాం తిరుపతి వచ్చినప్పుడు అందరూ కూడా అలాగే తినాలని భక్తులకి మనవి శ్రీ వెంకటేశాయ నమః
@krishnamurthydarsi909
@krishnamurthydarsi909 6 месяцев назад
O adbuta drusyam Om venkatesaya.
@Kmuthyalamma
@Kmuthyalamma 5 месяцев назад
Annam Parabrahma Swaroopam 0om Namo Venkatesaya
@manjibabu4273
@manjibabu4273 2 месяца назад
అన్నము ఒకటే బాగుంటది
@vijayasurisetty1330
@vijayasurisetty1330 Год назад
అంత మంచి కార్యక్రమం చూసి నందుకు మా జన్మ ధన్యం అవుతుంది సార్
@rajyalakshmi2919
@rajyalakshmi2919 Год назад
Intha chakkati poghram meymu chudaghalighi nanduku dhanyavadhalu jai vengha mamba jai sreenivasa
@kanthammasuram6977
@kanthammasuram6977 Год назад
😂😂😂@@rajyalakshmi2919 😂😂
@AnuradhaP-ti4zg
@AnuradhaP-ti4zg Год назад
​@@rajyalakshmi2919 ❤❤❤❤
@vijaykumarbvk-ph4ln
@vijaykumarbvk-ph4ln Год назад
Good neatness. Bvk.bcm
@user-il6yl9pv2n
@user-il6yl9pv2n Год назад
​@@AnuradhaP-ti4zg) aaaaaaaaaaaa
@junnu_a-bless
@junnu_a-bless Год назад
అన్నం గంజి ని వృధా చేయకుండా, ఏదైనా side product చేసే ఆలోచిస్తే మెలెమో... ఓం నమో వేంకేశాయనమ 🙏🙏🙏
@umamarrapu9253
@umamarrapu9253 Год назад
తి రుపతి వెళ్ళి నప్రతి సారి వెంగమాంబ లో స్వామి వారి అన్న ప్రస దం తింటాం కాని ఎలా తయారుచేస్తారో అంత మందికి రుచి చాల బాగుంటుది అమృతం లాగా సాంబ రు రసం చెక్కర పొంగలి కొబ్బరి పచ్చడి బాగా చూపించారు ఒం నమో వెంకటేశ య🙏🙏🙏
@suneenarne422
@suneenarne422 Год назад
వీడియో చాలా బాగుంది. కానీ present చేసే language కూడా బావుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇది devotional place గురించి చెప్పేది కాబట్టి. Tnq ABN
@sridharbu2290
@sridharbu2290 9 месяцев назад
yes same I think. Mass ga vunnadu
@balupop
@balupop Год назад
<a href="#" class="seekto" data-time="2010">33:30</a> ప్రసాదం అనే స్పృహ లేదు వెధవకి మొదట స్వీట్ అంట తరువాత మెయిన్ కోర్స్ అంట శ్రీవారి అన్న వితరణ అని స్పృహ కోల్పోయావా జన్నత్ అంటారు కాకా అంట అదేమన్నా మిలట్రీ కాకా హోటల్ అనుకుంటున్నావా ఏబ్రాసి వెధవ జన్నత్ అంట పరలోకం ఎందుకు మరి వదిలేసాడో శుంఠ పచ్చడి టెస్ట్ చెయ్యకపోతే వెస్ట్ అంట అది ఏదో ఫుడ్ ఫెస్టివల్ లో ఒక డిష్ అన్నట్టు ప్రసాదం అనే ఇంగితం లేదు వెధవకి కడుపునిండా తిని అబ్బా అనుకుంటాడు అంట గోవిందా అని అనుకోడు అంట ఛీ ఆ దరిద్రుడికి బుద్ది లేదు తెలుస్తానే ఉంది ఈ పనికి మాలిన వాడి వెంట ఉన్న టీమ్, ఎడిటర్ (అప్పటికీ కొన్ని ముమ్ చేశారు లేకపోతె ఇంకెంత దరిద్రం తగలడేదో) , యాజమాన్యం మొత్తం అంతా బుర్ర ఉపయోగించటలేదు ప్రొఫెషనల్ గా ఎలాగ పనిచేయాలో తెలీక పోతే ఈటీవీ ని చూసి నేర్చుకుని చావండి పనికి మాలిన మేళం మేళమాని
@Trinath277
@Trinath277 Год назад
తెలంగాణ లో పుట్టి పెరిగినారు ఆయిన.. కొంచెం క్షమించండి...
@ravikumarkothamasu149
@ravikumarkothamasu149 Год назад
వైసీపీ బ్యాచ్
@chasssnorumusuko
@chasssnorumusuko Год назад
​@@Trinath277 Telangana Lo puttinantamaatraanaa srivaari SANNIDDHILO elaa masulukovaalo pravarthinchaalo vonti meeda spruha lekundaa untaaraa? Please don't backup such idiots Bru.
@rukminijalakam7319
@rukminijalakam7319 Год назад
Veedu turakodo leda kirastanodo kavachu leda thelugu ranivademo
@hemameka9201
@hemameka9201 Год назад
Nenu pedadhamanna matalu meru chepparu asalu vedine evaru pamparu lopalike .
@narayanaraparthi9017
@narayanaraparthi9017 Год назад
వైసీపీ.govt వచ్చిన తరువాత తిరుమల లో చాలా లోపాలు ఉన్నయి...
@laxmaiahgajula5435
@laxmaiahgajula5435 Год назад
Avunadhi meru cheppini 💯caret om namo venkateshya🌺🌸🌼🌻🌹🌷💐
@medhunamedhuna2781
@medhunamedhuna2781 Год назад
Avunu bro
@harishprathima1221
@harishprathima1221 Год назад
100% true ...main ga Laddu quality
@cacvsuryam3820
@cacvsuryam3820 Год назад
ఎదో హోటల్ కి వెళ్లి చెబుతున్నట్టుంది. అన్న ప్రసాదాన్ని ప్రసాదంలాగా తింటూ చెప్పాలి. మీ ఆహాభావాలు హోటల్ రివ్యూ ఇచ్చ్గినట్లుండకూడదు
@venkym3578
@venkym3578 Год назад
ధన్యోస్ని తరిగొండ వేంగమాంబ గారికి💐💐💐
@dinuyadav6710
@dinuyadav6710 Год назад
Om namo sree maathre namaha😊
@balupop
@balupop Год назад
ఎక్కడినుంచి తెచ్చారు ఈ వింత జీవిని మనిషి ఏపుగా పెరిగాడు కానీ వివరం లేదు దేవస్థానం లో ప్రెసెంట్ చేసేటప్పుడు ఏంటి ఆ ఎక్సట్రాలు
@sss-sr7od
@sss-sr7od Год назад
ప్రపంచ ప్రసిధ్ధి చెందిన ఈ అన్నప్రసాదం వండుతున్నట్లుగా కాకుండా రోడ్ సైడ్ డాబాలో చూపినట్లుగా ప్రవర్తిస్తున్నాడు.
@kishoredas5231
@kishoredas5231 Год назад
I disagree... excellent presentation.... very interesting...
@sheshuj3226
@sheshuj3226 Год назад
Aa comment enti? Impressive presentation I liked it
@shaikshaik.noorali9026
@shaikshaik.noorali9026 Год назад
😊😊😊
@kishorkatkam8136
@kishorkatkam8136 Год назад
అబ్బా సరిగ్గా చెప్పారు వీడు వీని వేషాలు..😡😡
@naazarshaik2179
@naazarshaik2179 Год назад
OM namo venkatesha......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Hats off A.B.N మాకు ఇంత మంచి కార్యక్రమంను చూపించినందుకు.
@repallesreenivasulu9662
@repallesreenivasulu9662 Год назад
Super sir world fams kichan and world lo Anaa Dhanam tharigonda Vengamha gari ni prapanchaniki thlechasru Ancor garu chala challa thirupathi Bhojanamu Antha khamaga Vari Ancaring thanks every bady❤❤❤❤🎉🎉🎉
@subrahamanyamsheetalam5971
@subrahamanyamsheetalam5971 Год назад
​@@repallesreenivasulu9662 😊😊😊😊😊😊😊
@sadi.durgayyareddysadidurg9726
ఈరోజు తిరుపతి అన్న ప్రసాదం తిన్నాము.క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తుంది
@mohan1973
@mohan1973 Год назад
Adhi restaurant kadhu.... Annam meeda gouravam tho thinandi
@krishnamohang3059
@krishnamohang3059 Год назад
ఈ మహానుభావుడు పూర్తిగా తెలుగు మాట్లాడటం నేర్చుకున్న తరువాత విడియోలో రావచ్చు. Wash, cut are some examples
@harime18
@harime18 Год назад
Nuvvadho telugu pandit ainattu, mari nuvvay veedio cheyyahhu ga bokada ga, prathi vedhava salahalivvadamay
@InnerVoiceofthepeople
@InnerVoiceofthepeople Год назад
మీరు మరి వీడియో అని చెప్పారు 😂. Be positive sir . Doesn't matter who is telling encouraging everyone is good
@sekharseeram5095
@sekharseeram5095 10 месяцев назад
🙏ఓం నమో వెంకటేశాయ... బలే చూపించారు సార్ మీరు 👌👍
@venkataramanamurthypotnuru3713
@venkataramanamurthypotnuru3713 9 месяцев назад
PVRMURTHY
@alrounder7091
@alrounder7091 Год назад
అంత ఆ ఏడుకొండల వాడి మహిమ 🙏అన్న దాత సుఖీభవ 🙏👌
@ilovemyindia521
@ilovemyindia521 Год назад
Iam christian nenu okasaari ekkada food tinna yentha taste ante matallo chepalenu anthamadhiki bojanam pettadam great
@myvillagefolk924
@myvillagefolk924 8 месяцев назад
కానీ.... ప్రతిరోజూ ఇంతమంది జనాభా తినే ఈ కిచెన్... Speed గా cooking చేసే విధానం.. modernasigation facilities కలిగి ఉంటుందని ఇంతకాలం నేను అనుకొన్నాను. కానీ ఇక్కడ ఏవిధమైన ఆధునిక cooking equipments లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది...!!
@purna2008
@purna2008 Год назад
ఇప్పుడు ఎక్కడున్నది రుచి తిరుమలని ఇప్పుడు వున్న ప్రభుత్వం వారికి అవసరాలకు ఉపయోగపడే టంకషాలగా మార్చుకుని ఏలుతున్నారు. ఓం నమో వేంకటేశాయ
@swarnagowri6047
@swarnagowri6047 8 месяцев назад
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🕉️🙏🌺
@8801662123
@8801662123 Год назад
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దేవుని పసాదం భక్తులుకు అందుతున్న ఒక్క వరం
@chandra3764
@chandra3764 Год назад
మాట్లాడేవాడు చాలా దారునంగా ప్రవర్తించాడు
@pramilashinivas6025
@pramilashinivas6025 Год назад
ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಯ ನಮಃ
@srnivaschikati5671
@srnivaschikati5671 Год назад
ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే తిరుమల వెళ్లాలనిపిస్తోంది.
@dudduhimanayani9298
@dudduhimanayani9298 Месяц назад
Naaku eppudu akkade vundalanipisthundi
@chintakuntaraghunath
@chintakuntaraghunath Год назад
మీరు ప్రెసెంట ఇంకా బాగా ప్లాన్ చేయవలసి ఉంది.. వేరే ఇటువంటి ప్రోగ్రాం ఒకసారి చూడండి. భాష ఇంకా ఇంప్రూవ్ కావాలి.
@balajich7298
@balajich7298 Год назад
It is a good one by ABN. But a request to host that to use pleasant language. Of course it may be because my mindset. But I feel host can use pleasant language instead of kummedhaam etc. Apart from that host and ABN presented a very good program.
@sadaramchetan6306
@sadaramchetan6306 9 месяцев назад
అద్బుతం గా ఉంది ఈ వీడియో 👌🙏😍
@reddynaidu6285
@reddynaidu6285 Год назад
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏👏👏👏🙏🙏🙏👏👏👏🙌🙌🙌
@dhanasrimeru9853
@dhanasrimeru9853 Год назад
Namo venkateshya🙏🙏🙏🙏🙏🙏🙏
@ananthavihari6670
@ananthavihari6670 Год назад
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి 🚩🙏🏻 దివ్య సన్నిధిలో శ్రీశ్రీశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం భక్తులందరికీ ఆకలి తీరుస్తుంది. 🙏🏻వంటశాల అద్భుతంగా తీశారు మీ ధన్యవాదములు 🌹 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🚩🙏🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@swamyellendula8104
@swamyellendula8104 Год назад
ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి అన్నదానం గురించి ఇవిదంగా వివరించడం ,ఎదో ఒక హోటల్,సైడ్ దాబా లాగా చేయడం చాలా బాధాకరం...మాట్లాడే విధానం సరిగా లేదు...
@vasavihyd32
@vasavihyd32 6 месяцев назад
Telangana language anthe andi
@nirmalagandham7591
@nirmalagandham7591 Год назад
స్వామి వారి ప్రసాదం నేను 3 సార్లు తిన్నా చాలా బాగుంది 🙏🙏
@yadasmanisha4353
@yadasmanisha4353 Год назад
L
@venkatd5091
@venkatd5091 Год назад
Anchor is not good enough to cover Tirumala premises at all..! RIP ABN
@raviichryk2470
@raviichryk2470 Год назад
Yes .... Worst anchoring
@sarunarao936
@sarunarao936 Год назад
యాంకర్ అన్నా, అంత పెద్ద వంట పాత్రలని ఎలా క్లీన్ చేస్తారో ఒక వీడియో చెయ్యండి.ప్లీజ్. అది కూడా పుణ్య కార్యమే
@malayappa777
@malayappa777 Год назад
అత్యంత ఉష్ణోగ్రతతి ( స్టీమ్) నీటితో అత్యంత వత్తిడి( ప్రషర్ తో) షాలా పరిశుబ్రంచేస్తారు. వీటికి ప్రత్యేకమైన ప్లెక్సబుల్ పైపులున్నాయి. అత్యంత పరిశుబ్రంగా ఉంటుందీ పాకశాల. అన్యులను లోపలొకి అనుమతించరు.
@sarunarao936
@sarunarao936 Год назад
@@malayappa777 thank you
@sai_sharanam
@sai_sharanam Год назад
Anchor is not respecting prasadam Chef garu,so please look in to this.
@rahulsrilaxmi8569
@rahulsrilaxmi8569 Год назад
ఓం నమో వెంకటేశాయ నమహ 🙏🙏🙏🙏
@rajasrinivas9263
@rajasrinivas9263 Год назад
ఓం వెంకటేశాయ నమః గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏
@dsnandham6989
@dsnandham6989 9 месяцев назад
Wow 😲 Srivaari prasaadham kitchen is Superb 👌🏽👍
@venukasula1177
@venukasula1177 Год назад
Very nice govinda govinda🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@manimalapillarasetty5491
@manimalapillarasetty5491 Год назад
చాలా చాలా మంచి ప్రోగ్రాం.
@avdhnulasarada3683
@avdhnulasarada3683 Год назад
యాంకర్ ఓవరాక్షన్ ,లాంగ్వేజ్ ఇస్ టూ వెరెస్
@avdhnulasarada3683
@avdhnulasarada3683 Год назад
Good program,but ancer is too wrest
@radhagandhamalla7721
@radhagandhamalla7721 9 месяцев назад
Super om namo venkatesa
@user-mr3et7iu1n
@user-mr3et7iu1n 5 месяцев назад
మీకు ధన్యవాదాలు చలాశ్రమపది చూపించారు
@msubbarao6405
@msubbarao6405 Год назад
తిరుమల తిరుమల అన్న ప్రసాదం సూపర్ అండి సూపర్ అండి
@savithrit5941
@savithrit5941 Год назад
Chala santhosham
@kanakadurga9880
@kanakadurga9880 Год назад
The program is very nice and detailed. But anchor should have been taken more care in choosing words. It's not a casual program.
@VIRAT_VLOG1
@VIRAT_VLOG1 9 месяцев назад
అహం కారంవీడు. వీడి వేషాలు. పవిత్ర మైన. పుణ్య స్థలం. ఓం నమో వెంకటేశాయ.
@chinnikrishnanindra2716
@chinnikrishnanindra2716 Год назад
మంచి ప్రోగ్రాం, మంచి యాంకర్ ఉంటే ఇంకా బాగుండేది
@InnerVoiceofthepeople
@InnerVoiceofthepeople Год назад
Just encourage everyone dude. Same thing happens when we join a new job . Look positive in everything
@kiransarma5458
@kiransarma5458 Год назад
Cheppindi chudu bhe muskuni.,idemaina etv cash program anukunava erriip......
@satishmerugu7944
@satishmerugu7944 Год назад
గోవిందా.. ఓం నమో వేంకటేశయా .. తన దర్శనానికి వచ్చిన ప్రతీ.. భక్తునికి శ్రీవారు స్వయంగా పంచభక్ష్యపరమన్నాలతో కూడిన షడ్రసోపేతమయిన విందును ఏర్పాటు చేస్తారు. తిరుమల యాత్రలో ప్రతీ ఒక్కరూ తమ స్థాయి భేదాలను మరిచి ఆ మహా ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులు అవుతారు. గోవిందా....గోవిందా.
@parthasaradhiginjipally6053
Veedi anchoring valla ABN channel ki unna value pothadhi
@shanmukhdev7459
@shanmukhdev7459 Год назад
Request to ABN team to change the Anchor 🙏🙏🙏
@naveenlamu
@naveenlamu Год назад
Sem bro
@rammohanmurishetty4857
@rammohanmurishetty4857 Год назад
Super arrangements
@chetankrishna2021
@chetankrishna2021 Год назад
Superb video Nenu yeppudu tirupati velaledu Aa venkateswara swamy dayatho velali a swamy bojanam nenu cheyali anikorukunthunnanu E video oka awesome ga vundhi
@chinnikrishnanindra2716
@chinnikrishnanindra2716 Год назад
NTR గారి పుణ్యమా అని ఇంత మంది భక్తులు ఏ చింతా లేకుండా బోన్చేస్తున్నారు. ఓం నమో వేoకటేశాయ
@meenakshiponnada2851
@meenakshiponnada2851 11 месяцев назад
Very very interesting..thank you for sharing
@srinivasreddydonga355
@srinivasreddydonga355 Год назад
Well explained Thank you sir
@satyadevi7651
@satyadevi7651 Год назад
Om namo venkatesaya Thanks to ABN
@mvsmanyam3294
@mvsmanyam3294 2 дня назад
తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లి లో నిత్య అన్న ప్రసాద వితరణ లక్షల మంది కి పెట్టేవారు అది చూసి ntr గారు తిరుమలలో నిత్యాన్న ప్రసాద వితరణ ప్రారంభించారు, భక్తుల ఆకలి తీర్చే మహోన్నత కార్యక్రమం.
@adimulamganakar4750
@adimulamganakar4750 29 дней назад
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమః
@katurusarma3946
@katurusarma3946 27 дней назад
Chala adrustam.ancor gariki many many thanks
@amarvathilavanya7022
@amarvathilavanya7022 15 дней назад
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదానికి సరి లేదు, తిరుగు లేదు ఎక్కడా కూడా అంత అద్భుత మయిన ఆహారం ఎక్కడా వండరు వడ్డించరు ఆ రుచి శుచీ కూడా మరెక్కడా లేదు. అయోధ్యలో అసలు లేదు, ఓన్లీ తిరుమల ఏడుకొండల వాని సాన్నిధ్యం లో మాత్రమే కడుపు నిండా అన్న ప్రసాదం భక్తులందరికీ లభిస్తుంది, ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంగమాంబనే నమః గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🎉🎉🎉🎉🎉🎉
@pr2603
@pr2603 Год назад
చెప్పేవాడు తాగి చెప్తున్నట్లు ఉంది
@rajup6015
@rajup6015 Год назад
Well explained Tq Sir...
@vallikaacademy6539
@vallikaacademy6539 2 дня назад
❤.....literally no words man...
@harinadha3693
@harinadha3693 Год назад
Thanks for supar massage information
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 10 месяцев назад
Head cook is taking special attention how to mix all the items praportionately to maintain quality food. Very very thanks to him and his assistants. This is dailr following method. Daily 60,000 people is not a joke ,that too timely.
@iampatro1756
@iampatro1756 Год назад
Worst presentation ప్రపంచంలో ఎందుకూ పనికిరాని వెధవను ఇలాంటి కార్యక్రమానికి పెట్టుకోవడం ఛానెల్ తప్పు. వాడికి అనుమతి ఇవ్వడం టీటీడీ తప్పు. వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయ బోతున్నారో కన్ఫర్మ్ చేయకుండా వదిలివేయడం మూర్ఖత్వం. పైపెచ్చు ఈ వెధవన్నర వెధవకి మర్యాదలు కూడానూ... లోపల వండే విధానంలో చాలా లోపాలు కనబడుతున్నాయి. పవిత్రత ఏ మాత్రం కనబడటం లేదు. ఖచ్చితంగా దిద్దుకోవాలి. దినుసులు చేతితో తాకే అవకాశం బయటి వారికి ఎలా ఇస్తారు. వాడు పాయిజన్ చేయలేదు సంతోషం. అయినా సొంత ఛానెల్ ఉన్న టీటీడీ ఇలాంటి కార్యక్రమం చేసుకోలేదా...? ఇందులో ఏదో అపవిత్ర కుట్ర ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంక్వైరీ చెయ్యాలి
@purushothamaachary1548
@purushothamaachary1548 10 месяцев назад
నీ యాంకరింగ్ కొంచెం ఎక్కువైంది అది మీరు కొంచెం సరి చేసుకుంటే అంత బాగుంటుంది
@palnadu..1774
@palnadu..1774 Год назад
ఓ నా చింతపండు నువ్వు చెప్పిందే చెప్తావేండి ....నేబొక్కోలో మన్నుబాడా😂😂😂
@venkym3578
@venkym3578 Год назад
*నయ్యి కాదురా బాబు. *నెయ్యి అనరా నాయన.
@sleshrinu3401
@sleshrinu3401 5 месяцев назад
చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది మధ్యలో మ్యూజిక్ డిస్టర్బెన్స్ చాలా చాలా బాగుంది
@bismillaha601
@bismillaha601 Год назад
Taq sir chala manchi video chupincharu om namo venkatesaya
@kalangiramesh661
@kalangiramesh661 8 месяцев назад
కోటా (₹1/-) బియ్యం అన్నం తినలేక చచ్చాము... ఇలా గతంలో ఎప్పుడు పెట్టలేదు, అలాగే స్వామి వారి ప్రసాదం (₹1/-బియ్యం) కట్టు పొంగలి,పులిహోర ఘోరంగా ఉంది.బహుశా పాకిస్తాన్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చినా ఇంతకన్నా బాగా చేస్తారేమో,ఇక లడ్డు నాణ్యత చాలా దుర్మార్గం, బాధాకరం.
@savithri48
@savithri48 3 месяца назад
Super jeevitmlo okkasari ina chusiteeravalacina video 🙏🙏🙏
@ramireddy9788
@ramireddy9788 Год назад
కనీసం కళ్ళకద్దుకుని తినరా బాబు.
@rajukanukolanu1022
@rajukanukolanu1022 Год назад
💚💚💚 Superb video, very clearly explained 👌👌👌
@vashirisha7416
@vashirisha7416 Год назад
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏annamm parabramma swaruppamm 👏👏👏
@anithamadhu8348
@anithamadhu8348 11 месяцев назад
Super.
@pravallikae9151
@pravallikae9151 Год назад
No hotel is equal for the Quality and taste of the food with ttd vengamamba satram
@thrimurthulubandaru9310
@thrimurthulubandaru9310 7 месяцев назад
ఓంనమోవేంకటేశాయ చాలాబాగుంది సార్ ధన్యవాదములు అభినందనలు శుభాకాంక్షలు చిన్నమాట అక్కడవారు చిత్తూరుజిల్లావారు ఆ చుట్టుప్రక్కలవారు కావడంవల్ల వాళ్ళ భాష స్థానికంగా అలాగే ఉంటుంది కానీ ఏంకర్ వాయిస్ కూడా పెద్దగా బాగాలేదు ఆయనకూడా ఆ ప్రాంతవాసులా అంటే అదీకాదనిపిస్తుంది ఏంకర్ వాయిస్ బాగుంటే ఇంకా బాగుంటుంది బాగుండును అనిపించింది ఓంనమోవేంకటేశాయ
@vasavihyd32
@vasavihyd32 6 месяцев назад
Telangana valla language aalane untundhandi
@thrimurthulubandaru9310
@thrimurthulubandaru9310 6 месяцев назад
@@vasavihyd32 ok అండి
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 3 месяца назад
Yentha చక్కగా చోయించారో❤❤
@ysaroja5053
@ysaroja5053 Год назад
Mee valla maaku ee video choose avakaasam dorikindi. God bless you sir. Om Namo Venkatesaaya
@Suresh-8555
@Suresh-8555 Год назад
ఓం నమో వేంకటేశాయ
@arunabaikotturu7867
@arunabaikotturu7867 Год назад
Sree vari pràsadalu tnnanta trutiigaundi. Dhanyavadalu.👃👃👃
@kumaraswamiraja6885
@kumaraswamiraja6885 Год назад
Super explanation. Very good.
@rajup6015
@rajup6015 Год назад
Om namo vankateshaya
@chandradevi1414
@chandradevi1414 10 месяцев назад
Simply superb vedio
@r.rameshramayana2243
@r.rameshramayana2243 Год назад
Ammaging amma hatsof abn
@mvschoudary3154
@mvschoudary3154 Год назад
Normal ga matladu madyalo overacting vodhu Daiva sannidhi lo unnav kada bro Manchiga matladu slag vodhu Namo venkatesaya
@Gsivannarayana7
@Gsivannarayana7 Год назад
Thanks for the good vedio.
@jayalaxmi6048
@jayalaxmi6048 10 месяцев назад
Nenu akkada inthaku mundu a devuni prasadamu 2.3.sarala thinanu kani e roju a devuni daystho Inka miru chupinchinandu nenu eppudu akkada kuchoni a prasadam thinnatlunnadi mi chala danyavadalu
@dinuyadav6710
@dinuyadav6710 Год назад
Om namo sree maaathre namaha 🙏🏻🙏🏻
@patnalarambaburambabu7831
@patnalarambaburambabu7831 Год назад
బాగా వివరించి చెప్పారు 🙏చాలా మంచి వీడియో నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
@sriramkumar4742
@sriramkumar4742 Год назад
😂
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 Год назад
Very very very very very very very best vedio. Good information sir.
@DakalaPullaiah
@DakalaPullaiah 10 дней назад
ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో శ్రీనివాసాయ నమః 🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vijayraju2527
@vijayraju2527 9 месяцев назад
Mast cheppinav Boos excellent 😊
@rmmanjarivilla5456
@rmmanjarivilla5456 Год назад
తమ్ముడు, వెంగమాంబ గారి వంటళ్ళు లో ఉండి ఆ బాష ఎమిటి?
@sravanthisrinivas2645
@sravanthisrinivas2645 Год назад
Ee punyakshetram ki vellina annaprasadam ni minchina taste e hotel food ki undadu. Ade devudi prasadam mahima. And now i totally understand manaki prasadam serve cheyyataniki entha mandi kastapadutunnaro. Its really great service. Heartful thanks for all the working team.
@surasollanarsingugarusuras1328
Om namo venkateshwaraya 🙏🙏🙏🙏🙏🙏🙏
@jagadishwarsoma2198
@jagadishwarsoma2198 8 месяцев назад
Namo.Sri.Venkateshaya.Namhaa
@manjular-pg9tp
@manjular-pg9tp 10 месяцев назад
Super.expression. very.good ❤😮❤😮
Далее
4:30 PM | ETV Telugu News | 27th June 2024
12:38
Просмотров 88 тыс.
когда повзрослела // EVA mash
00:40
Просмотров 1,3 млн