#tirumala Srivari Seva Booking Doubts. How to register Srivari Seva Tirumala. Tirumala Srivari Seva Group Booking and Single Booking Rules. Tirumala Latest Rules. Hindu Temples Guide Tirumala Information.
నమస్తే అండి రాజచంద్ర గారు నేను మా ఊరు రామాలయం కమిటీ అధ్యక్షుడు నీ మీరు తిరుమల గురించి సమాచారం ప్రతీది కూడా మా ఊరు వాళ్ళు అందరికీ మీ ద్వారా తిరుమల సమాచారం తెలియజేస్తున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది
Hare Srinivasa 🙏 Memu , Dasa sahitya.bajana Mandali lo , join kaavaalani Anukutunnamu Bajana lo cheradaani ki Ela Apply cheshukoovali Vidi vidaanaalu Teliya cheya galaru Namaskaramulu andi 🙏🙏🙏
మార్చ్ 27 న బుక్ చేసుకున్న ,మాకు జూన్ 10 కి బుక్ అయినట్లు సేవా హిస్టరీ లో ఉంది జీ,కానీ మాకు ఇంత వరకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రాలేదు అండి,మేము 15 మెంబెర్స్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము అండి అక్కడికి వెళ్ళాక ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అని డౌట్ అండి.plz reply ఇవ్వండి
ఆ హిస్టరీలో ఉన్నటువంటిది మీరు ప్రింట్ అవుట్ తీసుకుని వెళ్ళండి చాలు ఏ విధమైనటువంటి మెసేజ్ అనేది రాదు టీం లీడర్గా ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది
Hello, can anyone please help me with this doubt, suppose manam oka group create chesamu 15 members di. And Mali 2nd group create chesamu inkavokati e 2nd group lo 1st group members repeat iyaru anukondi 2nd Group lo iteh em ina problem ithadi ha booking chesina apudu. Members already Exists anie em ina osthadi ha booking chesina apudu anyone please reply to me.
@@little_star_lovely7606 సేవా హిస్టరీ లో సేవా కు బుక్ అయింది అండి, బుకింగ్ number unte చాలు జీరాక్స తీసుకొని వెళ్ళాలి...నేను 8టైమ్స్ సేవకు వెళ్ళా ఇది 9త్ టైం వెళ్తున్నాను,నేను కామెంట్ పెట్టటానికి కారణం ఈ టెంపుల్ గైడ్ వారు మన కామెంట్స్ కి రెస్పాండ్ అవుతారా లేదా... అని చెక్ చేయటం కోసం కామెంట్ పెట్టాను,వాళ్ళు ఇంత వరకు రెస్పాండ్ కాలేదు 😂😂