Тёмный

సుప్రభాత సేవకి Lucky dip లో సెలెక్ట్ అవ్వాలంటే ఇలా చేయండి గ్యారంటీగ select అవుతారు|Suprabatha seva 

Anu Creations
Подписаться 229 тыс.
Просмотров 1,1 млн
50% 1

వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం 7వ వారం పూజ ఎలా చేయాలి
• వెంకటేశ్వర స్వామి ఏడు ...
శనివారం వ్రతం 1-6 వారాలు,8 వ వారం పూజ ఎలా చేయాలి
• వెంకటేశ్వర స్వామి ఏడు ...
ఏడు శనివారాల వ్రత కథ
• కథ చదవటం రాని వాళ్ళు క...
Tirumala Vlog 2022👇
• Tirupathi darshan full...
Saibaba navaguru vaara vratam
👉 • సాయిబాబా నవ గురువార వ్...
Sarpa dosha mivarana pooja
👉 • సర్ప దోష నివారణ పూజ|mo...
Gudimallam parameswara swamy temple
👉 • భారతదేశం మొదటి శివాలయం...
శ్రీశైలం గుడిలో అభిషేకం, స్పర్శ దర్శనం పూర్తి వివరాలు
• శ్రీశైలంలో ప్రకృతి అంద...
Tirupathi full details,తిరుమల సమాచారం,తిరుమల దర్శనం టైం,తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శన్,tirumala special entrydatshanam details,own house remedies,how o buy own house,tirumal Venkateswara swamy vratam,How to book tickets for tirupathi darshanam,nearby places to tirupathi,places to visit near tirupathi,tirupathi vlog,my tirupathi journey,Tirupathi suprabhatha seva details,how to book vip break darshan,300 rs ticket details tirupathi,Suprabhathaseva lucky dip details
#edusanivaralavratam
#venkateswaraswamypooja
#sevenweekssaturdaypuja
#yedusanivaralapooja
#tirumalavenkateswaraswamyvratam
#edusanivaralavratampoojavidhanam
#venkateswaraswamypujavidhanam
#sanivarampuja
#howtodosevenweeksvratam
#howtodosevensaturdayspooja
#poojavidhanam
#sanivaralavratam
#sevensaturdayspooja
#yedusanivaralavratamintelugu
#venkateswaraswamyvratam
#7 sanivarala puja
#kaliyuga daivam
#venkateswara swamy ashtotaram
#venkateswara swamy puja
#govindnamaalu
#lakshmi devi ashtotaram
Vinayakuni puja
#vinayakapuja
7sanivaralavratamintelugu,Venkateswara swamy pooja,Venkateswara swamy edu sanivaaram vratam,7saturdays vratam,Yedu sanivaaram vratam,Venkateswara swamy seven Saturdays pooja,Edu sanivaaram vratam pooja vidhanam,Venkateswara swamy vratam,Sri venkateswara vratam in telugu,Sri venkateswara swamy vratam,Balaji vratam,Seven Saturdays pooja in telugu,How to do seven Saturdays pooja,Pindi deepala pooja,Pindi deepam valla vupayogaalu,Pindi deepam ela cheyali,Srivarivratam
How to do venkateswara swamy pooja in telugu
Seven Saturdays pooja vidhanam

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@chevuriramakrishna9046
@chevuriramakrishna9046 3 месяца назад
Madam గారు నమస్తే మీరు చూపించే ఈ సుప్రభాత సేవ మా తమ్ముడు వేసిన లక్కీ డిప్ లో మాకు వచ్చినది అది శ్రీ వేంకటేశ్వర స్వామి మా మీద పూర్తిగా ఆశీర్వచనం వుంది ఈ సేవ గురించి మీరు మాకు మార్గదర్శకం గా చాలా ఉపయోగ పడుతుంది అని మా నమ్మకం అదృష్టం కొద్దీ ఈ వీడియో ఈరోజే చూశాము మీరు ఈ సేవకి మొదటిసారి వెళ్ళ మాలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగం అంటే చెప్పలేము మాది కూడా విజయవాడే నండి మేము ఉండేది అమ్మవారి గుడి దగ్గర అండి మీరు మీ వారు అనుమతిస్తే కలిసి ఒక చిన్న కానుక స్వామి వారి అనుగ్రహం తో ఇవ్వాలని మా విన్నపం
@Anucreations3
@Anucreations3 3 месяца назад
So nice andi... Thank you so much
@radhakrishnabrundavanam5551
సిస్టర్ అనుకోకుండా మీ వీడియో చూసాను. 23/7/2023 tirupathi వచ్చాను. మీ వీడియో గుర్తుకు వచ్చి సుప్రభాత సేవకు రిజిస్ట్రేషన్ cheyunchukonanu . మీ దయతో ఆ భగవంతుడి కృప కటాక్షము పొందాను సేవకు సెలక్ట్ అయ్యాను. మీకు నా హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@Anucreations3
@Anucreations3 Год назад
Avna చాలా సంతోషం అండి
@raoknv7657
@raoknv7657 Год назад
You are the lucky one sir.
@rajasekharkopalli4036
@rajasekharkopalli4036 Год назад
@rajasekharpabolu5292
@rajasekharpabolu5292 Год назад
🕉️🌷ఓం నమో వేంకటేశాయమంగళం🌷🕉️
@mekalavenkateswarlu8262
@mekalavenkateswarlu8262 Год назад
You are lucky persons.god is greatful may Gods blessings be upon all.
@prasadvankadara2739
@prasadvankadara2739 Год назад
చాలా బాగా చెప్పారు. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీరు చెప్పిన విధంగా చేసి స్వామి వారి దర్శన భాగ్యం కలిగేలా ప్రార్థి స్తాము.ఓం నమో వేంటేశాయ. థాంక్స్ మేడం.
@Anucreations3
@Anucreations3 Год назад
All the best andi
@RaviPrakash-vt5gu
@RaviPrakash-vt5gu Год назад
చాలా చక్కగా వివరించారు మేడం. తిరుమల చుసిన అనుభూతి కలిగింది. నేను ప్రతి మూడు నెలలకొక సారి వెళుతుంటాము. ఓం నమో వెంకటేశాయ నమః. 🙏
@jahnavi777
@jahnavi777 8 месяцев назад
Hey really u r lucky
@RaviPrakash-vt5gu
@RaviPrakash-vt5gu 8 месяцев назад
​@@jahnavi777🌹 ఓం నమో వెంకటేశాయ నమః 🌹
@murg27
@murg27 Год назад
చాలా చక్కగా వివరించావు తల్లీ. నీ సుప్రభాత దర్శనం యొక్క అనుభూతి వివరిస్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా చిన్నప్పుడు, మాకు ఎప్పుడూ కులశేఖరపడి దగ్గరనుంచే దర్శనం చేసుకొనే భాగ్యం కలిగింది.🙏 ఆ రోజుల్లో సహస్రకలాసాభిషేకం కూడా స్వామివారికే చేసేవారు. ఇప్పుడు వెండితాడు కట్టి ఉత్సవ విగ్రహాలకు చేస్తున్నారని విన్నాను. ఆ ఏడుకొండల స్వామి నన్ను నాకుటుంబానికి త్వరలోనే కులశేఖరపడి నుండి దర్శన భాగ్యం కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన 🙏🙏🙏
@Anucreations3
@Anucreations3 Год назад
Thank you so much andi🙏🏻🙏🏻🙏🏻
@balaji6441
@balaji6441 Год назад
2 times ela vellaru and kalyanostavam new couple vallaki modathi gadapa darshanam vuntunda
@srinivasmuppavarapu4739
@srinivasmuppavarapu4739 Год назад
మేడం....100% గ్యారెంటీ అని ఎలా చెబుతారు అండీ. సుమారు 2000 మంది ఎన్రోల్మెంట్ లో ఇచ్చేది 50 టికెట్ లు.
@1269y
@1269y Год назад
​@@srinivasmuppavarapu4739o
@pavankumar-ct6iy
@pavankumar-ct6iy Год назад
​@@balaji6441no
@batchuatchutakumari417
@batchuatchutakumari417 Год назад
మీరు చెబుతుంటే వింటు వుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి స్వామి దయ నా మీద వుంది కనుక ఈ వీడియో చూడగలిగాను చాలా సంతోషం అమ్మ
@Anucreations3
@Anucreations3 Год назад
So nice of you😊😊
@saijyothijanga8200
@saijyothijanga8200 Год назад
ఓం నమో వెంకటేశాయ 🙏స్వామి వారి కోసం చెప్పినప్పుడు మనస్సు చాలా పులకించింది 💐
@rapurutirupalreddy1756
@rapurutirupalreddy1756 Год назад
Than q akka
@SrinivasKavirayani
@SrinivasKavirayani Год назад
ప్రియమైన సోదరి, మీ వీడియోలో మంచి సమాచారం ఉంది. నాదో చిన్న సూచన ఉంది. బిందీ, కుంకుమ లేకుండా చాలా ఫ్రేమ్‌లలో మీరూ ఉన్నారు. దయచేసి ఫ్యూచర్ వీడియోలలో జాగ్రత్త వహించండి
@Anucreations3
@Anucreations3 Год назад
Okay andi👍 Bindhi vundhi.. May be vedio lo meeku kanpinchi vundadhu Thank you
@anithakumarim7077
@anithakumarim7077 Год назад
Nenu me video chusanandi meemu 1 week Ayyindaandi Terapati velli Akkada lucky tip vesamu maaku Suprabhatam vachindi andi nenu chala happy ga vunnanu na happy Ness metho share chesukuntunnanu Tq andi
@Anucreations3
@Anucreations3 Год назад
So happy for you
@sadhanasreegovindam2257
@sadhanasreegovindam2257 Год назад
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 సుప్రభాత సేవ లక్కీడిప్ గురించి చక్కగా వివరించారు, ధన్యవాదాలు 🙏
@vineelamadireddy1941
@vineelamadireddy1941 8 дней назад
Madam meeru Chesina video chala upayoga padindi , maaku lucky dip lo kalyananiki ticket dorikhidi , thank-you so much andi🙏
@DarbhaSrinu
@DarbhaSrinu Год назад
చాలా బాగా వివరించారు. ధన్య వాదములు
@sadha12345
@sadha12345 Год назад
Sister chala thanks Mee information ki, nenu first time చూస్తున్న మీ వీడియో🙏🙏 memu chala రోజులనుండి try చేస్తున్నాం సుప్రభాతం సేవకు, ఈ విధంగా try chesi చూస్తాం👍👍
@Anucreations3
@Anucreations3 Год назад
All the best andi
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr Год назад
తిరుమల కు వెళ్లిన ప్రతీ భక్తుడికి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది మన మనస్సు మొత్తం అక్కడే ఉంటుంది తిరుమల కొండల్లో నే ప్రతీ ఒక్కరి ఆత్మ ఉంటుంది అందుకే ఎన్ని సార్లు వెళ్ళినా తనివి తీరని పుణ్య క్షేత్రం తిరుమల
@Anucreations3
@Anucreations3 Год назад
Avnu andi👍😊
@durgambaeti681
@durgambaeti681 Год назад
Edi mummati ki nijam tanivi teeradu E bharthadesham lo puttatam mana adristsm
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr Год назад
@@durgambaeti681 100% correct
@vasuvasanth5025
@vasuvasanth5025 Год назад
2 sarlu vasina.Raledu
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr Год назад
@@vasuvasanth5025 మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి తప్పకుండా వస్తుంది నాకు మూడో సారి వచ్చింది
@narendrareddyavula
@narendrareddyavula 5 месяцев назад
చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. తల్లి ఒక విషయం నాకు భాద కలిగించింది. ఇక్కడ కూడా మీ నుదుట బొట్టు కనపడలేదు. బొట్టు పెట్టుకో తల్లి.
@Anucreations3
@Anucreations3 5 месяцев назад
Bottu vundhi andi.. Vedio lo sarigga kanapadledhu ankunta
@seenuvanarasa
@seenuvanarasa Год назад
అదృష్టవంతులు...ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@venkatareddy99
@venkatareddy99 Год назад
అమ్మ నాకు వెంకటేశ్వస్వామి అంటే చాలా ఇష్టం మా అబ్బాయి వాళ్లకు సుప్రభాత సేవ భాగ్యం లభించిది. మీ వ్యాఖ్యనం వింటుంటే కండ్లవేంబడి నీళ్లు వచ్చాయి.
@kallurisambaiah3828
@kallurisambaiah3828 Год назад
Very nice explanation mam, u r sooooooo lucky ,ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@Anucreations3
@Anucreations3 Год назад
స్వామి వారి దయ andi🙏🏻🙏🏻
@lavanyapatnala5583
@lavanyapatnala5583 Год назад
First-time I tried from my online account for all electronic Dip Dharsanams with swamy blessing i selected akka....this is second time we are going on this Saturday to suprabatha seva... Really swamy listen our Matalu from where ever we will speak he listen and he know what is correct for us???
@Anucreations3
@Anucreations3 Год назад
Super
@landanagaraju1829
@landanagaraju1829 3 месяца назад
ఈ రోజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశాను సుప్రభాత సేవ కోసం అప్లై చేశాను ఇక ఆ వెంకటేశ్వర స్వామి దయ
@prasanna5194
@prasanna5194 6 месяцев назад
Thankyou so much andi nenu chala sarlu online try chesanu eppudu tirupathi velthunnamu kachitanga try chesthanu Thankyou so much ❤
@Anucreations3
@Anucreations3 6 месяцев назад
Good👍🏻
@NKS3795
@NKS3795 Год назад
I tried from 2017, and finally got selected in Oct 2022. Honestly, it's like once in a lifetime experience.
@kushalkumar8173
@kushalkumar8173 2 месяца назад
After select in lucky dip, how much we have yo pay?
@sureshkumarkasireddy4549
@sureshkumarkasireddy4549 Месяц назад
​120/- Per Head
@balacbs1132
@balacbs1132 Год назад
చాలా చక్కగా కంటికి కనిపిచ్చి నట్లుగా వివిరించావు చి.ల.సౌ.
@Anucreations3
@Anucreations3 Год назад
Thank you andi😊
@srilaxmi_and_janu
@srilaxmi_and_janu Год назад
Ivvle చూడండి మీ వీడియో try chestanu aa దేవదేవుని కరుణ కటాక్షాలు మన అందరి మీదా vundalandi ధన్యవాదాలు ఓం నమో venkayeshyaya 🙏🙏
@srilaxmi_and_janu
@srilaxmi_and_janu Год назад
ఇవ్వాళే chushanandi
@Anucreations3
@Anucreations3 Год назад
Register cheskunnara
@ch.7028
@ch.7028 Год назад
గోవిందా. గోవిందా. నీ దర్శనం. భాగ్యం. కలిగిగించు. స్వామి. నీ కరుణ కృప. కట్టశావేశనాలు. కలిగించు. స్వామి
@inspirewebstudio1103
@inspirewebstudio1103 2 месяца назад
I have been trying for the lucky dip for two years, and finally, after two years, I got selected for Thomala Seva for September 2024. Venkateswara Swamy always provides the best. Just pray to him, that's it. Om Namo Venkatesaya.
@Anucreations3
@Anucreations3 2 месяца назад
Super
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 Месяц назад
Tomala seva ki select ayithe manaki yemina message vastunda?? Please let me know. If any idea you have madam. Govinda Govinda 🙏
@harishsagar344
@harishsagar344 Год назад
Thank you so much for giving clearly & Detail information
@Anucreations3
@Anucreations3 Год назад
Glad it was helpful!😊
@chittathurumounika2819
@chittathurumounika2819 10 дней назад
Chala happy ga vundhi Akka meru chepthuu Tml chupisthuntee chala aanandam GA vundhi MA amma vallu vundedhi tirumala lone akka🎉❤
@himabindukotha-b1p
@himabindukotha-b1p Год назад
చాలా బాగా వివరించారు స్వామిని
@Anucreations3
@Anucreations3 Год назад
Thank you😊
@YuvathaMelukoChannel
@YuvathaMelukoChannel Год назад
చాలా మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏
@venkatasubramanyam7801
@venkatasubramanyam7801 Год назад
తల్లిీ మీకు మీ వారికి కృతజ్ఞతాస్తుతులు! చక్కగా శ్రీ వేంకటేశ్వర సామి వారి సుప్రభాత సేవ, దర్శ నం తదితర విషయాలను కమ్మని కంఠధ్వని తో చాలా చక్కగా వివరించినందులకు శుభాకాంక్షలతో
@SuryaDev-1979
@SuryaDev-1979 Год назад
Gud information..Sri Srinivasa govindaa govindaa govindaa govindaa 🎉🎉
@avnreddy9463
@avnreddy9463 4 месяца назад
Nuvvu❤ yemi title pettavu yemi chebuthunnavu?
@vijaykumarpamidi
@vijaykumarpamidi Год назад
Mee vedio chusamu.chala vishayalu telusukunnamu.santhosham.Memu kuda meeru chepoina vidhamuga follow avuthamu.Dhanyavadamulu,,,,🙏🙏🙏
@Anucreations3
@Anucreations3 Год назад
😊😊
@dharanijamullapudi2770
@dharanijamullapudi2770 Год назад
Recently maku archana dorikindhi. One hour modhati gadapalo swamy ni chusthu I got tears. Half an hour edchesanu.
@Anucreations3
@Anucreations3 Год назад
Wow Lucky🙏🏻🙏🏻🙏🏻
@Srivatsa.Koustav
@Srivatsa.Koustav Год назад
Yela andi...archana ki avakasam vachindi
@prasad3047
@prasad3047 Год назад
ఆ దేవదేవుని చూసినప్పుడు కన్నీళ్లు ఊరికే రావు ఆ స్వామి అనుగ్రహం ఉంటే తప్ప.
@dharanijamullapudi2770
@dharanijamullapudi2770 Год назад
@@Srivatsa.Koustav memu online lo apply chesam Andi. In 2 lakhs ten members ni select chesaru andhulo memu. Swamy dhaya ma praptham anthe andi
@dn761
@dn761 Год назад
​@@prasad3047prathi sari darshanam cheskumrpudu edupu vachestadi... Enduku vastado emo but ala kallallo neeru aagadhu Mari 😊
@gaderameshbabu9248
@gaderameshbabu9248 10 месяцев назад
ఓం నమో వేంకటేశాయ. దాదాపు మీ ఫీలింగ్స్ నావి ఒకటే స్వామి వారి గురించి. ఆ నాయన మీద సంపూర్ణ భారం వేస్తే 100% గట్టెక్కిస్తాడు. జై శ్రీ రాం 🌹🌹❤❤🌹🌹
@Anucreations3
@Anucreations3 10 месяцев назад
So mice of you andi😊
@ramkishore4688
@ramkishore4688 Год назад
We got tickets before lucky dip. I feel blessed where I got chance to see Suprabhat Seva, Archana, Thomala Seva. During suprabhat I was so lucky where I got chance to see Nijarupa Darshanam where swamy won’t have gold ornaments. We have to see that nijaniki you will fell in love with him. ❤
@Anucreations3
@Anucreations3 Год назад
చాలా Lucky meeru 😊
@vanikamesh4092
@vanikamesh4092 Год назад
Chaala baaga chepparu,meeku maa kruthagnathslu.Really ure lucky.Hope we too get the ticket.tThank u very much for giving instructions 😊🙏🙏🙏 God bless you always be happy.
@Anucreations3
@Anucreations3 Год назад
Thank you too andi😊
@YervalaVenkatReddy
@YervalaVenkatReddy Год назад
🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ
@ramanasrinu1270
@ramanasrinu1270 3 месяца назад
మేడం చాలా బాగా ఎక్స్ప్రెషన్ చేశారు వీడియో
@Anucreations3
@Anucreations3 3 месяца назад
Thank you
@janapatirajeswari3908
@janapatirajeswari3908 Год назад
Meeku swamy kireetam venukaalaa oka lighting kanapadindhi meeku allage undaa, meemu thirupati loo untaam,angapradhikshana loo kudaa paalgonnam, 9 months loo 9 times swamy dharshanam chesukunnam,
@Anucreations3
@Anucreations3 Год назад
Tirupathi lo vundatam mee adrustam👍
@janapatirajeswari3908
@janapatirajeswari3908 Год назад
Tq
@swathidangeti2574
@swathidangeti2574 Год назад
Meru chepthunte tirupathi vellina feeling vachindi thank you
@Anucreations3
@Anucreations3 Год назад
😊😊
@subbaraopotarlanka6626
@subbaraopotarlanka6626 Год назад
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@indiramani7993
@indiramani7993 Месяц назад
Chala manchi information andi tq so much thanks a lot
@mohanveera2007
@mohanveera2007 4 месяца назад
Sister okasari MI video chusanu appude telisindi offline electric dip gurinchi memu darsananiki tickets tisukunnamu Kani ma father vallu first ranannaru Kani taruvata vadtanannaru vallu free darsanani ki velatanannaru Kani vellani vvakunda dip veyinchanu lucky ga vallu supra Atha seva ku select ayyaru thanks u so much mam mirunam eppatiki marching lemu memu ide first time tirupati velladam ma father na ejanmaki idichalu Annapurna thanks u so much mam
@sivapolice110
@sivapolice110 Месяц назад
Chala baga anni varincharu madam Really thank you madam
@sundarambala495
@sundarambala495 Месяц назад
సుత్తి ఎక్కువగా వుంది
@ushajagabathina719
@ushajagabathina719 Год назад
మేము 3 times వెళ్ళాం సుప్రభాత సేవ కి ,2018 లో,2020,corona lo sevas antha ga Lev try చేయలేదు,recent ga 2023 may 5 th వెళ్ళాం we are Soo lucky ...అందరికీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ dorakalani కోరుకుంటున్నాను
@Anucreations3
@Anucreations3 Год назад
Avnu andi Andharu swamy vari sevalo palgonali
@anuvikkychallengers4759
@anuvikkychallengers4759 Год назад
ఓం నమో వెంకటేశాయ నమః
@ravichandergattu8686
@ravichandergattu8686 Год назад
మేడం చక్కగా చెప్పారు Thanks
@LakshmiNarayana-hy5vf
@LakshmiNarayana-hy5vf Год назад
ఓం నమో వెంకటేశాయ 🙏🙏మంచి విలువైన సమాచారం ఇచ్చారు మేడం, మీకు మీ కుటుంబానికి ఆ దేవ దేవుని కృప కటాక్షములు మీకు ఉండాలని కోరుతూ 🙏🙏
@ravirajkumarchebrolu1034
@ravirajkumarchebrolu1034 Год назад
Madam video super naku august 30th lucky dip suprabata seva vachhindi thanks mam good video 👌🙏🙏🙏🙏
@venkatamuralidharchivukula3209
Sairam. Sister explained well. Please add the Entry point for Suprabath Seva. Is it Main door/Supatham. Will be useful tips to all.Pranams at His Lotus feet. Samasta Loka Sukhino Bhavantu
@Anucreations3
@Anucreations3 Год назад
VQC 1 nunchi vellali.. Jaya Vijaya daggara suprabhatha seva ki vellina vallani nuncho pedtharu🙏🏻 Tarvatha modati gadapa varaku darshanam
@venkatamuralidharchivukula3209
@@Anucreations3 Thanks for the information please. Namaste.
@Publicchannel5
@Publicchannel5 Год назад
​@@Anucreations3Hi Madam,Lucky dip ki small kid unte mother 3 hours line lo kastam kada,vere option emaina unda 1 year lopu kid unte, please share.
@ananthakrishna782
@ananthakrishna782 Год назад
@@Publicchannel5 1 year lopala children unte children's parents suptham entry dwara allow chestharu but 12pm to 6pm mathrame , 1 year children birth certificate chala imp
@mallikarjunnaraokambhampat6405
No Sairam Yes SRIRAM
@aparnaashok1841
@aparnaashok1841 2 месяца назад
Hai madam, tq so much, we also tried as u said, first time we selected in lucky dip to kalyanosava in Tirumala.
@anjaneyaswamy181
@anjaneyaswamy181 Год назад
మీరు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో మంచి తెలుగు వాక్చాతుర్యం తో వివరించారు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు 🎉
@Anucreations3
@Anucreations3 Год назад
Thank you andi😊😊
@jayajaya746
@jayajaya746 Год назад
Namasthe Andi meeku. Meeku chala bhakthi undi. Bhakthi ke bhagavantudu longutadu. Adi hundred percent nizam Andi.
@Anucreations3
@Anucreations3 Год назад
🙏🏻🙏🏻🙏🏻
@Ramabaanam
@Ramabaanam Год назад
ఓం నమో వేంకటేశాయ 🙏
@akenapurna838
@akenapurna838 7 дней назад
చాలా బాగుంది
@srinivasreddykomatireddy5150
జై శ్రీమన్నారాయణ గత సంవత్సరము మేము జూలై ఆగస్టు లో సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నాము
@raghavandra2990
@raghavandra2990 Год назад
5months nundii try chesthunna sep 14th suprabatham vachindi by lord venkateswara swamy blessings
@Anucreations3
@Anucreations3 Год назад
Congrats 🎉
@poornaakondi
@poornaakondi Год назад
మేడం‌ సుప్రభాత సేవ కి ఆఫ్ లైన్ లక్కీ డిప్ వెయ్యాలి అంటే TTD lo ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి location cheppandi please
@Viyaan-Gvk
@Viyaan-Gvk Год назад
CRO office ki daggarlo current booking counter lo veyali
@poornaakondi
@poornaakondi Год назад
@@Viyaan-Gvk TQ bro
@anzeeanju3775
@anzeeanju3775 Год назад
Cro office pakkana...Vijaya bank lucky dip counter ani untundi andulo register vesukovochu
@kanugulavenugopal1064
@kanugulavenugopal1064 Год назад
Mam today I am so happy selected for suprabhat seva offline me and my mother 🙏🙏🙏🙏
@Anucreations3
@Anucreations3 Год назад
Super👌👌
@sandeepbattu4360
@sandeepbattu4360 Год назад
ఓం నమో వేంకటేశాయ 🙏
@dhananjayathota5218
@dhananjayathota5218 Год назад
Chala chakkaga chepparu memu TIRUPATI NATIVE CHENDHINAVARAM. maku srivari darsanam kastam. Sramapadi chesukontam. Meeru cheppinatlu madhuranubhuthi kaluguthundhi swamydharsanam valla. Meeru e sari vellithe vengamamba samadhi tirumala gangamma temple. Down road dharilo Akkagarla gudi chinnadhi chudandi.
@Anucreations3
@Anucreations3 Год назад
Sure andi👍
@dhananjayathota5218
@dhananjayathota5218 Год назад
@@Anucreations3 o. K thank u
@udayasribandi8676
@udayasribandi8676 Год назад
చాలా చక్కగా వివరించారు మేడం . ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@SundharReddy_Maddhi
@SundharReddy_Maddhi 7 месяцев назад
You do remember each and every detail almost Andi great, even after attending 5to6times for suprabhata seva i didn't remember this much of details,Nija roopa dharshanam you missed andi it will be much more peaceful and pleasant feel
@Anucreations3
@Anucreations3 7 месяцев назад
Thank you😊
@tejashwinitejuteju1330
@tejashwinitejuteju1330 Год назад
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌼🌼🌼🌼🌼🙏🙏🌼🙏🙏🙏🙏🙏🙏🙏
@saipadma7862
@saipadma7862 11 месяцев назад
ఓం నమో వేంటేశాయ 🙏🙏🙏. ఈ సంవత్సరం మేము 2 times Lucky dip లో select అయ్యాం. February 8th వెళ్ళాము. మళ్ళీ మాకు november 19th ki కూడా వచ్చింది.. on-line లోనే... 🙏🙏🙏
@Anucreations3
@Anucreations3 11 месяцев назад
Oh super lucky meeru🙏🏻🙏🏻
@anandj2568
@anandj2568 Год назад
Maku first attempt lo suprabatam seva vachindi by God's grace, reason is my heart taught becomes reality while applying online lottery. Om namo venkatesya. My suprabatam experience is really awesome, this is the most memorable moment in my life.
@Anucreations3
@Anucreations3 Год назад
👌👌
@srideviabhiruchulu179
@srideviabhiruchulu179 6 дней назад
Great🙏🙏
@swethabashetti5838
@swethabashetti5838 Год назад
Thank you very much very nice video useful to everyone 👌👌
@universe7371
@universe7371 Год назад
Chala lucky fellows meeru....naaku alanti adrushhtam raavali 🙏🙏🙏
@sujathamadhavi2452
@sujathamadhavi2452 Год назад
Good information madam.very useful info. to us. Thanks andi
@Anucreations3
@Anucreations3 Год назад
You are most welcome
@lakshmigarivantilluvlogs
@lakshmigarivantilluvlogs Год назад
I got selected for 4 times for Suprabhatha seva through online registration
@Anucreations3
@Anucreations3 Год назад
Super👍
@achyuthdm-pf4op
@achyuthdm-pf4op Год назад
Avuna ela konchem cheptara? Nenu chala sarlu try chesa
@lakshmigarivantilluvlogs
@lakshmigarivantilluvlogs Год назад
@@achyuthdm-pf4op - registeration on 1st day through Mobile internet chasthanu... continues ga 3 months register chastha... okasari select avuthunna... ee month lo my In-laws ki register chastha oct'23 lucky dip ki vachindhi...
@SP-wx6vb
@SP-wx6vb Месяц назад
Oka registration lo family metki kuda cheste, vache chance untunda
@saragallaharshada1658
@saragallaharshada1658 Год назад
Chala baga Chepparu Akka....
@omkarsingh9879
@omkarsingh9879 Год назад
We got lucky 2 times within 6 months..got 2 times Suprabhata Seva..Om Namo Narayanaya
@Anucreations3
@Anucreations3 Год назад
Wow super
@satyaveni3280
@satyaveni3280 Год назад
P
@chandrikasri1646
@chandrikasri1646 9 месяцев назад
One person mathrame allow chesthara leka couple allow chesthara reply me plz
@omkarsingh9879
@omkarsingh9879 9 месяцев назад
​@@chandrikasri1646Lucky Dip register chesetappudu iddarini add cheyavachu
@muraliallinone
@muraliallinone 5 месяцев назад
​@@chandrikasri1646booking chesetappudu mention 2 names...then they will allow 2 people
@r.r.raagavendhrra2462
@r.r.raagavendhrra2462 Год назад
హరే శ్రీనివాస 🙏🏻🙏🏻 ధన్యవాదములు 🙏🙏🙏 మంచి సమాచారం 🙏🏻🙏🏻 హరే శ్రీనివాస🙏🙏
@parthsathya1909
@parthsathya1909 Год назад
Lucky dip start 4:30
@srinisFTV
@srinisFTV 16 дней назад
Suprabatha seva ki wife and husband iddaru vellalante yela. Okari dip select ayyi inkokari di avvakapote. Endukante only one person ani undi kada. Kids allow chestara?
@KARTHIK___GAMER___33
@KARTHIK___GAMER___33 Год назад
ఓం నమః వేంకటేశాయ ...ఓం నమః వేంకటేశాయ
@yogeshp3894
@yogeshp3894 9 месяцев назад
naaku kudaa meeku kaligina feelinge untundi andi. naaku kuda vellali ani korika . sure ee saari meeru cheppinattu chesthanu
@Anucreations3
@Anucreations3 9 месяцев назад
All the best
@yogeshp3894
@yogeshp3894 9 месяцев назад
Thank you andi ....
@sumalatha586
@sumalatha586 Год назад
Super narration, really felt so emotional 😭, don't know when we have luck,I HAVE A DESIRE,LIFE LO OKKA SAARI AYINAA EE SEVA LO PARTICIPATE AVVALINI, GOVINDA 🙏🙏
@Anucreations3
@Anucreations3 Год назад
Avnu andi... Enno janmala punyam Swamy vari Darsanam All the best meeru twaralone licky dip lo select avtharu👍👍
@munugantikalyani9151
@munugantikalyani9151 Год назад
జీవితం లో ఒక్కసారైనా సుప్రభాత సేవ చూడాలని,సుప్రభాతమ్ పాడాలని ఉంది.ఎన్నో years నుండి ఆ కోరిక తీరలేదు.మీరు చాలా చక్కగా వివరించారు.
@sumalatha586
@sumalatha586 Год назад
@@Anucreations3 tq andi
@PKCCreations
@PKCCreations Год назад
@sumalatha586. Memu eeroju seva poorthi chusuuni vachamu. Meru chesukovachu
@sumalatha586
@sumalatha586 Год назад
​@@PKCCreationsGOVINDA 🙏🙏🙏🙏
@sridivyarayaprolu9742
@sridivyarayaprolu9742 3 месяца назад
Meeru lucky andi. Memu vesaam kaani దొరకలేదు
@bshreeman2968
@bshreeman2968 Год назад
Crystal clear narration - Vijayawada Telugu accent - good feeling like having Vijayawada Andhra Bhojanam.
@Anucreations3
@Anucreations3 Год назад
So nice of you😊
@jayabharathi2692
@jayabharathi2692 Год назад
Good evening Nice to know that you were able to watch Suprabhatam Seva
@Anucreations3
@Anucreations3 Год назад
Thank you
@pardhasaradhisanku6401
@pardhasaradhisanku6401 Год назад
We love lord Venkatesheshwara a lot
@madhumohancreations
@madhumohancreations Год назад
చాలా బాగుంది అండీ
@ayodhyanageswararao6881
@ayodhyanageswararao6881 Год назад
Madom, చాలా వివరముగా అన్నీ చక్కగా తిరుమల చూపించారు...ధన్యవాదములు
@swathiappala
@swathiappala Год назад
Lucky dip kante angapradakshina better sister. Tirumala lanti kshetram lo kurchune avakasam kuda undadu alantidi angapradakshina chesi suprabhatam motham vinachu, suprabhatam avagane darsanam cheskovachu mem okasari suprabhatam ki vellam online lucky dip lo but late ga velladam valla Yekuva sepu undaledu next enni sarlu try chesina dip select avaledu anduke regular ga angapradakshina ki velthunam modati gadapa darsanam cheskoka poina thopulata undadu pradakshina chesina anubhuthi matallo cheppalem pakana unna chinna temples anni happy ga chudachu.
@Anucreations3
@Anucreations3 Год назад
Avna andi Eesari memu tru cheathamu Thank you for the info
@ganjichandrashekar5952
@ganjichandrashekar5952 Год назад
సుప్రభాత దర్శనం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@devarapallipadmavathi378
@devarapallipadmavathi378 10 месяцев назад
Chala Baga cheparu 🙏🙏
@manojkumarrajaka5204
@manojkumarrajaka5204 Год назад
Correct andi. Memu శ్రీవాణి trust ki donate chesamu. So maku VIP break darshanam vachindhi. Swamy varini modati gadapa nunchi darshanam cheskovatam chala Adrustam. I got tears😢😢
@Anucreations3
@Anucreations3 Год назад
Same andi😊
@SamratAkkinepally
@SamratAkkinepally Год назад
Trust ki donate cheyyadam elago telupagalaru🙏
@manojkumarrajaka5204
@manojkumarrajaka5204 Год назад
@@SamratAkkinepally tirupati balaji site lo srivani trust donors ani option vuntadi.meeru donate cheyachu 10 k per person and 500 rs for ticket and offline lo cro office dagara book cheskovachu kuda
@SamratAkkinepally
@SamratAkkinepally Год назад
@@manojkumarrajaka5204 thank you andi check chesthanu 🙏
@kiranv6814
@kiranv6814 Год назад
@@Anucreations3 one day before velli offline lo trust ki donate chesthe manaki next day isthara andi darshanam ki .
@sowjivenky2672
@sowjivenky2672 Год назад
Naku meeru cheputunay eyes lo nuche water vachisindi akka meeru cheputunay subarabaratha seva ki vellali ani na korika but Intavaraku avvaledu memu every year veltamu 300 rupees Ticket ki veltamu but ma hus ki me video chupinchanu thanu ok anaru akka really such nice volag akka
@Anucreations3
@Anucreations3 Год назад
Thank you so much Eesari offline try cheyandi
@sowjivenky2672
@sowjivenky2672 Год назад
@@Anucreations3 ok akka tq so much ur rply
@ashwinkumar2245
@ashwinkumar2245 Год назад
ఓం నమో వేంకటేశాయ
@tarakrama
@tarakrama Год назад
Excellent information. .!!
@pavankumarbonkuri9387
@pavankumarbonkuri9387 Год назад
Thank you so much for your high valuable information madum.. 🎉
@Anucreations3
@Anucreations3 Год назад
So nice of you
@pagadalasridevi4124
@pagadalasridevi4124 Год назад
Chala bagudi tirupati trip suprabhatam seva lucky' dip message nice i will follow your tip
@Anucreations3
@Anucreations3 Год назад
Thank you so much 🙂
@prabhakarkv9497
@prabhakarkv9497 Год назад
మీరు సుప్రభాత సేవకి lucky dip లో ఎలా సెలెక్ట్ అవగల అవకాశం విశదం గా తెలియ జేసి చాలా help చేశారు. మీరన్నట్లు lucky dip లో సెలెక్ట్ అవడం అనేది నిజంగా స్వామివారి కృప మీదనే ఆధారపడి ఉంది. అదృష్ట వశాత్తూ మేము కూడా ఈ నెల 27వ తేదీ ఉదయం 3 గంటలకు తోమాల సేవకి online lucky dip lo (April లో రిజిస్ట్రేషన్ ద్వారా) సెలెక్ట్ అయ్యాము. ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాము. 27వ తేదీ ఉదయం తెల్లవారు జామునే సేవ గనుక accommodation 26వ తేదీ ఉదయం 12గంటల slot లో బుక్ చేసాము. మరి తల నీలాలు ఇవ్వడం లాంటివి ఉంటాయి కదా! ఎలాగూ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ వారి సన్నిధిలో ఉంటాము గనుక, 26వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు సీనియర్ సిటిజెన్ కోటా లో ఒక దర్శనానికి కూడా రిజిస్టర్ అయ్యాము. అయితే మిమ్మలిని అడగబోయేది ఏమిటంటే 26వ తేదీ ఉదయం 11గంటలకు నిర్వహించ బోయే offline lucky dip లో మేము పాల్గొనవచ్చా? తెలియజేయగలరు. నా మొబైల్ no. కి మెసేజ్ పెట్టండి చాలు
@Anucreations3
@Anucreations3 Год назад
Register అవ్వవచ్చు కానీ Lucky dip లో select అయిన వాళ్ళు 6 నెలలు వరకు మళ్ళీ select అవ్వరు. మీరు వెళ్తున్నారు కదా try చేయండి మళ్ళీ lucky dip vasthae మీ అదృష్టం 🙏🏻
@prabhakarkv9497
@prabhakarkv9497 Год назад
Thank you madam
@perfectsolutions1798
@perfectsolutions1798 Год назад
సార్ అన్లైన్ లో అయితే ఆరు నెలలుకు ఒకసారి కాని ఇది ఆఫ్లైన్ కాబట్టి మీరు రిజిస్టర్ చెసుకోవచ్చు
@perfectsolutions1798
@perfectsolutions1798 Год назад
తోమాల సేవ కి వచ్చింది మీరు చాలా అదృష్టం వంతులు .. మీకు ఇంకా వివరాలు కావాలి‌ అంటే Facebook lo ఆనంద నిలయం అని తెలుగులో ఒక పేజ్ వుంది మంచి ఇంఫర్మేషన్ దొరుకుతుంది సార్
@chandrasekhar-si1bs
@chandrasekhar-si1bs Год назад
Offline అయినా online లో అయినా lucky dip లో సెలక్ట్ అయితే మీరు సెలక్ట్ అయిన దర్శనం రోజు నుంచి 6 నెలల వరకు మీ ఆధార్ నంబర్ ద్వారా మళ్ళీ lucky dip కు apply చేసుకునే అవకాశం ఉండదు
@shreeniwassanumala1518
@shreeniwassanumala1518 Год назад
Tq mam good information very usefully ❤
@Anucreations3
@Anucreations3 Год назад
So nice of you
@gsrikanth1117
@gsrikanth1117 Год назад
Thanks for sharing the information 😊 Om Namo Venkateshaaya
@Anucreations3
@Anucreations3 Год назад
You're most welcome
@srilakshmiangara8836
@srilakshmiangara8836 Год назад
Ome namo venkatesaya.. Mee video chala bavundi akka.. Swamy maa daggariki ravalani korukuntunnanu..
@Anucreations3
@Anucreations3 Год назад
All the best Participate in giveaway
Далее
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн
Китайка нашла Метиорит😂😆
00:21
#Tirumala Break Darshanam Booking latest Rules
18:31
Просмотров 69 тыс.
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн