Тёмный

తీరంలో వాటా, రేవుల్లో వాటా, తిరుమల వెంకన్నలో వాటా రేవంత్ అడిగడా? Did Revanth ask for share in TTD…? 

Prof K Nageshwar
Подписаться 968 тыс.
Просмотров 76 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#telanganacmrevanthreddy
#narachandrababunaidu
#apcmchandrababunaidu
తీరంలో వాటా, రేవుల్లో వాటా, తిరుమల వెంకన్నలో వాటా రేవంత్ అడిగడా? || Did Revanth ask for share in TTD…? ||
Chief Ministers of Andhra, Telangana meet in Hyderabad to resolve pending bifurcation issues
The Chief Minister of Andhra Pradesh, N Chandrababu Naidu, received a warm welcome from Telangana's A Revanth Reddy at a meeting to address long-standing issues from the division of undivided Andhra Pradesh. The meeting was held at Mahatma Jyoti Rao Phule Praja Bhavan. The discussions include the division of state institutions as per the Andhra Pradesh Reorganisation Act (2014), with Naidu initiating the talks and Reddy inviting him for a meeting today.
economictimes.indiatimes.com/...

Опубликовано:

 

6 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 430   
@jittaboinaashhoka6470
@jittaboinaashhoka6470 22 дня назад
అనంతపురం కరువు లో వాటా, ఆంధ్ర లో వచ్చే తుఫాన్ లో వాటా ఫ్యకషన్ లో వాటా ఇది తెలంగాణా సీఎంఓ ఆఫీస్ ఆలోచన
@MunnaRaazu
@MunnaRaazu 20 дней назад
😂
@jbujji5777
@jbujji5777 22 дня назад
తిరుమలలో వాటా అంటారు స్టీల్ ప్లాంట్ లో వాటా అంటారు పోర్టల్ లో వాటా అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వాటా తీసుకుంటే పోలేదా తెలంగాణ ప్రభుత్వం వాటా ఆంధ్రప్రదేశ్ వాటా కలిపితే ఒకే సీఎం ఇంక పేజీలు దేనికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
@guruprasad1624
@guruprasad1624 22 дня назад
Eee daridrapu visleshana yenduku Rendu Raastralu kalipi oke chief minister undaly Ani president of india ki letter Raayandi.parlament loo bill pettandi immediate ga.
@madankona2691
@madankona2691 22 дня назад
మనం కూడా మద్రాస్ లో వాటా అడగాలి.👍
@ramsg9988
@ramsg9988 22 дня назад
ఎప్పుడో అడిగాం. వాళ్ళు దెంగమన్నారు.
@RedChillisNews
@RedChillisNews 21 день назад
Tirumala lo vata as adigadu
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 20 дней назад
TN people are not foolish to entertain such demands.
@dtnaik5021
@dtnaik5021 22 дня назад
ఇందులో బుర్రలు బద్దలు కొట్టుకుని ఆలోచన చెయ్యవలసిన అవసరము ఏముంది సార్. ఇలా అడ్డగోలుగా అడిగితే విభజన చట్టంలోని అంశాల విషయములో ఏపీ నోరు మూసుకుంటుంది. మీరు కూడా విభజన చట్టంలో లేని కొన్ని అంశాలు అడగ వచ్చు అంటున్నారు కదా?. అందుకే రెండు రాష్ట్రాలు మళ్లీ కలిపితే ఇవి ఏవీ ఉండవు.
@newsanalysistv
@newsanalysistv 21 день назад
Abba chaaa😂😂😂😂... Akkada adige avakasame ledhu antunte nuv kottha theory cheprhunnava
@sandeepnayak-sd4wv
@sandeepnayak-sd4wv 22 дня назад
ఈనాడు పేపర్, కాంగ్రెస్ ఫేసుబుక్ పేజీ లు కుడా ఇలాగే పోస్ట్స్ చేసారు, వైసీపీ brs వాళ్లు ఇపుడు ట్రోల్స్ వేస్తున్నారు
@allu1939
@allu1939 22 дня назад
Sakshi epudina nijam chepinda 😂😂
@user-sf3gr8sq6r
@user-sf3gr8sq6r 22 дня назад
@@allu1939 ఒరేయ్ ఎదవా సరిగా చదువుకో.. ఈనాడులో రాశారు అని ఉంది పైన.
@bharathutb
@bharathutb 22 дня назад
ఈనాడు లో లేదే? ఎన్నో పేజి? మెయిన్ పేజి, 16 పేజి లో కవర్ చేసారు, బట్ మెన్షన్ లేదు.
@Shockwavee3402
@Shockwavee3402 21 день назад
​@@allu1939eenadu aathu puk paper 😂😂
@kotisubhramanyamandey4878
@kotisubhramanyamandey4878 22 дня назад
ప్రొఫెసర్ గార్కి వందనములు మీటింగ్ రెండు రాష్ట్రాల ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి అండి రిజల్ట్ జీరో సార్
@Vijayanu140
@Vijayanu140 22 дня назад
Good analysis
@sundarkumardas8455
@sundarkumardas8455 22 дня назад
I agree with Professor.
@jbujji5777
@jbujji5777 22 дня назад
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ వాటాల పంచాయతీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసిపోతే పోతుంది కదా మళ్లీ గొడవలు లేకుండా ఉంటాయి ఆ కేసీఆర్ను ఫామ్ హౌస్ లో పండబెడితే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కలిసిపోతే ఈ పంచాయతీలు లేకుండా పోతాయి
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 22 дня назад
ఎందుకులే బ్రో, మాకు అవసరం లేదు ఆంధ్ర లొల్లి , మీకు రాష్టం వచ్చింది కాదా బాగా పాలించుకోండి, మళ్ళీ ఆంధ్ర తలనొప్పి ఎందుకు, పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ బాగానే వుండి, మళ్ళీ ఆంధ్ర పెత్తనం ఎందుకు .
@maheshdubbaka2830
@maheshdubbaka2830 22 дня назад
సర్వేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదట మీ బాధ అలాగుంది
@m.tirupathireddy1914
@m.tirupathireddy1914 22 дня назад
Cheppu thisuni kodatam Mee ru peddapura develop chesukondi memu akkadiki vastham meeku Patti business jaruguthundi
@devanandcheni6440
@devanandcheni6440 22 дня назад
మీకు మాకు మళ్ళీ వాటా వద్దురా
@musthafajm
@musthafajm 21 день назад
KCR KTR HARISHRAO , KONDARU CONGRESS NAYAKULU, Rajakeeya labham kosam , YSR chanipoina ventane, students ni employees ni rechakotti , kondarini champesi, konni sadarana chaavulni koooda TELANGANA poraatam ani oka paddathi paadu lekunda rastranni vidagottina vallandaru charithralo neechulu ga migili pothaaru.
@vijayav8957
@vijayav8957 21 день назад
Cm అవ్వగానే kcr కి jagan రెడ్డి flower bouquet తో తెలంగాణా లోని ఆంథ్ర assets..అప్ప గిచ్చినట్లు చంద్రబాబు గారు కూడ ఇచ్చేస్తారను కున్నాడు రేవంత్ రెడ్డి గారు, తప్పేంటి. 😊
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 22 дня назад
మీడియా అంత దరిద్రంగా ఉంది. అంతకంటే ఎక్కువ దరిద్రంగా జర్నలిజం ఉంది
@user-hg5xd7il3c
@user-hg5xd7il3c 22 дня назад
సార్ మీ వల్ల మీడియా చల్లన్స్ TRP రేటింగ్స్ కాన్సెప్ట్ కి బ్రేక్ పడుతుంది 😂😂😂
@User_voiceofandhra0863
@User_voiceofandhra0863 22 дня назад
ఏపీ ప్రజలు తమిళనాడు లో వున్న వాటికి వాటాలు కోరితే ఎలావుంటుందో...తెలంగాణ వారు ఆంధ్రాలో వాటా అడుగుతుంటే ఇలాగే ఉంటుంది 😂😂😂
@sango5902
@sango5902 21 день назад
ఇదేదో రెండు రాష్ట్రాలని కలిపే ఆలోచన లా ఉంది❤😂
@zahirbasha4368
@zahirbasha4368 15 дней назад
😂😂
@brahmajiraokv9195
@brahmajiraokv9195 21 день назад
Sir, what you said on TTD is very true. The temple was not constructed by any Govt. The facilities and improvements were made from Hundi collection, how Chief Minister can decide on God's own property.
@ymurali7606
@ymurali7606 21 день назад
తెలంగాణలో చంద్రబాబు నాయుడు పై ఉన్న వ్యతిరేకత ను చలర్చే కార్యక్రమం శిష్యుడు ఇచే గురు దక్షణ
@user-fl2ov7ke4h
@user-fl2ov7ke4h 22 дня назад
Idanta drama.. leka pothey ilanti silly questions evaraina aduguthara? Babu Telangana lo entry to protect his party and Jagan abhimanulani tokkataniki, revanth babu sishyudu kadu ani chupinchukovataanikey.. iddaru vote ki note case Lo thodu dongalu
@vinaykatthi2305
@vinaykatthi2305 22 дня назад
Nuv Jagan Abhimaniva 😂😂😂
@SreekanthYerram
@SreekanthYerram 21 день назад
J Batch vadu..
@kosik.32
@kosik.32 21 день назад
తీరప్రాంతంలో వాటా అంటే చేపలు పట్టుకోవడానికేమో సార్.
@ramanabyreddy2210
@ramanabyreddy2210 21 день назад
ఆంధ్ర కి ద్రోహం చేసి ఇప్పుడు వాటా కావాలా... హైదరాబాద్ ను ఆంద్ర ప్రదేశ్ కి ఇచ్చేయండి
@Devi-Yenumula
@Devi-Yenumula 20 дней назад
తెలంగాణా ప్రభుత్వం & హైద్రాబాద్ నగరాలలో AP కి వాటా ఎంత ఇస్తారో చెప్పిన తరువాత ఇలాంటి వాటి గురించి TV లో చర్చలు జరిపి, news paper లో వార్తలు వ్రాస్తే బాగుంటుంది.
@babug7352
@babug7352 22 дня назад
గురుశిష్యులు ఇద్దరూ ఒక్కటే కదా ఏమైనా అడుగుతారు..
@Dr.KishoreKunapuli
@Dr.KishoreKunapuli 22 дня назад
Very immature proposals from Telangana. I support your analysis.
@karthikkkk1239
@karthikkkk1239 22 дня назад
Media has become a joke
@prlrao8607
@prlrao8607 22 дня назад
Andhra people also asking share in Hyd revenue.... As it developed by mostly Andhra people....
@sravanthicheryala9041
@sravanthicheryala9041 21 день назад
Developed and earned sufficient money also
@thirupathi907
@thirupathi907 20 дней назад
హైదారాబాద్ వళ్ళ ఆంధ్రోళ్లు సంపాదించుకున్నారు తప్ప, హైదారాబాద్ కి వాళ్లు చేసింది bear minimum...మరి చేస్తే మిగతా 9 జిల్లాలు ఎందుకు వెనకబడ్డాయి....వెనకబడినవి గా సెంటర్ రిపోర్ట్ కూడా ఇచ్చింది....ఊరికే మేం డెవలప్ చేశమను ఉదర గొట్టొద్దు...తెలంగాణ వాళ్ళకి రాజకీయం లో సరియైన వాట ఇచ్చి ఉంటే మేము కూడా డెవలప్ చేసే వాళ్ళం.....ఏం కెసిఆర్ చెయ్యలేదు....మీ బోడి ముఖ్యమంత్రుల కంటే మంచిగా.....మీరున్నప్పుడు, ఎందుకు కాళేశ్వరం, సీతారామ, దేవాదుల, పాలమూరు ప్రాజెక్ట్ లు ఇంచు కూడా ఎందుకు కదల్లేదు
@venugopalkaza2313
@venugopalkaza2313 20 дней назад
విభజన చట్టం లో లేని అంశాలు గురుంచి ఎలా అడుగుతారు,ఎలా ఇస్తారు (సబ్జెక్టు to correction)
@satyanandimedala2025
@satyanandimedala2025 22 дня назад
ప్రజలు ఆలోచించరు ,చెప్పింది వింటారని , రాస్తే చదివి ఊరుకొని ఉంటారని కొందరి అబిప్రాయం . ప్రజలు తెలివైన వారు. 2024 ఎన్నికల్లో రుజువు అయ్యింది.
@sunilvarma73
@sunilvarma73 21 день назад
అదే ప్రజలు 2019 లే కూడా ఎన్నికలు లో vote వేశారు 😂 నీ
@mrspushpanjali8881
@mrspushpanjali8881 21 день назад
Evm cm cbn
@RKM-u5f
@RKM-u5f 21 день назад
ప్రజలు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు, పత్రికలు, చానెల్, లనే నమ్ముతున్నారు
@gujjetiganesh9631
@gujjetiganesh9631 21 день назад
తిరుమలలో వాటా అవసరం లేదు కానీ తిరుమలలో వచ్చే ఆదాయం హిందువులది అది హిందువులకే చెందాలి హిందూ పిల్లల కోసం మంచి గురుకుల పాఠశాలలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలంలో కళ్యాణ మండపాలు దేవాలయ లోని అర్చకులకు వేతనం పేద హిందువులకు ట్రైన్ టికెట్లు ప్రతిరోజు ఒక వంద మందికి ఇప్పించాలి ఏదో విధంగా హిందువులకు లాభం చేకూరాలి ఇవన్నీ తెలుగు రాష్ట్రాలలో జరగాలి
@pvrtata
@pvrtata 20 дней назад
అన్నిటి లో వాటాలు ఎందుకు?. ఆంధ్రా వాళ్ళు టోటల్ రాష్ట్రనీ తెలంగాణ కి ఇవ్వటానికి ర డీ గా ఉన్నా రు,
@charwak4u896
@charwak4u896 22 дня назад
మెయిన్ స్ట్రీమ్ మీడియా లో కూడా న్యూస్ వస్తుంది ప్రొఫెసర్, మన దౌర్భాగ్యం 😂
@prasadkilaru9447
@prasadkilaru9447 21 день назад
ఈ వాటాల సంగతేమో గాని, మీకు తెలిసుంటే, రాష్ట్ర విభజనకు పూర్వం, తరువాత, రెండు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నాయకుల ఆస్తులు ఎంతెంతో పెరిగాయో చెప్పండి.
@SckandSiva
@SckandSiva 21 день назад
సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో ఆంధ్ర కు వాటా ఇవ్వాలి
@bandiprasuna336
@bandiprasuna336 22 дня назад
Hyderabad income lo AP ki vata kavali
@shivachanda4722
@shivachanda4722 22 дня назад
Yes AP will asks
@bheemaprabhakarshetty4637
@bheemaprabhakarshetty4637 22 дня назад
తిరుమల ఆస్తులు ప్రజా ప్రయోజనాలు అంటే ఏమిటి ప్రభుత్వానికి హక్కు లేదు వాడుకోకూడదు హిందువుల ఆస్తి అది హిందువులకు సంబంధించిన వాటికి ఖర్చు చేయాలి ప్రజా ప్రయోజనాలు అని వాడుకోవడానికి వీలు లేదు ఇందులో ఒప్పుకోరు హిందువులకు మాత్రమే చెందాలి అభివృద్ధి ముసుగులో ఏ నిధులు వాడుకోవడానికి వీలు లేదు హిందువులు ఒప్పుకోరు గతం గతః ఇప్పటినుంచి వాడుకోని ఇవ్వము
@SouthindianNarendra
@SouthindianNarendra 19 дней назад
మరి తెలంగాణ ఎందుకు పక్క వాళ్ళ దాంట్లో అడిగే బదులు
@yamalarambabu6623
@yamalarambabu6623 22 дня назад
Mee video kosam wait chestunnaanu sir .... Tq
@shivadarling5555
@shivadarling5555 22 дня назад
Thank you so much for your analysis sir ❤
@prasadkdr2191
@prasadkdr2191 22 дня назад
This time excellent analysis professor gaaru.
@ganeshnarayanavelpuri2693
@ganeshnarayanavelpuri2693 22 дня назад
Good Analysis 👍
@minnaminna6050
@minnaminna6050 22 дня назад
Sir ...I love politics i am a political science student..I admire all your work and i follow all your analysis daily ..my wish is u should be advisor to andhra pradesh one day ...I saw u directly in 2018 when u gave a lecture in my college but at that time i dont know u r such a good analyst .. I hope i will meet u one day
@srinivassc2371
@srinivassc2371 22 дня назад
Yes sir,you are rightly told,no such things is posible
@kameswararaokethineedi1509
@kameswararaokethineedi1509 21 день назад
Good narration, agreed 100%
@srikanthniladhuri4486
@srikanthniladhuri4486 22 дня назад
అంతే knowledgeable persons మన తెలుగు భాష రాని ఈ journalist లు
@bharatravipati5271
@bharatravipati5271 22 дня назад
ఎల్లో మీడియా pramukam గా ప్రచురించింది. గాలి వార్తలు.
@Venkateswarlu-dk4qq
@Venkateswarlu-dk4qq 22 дня назад
Why do not we ask for funds or investments for development of Amaravathy and construction of polavaram project to Telegana Government
@shanthi4620
@shanthi4620 21 день назад
ఎందుకు అన్నిటి లో వాట కావాలి ఆంధ్రా తెలంగాణ కలిసిపోతే సరిపోతుంది
@kvrkprasad8502
@kvrkprasad8502 21 день назад
ఒక రాష్ట్రం ఇద్దరు ముఖ్యమంత్రులు తో మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే అందరికీ అన్నీ వస్తాయి...
@RiderNawin
@RiderNawin 20 дней назад
Super sir
@kosik.32
@kosik.32 21 день назад
1956 ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేయండి.
@muralimohanbandaru4571
@muralimohanbandaru4571 21 день назад
ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ లో 54 శాతం వాటా ఇవ్వాలి !
@sivaprasad2750
@sivaprasad2750 20 дней назад
Andhrapradesh should treat Telangana like any other state in India
@patelsrinivasulureddy5457
@patelsrinivasulureddy5457 22 дня назад
Good sir. Good analysis
@bharathik5176
@bharathik5176 17 дней назад
Revanth Reddy garu neeku thandamm intha asha vaddu sir
@polireddy3425
@polireddy3425 21 день назад
Antha news vachinapudu oka clarity ivalsina badyata govt ki undadha Meru chepe fake news vachindhi Telangana congress supported RU-vid channels lone vachay
@ramachandrabharathmekala2104
@ramachandrabharathmekala2104 21 день назад
ఆంధ్రా ని కలిపేసుకుంటే పోలా..!
@rpatro5723
@rpatro5723 21 день назад
రెండు రాష్ట్రలు కలిపేసి, సగం సగం ముక్కలు చేసుకుంటే బాగుంటుంది.
@gopikokkiligadda594
@gopikokkiligadda594 22 дня назад
Well said sir
@vprosolutions2343
@vprosolutions2343 21 день назад
Nageswar's analysis is 100% correct.. Few Media stories on speculating demands definitely confusing and surprising.... Only unresolved bifurcation issues are agenda for discussions... If both states keep on asking such demands, the best possible solution is to merge both AP and Telangana so that entire properties will be with Telugu people.
@venkatareddydodda
@venkatareddydodda 21 день назад
We will ask share in Hyderabad and its income.
@Venkateswarlu-dk4qq
@Venkateswarlu-dk4qq 22 дня назад
Foolish to ask share It is not domestic property I do not know how they raise this type of share What your opinion and analysis I agree with you Dr sir
@RamaRao-je7ty
@RamaRao-je7ty 22 дня назад
Nice
@sambasivarao2465
@sambasivarao2465 22 дня назад
Hyderabad lo vata kavali
@sravanthicheryala9041
@sravanthicheryala9041 21 день назад
Before telangana vache varaku vata enti owners ap Valle ga
@thirupathi907
@thirupathi907 20 дней назад
హైదారాబాద్ కి ఆంధ్రోళ్లు వచ్చింది 1956 లో....మద్రాస్ నుండి ఏం తెచ్చుకున్నారో , ఓ సారి ఆంధ్రోళ్లు ఆలోచించాలి....ఉత్తి చేతులతో తిట్టి మరీ పంపించారు....మారి హైదారాబాద్ లో భవనాలు అడగడం అవసరమా.....సెంటర్ కి వాట ఇస్తున్నారు గా తెలంగాణ వాళ్లు....ఇప్పుడు ఛంద్రాలు ఎన్డీఏ లోనే ఉన్నాడుగా....మోడీ నీ పట్టుకొని....ఎక్కువ ఫండ్స్ ఇవ్వమణాలి....తెలంగాణ ఇచ్చే ట్యాక్ లో ఎక్కువ అల్లోట్ చెయ్యమనంది ap కి...అది చెయ్యకుండా...మళ్ళీ తెలంగాణ లో ఏదో వెలు పెట్టాలని, చండ్రాలు లోపల ఆలోచిస్తుండు......కుళ్ళు మనిషి.....
@sambasivarao2465
@sambasivarao2465 20 дней назад
@@thirupathi907 miru chustaleda state vidipoi maku anyanm jarigi rajadhani lekunda rastram tairaite maku ado help cheyyalsindi poi ports lo vata kavali TTD lo vata kavali vishaka stell vata Kali enti i luccha questions mind undi matladutunnara Hyderabad lo vata singareni vlo vata ivvandi appudu mimu Koda istamu .
@sambasivarao2465
@sambasivarao2465 20 дней назад
Hyderabad develop cheyyakunda appude Andra abivriddi chesukunte maku I roju i pparisthi vachhedi kadu charitrlo palakulu Andra ki tirani droham chesaru Hyderabad ni develop che cheyyakunda unte ivvala Telangana videpoiedha nayakulu valla rajakiya avasarala kosam Telangana centimement rechhagotti valla pabbam gadupukuntunnaru pichhi janalu vatini chusi rechhipotunbaru manashakshi ga Telangana ni Hyderabad ni develop chesindi evero vignatatho alochiste ardam avutundi ante kani evado Telangana centi ment rechha gotti gelavanuluntaru Inka enduku ra maa andara valLa meda PADI edustaru mi rastram videpoindi develop chesukondi Andra ela develop cheyyalo maa CBN gariki Baga telusu
@Vihari9
@Vihari9 13 дней назад
@@thirupathi907 ore lamdiiii nayala.. mee telangana political leaderse Andhra ni Hyderabad lo merge avvamani adukunnaru.. almost 60 years ga Andhra people investments tho Hyderabad ni develop chesaru..mee gudumba gaalla daggara money ekkada ra.. ippatiki Andhra businessman total domination.., Meeru Andhra companies lo coolies..
@sreechandra8136
@sreechandra8136 21 день назад
గత పది సంవత్సరాలుగా ..రొజూ తెలంగాణ పై విషం చిమ్ముతున్న ఆంధ్రజ్యోతి. స్లో Poison ఇస్తున్న ఈనాడు.
@shamsuddin9260
@shamsuddin9260 22 дня назад
Right sir
@iswaryafancy
@iswaryafancy 21 день назад
chala baga cheparu sir
@Vatsal790
@Vatsal790 21 день назад
First time good message
@gopidesisrinivasulu4930
@gopidesisrinivasulu4930 22 дня назад
Dramala cm lu
@krishanreddayarikelaredday442
@krishanreddayarikelaredday442 21 день назад
Good analysis 👍
@battababurao7994
@battababurao7994 21 день назад
Good analysis 🎉
@sankargosula8549
@sankargosula8549 21 день назад
అన్ని వాటాలు పంచడం కష్ట0 మళ్ళీ AP వాళ్ళు hyd lo వాటా అడుగుతారు... So ఒకటే సొల్యూషన్ మళ్లీ తెలంగాణ+AP కలిసిపోయి.... మళ్ళీ ప్రత్యేక ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కోసం పోరాడుదాం.... 😅 Just Fun...
@PradeepKumar-dd7vr
@PradeepKumar-dd7vr 22 дня назад
Hi Sir, I agree with you sir ,that's why we requested you not to support ex ruling party! Not to Support 11 Seats party for Opposition Sir! AP People want genuine and meaning full opposition Sir! Not Just media ,many ex ruling party leaders spoke in similar lines Sir! Jai hind!
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 22 дня назад
అసలు ఆ మీటింగే ఒక డ్రామా. దానికంత వెయిటేజ్ యివ్వడం అవసరమా??
@deepusree2660
@deepusree2660 22 дня назад
Yes it's drama
@pareshvanhhj5598
@pareshvanhhj5598 20 дней назад
One right talk all fal6 genuine
@msrinivas4342
@msrinivas4342 17 дней назад
దీనీలో పేద్ద స్కేచ్ వుంది... ఇది సాకుగా చూపి రేండు రాష్ట్రాలో అలజడి లేపి విడిపోయి తేలంగాణా కు రేండు రాష్ట్ర లను కలపలని చూస్తున్నారు అనుకోవడానికి విలుంది
@pereshbabubutti6350
@pereshbabubutti6350 22 дня назад
అది చెత్త మీటింగ్.
@jaffersadiq4006
@jaffersadiq4006 21 день назад
Jai nageswarrao sir
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 22 дня назад
Iddaru CM la budhulu 😂😂😂
@puliramesh729
@puliramesh729 21 день назад
సూపర్ సర్
@venkatanarsyanaraogunja
@venkatanarsyanaraogunja 21 день назад
Sir good analysis , Rendu states kalipethe pola? Adiri pola ? Ee thokhalo wata lenti?
@jagadeeshgayam5634
@jagadeeshgayam5634 21 день назад
If AP and Telangana reunite, everyone will have share in everything. These arguments all will lead in direction.
@venkateshraom8376
@venkateshraom8376 21 день назад
Professor Nageshwar garu, మీరు విజ్ఞులు. అన్ని విషయాలు తెలుసు. ఉద్యమ సమయం లో కేసీఆర్ ఏమి అన్నారు. Merger, demerger. Anthe. 1956 లో హైదరాబాద్ స్టేట్ నుండి విడగొట్టబడిన తెలంగాణా ను, మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయిన ఆంధ్ర ను కలిపి( Merger)ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసారు. ఇప్పుడు మేము Demerger విడదీయ మంటున్నాము. ఇతరుల ప్రాంతం లో ఒక ఇంచ్ కూడా మాకు వద్దు. 1956 లో తెలంగాణా ఏ ప్రాంతం తో కూడి ఉందో, ఆ ప్రాంతాన్ని మేము అడుగుతున్నాము. కానీ రాష్ట్ర విభజన తరువాత మా ఏడు మండలాలను ఏపీ లో కలిపారు ఇది ముగిసిన అధ్యాయం అన్నారు. ఆ తరువాత టీఆర్ఎస్ ముఖ్యులు పలు సందర్భాలలో ఏడు మండలాలను ఏపీ లో కలిపారు అని రెచ్చగొడుతూ ఉన్నారు. అసలు నష్ట పోయింది ఎవరు. కలసి ఉమ్మడి వనరులతో అభివృద్ధి చేసుకున్న ఆదాయ వనరు అయిన రాజధానిని కోల్పోయింది ఎవరు. పంజాబ్, హర్యానా విభజన ఈ విధం గా జరిగిందా? అసలు భద్రాచలం రెవెన్యూ డివిజన్, అశ్వరావు పేట, మునగాల పరగణా ఎవరివి? 1956 లో ఒకే రాష్ట్రం గా ఏర్పడటం తో 1963 ప్రాంతం లో తూర్పు గోదావరి లోని భద్రాచలం రెవెన్యూ డివిజన్, పశ్చిమ గోదావరి లోని, ఆస్వరావు పేట లను కలిపి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా లోని మునగాల(కోదాడ) పరగాణా ను నల్గొండ జిల్లాలో కలిపారు. ఇదే విషయాన్ని శ్రీ కృష్ణ కమిషన్ కూడా చెప్పింది. చేత గాని ఆంధ్ర నాయకుల వల్ల ఈ ప్రాంతాలు విభజన తరువాత తెలంగాణా లో కలప బడ్డాయి. జయరాం రమేష్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ కి ఇస్తామని Reorganisation act లో పెట్టడం వల్ల ముంపు మండలాలను ఏపీ కి ఇచ్చారు అంతే కానీ మొత్తం ఆంధ్రాకు చెందిన భూభాగాన్ని తిరిగి ఇవ్వలేదు. అందువల్ల నష్ట పోయింది ఎవరు ? తమకు ఉదారం గా వచ్చిన భూ భాగం తో సంతృప్తి పడకుండా అనవసర వైషమ్యాలను రెచ్చగొడుతూ ఉన్నది ఎవరు? విజ్ఞులైన మీరే విశ్లేషించాలి. ఆ విశ్లేషణ ఎలాంటి పక్షపాతం లేకుండా తెలుగు జాతి హితం కోరే లా ఉండాలి, సర్
@Pakodi620
@Pakodi620 21 день назад
అదాని కాక కి ports 2 ఉన్నాయా మన A.P లో 😮
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 22 дня назад
The distribution of assets should be limited to issues mentioned in bifurcation act.amd no new issues other than that shall be entertained
@gopidesisrinivasulu4930
@gopidesisrinivasulu4930 22 дня назад
Vote ki note lu kuda panchukuntunnaru sir
@SanKiranKReddy
@SanKiranKReddy 20 дней назад
What’s wrong asking the same?? Chabhahar port & Hambantota port & many o the er different assets are owned by different countries companies and different nations !! That is allowed & accepted .. but in a country a state asked some stake in another state it becomes an issue !! AP should claim assets & stake in Hyderabad perfectly acceptable same case for TG !! Let’s be fair !! Think of unfairness results will always revolution !! Always remember Kalloji writings !!💪💪
@srisatya6563
@srisatya6563 21 день назад
First media should openly share the details of what areas of Telangana state merged with AP in 1956, then what areas of AP merged with Telangana after 1956. Then what areas are left with Telangana and Andhra Pradesh after 2014. Instead of wrong propaganda.
@subrahmanyamtatavarthi7106
@subrahmanyamtatavarthi7106 22 дня назад
But TTD Funds using all ap Government s who are in ruling That's the reason
@chinanarayanaraosavaram8862
@chinanarayanaraosavaram8862 21 день назад
ఇదంతా రెండు కళ్ళ మాయ 🙏🙏🙏🙏
@MNC29-10
@MNC29-10 22 дня назад
రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందటం కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టం లేదు. తెలంగాణ సముద్రంలో వాటాలు, పోర్టుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటాలు అడుగుతున్నారు అని వైసిపి వారు గగ్గోలు పెడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు హైదరాబాద్లో వాటాలు, ఐటిలో వాటాలు సింగరేణిలో వాటాలు అడుగుతున్నారు అని బిఆర్ఎస్ నేతలు అంటున్నారట. ఇదెలా సాధ్యం? అంటే దొంగనాయాళ్ళు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారు.
@Findthetruth22
@Findthetruth22 22 дня назад
అదే సార్ మీడియా...CBN cm గా బట్టలిప్పి ఆడుతుంది..
@gkkraja
@gkkraja 21 день назад
Charminar, samshabad airport, singareni coaleries, kaleswaram, Hyderabad can also b shared
@kranthikumar7720
@kranthikumar7720 21 день назад
Gangavaram port kadhu machilipatnam port..
@yvijayakumar9
@yvijayakumar9 22 дня назад
సీఎం పదవి లో కూడా వాటా అడుగు పవన్ ల
@Trimuurthulu
@Trimuurthulu 21 день назад
Emi teliyani make navvu vastundi sirr super cheparu sirr
@user-ju4zl9ru4e
@user-ju4zl9ru4e 18 дней назад
Hyderabad lo share kavali
@rajendernallareddy4007
@rajendernallareddy4007 21 день назад
Except TTD others are justifiable before selling AP and KP has stakes so that needs to be shared present AP government ask for Hyderabad based assets
@narendardevarakonda6037
@narendardevarakonda6037 22 дня назад
Sir, These are all not possible and they know very well.This is only for diverting main issues.
@pajjurusiva837
@pajjurusiva837 17 дней назад
Hyderabad ring road share kavali
@ambicavegireddy2649
@ambicavegireddy2649 19 дней назад
అయ్యా నాగేశ్వరావు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఆట గుర్తుకొచ్చిందా జగన్ కేసీఆర్ కౌగిలించుకున్నప్పుడు ఏమైంది వాటా సంగతి పెద్దవారు విశ్లేషణ అంటే ఇదేనా మీ మీద మంచి గౌరవం మంచి అభిప్రాయం ఉంది దాన్ని
@seshasrinivasamurthyputrev1902
@seshasrinivasamurthyputrev1902 21 день назад
హైదరాబాద్ లో వసూలు అయ్యే పన్నులు కోసం AP కూడా వాటా అడగవలసి వస్తుంది అని చెప్పరేమిటoడి
Далее
Чистка пляжа с золотом
00:49
Просмотров 160 тыс.
Чистка пляжа с золотом
00:49
Просмотров 160 тыс.