Good morning sir, local, non local ఎలా డిసైడ్ చేస్తారో కూడా చెప్పి ఉంటే వీడియో ఇంకా fruitful గా ఉండేది. ఎందుకంటే టెన్త్ వరకు AP లో చదివిన పిల్లలు inter TS లో చదివితే వారు ఎంసెట్ కు ఏ స్టేట్ కు లోకల్ అవుతారు అనేది తెలియడం లేదు. దయచేసి దీనిపై ఒక వీడియో చేస్తే బాగుంటుంది. TQ sir.
After notification we have to apply by paying application fee online/offline. Last year application fee was CBIT 3000/- , Vasavi 2000 /- .... I will inform the notifications through my channel
In AP and TS B-Category Non- NRI seats first preference is JEE Mains. Watch last year B-Category notification released in Telangana. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UtStCbar7BU.html
మేనేజ్మెంట్ కోటా కేటగిరి బి కింద ఎలా అడ్మిషన్ తీసుకోవాలో పూర్తిగా అవగాహన కల్పిస్తూ వీడియోలు చేసింది మీరు ఒక్కరే. అందరూ అరకొర సమాచారంతో చేశారు. లక్షకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్న ఒకాయన కూడా కేటగిరి బి కింద డొనేషన్లు ఉంటాయంటూ ఏకంగా ఒక లిస్టే చూపించాడు. ఎవరైనా కావాలంటే కాలేజీ మేనేజ్మెంట్ ను ముందే కలవాలని సలహా కూడా ఇచ్చాడు. ఇంకొకరు అయితే డొనేషన్ కూడితేనే మేనేజ్మెంట్ కోటా సీటు ఇస్తారని చెప్పాడు. అప్పటికే మీ వీడియోలు చూసిన నేను.. డొనేషన్ లేవంట్లూ కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేశాను. అది చూసి కరెక్టే బ్రో అని రిప్లై ఇచ్చాడు. మీరు ఒక్కరే పూర్తి వివరాలతో వీడియో చేశారు. అందుకే గత మూడు నెలలుగా మీ చానల్ ను ఫాలో అవుతున్నా. నాకు అబ్బాయి, అమ్మాయి. వాళ్లు ఎంసెట్, జేఈఈ రాయాలంటే ఇంకా సమయం ఉంది. కానీ మెంబర్ షిప్ తీసుకున్నా. మీకు మరోసారి ధన్యవాదాలు 👍