Тёмный

తెలగ బలిజకుల ప్రసిద్ధ వ్యక్తుల | బలిజవారి గతవైభవం | Great personalities of Balija caste 

Balija Mahanadu
Подписаться 6 тыс.
Просмотров 53 тыс.
50% 1

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 193   
@nagasankararao5659
@nagasankararao5659 7 месяцев назад
ఎందరో మన బలిజ మహానుభావులు అందరికీ వందనములు 🌺🙏🙏🙏🙏🙏🌺
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
బలిజ మహానుభావులు 🙏🙏, జై బలిజ
@seshagiriraotadimeti3941
@seshagiriraotadimeti3941 7 месяцев назад
చాలా సంతోషం.చాలా మందికి తెలియని విషయాలు తెలియచేశారు
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Thank you sir, Share the video to all WhatsApp groups
@Venkey1983
@Venkey1983 6 месяцев назад
ధన్యవాదాలు. చాలా గొప్ప ,గర్వించదగ్గ విషయాలు తెలియజేశారు.💐💐💐
@Bchandrashekhar-y2v
@Bchandrashekhar-y2v 7 месяцев назад
I love it i am telaga ❤
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Thank you sir, Share the video to all WhatsApp groups ✅
@enapanrathumithanakatinana865
@enapanrathumithanakatinana865 6 месяцев назад
Yentharo mahanubavulu kulaniki athithamga choodandi chaala great 👌👌👌
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 6 месяцев назад
Intha goppa vaaru telaga balija lu kaadhu mana telugu jaathi ratnalu..avunu intha goppa jathi lo kondaru B.C.reservations kaavalantaru.oka kulam adiginantha maatrana B.C.llo yela cherudtharu? B.C.commission anni visaayalu pariseelinchi Nivedita ivvali kadaa..kevalam pedarikam kaaranam ga B.C.llo chercharu..aa maata ku vasthe ee naadu agravarnalu ga piluvabade kulallo yendaro pedalunnaru..vaaru andarini B.C.llo cherchali kadaa.kaapu balija lu ye rangallo venukabadi leru..aneka rangallo raanisthunnaru..A.P. ki chief secretary ga 3 I.P.S.lu DGP lu ga sevalu andincheru..anthenduku Kaapulni B.C.llo cherchalani udyamam prarambhinchina miryala venkata Rao son M.V Seshadri Rao.I.A.S kaada?nijam ga kaapulaki B.C.isthe pedalaku dakkanisthara? Kaapullo dhanavanthulu raajakeeya naayakule aa itche 5 % reservations anubhavistharu.kaka pothe O.C.llo merit vunna peda abhyardulaku govt ardhikasaayam cheyali..prathi 10 yrs ku govt penchukupothunna reservations nu ika nayina aapela anni O.C.kulalu poraadali.B.C.lu ayinantha maatrana c.m.lu kaaleru.A.P..T.S.lo yendaro B.C.lu vunnaru.mari vaarevaru c.m.lu kaaledu gadaa..ila comment pettinanduku thappu ayithe kshaminchandi
@dwaraka4885
@dwaraka4885 3 месяца назад
Proud to be great grandson of Shri Siram Govindarajulu Naidu. 3:35
@arigelaprasad516
@arigelaprasad516 2 месяца назад
చాలా సంతోషం సార్
@muralimohan977
@muralimohan977 7 месяцев назад
Good information. Proud to say that Shri. Rao Remala, Shri Manikonda Chalapathi Rao and Col. CK Nayudu are our relatives. I am a Kapu from Kakinada.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
How they are relatives, Can you elaborate your family tree
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 7 месяцев назад
They are not permitted to one community. They are telugu legendary personalities. Jai Andhra pradesh
@BhuvanaVishnuPriya
@BhuvanaVishnuPriya 7 месяцев назад
Super and Thank you 🎉
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Keep watching
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 7 месяцев назад
Great inspiration, Hatsaff
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
❤❤
@Vishnumolakala.
@Vishnumolakala. 6 месяцев назад
Good
@medidiramakoti1808
@medidiramakoti1808 6 месяцев назад
Super
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Thanks
@commonman6304
@commonman6304 7 месяцев назад
ఇంత గొప్ప వారికి వారసులై ఉండి.. BC reservation కావాలని కోరుకోవటం.. తప్పు.. అవమానం..!!
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
బీసీ స్టేటస్ కి దీనికి సంబంధం ఏమిటి?
@commonman6304
@commonman6304 7 месяцев назад
@@BalijaMahanadu .. మీరూ ఆలోచించండి, మిత్రమా..!! ఇంత ఇంత గొప్ప వారికి వారసులం అంటూనే.. మమ్మల్ని BC లు గా పరిగణించి.. reservations కల్పించండి.. అని అడగడం.. అసమంజసంగా లేదూ..!!? బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, కమ్మవారు, రెడ్లూ.. కూడా అలా అడిగితే తప్పేముంది.. అంటారు..!! అప్పుడు.. నిజమైన వెనుకబడిన తరగతుల/కులాల వారి పరిస్థితి ఏమిటీ..!!?? మీలో.. బాగా అభివృద్ధి చెందిన వారు.. మీ కులంలోని.. పేదవారిని ఆదుకుంటే బావుంటుందేమో.. ఆలోచించండి..!!
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
@@IKnowIt448 denilo venukabadadam? lower caste ki backward caste ki difference chala undi.
@IKnowIt448
@IKnowIt448 7 месяцев назад
@@BalijaMahanadu anni kulalu samaname. namaskaram!
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 6 месяцев назад
BC status అడగటం వల్లే ఇటు బి. సి లకు మిగిలిన అగ్రకులములకు ఈ వర్గం దూరం అయ్యింది. బి. సి కోరుకోవడం మనకు అవమానం అని అప్పట్లో తోట రామస్వామి గారు కౌన్సిల్ లో చెప్పారు
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 2 месяца назад
ఇందులో చిరంజీవి ఫ్యామిలీ , ఎస్వీ రంగారావు, దాసరి నారాయణరావు,ఎంఆర్ రాధ,ఎంఆర్ రాధికా , తమిళ్ నటుడు విజయ్ కాంత్, తమిళ్ నటుడు పాండ్యన్, వీరు బలిజలే కదా!
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Месяц назад
@@Nhhklm నీకు తెలిసిన నిజం చెప్పు శెట్టి బలిజ నే అసలు బలిజ ( గౌడ సమూహం లోని బలిజ కాదు)కాదనీ చెప్పడానికి నీకు తెలిసిన ఆధారం చెప్పు? మీరు చెబుతున్న శెట్టి బలిజ (గౌడ) 100 సంవత్సరాల క్రితం నుంది వుండి రాయల సీమ ప్రాంతంలో ఉన్న శెట్టి బలిజ నే అసలు వందల సంవత్సరాల చరిత్ర ఉంది
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Месяц назад
@@Nhhklm రాయల సీమ లోని తెలగ ఆని చెప్పుకోరు చెప్పిన వాళ్ళు పూర్వం కోస్తా జిల్లాల నుండి వచ్చినవారు అయ్యుంటారు అంతే! పూర్వం కోస్తా జిల్లాల లో కూడా బలిజలు ఉండేవారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వీరందరూ కాపు పెరుతో కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతూ బలిజ పేరు కనుమరుగైపోయింది పూర్వపు తెలగ వారు కూడా తర్వాత కాపు పేరుతో సర్టి ఫీకేట్ పొందుతూ తెలగ కూడా కొన్నీ ప్రాంతాలలో కనుమరుగైపోయి వారు కూడా కాపు పేరుతో చలామని ఐపోతున్నారు మీరు గమనించే వుంటారు, చిరంజీవి ఎస్వీ రంగారావు వంటి వారి సర్తిఫికేట్ లో తెలగ అని వుండేది ఇప్పుడు వారిని కాపూ అంటున్నారు , వినుకొండ వంటి ప్రాంతాల్లో బలిజ ను కూడా తెలగ పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నారు, రాయల సీమ లో తెలగ ఉన్న ప్రాంతాలు చెప్పండీ? కోస్తా జిల్లాల బలిజలు ఏమయ్యారని అడుగుతున్నారు కదా? ఈ ఛానెల్లో వీడియోలో చూడండి సమాధానం వుంది
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Месяц назад
@@Nhhklm ఇంతకీ మీరు ఏ కులం? ఏ ప్రాంతం? తెలిసిన విషయాలూ చెబుతున్నారా ? తెలియని విషయాలూ అడుగుతున్నారా?
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Месяц назад
@@Nhhklm నేను ప్రకాశం జిల్లా శెట్టి బలిజ ను మీ ప్రాంతంలో తెలగాలున్నారా? మీరు పెట్టిన కామెంట్స్ కి నేను సమాధానమే కదా నేను ఇస్తున్నది లొల్లి ఏముంది మీకు తెలిసిన విషయాలూ మీరు చెప్పారు నాకు తెలిసిన విషయాలూ నేను చెప్పాను అంతే! నేనూ కొత్తగా వింటున్న ఈ మూరల బలిజ గురించి అందుకే ఆసక్తిగా అడిగాము తెలగాలలో 16శాఖలు ఉన్నాయని నాకూ తెలుసు!
@jsmkumar2916
@jsmkumar2916 7 месяцев назад
గొప్ప బలిజ కులానికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేక పోవడం బాధాకరం. రాయల సీమ లో రెడ్ల దౌర్జన్యాలకు,అణచివేతకు గురవుతున్న బలిజలకు సరైన నాయకత్వం అవసరం ఉంది. విద్య,ఉపాధి ద్వారా ఆర్థిక స్థోమత పెరిగి,బలిజల్లో ఐకమత్యం పెరిగినప్పుడు మాత్రమే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది.
@ammanaanna6253
@ammanaanna6253 3 месяца назад
ఎవరు కోరుకోవడం లేదు. కొందరు కావాలని వాళ్ళ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు
@krishnamohan5400
@krishnamohan5400 4 месяца назад
Good information
@premapallem1109
@premapallem1109 7 месяцев назад
Where we are now in 2024 or 1924 ? Now I have understand why Jenasena can not contest independently . That’s why Dr. B R Ambetkar is correct always .
@PRINCIPALGDCSRUNGAVARAPUKOTA
@PRINCIPALGDCSRUNGAVARAPUKOTA 7 месяцев назад
వారు మహనీయులు మన తెలుగు బిడ్డలు..కేవలం కులానికి మాత్రమే వారిని పరిమితం చేయవద్దు
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Okay
@dakshinamurthypatibandla88
@dakshinamurthypatibandla88 6 месяцев назад
Kurma venkatateddy Naidu father of k.v.gopala swamy former registrar of Andhra University worked as governor in composite Madras state before independence.
@dabbalajaya6907
@dabbalajaya6907 16 дней назад
Ilanti kulala vediolu petti chedipoyi nastapoyi unna maalantivariki chiraku,asahanam penchakandi please
@manchakrishnamohan4988
@manchakrishnamohan4988 6 месяцев назад
Andaríki vandanalu
@gajjelasreenivasulu4342
@gajjelasreenivasulu4342 7 месяцев назад
Great
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Its balijas greatness
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Thank you sir, Share the video to all WhatsApp groups ✅
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 7 месяцев назад
Great Legendary personalities of Telaga Balija lu
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
yes sir
@rajanimmala629
@rajanimmala629 6 месяцев назад
Sir kindly include Late SVR garu, Savitri, present legendary personality Dr Padma sri Padmavibhuushan Konedala Chirunjeeevi garu,
@gmrafi-ey8qi
@gmrafi-ey8qi 4 месяца назад
Bro , చానెల్ బాగుంది. కానీ ఎందుకు monetization ఎందుకు కాలేదు..
@giridharkaitepalli8851
@giridharkaitepalli8851 7 месяцев назад
They dont depend on cast They developed with lot of hard work
@cognizant94
@cognizant94 4 месяца назад
Kuruba gouda,s gurinchi oka video cheyandi
@krishnamohan5400
@krishnamohan5400 4 месяца назад
Great Balija
@purethoughtts638
@purethoughtts638 Месяц назад
బలిజ సోదరులు ఒకటి గమనించాలి ..కాపు అనేది వ్యవసాయ కులాలు కు ఉండే ఒక పేరు అందులో ఎన్నో కులాలు వుంటాయి.. బలిజ అనేది వాణిజ్య కులం. మోతాటి కాపు పాకనాటి కాపు పంట కాపు ఇవ్వన్నీ రెడ్లిలాలో శాఖా లు . కాపు అనేది ఒక వేళ కుల నామంగా వాడితే మొదటి అధికారం రెడ్ల కి వుంటుంది. బలిజలు అందరూ సెట్టులే. సెట్టి బలిజ కులం గోదావరి జిల్లాలో కాపులు కాదు. అదే పేరు చెప్పుకునే రాయలసీమ బలిజలు కాపులు ఒకటి ఎలా అవుతారు. తెలగ వారి గురించి చరిత్ర నాకు తెలియదు.
@purethoughtts638
@purethoughtts638 Месяц назад
ఎవ్వరైనా తెలిసిన వారు వుంటే చెప్పగలరు
@LionHeart-s4x
@LionHeart-s4x Месяц назад
Meeru kapu ani cheppukunte entha cheppukokapothe entha, kalisthey kalavandi lekapothe bengeyyandi, we are original kapu that is telaga.
@maheshb7801
@maheshb7801 2 дня назад
1921లో కులగణన ప్రకారం కాపు కులం కెవలంరాయలసీమ లో మాత్రమే వుంది వారు ఇప్పుడు రెడ్డి గా చెలామణి అవుతున్నారు అప్పుడు కోస్తా లో కాపు కులం లేదు Telaga అని మాత్రమే స్కూల్ records వుంది Doubt వున్నవారు 1960లోపు పెట్టిన స్కూల్ కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు
@ravindrababud
@ravindrababud 6 месяцев назад
Balija(Vanija)Naidu is our caste. Naidu is our title as many of our ancestors were Naidus. We unite and fight for others also. Thank you.
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Setti is our primary title in ancient society.
@rajutvs-dn7tn
@rajutvs-dn7tn 7 месяцев назад
Good.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Thank you sir
@mohanmm4243
@mohanmm4243 7 месяцев назад
Why the reservation?
@rammohan7563
@rammohan7563 7 месяцев назад
You have missed First VC of JNTU in whose name Library Building was named in JNTU Hyderabad - Tirumalasetty Rameswara Das ( T.R. Das )
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Oh really, I didn't know this. Can you share full details ? any links ?
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Just now check T. R doss ( 1972 - 1975 ) , Wow let me find more details about him.
@rammohan7563
@rammohan7563 7 месяцев назад
He is Native of Venkatagiri Town . He was Director of Technical Education of Combined AP and Member of committee formed to Establish JNTU and Became First VC of JNTU
@rammohan7563
@rammohan7563 7 месяцев назад
We write as Das or Doss
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
@@rammohan7563 Thats really a good info sir, Thank you
@harekrishnak1437
@harekrishnak1437 7 месяцев назад
Rao sir name pettukokudadu only naidu pettukjvali
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
ala prakatinchadniki miru evaru?
@kannamnaidud8098
@kannamnaidud8098 7 месяцев назад
Please do a video on Gavara Balija
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Definetely ❤️
@Mohankrishna-Royal
@Mohankrishna-Royal 7 месяцев назад
Please upload Gagula balija History
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Next video
@TheGlobalNetworker
@TheGlobalNetworker 6 месяцев назад
balija ? or Telaga ?
@lokysshs6621
@lokysshs6621 7 месяцев назад
E Desa pradhama pradhani JL Nehru gari personal Secretary Koonapareddy Krishnarao vari Peru pradhamanga cheppu Kavali.Alane eeyana srushte Sainik Schools...
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Ardhamm avvaledhu !
@lokysshs6621
@lokysshs6621 7 месяцев назад
@@BalijaMahanadu Sainik schools pettali ani alochana chesi pettindhi kK Rao and Krishna menon garu
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
@@lokysshs6621 kunapareddy krishna rao gari gurinchi internet lo material ledu.
@lokysshs6621
@lokysshs6621 6 месяцев назад
@@BalijaMahanadu internet lo leka pothe manual ga vellali,vivaralu address kavalante nenu isthanu.
@NaniBalla-ei5pp
@NaniBalla-ei5pp 7 месяцев назад
Jaiyo.kapu.baleeja.naidus
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
how
@Mohankrishna-Royal
@Mohankrishna-Royal 7 месяцев назад
Me also Gagula balija
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Okay, madurai nayakas are Gajula balija and also Sri krishnadevaRayala mother 'nagulamba' also gajula balija
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 6 месяцев назад
Meeru cheppina goppa vaaru oka kulaaniki chendaru..vaaru mana telugu jaathi ratnalu.anni kulallo goppa vaaru vunnaru.vaarevaru kulam valla antha goppavaaru kaaledhu.katora srama prathibha valla anthati vunnatha sthanalaku cherukunnaru.prathibha valla vunnatha sthananiki cherukovatam lo vunna goppathanam reservation valla raadhu..anni o.c.kulallo vunna merit vunna peda vidyardulani govt ardikam ga aadukovali.prathi 10 yellaku reservations penchakunda full stop pettali
@laxmankogari4642
@laxmankogari4642 7 месяцев назад
Sir cast great sanatan dharm but very great country
@psivasankar2644
@psivasankar2644 6 месяцев назад
❤️❤️❤️
@magiman96
@magiman96 7 месяцев назад
Difference between gazula balija and Krishna balija
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Gazula balijas are bangle sellers, Krishna balija are cosmetics like comb, tilakam, powder sellers.
@magiman96
@magiman96 7 месяцев назад
​@@BalijaMahanadu gazula balija and Krishna balija both sell bangles in Telangana and Krishna balija are called poosala and they Live nomdic life. Is Krishna balija and gazula balija both are balija naidus
@jagannadhveluvarti
@jagannadhveluvarti 7 месяцев назад
KOTAARI KAADURAA BABU "KATAARI"
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
edisav
@komalkumar9073
@komalkumar9073 7 месяцев назад
👍👍👍
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Thank you sir, Share the video to all WhatsApp groups
@lokysshs6621
@lokysshs6621 7 месяцев назад
Mana State Raja mudra Soorisetty garu.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Soorisetty anjineyulu garu Design chesina mudre "State Emblem of AP"
@chekuruvenkaiah4481
@chekuruvenkaiah4481 7 месяцев назад
All Lej and s ku❤ welcome me. Venkaiah naidu Chekuru Gundalmma palem
@rajutsn8076
@rajutsn8076 День назад
All these people said are kapu community not exactly balija
@chantatiaravind1646
@chantatiaravind1646 6 месяцев назад
BC reservation not necessary now, because we have EWS Reservation.
@ramakrishnarouthu6634
@ramakrishnarouthu6634 7 месяцев назад
Verify the details of Padmaja Naidu.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
She is the longest west bengal governor, first female west bengal governor.
@muralimohan977
@muralimohan977 7 месяцев назад
Padmaja Naidu's father was Dr. Govindaraju Naidu garu, a Kapu.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
@@muralimohan977 Muthyala Govindarajula naidu is pure balija, wtf is wrong with you people, Are you forgetting there is a caste balija ? why do you want to add everything to kapu kapu kapu? Muthya GovindaRajula Naidu is Nizam Balija naidu caste.
@purethoughtts638
@purethoughtts638 Месяц назад
I read somewhere he Is Gavara caste.
@ramamohanrao5906
@ramamohanrao5906 7 месяцев назад
I am Telaga kapu, kakileru,West godawari,Ap.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Are you telaga or kapu?
@dudalaramesh5891
@dudalaramesh5891 7 месяцев назад
Kannada hero Rajkumar Ediga balija
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
He is idiga, not idiga balija
@KNS2910
@KNS2910 7 месяцев назад
Yes he is just ediga.
@ddinesh-tb6vq
@ddinesh-tb6vq 7 месяцев назад
Jai balija❤❤
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Jai balija ❤
@Vishnumolakala.
@Vishnumolakala. 6 месяцев назад
So
@tsr3655
@tsr3655 6 месяцев назад
🎉🎉🎉🎉🎉
@RajaRaja-lk6yq
@RajaRaja-lk6yq 7 месяцев назад
Andhra Bank founder is pattabhi seetha Ramaya
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
co founder and director is Thota perayya naidu garu of balija caste.
@ramakrishnachidipothu3246
@ramakrishnachidipothu3246 7 месяцев назад
He is a Brahmin
@thotaramamohan9752
@thotaramamohan9752 7 месяцев назад
మీరు పేర్కొన్న బలిజ మహానుభావులు ఎందరో... వారిలో చాలామంది గురించి గతంలో పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాలు ఉండేవి.కాల క్రమేనా వాటిని తొలగించారు.బలిజల గొప్పతనం తరథరాలకు తెలియకుండా చేశారు.ఉదాహరణకు కోడి రామ్మూర్తి గురించి గతంలో పాఠ్యపుస్తకాల్లో ఉండేది.ఇప్పుడు లేదు.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Thank you sir, Share the video to all WhatsApp groups ✅
@mohanmm4243
@mohanmm4243 7 месяцев назад
It's purely political stunt votela kosam kuhana rajakeeyam
@chandhusekhar1714
@chandhusekhar1714 3 месяца назад
Kurma venkat reddy naidu is cm of Madras state
@girishseshu7394
@girishseshu7394 6 месяцев назад
కిర్ కెట్ కాదురా నాయనా...cricket
@sandeepy7ec288
@sandeepy7ec288 6 месяцев назад
Then why the hell are we just celebrating one movie hero CM as "Telugu atma gauravam", as if no one else achieved anything else?
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
Brain Wash by media !
@sandeepy7ec288
@sandeepy7ec288 6 месяцев назад
Its time we tart acknowledging from various fields@@BalijaMahanadu
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
yes
@v.veerabbai405
@v.veerabbai405 6 месяцев назад
Jai kapu Jai Jai kapu
@srikanthchilakamarri9957
@srikanthchilakamarri9957 6 месяцев назад
Maaku BC reservation avasaram leedu. Meeme naluguriki vupaadi kalpistaam....
@thehindu4825
@thehindu4825 7 месяцев назад
No caste feeling
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
okay
@dailogkottu279
@dailogkottu279 7 месяцев назад
Due to no unity you are lost in politics
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Okay
@nedimamidikondappa1212
@nedimamidikondappa1212 4 месяца назад
Dont spread wrong information Balija, kapu,telaga, ontari is one caste
@purethoughtts638
@purethoughtts638 Месяц назад
Why are you mixing Kapu ...it is creating confusion.
@hemanthkumarmareedu2127
@hemanthkumarmareedu2127 7 месяцев назад
AP లో కులగజ్జి ఎక్కువై పోయింది, రెడ్డినాయుడు,చౌదరి నాయుడు ఏంటి అంటే నానా----- డే నాయుడుఅంటకదా!అందుకే చిరంజీవిని, పవన్ కళ్యాణ్ లను ఓడించారు, ఓడిస్తారు!
@rameshbabuchalla3885
@rameshbabuchalla3885 7 месяцев назад
Please remove Periyar.. He is anti-Hindu.. Except Periyar, all others are great and achieved heights in their respective professions.. It's time to cast all our votes to Janasena..
@target8428
@target8428 7 месяцев назад
Bhaga chepparu sir jai hindu🚩🚩🚩🕉️
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
He is god to some, He is Evil to some. He is born in this caste, so represented.
@rameshbabuchalla3885
@rameshbabuchalla3885 7 месяцев назад
💯 of Hindu's call him Bast***, because he used filthy language on our gods and goddesses..
@KNS2910
@KNS2910 7 месяцев назад
Periyar was a Kannada balija
@thetruth.139
@thetruth.139 7 месяцев назад
Mari kapulu lera anta balija telaga lena😂
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Kapu ane word original ga reddy ku chendina padamu. telaga, balijas ki kapu ane word tho etuvanti history ledu.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 7 месяцев назад
​@@BalijaMahanadu👌
@prakashrao8077
@prakashrao8077 5 месяцев назад
Please do not bask in some others glory!
@sadashivareddysanapa2414
@sadashivareddysanapa2414 7 месяцев назад
మరి ఎందుకు రా మాకు బీసీ బీసీ బీసీ బీసీ రిజర్వేషన్ కావాలంటారు, అరేయ్ నాయుడు అంటే కమ్మోళ్ళేమో ఒకసారి చెక్ చేసుకోండి రా మీకు అంత సీన్ లేదు అని నేనేమీ అనను కానీ.
@ramanujamSiddireddy
@ramanujamSiddireddy 7 месяцев назад
నాయుడు అనే పదం కాపు కమ్మ వెలమ మూడు కులాలకు ఉంటుంది. అది ప్రత్యేకంగా ఏ కులానికి చెందాలో తీర్పు ఇవ్వాలంటూ బ్రిటిష్ కాలంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో గాజుల లక్ష్మీ నరసు శెట్టి కేసు వేశారు. విచారణ చేసిన కోర్టు నాయుడు అనే పదం కాపు కులానికి చెందుతుందని స్పష్టం చేసింది.
@ramanujamSiddireddy
@ramanujamSiddireddy 7 месяцев назад
ఈ వీడియోలో తెలియజేసిన వారందరూ కాపులే, కమ్మవారు కాదు.
@amareshgalla8656
@amareshgalla8656 7 месяцев назад
సర్ కుర్మా వెంకట రెడ్డి నాయుడు ను miss chesaru ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తాత్కాలిక ముఖ్యమంత్రి కూడా చేశారు . ఎడిట్ చేసి add చేయండి
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
పెద్ద పెద్ద రాజకుటుంభాలవారు నేడు కటిక పేదరికంలో బ్రతుకుతున్నవారు ఉన్నారు, వాళ్ళదగ్గరకు వెళ్లి హ హ నువ్వా రాజువి, నీది రాజకుటుంబమా హ హ నీ పేదరికాన్ని చూస్తుంటే నీది రాజకుటుంబం ఏంటిరా, అంటావా ? పోయి చదువులో 🌴
@thehindu4825
@thehindu4825 7 месяцев назад
అందరూ bagundali
@VikramRaaj9999
@VikramRaaj9999 7 месяцев назад
Balija veru thelaga veru...rendoo kalapatam yenti...Balija la kaali gotiki koodaa paniki raaru thelaga lu. Video lo perkunna perulu maximum Kapu, Balija le...thelaga lu kaadu.
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Inthaku meeru evaru ?
@satyachandrasaladi2155
@satyachandrasaladi2155 5 месяцев назад
Arey nuvvelli telaga Wikipedia chudu
@satyachandrasaladi2155
@satyachandrasaladi2155 5 месяцев назад
Kosta andrhra lo chettu gallu , settibalija ga peru marchukovatam valana miru kuda kapu ani cheppukuntunnaru settibalija miru okate ani anukuntaru ani
@masat5639
@masat5639 6 месяцев назад
ఈయన చెప్పిన వారిలో చాలామంది ఇతర కులస్తులున్నారు
@BalijaMahanadu
@BalijaMahanadu 6 месяцев назад
These great personalities belong to Telaga, balja only.
@brambabuvarma5145
@brambabuvarma5145 7 месяцев назад
Tappulu tappulu.. రాంగ్ information..
@mankudaiiisai6835
@mankudaiiisai6835 3 месяца назад
Telaga balika okati kaadu , different castes
@target8428
@target8428 7 месяцев назад
ila cast wise divide ayipoye hindu jathi nashanam ayyindhi, jai hindu 🚩🚩🚩🕉️
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Ee kulalanu puttinchindi e matam ?
@target8428
@target8428 7 месяцев назад
@@BalijaMahanadu corona ni puttinchidhi yevaru manishe kadha, manishe kadha puttinchindhi ani corona ni raasukuntava , dhanini antham cheyadaniki vaccine kanipettaru kadha AA manishe, neeku antha Kula gajji unte bhaagaa bharukko, nee matham lo devunni nee mathanni ante ante nuv pattinchukovu kaani nee kula peddhani ,kulanni ante yegosukoni roads paiki vasthav, nee mathanne kaapadukolevu inka nee kulanni yem kaapadukuntav , Kula gajji tho sacchipo ilanti videos thisukuntu , jai hind🚩🕉️
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
Frustrated Lab rat 🙂
@target8428
@target8428 7 месяцев назад
@@BalijaMahanadu picchi pattina Kula gajji kukka nuv ra😂
@target8428
@target8428 7 месяцев назад
@@BalijaMahanadu nuv ra Kula gajji kukka vi
@regidiashok5019
@regidiashok5019 7 месяцев назад
నాకు ఒకటి అర్ధం అయింది పేరు చివరన నాయుడు ఉంది అంటే చాలు బలిజ కులస్థులు అని చెప్పేస్తున్నావు
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
మీ మూర్ఖత్వం,,
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 7 месяцев назад
@regadiashok 5019 వీల్లేవ్వరు బలిజ/తెలగ కాదనీ మీరు చెప్పగలరా?
@BHARATHEEYUDU.
@BHARATHEEYUDU. 7 месяцев назад
మైసూర్ బజ్జీలా 😂
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
???
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 7 месяцев назад
​@@BalijaMahanaduఎగతాళి చేస్తూన్నారు బలిలా? బజ్జిలా? ఆని
@brambabuvarma5145
@brambabuvarma5145 7 месяцев назад
Hello, mr meeru చెబుతున్నావన్నీ తప్పులు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు..
@BalijaMahanadu
@BalijaMahanadu 7 месяцев назад
లేదండీ చరిత్ర ఇలానే ఉన్నది, 14వ శతాబ్దపు కాపు పద్యము ఆనాటి కాపులు నేటి రెడ్లు అని స్పష్టం చేస్తున్నది.
@KO.QUOTES
@KO.QUOTES 5 месяцев назад
అన్నీ కరెక్టే. మీరు సరిచూసుకోండి.
@ravinuthalaramana4480
@ravinuthalaramana4480 Месяц назад
Super
@Vishnumolakala.
@Vishnumolakala. 6 месяцев назад
So
@venkatasrinivasaraoithinen8929
@venkatasrinivasaraoithinen8929 6 месяцев назад
Super
Далее
How Many Twins Can You Spot?
00:17
Просмотров 20 млн
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 3,5 млн
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 556 тыс.
КОТЯТА НАУЧИЛИСЬ ГОВОРИТЬ#cat
00:13
How Many Twins Can You Spot?
00:17
Просмотров 20 млн