Тёмный

తెలుగు రాష్ట్రాల పై ముంచెత్తనున్న మరో అల్పపీడనం ॥ ముంచెత్తనున్న వర్షాలు || ALERT TO TELUGU STATES 

Andhra Pradesh Weatherman
Подписаться 136 тыс.
Просмотров 64 тыс.
50% 1

అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖచ్చితత్వంతో, అందరికీ అర్ధం అయ్యే విధంగా అందించడమే లక్ష్యం. రోజు 10 నుంచి 12 గంటల సాఫ్ట్వేర్ ఉధ్యోగం చేసుకుంటూ ప్రజా సేవే లక్ష్యంగా చేస్తున్న కృషి ఇది. వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన కామెంటుని కామెంటు చేయండి, అలాగే తోటి మిత్రులతో ఈ ఛానల్ ని పంచుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని అందరికీ అందించడమే లక్ష్యం.
2021 లో ఐక్యరాజ్య సమితీలో (UN Habitat) ఒక స్ధానం సంపాదించాను. అలాగే భారత ప్రధానమంత్రి నుంచి అభినందనలు పొందాను. ఇవన్ని ఇంకా ఈ కృషిని పెంచడానికి చాలా తోడ్పడింది. తుఫాను వివరాల నుంచి చిన్న చిన్న వర్షాల వరకు అన్ని ఇక్కడ చెప్తాను. అప్పుడప్పుడు అందరకీ ఉపయోగపడేలాగ స్పెషల్ వీడియోలను తిస్తూ ఉంటాను.
రుతుపవనాల అప్డేట్ : • జూన్ మూడో వారానికి తెల...
#trending #andhrapradesh #telangana #hyderabad #vizag #guntur #prakasam #tirupati #vijayawada #kadapa #anantapur #kakinada #viralvideo #trending #telugunews #telugu #telugunewschannel #nellore #warangal #khammam #telugustatesnews #weatherman #andhranews #telangananews #cyclone #tirupati
#kurnool #rayalaseema #tirumala #hyderabadi #srikakulam #machilipatnam #news #andhrapradesh #hyderabadrains #kadapanews #kurnool #ongole #prakasamnews #siddipet #charminar #hyderabadi #secunderabad #andhrapradeshweatherman #andhrapradeshweather #telanganaweatherman #cyclonesitrang #cyclone #apweatherreport #andhrapradeshweatherman #apweatherman #vizagvlogger #cycloneupdates #cycloneupdate #cycloneremal #cyclone
Our links:
Follow us on:
Facebook:
/ andhraprades​hweatherman
Twitter:
/ apweatherman96​
Instagram:
/ andhrapradeshweatherman
For any Feedback and Queries mail us at:
andhrapradeshweatherman@gmail.com
*******Thank you******
Andhra Pradesh Weatherman Telugu Weather Update and Forecast

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 202   
@reddypallishankarreddy7203
@reddypallishankarreddy7203 2 месяца назад
సత్యసాయి జిల్లా కర్ణాటక బార్డర్లో మెట్ట ప్రాంతాల్లోని పంటలకు అనువైన తేలికపాటి వర్షాలు వస్తున్నాయి సాయి ప్రణీత్ గారు❤
@VenuGopal-jo6fn
@VenuGopal-jo6fn 3 месяца назад
లెగ్ బాబా మహిమ తో చెల్లా చెదురైన మేఘాలు
@kkkkjl6529
@kkkkjl6529 3 месяца назад
మొక్కలు 🌱🌱🌱 నాటుదాం ,,, పర్యావరణాన్ని కాపాడుకుందాం 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
@jagadishkolichelimi510
@jagadishkolichelimi510 3 месяца назад
మొక్కలు ఎక్కడ కరెంటు వైర్ల కిందా పెట్టాలి మళ్ళీ కొట్టాలి
@kkkkjl6529
@kkkkjl6529 3 месяца назад
@@jagadishkolichelimi510 మొక్కలు నాటి చుడు భయ్య ... ఎంత పుణ్యమో తెలుస్తుంది
@RajeshyadavBilla
@RajeshyadavBilla 3 месяца назад
Yakkada comments lona
@veer1062
@veer1062 3 месяца назад
😂😂😂
@h2-558
@h2-558 3 месяца назад
అన్నా 20రోజులనుండి భారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు కానీ నంద్యాల జిల్లా గడివేముల మండలం లో చినుకు జాడ లేదు సోయాబీన్ పంట ఎండిపోతున్నాయి 😢😢😢😢కూడా
@SubramanyamGoud-w5i
@SubramanyamGoud-w5i 3 месяца назад
నీ వీడియో కోసం ఎదురు చూస్తున్న అన్న
@kattajeswanth1136
@kattajeswanth1136 3 месяца назад
రాయలసీమకు ఎప్పుడు వస్తాయి వర్షాలు
@VamanagiriRamamurthy
@VamanagiriRamamurthy 27 дней назад
థాంక్యూ బ్రో పత్తికొండ గురించి చెప్పినందుకు
@surendrareddy3871
@surendrareddy3871 3 месяца назад
పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే నువ్వు నీ అప్డేట్లు చాలా తక్కువ అయిపోయినాయి సాయి
@srinivasaraopulamolu4319
@srinivasaraopulamolu4319 3 месяца назад
థాంక్యూ వెరీమచ్ బ్రో ఈరోజు విశ్లేషణ కి
@BoyaAyyanna-dv1re
@BoyaAyyanna-dv1re 3 месяца назад
అన్న వర్షము పడుతుంద కర్నూలు జిల్లాలో
@ejobncareer
@ejobncareer 3 месяца назад
Thanks brother, తరచూ అప్డేట్స్ ఇవ్వండి.
@hanuchouhanMudavath
@hanuchouhanMudavath 3 месяца назад
అన్న tq అన్న నా మెసేజ్ చూశారు మీరు నా డౌట్ తీరిపోయింది అన్న మీరు రియల్ హీరో అన్న నువు నా ఫ్యాన్స్ నేను మీ farmer
@chowdaryjayasurya8441
@chowdaryjayasurya8441 3 месяца назад
Super wether report anna
@swamyA8884
@swamyA8884 3 месяца назад
మొత్తానికి మచిలీపట్నం ఏరియా లో rains ఉంటాయి 😊 హ్యాపీ
@Watchiwithteja
@Watchiwithteja 3 месяца назад
Thanks for the update brother ❤
@gaddamprashanthkumar1301
@gaddamprashanthkumar1301 3 месяца назад
థ్యాంక్స్ అన్న
@ullangulaankammarao5413
@ullangulaankammarao5413 3 месяца назад
సాయి ప్రణీత్ అన్న కొద్దిగా చూడన్నా ఫేస్బుక్లో నీ పేజీ కనపడుతలేదు అన్నా నాకు
@gsrisailam7667
@gsrisailam7667 3 месяца назад
5 తారీకు సాయంత్రం 6:30నుంచి కంటిన్యూ గా మాములు వర్షం పడుతుంది. ఆకాశం మేగవృతం అయినది. మాది ఉమ్మడి మహబూబ్ నగర్. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలం. పడకల్ విలేజ్ మాది
@YadlapallyRajendraprasad
@YadlapallyRajendraprasad 3 месяца назад
It’s very good information for formers
@raithuviru
@raithuviru 3 месяца назад
కర్నూలు జిల్లా కర్ణాటక బోర్డర్స్ లో ఎప్పుడు వర్షాలు పడతాయి
@rajendra.mrajendra.m6223
@rajendra.mrajendra.m6223 3 месяца назад
Thanks pranithgaru
@kurupatidhanunjayanaidu4328
@kurupatidhanunjayanaidu4328 3 месяца назад
THANKU.❤❤❤❤
@sivakarthik1992
@sivakarthik1992 3 месяца назад
ఉత్తరాంధ్ర కి ఇంతకీ వర్షాలు ఉంటాయా బ్రో. అసలు వర్షాలు పడడం లేదు
@ullangulaankammarao5413
@ullangulaankammarao5413 3 месяца назад
రిప్లై ఇయ్యి అన్నా సాయి ప్రణీత్ అన్న
@lakshmikarnati3465
@lakshmikarnati3465 3 месяца назад
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు brother
@leenasusheel3115
@leenasusheel3115 3 месяца назад
బందరులో గత వారం రోజులుగా cloudy,ఉక్కపోత
@nandu_339
@nandu_339 3 месяца назад
Thanks anna Kurnool namdhyal district report
@m.vivekvardhan9631
@m.vivekvardhan9631 3 месяца назад
బ్రదర్ వర్షం సమయం లో గాలి speed yentha untundi
@reddymohanpalyam8052
@reddymohanpalyam8052 3 месяца назад
Thq anna, good morning, from ballari
@nagakumaredigavasam6397
@nagakumaredigavasam6397 3 месяца назад
Srisailam eppatiloga ninduthundi anna
@pasupathinavarasala9405
@pasupathinavarasala9405 3 месяца назад
వర్షాలు పడతాయని నెల రోజులుగా అందరూ బలంగా చెబుతున్నప్పటికీ ఎందుకు పడట్లేదు? సరైన కారణం ఏమై ఉంటుంది?😏
@kittu5251
@kittu5251 3 месяца назад
ఓస్ అదా చంబానే పోలవరం కుాడా మేడిగడ్డలా కుంగిపోతుందేమో నాకు భయంగాఉంది😂
@kittu5251
@kittu5251 3 месяца назад
ఓస్ అదా చంబానే పోలవరం కుాడా మేడిగడ్డలా కుంగిపోతుందేమో నాకు భయంగాఉంది😂
@kittu5251
@kittu5251 3 месяца назад
ఓస్ అదా చంబానే పోలవరం కుాడా మేడిగడ్డలా కుంగిపోతుందేమో నాకు భయంగాఉంది😂
@sridharkodali217
@sridharkodali217 3 месяца назад
🙏👍👌
@RamuduDama-p5e
@RamuduDama-p5e 3 месяца назад
వర్షాల ఏ సంవత్సరం వర్షాలు ఫుల్లుగా ఉంటాయా సార ప్రకాశం జిల్లాలో ఎండలు ఎక్కువగా కస్తున్నాయి
@JayaKrishna-uw9sb
@JayaKrishna-uw9sb 3 месяца назад
🎉 thank you
@kamatammanjunath7365
@kamatammanjunath7365 3 месяца назад
Good sir thanks
@penmetsanarayanaraju9654
@penmetsanarayanaraju9654 3 месяца назад
Thank you sir🎉
@sudheerpunamalli7166
@sudheerpunamalli7166 3 месяца назад
Thanku bro🙏🙏🙏🌹🌹🌹
@sreedharanikumarreddychapa6290
@sreedharanikumarreddychapa6290 3 месяца назад
Thanks for your help bro
@Sreenivasan.A
@Sreenivasan.A 3 месяца назад
Anna meeru videos chala late ga chestunnaru anna
@raheembasha475
@raheembasha475 3 месяца назад
👌👌🤝🤝
@madhusmsvlogs
@madhusmsvlogs 3 месяца назад
Wait for your video ❤❤❤ 😊😊😊😊😊😊😊
@rajeshraje4630
@rajeshraje4630 3 месяца назад
Telangana lo epudu padataei anna
@bhukyaprathap6145
@bhukyaprathap6145 3 месяца назад
Mostly waiting
@mgopikrishnareddymgopiredd5534
@mgopikrishnareddymgopiredd5534 3 месяца назад
Thank you sir
@Rajender418
@Rajender418 3 месяца назад
Eppati varaku ma village lo vithanalu moliche varsham padaledhu bro. Nizamabad
@ullangulaankammarao5413
@ullangulaankammarao5413 3 месяца назад
ఫేస్బుక్ లో ఆంధ్రప్రదేశ్ వెదర్ పేజీ కనిపించడం లేదు కొద్దిగా చూసి పరిష్కరించు అన్న
@RamanRam-yf1ln
@RamanRam-yf1ln 3 месяца назад
Thanks anna maa rythulaki oka varam la dorikav anna nuvvu ❤
@SrinuSrivani-zv4dr
@SrinuSrivani-zv4dr 3 месяца назад
Nellore District lo Varsha lu Padaledu anna
@muramsaisuresh3494
@muramsaisuresh3494 3 месяца назад
Ni video kosame bro waiting and elnino gurinchi kuudaa cheppara pliz
@Dvvsnagriculture
@Dvvsnagriculture 3 месяца назад
Waiting for your videos bro 👍👍
@Satishpriya-143
@Satishpriya-143 3 месяца назад
Tq natural brother ❤
@YugandharReddyErugula
@YugandharReddyErugula 3 месяца назад
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@sureshnaidu1861
@sureshnaidu1861 3 месяца назад
Thanks for the information anna
@ravikumarkaviti9415
@ravikumarkaviti9415 3 месяца назад
రాత్రి వర్షం పడింది మాకు ఎన్టీఆర్ జిల్లాలో
@manitejabannuru3664
@manitejabannuru3664 3 месяца назад
Supper. bro
@Nisha-n2g
@Nisha-n2g 3 месяца назад
Valuable information bro
@kkkkjl6529
@kkkkjl6529 3 месяца назад
Daily video చేయండి sir...
@HariKrishnaPrasadKadali
@HariKrishnaPrasadKadali 3 месяца назад
Babu వచ్చాక వర్శలే వుండవు....
@Pnagababu-eo4gn
@Pnagababu-eo4gn 3 месяца назад
Tq breather
@omkantha4802
@omkantha4802 3 месяца назад
Kurnool came rain yesterday
@katnam.c
@katnam.c 3 месяца назад
Thank you anna
@kruthaghnajujigiri9982
@kruthaghnajujigiri9982 3 месяца назад
👍
@raghavayuvi2394
@raghavayuvi2394 3 месяца назад
Maadhi anantapur anna Vanalu leka pantalu endipothunnai😢😢😢
@kishorekumar7985
@kishorekumar7985 3 месяца назад
Today raining in nellore now
@venkatmallareddy9852
@venkatmallareddy9852 3 месяца назад
⛈️🌨️⛈️🌨️👍🎉
@ullangulaankammarao5413
@ullangulaankammarao5413 3 месяца назад
అన్న ఫేస్బుక్లో నీ పేజీ రావట్లేదు అన్న టైప్ చేసిన రాట్ల కొద్దిగా చూడన్నా
@laxmikantayadav2963
@laxmikantayadav2963 3 месяца назад
Please explain raichur district also.
@chavidinagaprashanth-yb6qw
@chavidinagaprashanth-yb6qw 3 месяца назад
Thanks video anna
@dileeprudraraju
@dileeprudraraju 3 месяца назад
2 రోజులు ఒక్క Videos పెట్టు bro
@shobanbaburampisa3176
@shobanbaburampisa3176 3 месяца назад
అన్నగారు ఓవరాల్ గా వర్షపాతం లాస్ట్ ఇయర్ లాగా ఉంటుందా ఇంకో వీడియోలో తెలపగలరు
@ynarayanareddy559
@ynarayanareddy559 3 месяца назад
బ్రదర్ శ్రీశైలం కు అందుకు నీళ్లు వచ్చే ఛాన్స్ ఉందా
@gskfarms1636
@gskfarms1636 3 месяца назад
Elnino gurinchi cheppandi
@gskfarms1636
@gskfarms1636 2 месяца назад
Elnino
@sudheerpunamalli7166
@sudheerpunamalli7166 3 месяца назад
Jai sri ram
@RamCharann-rz1lx
@RamCharann-rz1lx 3 месяца назад
Kurnool EV rainfall
@K.KRUPASAGAR
@K.KRUPASAGAR 3 месяца назад
Mangalagiri దగ్గరా REVENDRAPADU Guntur district REVENDRAPADU yeppudu
@gavaraju3868
@gavaraju3868 3 месяца назад
Hi bro vizianagaram 👍👏👋🙏😊
@kongarakiran854
@kongarakiran854 3 месяца назад
గోదావరి ఉధృతి ఎంతవరకు ఉండవచ్చు అంటారు
@SubramanyamGopannagari
@SubramanyamGopannagari 3 месяца назад
😋
@venkatsaistudio8780
@venkatsaistudio8780 3 месяца назад
ప్రకాశం జిల్లా మీరు చెప్తున్నారు కానీ ఎటువంటి వర్షాలు పడట్లేదు అన్న
@tokala.srinivas5084
@tokala.srinivas5084 3 месяца назад
Yes
@venkateswararaokosuri7081
@venkateswararaokosuri7081 3 месяца назад
😢😢😢😢😢😮😂😂😂😂😂
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 3 месяца назад
Prakasam ki ఇప్పుడు పడవు
@andhrapradeshweatherman
@andhrapradeshweatherman 3 месяца назад
నేను గత అప్డేట్ ఇచ్చి 8 రోజులు అయ్యింది. మళ్లీ తెలియక అడుగుతున్నాను ఎప్పుడు చెప్పాను నేను ??
@RajababuNekkanti
@RajababuNekkanti 3 месяца назад
😊​@@venkateswararaokosuri7081
@srinuvasulusrinu4766
@srinuvasulusrinu4766 3 месяца назад
నెల్లూరు లో ఎప్పుడు వర్షాలు పడతాయి
@Ramesh6572-py1qx
@Ramesh6572-py1qx 3 месяца назад
బళ్లారి ఎర్ర దగ్గరలో ఎప్పుడు వర్షం పడుతుంది చెప్పండి బ్రో అది ఆంధ్ర బార్డర్లో
@BoyaAyyanna-dv1re
@BoyaAyyanna-dv1re 3 месяца назад
🎉🎉🎉
@పందెంపుంజులు
@పందెంపుంజులు 3 месяца назад
అన్న ఫేస్బుక్ పేజీ కనపడం లేదు
@Vinay1Kampasati
@Vinay1Kampasati 3 месяца назад
2024 వర్షలు తాగువ్ వేగువ్ వీడియో చేయండి ప్లీజ్ అన్న
@tanishkavinod
@tanishkavinod 3 месяца назад
Tirupati lo varsham eppudu vasthundi brother 😢
@stephendaniel6968
@stephendaniel6968 3 месяца назад
Sir isari weather forecast pridiction konchem correct ga ivvalekapotunnaru sir
@shivaprasad892
@shivaprasad892 3 месяца назад
No rain in nandyal anna
@mannepallisreenu1136
@mannepallisreenu1136 3 месяца назад
మబ్బులు పట్టి వర్షం కురిపిస్తుంది అనుకునే వారికి ఇక నిరాశే మిగిలుతుంది ఎందుకంటేరాష్ట్రానికి సిఎం చంద్రబాబు😂😅
@venkataramireddydubba518
@venkataramireddydubba518 3 месяца назад
😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍👍👅👅👅👅
@MabashaM-jc5bj
@MabashaM-jc5bj 3 месяца назад
11..?✌️✌️ 18:44
@kotireddyyaddula7502
@kotireddyyaddula7502 3 месяца назад
Anna laneno unnama elenano unnama
@y.satishkumar1357
@y.satishkumar1357 3 месяца назад
Thanks sir Sir face book page missing sir
@boddupallibhaskar3028
@boddupallibhaskar3028 3 месяца назад
And why the low-pressure effect Will won't fall on south telangana
@akuletilakshminarayana1426
@akuletilakshminarayana1426 3 месяца назад
What about sri Satya Sai district sir
@venkateswarluthota9635
@venkateswarluthota9635 3 месяца назад
పల్నాడు జిల్లా గురుంచి చెప్పు అన్న
@anjaneyareddyarikatla5466
@anjaneyareddyarikatla5466 3 месяца назад
Varshlu padataledu
@ramasulochanabodapati7084
@ramasulochanabodapati7084 Месяц назад
Madi prakashem dt lo kurichedu maku ippati varaku varshalu levu eppati nudi vutaya teliyach yandi chala avusaramu meru emadya RU-vid lo ki ravatam ledu sir
@chekuruvenkaiah4481
@chekuruvenkaiah4481 3 месяца назад
Bro ❤welcome meru week ki 3 s time pe. We ther
@ullangulaankammarao5413
@ullangulaankammarao5413 3 месяца назад
ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్ చూడన్నా
@NarayanaRaoPundla
@NarayanaRaoPundla 3 месяца назад
Prakasamlo eppudu padataee
@SubramanyamGopannagari
@SubramanyamGopannagari 3 месяца назад
Chittoor v Kota ki mothamu pantalu endipothunnaee
@vuttivenkatesh4245
@vuttivenkatesh4245 3 месяца назад
ఫేస్బుక్లో రావటం లేదు ఏంటి అన్న
Далее
КОТЯТА НАУЧИЛИСЬ ГОВОРИТЬ#cat
00:13
Песня РАСПУТИН на русском!🔥
00:56
Raghu Rama Krishna Arrest ? | Supreme Court | Red Tv
10:00
Filmymoji || Middle Class Madhu || Bichagaadu || MCM
27:59
КОТЯТА НАУЧИЛИСЬ ГОВОРИТЬ#cat
00:13