Тёмный

తెలుగు సాహిత్యం ఉన్నన్ని రోజులు ఈ పాట ఒక అద్భుతమైనది || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు 

Mana Telugu Paatalu
Подписаться 791 тыс.
Просмотров 67 тыс.
50% 1

తెలుగు సాహిత్యం ఉన్నన్ని రోజులు ఈ పాట ఒక అద్భుతమైనది || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు
#SriGowriMahatyam #Telugu #Movie #Songs - #TatokuTakatoku - #Sriranjani, #NTR #TeluguBestSongs #oldclassics #oldsongs #melody #manatelugupaatalu #sahityam
Enjoy and stay Tune with us!!
Watch More Hit Songs @

==========================Volga Videos============================
Telugu Super Hit Gloden Songs
► • Video
Latest Telugu Hit Songs Back To Back Jukebox
► • Video
=================================
Follow Us::
Pinterest : goo.gl/f7uNCB
FB: / volgavideo

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 62   
@satyaemes41
@satyaemes41 5 месяцев назад
అరుదైన గళం... ఈ అమృతము... ఎవరయ్య మీకు సాటి.. మీరే ఎన్నటికి ఘనాపాటి... మీ పాట ❤ ఎన్నడు వాడని వీడని సుగంధం.. జయహో మన ఘంటసాల... ఆనందహేళ 🙏🙏🙏
@srinivasgurram3586
@srinivasgurram3586 5 месяцев назад
చిన్నప్పటి నుండి రేడియో వింటున్న ఈ పాట మాత్రం ఎప్పుడు వినలేదు
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 4 месяца назад
అవును
@somasekhar1952
@somasekhar1952 4 месяца назад
నేనూ అంతే 😂
@akellauma4538
@akellauma4538 5 месяцев назад
Two Master's. Ghantasala Sir's & N.T vodi action. Fabulous 🎉🎉🎉🎉❤❤
@nanjundarao2784
@nanjundarao2784 3 месяца назад
ఘంటసాలగారి గళంలో ఎటువంటి పాటలైన అమృతగుళికలే ఇక మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఏపాటకైన తగిన నటనాచాతుర్యుడు దర్శకుడు ఎంత చెప్పిన స్వతహాగా కొంత చేస్తే అమోఘంగా వుంటుంది ఇలాగ
@kkirankumar4767
@kkirankumar4767 4 месяца назад
ఇల😅తిక్క పాట ను కూడా ఎంత మధురం గా పాడారు ఘంటసాల గారు
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 4 месяца назад
🤣🤣🤣😂😂😂
@kankri99
@kankri99 3 месяца назад
అంతే తిక్కగా నటించారు అన్నగారు 😀
@pyreddyanandareddy3083
@pyreddyanandareddy3083 5 месяцев назад
Gouri mahatyam
@srinivas6363
@srinivas6363 4 месяца назад
ఆ చంద్రార్కం అన్ని సాహిత్యాలు వుంటాయి...🙏🙏🙏
@srinivasyellambhotla-np7cm
@srinivasyellambhotla-np7cm 5 месяцев назад
This is the first time I am hearing this song
@nageswararaov4443
@nageswararaov4443 4 месяца назад
Mee too. Very nice.😅
@pothavaramtalkies
@pothavaramtalkies 3 месяца назад
First time I heard this song. ఘంటసాల వారి గాత్రం, అన్న గారి నటనా చాతుర్యం.. ముక్యంగా కుండ మీద లయబద్దంగా వాయించిన విధానం అద్భుతం. అందుకే ఇద్దరూ లెజెండ్స్ అయ్యారు. I think this is one of the best teasing song till to date. thanks for uploading.
@akellauma4538
@akellauma4538 5 месяцев назад
Me too never heard this song. How sweet was master's voice🎉🎉❤❤
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn 5 месяцев назад
Kalmasham leni amayaka , churukaina natana,..ade the great NTR .
@RamachandraSreekantam
@RamachandraSreekantam 5 месяцев назад
తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం ఈ పాటే కాదు మల్లాది రామకృష్ణశాస్త్రి గారి పాటలన్నీ చిర స్థాయి గా నిలిచిపోయే పాటలే.
@nijamnippu7610
@nijamnippu7610 5 месяцев назад
ఏ సినిమా ?
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 5 месяцев назад
​@@nijamnippu7610శ్రీ గౌరీ మహాత్మ్యం
@sivaramagopalakrishnaiahta4132
@sivaramagopalakrishnaiahta4132 5 месяцев назад
​@@nijamnippu7610శ్రీ గౌరీ మహత్మ్యం
@pullurinarsaiah7877
@pullurinarsaiah7877 5 месяцев назад
44. 😮😊😊
@nijamnippu7610
@nijamnippu7610 5 месяцев назад
చివరలో ఎవరో వ్రాశారు ,గౌరీమహత్యం సినిమా అని‌
@nagalakshmiputti5801
@nagalakshmiputti5801 5 месяцев назад
శ్రీ గౌరీ మహాత్మ్యం లోని పాట
@harsha1572
@harsha1572 5 месяцев назад
Thank you so much for uploading the song!
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 5 месяцев назад
మాష్టారి గళం కూడా వెరైటీగా ఉంది...ముఖ్యంగా భళ్..భళా...అన్నప్పుడు...
@neeliramchander
@neeliramchander 4 месяца назад
అరవై పై చిలుకు వయస్సులో కూడా ఘంటసాల మాస్టారు గారి అతి మధుర గీతాలు జీవితంలో మొదటిసారి వినడం చాలా ఆనందంగా ఉంది 😊! ఇంకా ఎన్ని మధుర గీతాలు వినేది ఉందో !!
@srisudhavenkata524
@srisudhavenkata524 5 месяцев назад
I too listening for the first time most part of the on the gatam
@venkataraojs4987
@venkataraojs4987 4 месяца назад
ఎన్టీఆర్ కుండ వాయించే పద్ధతి ఘట వైద్య కరుణి వాలె వుంది సూర్యకళ లేడీ ప్రతినాయకి ఇందులో
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 4 месяца назад
Fabulous NTR
@hussainappaporumamilla8661
@hussainappaporumamilla8661 5 месяцев назад
Sri Gouri Mahathyam
@raamanj.somanchi829
@raamanj.somanchi829 4 месяца назад
Any ordinary song or tune when it enters Mastaru gari voice becomes something unique and meodious. He had such a rare talent of transforming any song in his own unique style. He is a Yuga purusha. None can match Him in the world of cine playback singung. We can ony bow at His feet with humility
@venkataraojs4987
@venkataraojs4987 4 месяца назад
NTR expression wow inka ghanagandharvuni gurinchi cheppedemundi chevvullo tuppu vodilindi.. sangitha darsakulu inka super... Ntr verrivaniga natisthadu yuvaraanini pelladadaniki
@srinivasms123
@srinivasms123 3 месяца назад
IMMORTALS NTR & GHANTASALA‌
@prabhakarsurathi8928
@prabhakarsurathi8928 5 месяцев назад
What is the name of the film. First time I heard this song. Iam 74 yrs and has been fan of NTR
@BalaSuddapalli
@BalaSuddapalli 5 месяцев назад
Galamante adi natanaante,,adiandamante
@D.Bhanusree
@D.Bhanusree 3 месяца назад
బాబాబాబ్బా ఎన్టీఆర్ గారి action నభూతో నభవిష్యత్, విశ్వ విఖ్యత నవరస నటసార్వాభావమా అన్నారు, ఈ రోజుల్లో recording డాన్స్ లు వేసే వాళ్ళు ఓహో అనుకుంటూ అవార్డ్స్ కొనుకుంటున్నారు 😀😀😀
@Marmayogi1
@Marmayogi1 4 месяца назад
Though its at terrible and literature less, just coz it is coming out of ghantasala , the way he sang made iitr audible thats the greatness of ghantasla voice and singing capacity
@girijakunapareddy6767
@girijakunapareddy6767 4 месяца назад
OMG! Yentha bagunnadu NTR. Merupu la kadulutunnadu. Yentha light ga fast ga.. too handsome.
@Ramana2303
@Ramana2303 3 месяца назад
మాటలు చాలవు ఘంటసాలగారి గాత్రం ntr action 🙏🏻
@vamshib1767
@vamshib1767 4 месяца назад
Amazing ❤
@chalapathyrao7853
@chalapathyrao7853 4 месяца назад
👌😊
@CivilApps
@CivilApps 4 месяца назад
Never seen or listened to this song
@radheshyalamanchili2885
@radheshyalamanchili2885 5 месяцев назад
❤❤❤❤❤❤
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg 4 месяца назад
Navarasanatudu
@krishnachelikani6697
@krishnachelikani6697 5 месяцев назад
సినిమా పేరు ఉమా సుందరి
@RamachandraSreekantam
@RamachandraSreekantam 5 месяцев назад
కాదు.
@venkataraojs4987
@venkataraojs4987 4 месяца назад
కాదు గౌరీదేవి మహత్యం
@RamachandraSreekantam
@RamachandraSreekantam 4 месяца назад
@@venkataraojs4987 కాదు శ్రీ గౌరీమహత్మ్యం.
@krishnachelikani6697
@krishnachelikani6697 5 месяцев назад
ఈ చిత్రం పేరు ఉమా సుందరి
@RamachandraSreekantam
@RamachandraSreekantam 5 месяцев назад
కాదు
@mohanite
@mohanite 5 месяцев назад
మాస్టారు పాడిన ఈ వింత పాట శ్రీ గౌరీ మహత్మ్యం చిత్రం లోనిది. గీత రచయిత మల్లాది వారైతే, సంగీతం కూర్చినవారు ఓగిరాల - టీవీ రాజుల ద్వయం. ఎవరి సాహిత్యమైనా, ఎటువంటి సంగీతమైనా ప్రాణం పోస్తారు మాస్టారు !
@prameelaranieeranki2354
@prameelaranieeranki2354 5 месяцев назад
Edi e cinimalo pata, evvagalaru.
@bhaskararao3249
@bhaskararao3249 5 месяцев назад
Intiguttu cinema
@RamachandraSreekantam
@RamachandraSreekantam 5 месяцев назад
కాదు
@nark2915
@nark2915 4 месяца назад
Gowrie mahatmyam cinema.
@dbapiraju6035
@dbapiraju6035 5 месяцев назад
ఇదేమి పాట? ఫూల్
@9440272089
@9440272089 5 месяцев назад
Cinema peru ?
@pyreddyanandareddy3083
@pyreddyanandareddy3083 5 месяцев назад
Gouri mahatyam
Далее